Skip to content

కామానికి ఉండేది కళ్ళు మాత్రమే – 2 | తెలుగు బూతు నవలలు

🐎 తెలుగు బూతు నవలలు (123) : నెమ్మదిగా మా పొదుపు చేసిన డబ్బు ఇంతకు ఇంతై పెరుగుతూపోతూ ఉంది. అలా మూడు సంవత్సరాలు గడిచేసరికి మా సంతోషకర కలయికకు గుర్తుగా మరో సంతానంగా బాబు పుట్టాడు.. కేవలం భర్తగా ఉన్న నాలుగేళ్ళలో నేను ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాను. జీవితంలోని అవరోధాలకు వ్యతిరేకంగా పోరాడటానికి నా మానసిక స్వాభావం మరింత బలంగా మారింది. మెల్లిగా నాకు శత్రువుగా ఉన్న జీవితంలోని కష్టాలు నాకు స్నేహితుడిగా మారాయి నా సంపద పేరుకుపోవడం ప్రారంభమైంది.
నా తండ్రి ఓటమి చెందినా ఊరికి తిరిగి వెళ్ళి అక్కడ కూడా గెలవాలని నిర్ణయించుకున్నా నేను నా కుటుంబం అక్కడ బాగా స్థిరపడిన నన్ను చూసి అప్పుడు ఆ ఊరి ప్రజలు ఆశ్చర్యంగా చూసారు.. ఒక అందమైన భార్య ఇంకా 6 సంవత్సరాల అందమైన కుమార్తె ఇంకా 4 సంవత్సరాల తెలివైన కుమారుడు. నా 30 సంవత్సరాల జీవితంలో పట్టణంలో నాకన్నా ధనవంతులు ఎవరూ లేరు, లేదా నాకన్నా అందమైన కుటుంబం ఇంకోటి లేదు.. ఇప్పటి కాలంలో నేను ఈ ఊరి ప్రజలకు నా అసలు పేరు శరత్ కంటే పెద్ద బట్టల షాప్ యజమానిగా పిలువబడ్డాను.
ఊరిలో నా పెద్ద క్లాత్స్ షాప్ ప్రజల్లో నాకు మరింత గౌరవాన్ని తెచ్చిపెట్టింది. మీరా క్లాత్ స్టోర్స్ అని ఎంతో పేరు గడిచింది
ఆ ఊరి ఆలయ వేడుకల్లో నేను ప్రముఖ్య పాత్ర వహిస్తూ ఉంటాను.

కామానికి ఉండేది కళ్ళు మాత్రమే – 3 | తెలుగు బూతు నవలలు

నాకన్నా చాలా పెద్దవారు కూడా నన్ను చాలా గౌరవంగా చూస్తారు ఊరిలోని ప్రముఖంగా ఉండే వ్యక్తులు తమ కుటుంబాలలో ఏదైనా ముఖ్యమైన సంఘటనలు జరిగినప్పుడు నాకు మొదటి ఆహ్వానం అందిస్తారు. ఆ పట్టణంలో కారు కొన్న మొదటి వ్యక్తి నేనే..
అలా సాగుతున్న నా జీవితంలోకి అనుకోని విధంగా ప్రవేశించాడు ప్రభు నేను, ఒక రోజు మధ్యాహ్నం నా ‘బుల్లెట్’ బైక్ మీద భోజనానికి ఇంటికి బయలుదేరబోతున్నాను శరత్ అనే గొంతు వినిపించింది. నేను వినబడిన వైపు చూశాను
అతను ముఖం మీద విశాలమైన చిరునవ్వు బాగా తెలిసిన వ్యక్తి అక్కడ నిలబడి ఉన్నాడు.
నేను హై స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు పక్క ఊరికి వెళ్లి క్రికెట్ మ్యాచ్‌లు ఆడేవాళ్లం. ఆ టైం లో క్రికెట్ నాకు చాలా ఇష్టం కుమార్ వాసు సురేష్, అయూబ్ ఇంకా చాలా మంది నా స్నేహితులు ఉండేవారు వారిలో ప్రభు ఒకడు
ఇప్పుడు నన్ను పిలిచిన వ్యక్తి ప్రభునే మా సైన్స్ టీచర్ కొడుకు నాకన్నా మూడేళ్ళు చిన్నవాడు. అతని ఇల్లు ఇక్కడి నుండి కొంచెం దూరంలో ఉంది. ఎలా ఉన్నారు అతను నన్ను ఆప్యాయంగా అడిగాడు. 🐎 తెలుగు బూతు నవలలు (123), తెలుగు బూతు కథలు.

అకస్మాత్తుగా నా పాత స్నేహితుడిని చూశాను నేను నా బైక్ ఇంజిన్ ఆపి పక్కనే ఉన్నా టీ షాప్ అతనికి టీ చెప్పాను నేను వెళ్లి స్నేహంగా ప్రభు ను కౌగిలించుకున్నాను. మేము చాలా సేపు మాట్లాడుకున్నాము ఎంత సమయం గడిచిందో మేము గ్రహించపోయాం. ఒక నాలుగు టీలు తాగాము మేము నిలబడి ఉన్న నేలపై సిగరెట్ పికలతో నిండిపోయాయి. అతను దుబాయ్ లో పనిచేస్తున్నానని చెప్పాడు.. నువ్వు వివాహం చేసుకున్నావా అని నేను అతనిని అడిగాను. లేదు, మొదట నా చెల్లీ వివాహం చేసి అప్పుడు చేసుకోవాలని అనుకుంటున్న
నేను నిన్న దేవాలయంలో మా వదినను చూశాను. ఆమె మీ భార్య అని పూజారి గారు నాకు చెప్పారు
నేను నవ్వి సరే అయితే ఇప్పుడు నువ్వునాతో ఇంటికిరా నాతో కలిసి భోజనం చేసి వెళ్లు, లేదు, నాకు చాలా పనులు ఉన్నాయి. నేను బుజ్జి కోసం పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్తున్న ( బుజ్జి అనేది తన చెల్లెల్ని ముద్దు పేరు) మరో రోజు వస్తాను అంటూ ఇక్కడి నుండి వెళ్లిపోయాడు
నేను ఈ ఊరు తిరిగి చేరినప్పటి నుండి ఈ ఊరి చివరినున్నా శివాలయానికి ప్రతి శుక్రవారం తప్పకుండా వెళాతాను, ఆ ఆలయం ఎన్నో ఏళ్లుగా అక్కడ ఉంది
నేను నా కుటుంబంతో కలిసి సాయంత్రం పూజకు హాజరవుతాను నేను నా భార్య మీరా నా ఇద్దరు పిల్లలు కలిసి ఇంటి నుండి గుడి నడిచేంత దూరంలో ఉన్న కారులోనే తీసుకు వేళాతాను వాళ్లను ఆలయంలో పూజ అయిన తరువాత నేను వారిని అలాగే మా షాప్ తీసుకుని వెళ్తాను. అలాగే ఇంటికి వెళ్లే ముందు ఏదైనా రెస్టారెంట్ కు వెళ్లి డిన్నర్ చేసి వెళతాము
ఈరోజు కూడా ఎప్పటిలాగే గుడికి చేరుకున్నాం.
నేను కారు ఆపి కిందికి దిగాను మీరా ఇంకా పిల్లలు అంటూ వైపు డోర్ నుంచి దిగి చుట్టూ నడిచి నా వైపు వచ్చారు
నేను మీరా వైపు చూసాను చీరలో చాలా అందంగా ఉంది
అసలు తన చీర ఇంతా అందంగా ఎలా కట్టుకోగలదు అని తను ఎలాంటి చీర కట్టుకున్నా చాలా అందంగా కనిపిస్తుంది
నాకు అది పెద్ద ఆశ్చర్యంగా అనిపించలేదు
ముసలి బామ్మ మమ్మల్ని పిలుస్తూ వెళ్లే ముందు, మల్లె పూలు కొనండి బాబు అంది.
మీరా నవ్వుతూ ఆ ముసలి బామ్మ కొట్టు దగ్గరికి వెళ్లింది
ఆ బామ్మ మల్లె పూల పెద్ద కట్టను మీరా చేతిలో పెట్టింది
ఎందుకు బామ్మగారు ఇన్ని పూలు కొన్ని చాలు అంది మీరా
బామ్మా ఆశ్చర్యంగా చూసింది
నేను గర్వంగా పూల డబ్బులు బామ్మా చేతిలో పెట్టాను
పూజ తరువాత నేను ఆలయ ప్రాంగణంలో కూర్చున్నాను ఆ విశాలమైన ప్రాంగణంలో నా ఇద్దరి పిల్లలా ఆడుకుంటూ ఉంటే వారి అల్లరి శృతి మించకుండా అదుపు చేస్తూ అలాగే సున్నితంగా మందలిస్తూ ఉంది నా భార్య మీరా, అలా వాళ్లని ఆనందంగా చూస్తూ కూర్చున్నాను
శరత్ అన్న పిలుపు వినబడి తల పక్కకు తిప్పాను ప్రభు వచ్చి నా పక్కన కూర్చున్నాడు
ఓ రా. ప్రభు అంటూ మీరా వైపు చూసి నా స్నేహితుడు అన్నా పరిచయం చేస్తూ, మీరా రెండు చేతులతో సంప్రదాయ పద్దతిలో నమస్కరించింది అలా చేస్తునప్పుడు తన చీర పైట కొంగును నిండుగా కప్పుకుంది
తను మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతూ మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి నేను పిల్లలను చూసుకుంటాను అంటూ పిల్లలా దగ్గరికి వెళ్లింది
నేను ప్రభు పాత జ్ఞాపకాలు నేెమరు వేసుకుంటూ కొద్దిసేపు మాట్లాడుకున్నాము మా పాత స్నేహితుల్లో మేము మాత్రమే ఈ ఊర్లో ఉన్నాము
ఏదైనా పండంకో పబ్బనీకో మిగతా స్నేహితులు వచ్చి వేెలుతుంటారు
ఇంకా మేము బయల్దేరుదాం అని ప్రభు తో చెప్పి పక్కనే ఉన్న మీరాతో ఇక వేళాదాం అన్నా
ఆమె చిరునవ్వుతో ప్రభును చూసి ఇంకా ఉంటాం అండి అంది
అలా కొన్నిరోజుల తరువాత ఒక ఆదివారం రోజు నేను షాపుకి వెళ్ళడానికి రేడీ అవుతున్నా ఎవరో ఇంటి తలుపు తట్టారు నేను మీరా చూడు ఎవరు వచ్చారో అన్నా
వంటా చేస్తున్నా మీరా వచ్చి తలుపుతీసింది కొన్ని క్షణాలు నిశ్శబ్దం తర్వాత ఏమండీ మీ స్నేహితుడు గారు వచ్చారు అంది మీరా అలా అన్నప్పుడు నేను కాఫీ తాగుతూ ఉన్నా నేను తలుపు వైపు చూసా వచ్చింది ప్రభు మీరాను దాటుకుని ప్రభు లోపలికి వచ్చాడు.. 🐎 తెలుగు బూతు నవలలు (123), తెలుగు బూతు కథలు.

నేను రా ప్రభు ఏంటి ఉదయాన్నే ఇలా వచ్చావు
ఏం లేదు శరత్ నాకు పెద్ద గా పనేం లేదు అలా ఏమి తోచక అందుకే నిన్ను కలవడానికి వచ్చానూ
నేను మీరాతో ప్రభు కు కూడా ఒక కాఫీ తీసుకురా అన్నాను..

నేను ప్రభువును ఉద్దేశించి మాట్లాడుతూ తప్పుగా అనుకోకు ప్రభు నీకు పని ఏమి లేకపోతే నువ్వు నా షాప్ లో చేరవచ్చు.. ప్రభు కాసేపు మౌనంగా ఆలోచించి లేదు శరత్ నువ్వు నేను ఇప్పుడు మంచి స్నేహితులుగా ఉన్నాం నేను కనుక నీ షాప్ లో చేరితే అప్పుడు నువ్వు ఓనర్ గా నేను పనివాడిగా మరాతాం
ప్రభు చేప్పింది సరినదే అనిపించింది నాకు.. మీరా ప్రభుకి కాఫీ ఇచ్చింది ప్రభు కాఫీ తాగిన తరువాత కాఫీ చాలా బాగుంది వదినా గారు చాలా బాగా చేసారు అన్నాడు
దానికి మీరా చిరునవ్వు సమాధానం గా ఇచ్చి లోపలికి వెల్లింది
అతడు కూడా కాసేపు ఉండి వెళ్లిపోయాడు
రాత్రి నేను మీరా పడకమీద ఉండగ
మీరా : నెమ్మదిగా అతడు నీకు ఎంతకాలంగా తెలుసు అని అడిగింది
నేను : ఎవరు
మీరా : ప్రభు
నాకు ప్రభు చిన్నతనం నుండి పరిచయం..

మీరా : అతని ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు..

నేను : అతనికి ఇంకా 27 ఏళ్లె మాత్రమే కదా అయిన ఎందుకు అడుగుతున్నావు.. అదేం లేదండీ అతను సరేనా సమయంలో పెళ్లి చేసుకునుంటే మీరా ఎదో సంశయంతో మాట్లాడాలా వద్దా అని ఉంది మీరా.. ఏంటో చెప్పు మీరా ఎందుకు సంశహిస్తున్నాం..
మీరా ఏం లేదు లేండి
ఓ మీరా ఎదో చెప్పాలనుకుంటున్నాను చెప్పు.. అతను కనుక సరైన సమయంలో వివాహం చేసుకుని ఉంటే వేరే ఆడవాళ్ళను ఒకలాగా చూసేవాడు కాదు..
ఏం మీరా అలా అన్నావు నిన్ను ఏమైనా..
అయ్యో అలాంటిది ఏమీ లేదు వదిలేయండి..
ఆ వయసులో అలానే ఉంటారు అతని వయసు అలాంటిది..
మా ఇద్దరికీ ఆరాత్రి ఎలాంటి మార్పు లేకుండా గడిచింది.. 🐎 తెలుగు బూతు నవలలు (123), తెలుగు బూతు కథలు.