Skip to content

నీకు నాకు డాష్ డాష్… 27 | Telugu Sex Novels

Telugu Sex Novels (11) : “ఇలా రాత్రిపూట వర్షంలో ఒకే గొడుగుకింద నడవడం ఎప్పటికీ గుర్తుండి పోయే అనుభవం.”
అవునన్నట్లు తల ఊపింది ఆమె. ఇంతకి గోపాలకృష్ణ ఎక్కడ అంది….. పైన ఉన్నాడు అంది…………పైకి వెళ్ళింది………..వెల్తునా తన మనుస్సులొ చాలారోజుల తరువాత మగవాడి సాన్నిహిత్యం ఫీలవుతున్న ఆమెకు మాటలు పెగలడం లేదు.
అలా వెళ్ళిన తనకు గోపాలకృష్ణ స్వాగత్మ్ పలికాడు……
అర్జున్ పక్కకు వెళ్ళీపొయాడు……………వచ్చిన అమెతో .గోపాలకృష్ణ మాట్లాడుతు వెళ్తున్నాడు …………………..
“నీకు ఎప్పుడో పెళ్ళయిపోయింది కదా. మరి చాలా రోజులుగా పుట్టింట్లోనే వుంటున్నావ్. ఏం జరిగింది? నీ గురించి ఓరోజు మోహనను అడిగితే ‘మొగుడు వదిలేశాడు’ అని మాత్రం చెప్పింది.”
“తమాషా ఏమిటో తెలుసా? ఆయన నన్ను వదిలేశాడో నేను ఆయనతో తెంపులు చేసుకున్నానో నాకు ఇప్పటివరకూ తెలీదు. ఇంత చిన్న విషయం కూడా నాకు బోధపడడం లేదంటే మా ఇద్దరి మధ్యా జరిగిన సంఘటనలు ఎంత సంక్లిష్టమైనవో తెలుస్తుందనుకుంటాను. మొత్తానికి మా ఇద్దరి దాంపత్య బంధం తెగిపోయింది. ఆరునెలలుగా నేను పుట్టింట్లోనే వుంటున్నాను” ఆమె కళ్ళలో ఏదో విరక్తిభావం మెరుపులా మెరిసి చీకటిలో అదృశ్యమైంది. “ఏం జరిగింది?”
“ఎలాగూ ఆచారం మేరకు నీకు నేను ఇంతవరకూ ఎవరికీ చెప్పుకోని సంఘటన గురించి చెప్పాలి కదా. అదే చెబుతాను. నేను పడ్డ టెన్షన్ నీ, దుఃఖాన్నీ ఆనందాన్ని ఎవరికో ఒకరికి చెప్పుకోవాలన్న కోరిక ఈ మధ్య ఎక్కువయింది.

| Telugu Sex Novels (11)

ఉదయం నీ దగ్గర్నుంచి పిలుపు రాగానే నీతో ఈ రాత్రి గడపబోతున్నానన్న ఆనందం కన్నా, నాలో ఇన్ని రోజులూ నిక్షిప్తమైన ఆ సంఘటనలను నీతో చెప్పుకోవచ్చన్న సంతోషం ఎక్కువగా నన్ను ఊపేసింది.”
ఇద్దరూ భవనం దగ్గరికి చేరుకున్నారు.
ఇద్దరూ హాలు పక్కనున్న మరో గదిలోకి వెళ్ళారు. గది మధ్యలో ఓ పాత పందిరిమంచం అవసానదశలో వుంది. ఓ పక్క దండానికి గోపాలకృష్ణ బట్టలు వేలాడుతున్నాయి. “ఇదే ఈ రాత్రి మనస్వర్గం. కాకుంటే స్వర్గం కాస్త పాతబడింది. ఎప్పుడో కటిన బిల్డింగ్ కదా” అన్నాడు నవ్వుతూ.

మాటలు రాని పూకు, ఏ పూటా చెప్పదు సాకు – XIII | Telugu Sex Novels

వర్షానికి తడవడంవల్ల ఆమె బట్టలన్నీ శరీరానికి అతుక్కుపోయాయి. వంపు సొంపులన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆమె నడుం మడతల్లో నీళ్ళు నిలబడడంవల్ల ఆ భాగమంతా నునుపుగా చూపులుపడ్డా జారి పోయేటట్లుంది.
ఓ మూలన వెలుగుతున్న దీపపుకాంతి ఆమె చుట్టూ వెలుగురేఖను గీస్తోంది.
“నాకు పొడి బట్టలున్నాయి. మరి నీకో” అనడిగాడు అతను బట్టలు మార్చుకుంటూ.
“జాకెట్ వరకు ఫరవాలేదు. మరో పదినిముషాలకు ఆరిపోతుంది. చీరతోనే ఇబ్బంది. నీ లుంగీ ఇవ్వు. దాన్ని కట్టుకుని చీరను ఆరేస్తాను.”
“లుంగీ, జాకెట్ కాంబినేషన్ బావుండదు. లుంగీ, జుబ్బా తొడుక్కో. కాకపొతే ఒక్కటే చిక్కు” అని కొంటెగా చూస్తూ ఆగాడు. | Telugu Sex Novels (11)
“చిక్కేమిటి?”
“జుబ్బా వేసుకుంటే నీ నడుం మడతలు కనబడవు. గొప్ప చిక్కే గదా!”
“అల్లరి మాని లుంగీ జుబ్బా ఇవ్వు.”
అతను నవ్వాపుకుంటూ తన లుంగీ, జుబ్బా ఇచ్చాడు. ఆమె అటు తిరిగి చీర, జాకెట్ విప్పి లుంగీ, జుబ్బా వేసుకుంది.
ఆ డ్రస్ లోనూ ఆమె అదిరిపోతోంది. నడుం మడతలు తరువాత ఆమెలో గొప్ప అందమైన భాగం ముక్కు. మన్మధదేవుని విల్లులా వుంటుంది.
బట్టలు మార్చుకోవడంతో శరీరం వేడెక్కింది. గోపాలకృష్ణ మంచంమీద కూర్చుని కిటికీ వంక చూశాడు. వర్షం చప్పుడు, చీకటిని భయపెట్టడానికి ఎవరో డప్పుల మీద కొడుతున్నట్టుంది.
తిలోత్తమ అతనికెదురుగా పద్మాసనం వేసుకుని కూర్చుంది.
“కొండమీద ఊరికి దూరంగా పద్మాసనం వేసుకుని కూర్చుంది.
“కొండమీద ఊరికి దూరంగా ఇలా ఇల్లు కట్టుకోవాలనుకున్న ఆలోచన వచ్చిన మీ తాత- ముత్తాతలను అభినందించాల్సిందే” అంది కిటికీకి తన చూపులను వేలాడదీస్తూ.
“నిజమే. మా ఇల్లు మరో ప్రపంచంలో వున్నట్లుంటుంది. రాత్రి పూట అలా వరండాలో కూర్చుంటే పైన అక్షత్రాలు, కింద వూర్లోని దీపాలు కనిపిస్తూ మనం రెండు చుక్కల ప్రపంచాల మధ్య వున్న అనుభూతి కలుగుతుంది.”
“మీ శిష్యుడి గురక రాత్రిపూట పహారా కాస్తున్నట్లు వినిపిస్తూ వుందే” అంది నవ్వుతూ, అతనూ నవ్వాడు.
“ఎవరు కన్నబిడ్డో, ఇంతకాలం ఎక్కడెక్కడో తిరిగి ఇక్కడ సెటిల్ అయిపోయాడు” అన్నాడు వేదాంతంగా.
“జీవితం అంటే అదే. ఎప్పుడు ఏ విధంగా అది మలుపు తిరుగుతుందో చెప్పలేం. టౌనులో మా ఇంటి పక్కన ఓ అమ్మాయి వుండేది.
| Telugu Boothu Kathalu, Telugu Sex Stories.
న్యూలీ మేరీడ్. తన స్నేహితురాల్ని మొగుడు వదిలేశాడని, మరో స్నేహితురాలు ప్రేమ ఫెయిల్ కావడంతో పెళ్లి మానేసిందని, తను ఒక్కతే అదృష్టవంతురాలనీ, చక్కటి భర్త దొరికాడని చెప్పింది. నాతో చెప్పిన మరుసటిరోజే ఆమె భర్త ఆఫీసు నుంచి వస్తూ స్కూటర్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఇరవై నాలుగు గంటల్లో ఆమె ‘ది మోస్ట్ ఎఫెక్ట్ డ్ విక్టిమ్’ అయిపోయింది. తన స్నేహితురాళ్ళందరిలోకి దురదృష్టవంతురాలై పోయింది. జీవితం అంటేనే ఓ ముసుగు దొంగ. అది ఎప్పుడూ మనల్ని దెబ్బతీయాలనే పోంచుకుని వుంటుంది” ఆమె డీప్ గా కలిదిపోతూ చెప్పింది.
“అలా ఎప్పుడో ఏదో జరుగుతుందని మనల్ని ఇతరులతో కంపేర్ చేసుకోకుండా వుండలేం కదా.”
“బహుశా నా అనుభవాలన్నీ నన్ను అలా భయపడేటట్లు చేశాయనుకుంటా. జీవితమంటే ముసుగుదొంగలా అనిపిస్తూ వుందంటే నేను ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నానో ఊహించు. అసలు ఆనందానికీ, విషాదానికి, మంచికీ….. చెడుకీ డిఫరెన్స్ ఏమిటో కూడా ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నాది.”
అతను గారాబంగా అడిగాడు “ఏం జరిగిందో చెప్పవూ?” అని.
ఆమె చెప్పటం ప్రారంభించింది.
“నాకు ఇప్పుడు ముప్ఫై ఏళ్ళు. నాకు వయసొచ్చిన మూడు సంవత్సరాలకు నా పెళ్లి శ్రీనివాసరావుతో జరిగింది.
నా పెళ్ళి నాటికి ఆయన ఒంగోలులో ఉద్యోగం చేస్తున్నారు. కొత్త కాపురం, కొత్త ప్రదేశం, కొత్త మనుషులు. వీటినన్నిటినీ ఆకళింపు చేసుకుని తిరిగి చూసుకుంటే ఇద్దరు పిల్లలు, కాస్తంత లావెక్కిన శరీరమూ మిగిలాయి.
చాలారోజుల ప్రయత్నాల తరువాత మావారికి స్వంత ఊరైనా తిరుపతికి ట్రాన్స్ ఫర్ అయింది. మా ఆయన పుట్టి పెరిగిన ఊరు తిరుపతి దగ్గర్లోని ఓ పల్లెటూరు. మా అత్తామామలు, మా వారి బావమరిది మధుసూదన్ ఆ ఊర్లో వుండేవారు. మేము తిరుపతిలో అద్దె ఇల్లు తీసుకుని స్థిరపడ్డాం.

| Telugu Sex Novels (11)

దగ్గరికి వచ్చేశాం కనుక మా వారు రోజూ ఊరెళ్ళి వ్యవసాయం చూసుకునేవాళ్ళు. కుటుంబాన్ని అభివృద్ధి చేయాలని ఎంతో కష్టపడేవారు. ఇందులో భాగంగానే బావమరిది మధుచేత చంద్రగిరిలో నర్సరీ పెట్టించాడు. పూలమొక్కల వ్యాపారం అన్న మాట.
నా జీవితం అంతవరకూ సాఫీగా జరిగిపోయింది. అదిగో అక్కడే ఓ పెద్ద కుదుపుకు లోనయ్యింది ఆ కుదుపు పేరు జయంత్.
అతను నాకంటే చాలా చిన్నవాడు. మధుకి మంచి ఫ్రెండ్. రోజూ సాయంకాలం తన మిత్రులతో వచ్చి నర్సరీలో బాతాఖానీ వేసేవాడు. అప్పుడప్పుడూ నేనూ, పిల్లలూ కలిసి నర్సరీకి వెళ్ళి, కాసేపు గడిపి తిరిగి అందరం రాత్రికి ఇంటికి వచ్చేవాళ్ళం.
మావారికి పూర్తి ఆపోజిట్ జయంత్. అప్పుడే ఎం.ఏ పూర్తి చేశాడు. పెళ్ళి ఆలోచన ఇంకా రాని వయసు. ఇరవై రెండేళ్ళు వుంటాయేమో, సన్నగా , పొడవుగా, రొమాంటిక్ గా వుండేవాడు.
సాయంకాలం అయ్యేసరికి నీట్ గా టక్ చేసుకుని కనిపించేవాడు జయంత్. ప్రతి అరగంటకీ టీ తాగి, సిగరెట్ అంటించేవాడు. గ్రూప్ లో అతనిదే డామినేషన్. అన్నిటికన్నా అతనిలో నన్ను ఆకర్షించింది అతని స్టేట్ మెంట్స్.

| Telugu Sex Novels (11)