ఎలాగో రాత్రి దాకా టైం పాస్ చేసిన నాన్సీ ఆ కాలేజ్ లో నే ఉంది. అక్కడ నైట్ కాలేజ్ కూడా ఉండడంతో ఆమె అక్కడే ఉండడానికి ఎవరూ అభ్యంతరం చెప్ప లేదు. రాత్రి తొమ్మిది కావడంతో అందరు స్టూడెంట్స్ ఇళ్ళకి బయలుదేరారు. నాన్సీ నెమ్మదిగా ఎవరికీ తెలియ కుండా ఆ చెట్ల గుబురు లో కి వెళ్లి దాక్కుంది. కాలేజ్ అంతా నిశ్శబ్దం గా మారి పోయింది. వాచ్ మెన్ కాలేజ్ లోని లైట్ లన్నీ ఆపేసి రౌండ్స్ తిరుగు తున్నాడు. నాన్సీ ఆ చీకటిలో చెట్ల మాటున కూచుని కాలేజ్ గెట్ వైపే చూస్తూ కూచుంది వాళ్ళు వస్తారేమో నని. అలా చాలా సేపు చూసినా గానీ వాళ్ళు రాలేదు. అప్పటికే కాలేజ్ వదిలి ఒక గంట అయింది. అలాగే వాళ్ళ కోసం ఆ పచ్చిక లోనే కింద పనుకుని మాగన్నుగా పడుతున్న నిద్రని ఆపు కుంటూ చూస్తూ ఉంది. అప్పటికే వాచ్ మెన్ అక్కడికి వచ్చి ఆ చెట్ల గుబురులో ఒకసారి లైట్ వేసి వెళ్ళాడు. ఆ లైట్ కి చిక్క కుండా తప్పించు కున్న నాన్సీ అలాగే అక్కడి పెద్ద చెట్టుకి చేరగిల పడి నిద్రాదేవి వొడి లోకి వెళ్లి పోయింది.
అలాగే నిద్ర పోయిన నాన్సీ కి చాలా సేపటికి మెలుకువ వచ్చింది. ఆమెకి కాసేపు తను ఎక్కడ వుందో అర్ధం కాలేదు. ఆ చీకటికి అలవాటు పడడానికి ఒక రెండు నిమిషాలు తీసుకుంది నాన్సీ. అప్పటికి కానీ ఆమెకి తను కాలేజ్ లో పచ్చిక మీద లేదు ఎక్కడో ఒక బెడ్ రూంలో పనుకుని వుందీ అని. బెడ్ లైట్ కాంతిలో ఆ రూం మొత్తం ఒకసారి కలియ చూసింది. అది పెద్ద రూం. తను పనుకున్న బెడ్ 10 *20 ‘ పెద్ద బెడ్. దాని మీద పెద్ద కుషన్ బెడ్ తెల్లటి వెల్వెట్ క్లాత్ పరిచి ఉంది. ఆ రూం లో దూరంగా గోడకి వేలాడుతూ ఉంది 32 ” టీవీ. దానికీ ఎదురుగా పెద్ద సోఫా సెట్. ఆ సోఫా సెట్ మీద లేటెస్ట్ గ్లాస్ టీపాయ్. ఆ టీపాయ్ మీద ఒక సగానికి పైగా తాగేసి వున్న మందు బాటిల్ దాని చుట్టూ నాలుగు గ్లాస్ లు. ఆ రూం అంతా పరుచుకుని వున్న జాస్మిన్ పరిమళం, ఎసి చల్లదనం ఆ రూం ని ఆహ్లాదంగా ఉంచింది.
ఆమె వాటిని చూస్తూ మంచం దిగ పోయింది కాస్తా ఆమె దుప్పటి జారి పడే టప్పటికి తను నగ్నం గా వుందని తెలుసుకుంది. దుప్పటి ని అలాగే చుట్టుకుని బెడ్ పక్కనే వున్న పెద్ద లైట్ స్విచ్ వేసి అరూం లోనే వున్న పెద్ద అద్దం దగ్గరికి వెళ్లి నిలబడింది. తనను తాను చూసుకున్న ఆమె తన దుప్పటిని బెడ్ మీద విసిరి వేసి తన నగ్న శరీరాన్ని ఒకసారి తేరి పార చూసుకుంది. ఆమె నగ్న శరీరం ఆ కాంతిలో అజంతా శిల్పం లాగా ఉంది. ఎన్నడూ లేని నీరసంగా అనిపించిన ఆమె కళ్ళకి తన వొళ్ళు అంతా చిన్న కోరుకుల్ల గాట్లు, గిచ్చిన గుర్తులు చూసి ఏమీ అర్ధం కాలేదు. పూ భాగము అంతా ఎర్రగా వాచి పోయింది. లేచి అక్కడి దాకా నడిచే టప్పటికి ఆమె వొళ్ళు సాగ దీసి నట్టు అయి ఆ గాట్ల దగ్గర మండుతున్నట్టుగా ఉంది. కరెక్ట్ గా ఆ సమయంలో లో తలుపు తీసుకుని లోపలి కి వచ్చింది శాంతి. ఆమెని చూసి ప్రాణం లేచి వచ్చినట్టు అయి
‘శాంతీ! నేను ఎక్కడ వున్నాను?… కాలేజ్ కి వస్తామన్న మీరు ఎందుకు రాలేదు?… మళ్ళీ ఉదయం చూస్తే నేను ఇక్కడ వున్నాను… అసలేం జరుగుతుంది ఇక్కడ? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. కూల్ గా నవ్వినా శాంతి…
‘నాన్సీ! నేను చెప్పేది జాగ్రతగా విను… నువ్వు ఇప్పుడు క్రూయిస్ లైనర్ షిప్ లో వున్నావు.. ఇది చాలా కాస్ట్లీ సూట్ రూం… ఇందులో నువ్వు ఇండియా కి ప్రయాణం చేస్తూ వున్నావు’
‘హే! నీకేమన్నా పిచ్చా! నేను ఇండియా కి ఎందుకు వెళ్ళడం?… నేను రష్యా కి వెళ్లి పోతాను. అసలేంటి ఇదంతా.. నువ్వు నన్ను ఏమి చేస్తున్నావ్?’ నాన్సీకి ఏడుపు ఒక్కటే తక్కువా…
‘హే! హే! బేబ్! ఏడవకు. ఎందుకు ఏడుస్తున్నావ్? ఎవిరి థింగ్ విల్ బీ ఆల్ రైట్! డోంట్ క్రై!’
ఆమెని అలాగే కౌగలించుకుని వొరిగి పోయిన నాన్సీ ని పొదివి పట్టుకుని ఆమె చెంప ని తడుతూ బెడ్ మీదకి చేర్చింది శాంతి. అలాగే పరిగెత్తుకుంటూ బయటికి వెళ్లి ఒక గ్లాస్ లో జ్యూస్ ఇంకొక చేత్తో కుకీస్ తీసుకుని వచ్చింది. అప్పటికీ మెలుకువ రాని నాన్సీ తలని వడిలో పెట్టుకుని ఆ కుకీస్ తినిపిస్తూ జ్యూస్ ని తాపించింది. ఆమెతో అంతా తిని తాపించ టానికి పావుగంట పయినే పడింది శాంతి కి. అప్పటికి కొంచెం తేరుకున్న నాన్సీ ఆమెని గట్టిగా పట్టుకుని అసలేం జరిగిందో చెప్పమనింది.
‘అయ్యో నాన్సీ!! డోంట్ పానిక్ ! నీకు జరిగింది అంతా చెపుతాను విను’ అని ఇలా చెప్పింది. ఆ రోజు తను నాన్సీ కి కాలేజ్ లో వెయిట్ చెయ్య మని చెప్పిన రోజు మేరీ కి ఫోన్లో చెప్పింది రాత్రికి అందర్నీ తీసుకుని కాలేజ్ కి వస్తే నాన్సీ ని కొరుక్కు తినే అవకాశం వస్తుందని… అది చెప్పిన వెంటనే మేరీ ఎగిరి గంతేసి అలాగే అని వోప్పుకునింది. కానీ ఆమె ఫోన్ లో మేరీ కి చెప్పడం వేరే వాళ్ళు కూడా విన్నారు. తను వచ్చి నిదర పోతున్న నాన్సీ ని తట్టి లేపుదాము అనుకునే లోపల ఆమె మూతిని క్లోరో ఫాం వేసిన కర్చీఫ్ తో మూసేసి మత్తు వచ్చే టట్టు చేసారు వాళ్ళెవరో ఆగంతకులు. అదే పని నాన్సీ కి కూడా చేసి ఇద్దరినీ మత్తు లో ఉండంగాల్నే ఈ షిప్ లోకి తరలించారు. మేరీ ని కూడా ఇలాగే తీసుకు రావలసింది కానీ ఆమె మరో ఇద్దరు మగ వాళ్ళతో అక్కడికి రావడంతో ఆమెని వదిలేసారు. మనిద్దరినీ ఇండియా కి తీసుకు వెళ్లి అక్కడ వేశ్యల గా మార్చాలని వీళ్ళ ప్లాన్ అని చెప్పింది.