🐎 తెలుగు బూతు కథలు (120) : నువ్వు బట్టలు వేసుకో నేను వెళ్లి చూసి వస్తాను బయటకు రాకు నేను చెప్పేవరకు బయటకి రాకు అని బెడ్ రూమ్ తలుపు వేసి వెళ్ళింది . దేవి అందాలను చూసి చూసి బిర్రబిగిసి ఎప్పుడు ఎప్పుడు సందు దొరుకుతుందా దేవి పూకులో దూరిపోవడానికి అని ఎదురు చూసే వాడి మొడ్డ ఈరోజు అవకాశం వచ్చిన ఈ సడన్ అప్సెట్ కి బాగా కుంగిపోయి గాలి తీసిన బెలూన్ లా వాలిపోయింది .. దేవికి వాడికి మధ్యలో వచ్చిన ఆ పానకం లో పుడక మీద బాగా కోపం వచ్చింది వెంకటేశ్వర్లు కు తాను ముని అయితే ఈ పాటికి బోలెడు శాపాలు పెట్టేసేవాడే . హాల్ లోకి వచ్చిన దేవి కూల్ గానే ఉంది ఎందుకంటే వచ్చింది తన మొగుడు అయితే అసలు బెంగేలేదు వేరేఎవరైనా వస్తే ఎలాగోలా మేనేజ్ చేద్దాములే అని అనుకుంటూ అసలు ఈ టైం లో వచ్చింది ఎవరా అని డోర్ పీప్ హోల్ నుండి చూసింది దివాకరం కనిపించాడు అతను దేవి కి స్వయానా మేనమామ అవుతాడు . అప్పటివరకు కూల్ గా ఉన్న దేవికి ఒకేసారి గుండె వేగంగా కొట్టుకుంది దేవి దివాకరం ని చూసి ఇప్పటికి దాదాపు 6 ఏళ్ళు అవుతాది చివరిసారి తన పెళ్ళికి 3 నెలలు ముందు చూసింది తరవాత దివాకరం ఒక హత్య నేరం మీద అరెస్ట్ అయ్యాడు అని తెలిసింది . అలాంటిది ఉన్నట్లుండి ఇలా ఊడిపడ్డాడేమిటి అసలు జైలు నుండి ఎప్పుడు బయటకు వచ్చాడు ఇప్పుడు ఇక్కడకు ఎందుకు వచ్చాడు అనే ఆలోచనలలో మునిగిన దేవిని ఆగకుండా మోగుతున్న కాలింగ్ బెల్ తన ఆలోచనల పరంపర నుండి బయటకు తీసుకువచ్చింది (దివాకరం జైలు కి ఎవరి వల్ల వెళ్ళాడు దివాకరం కి దేవి కి మధ్య సంబంధం ఏమిటి వీటన్నిటి గురించి వివరంగా మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్పుకుందాం) దివాకరం ని చుసిన మరుక్షణం దేవి మనసు అలజడి తో నిండిపోయింది .
దాగుడుమూతల దూల పెళ్ళాం – 1 | తెలుగు బూతు కథలు
ఎంత సేపు బెల్ కొట్టిన తలుపు తియ్యకపోవడంతో దివాకరం తలుపు ని బాదుతూ అమ్ములు అమ్ములు అని పిలవడం మొదలుపెట్టాడు. ఆ వస్తున్న మామయ్య అంటూ తలుపు తియ్యబోయిన దేవి కి అప్పుడు గుర్తొచ్చాడు బెడ్ రూమ్ లో ఉన్న వెంకటేశ్వర్లు అంతే వెంటనే వెంకటేశ్వర్లను కామన్ బాత్రూం లో పెట్టి తలుపు వేసి వెళ్లి తలుపు తీసింది . తలుపు తీసిన దేవిని చూస్తూ తన అందాలని కనుల నిండా నింపుకుంటూ నిలబడిపోయాడు దివాకరం . ఇటు దేవి పరిస్థితి తాను ఏది అడిగిన క్షణాల మీద తెచిపెడ్తు నెత్తి మీద పెట్టుకుని చూసుకునే మామయ్య ని చాల సంత్సరాల తరవాత చూస్తుంది లోన ఏదో ఆనందం ఏదో ఆందోళన పైకి చెప్పుకోలేని విధంగా ఉంది ఒక్కసారిగా కన్నీళ్లు ఉబికి వచ్చేసాయి ఎపుడు అయితే దేవి కనిళ్ళు చూసేడో వెంటనే తల్లడిల్లిపోతూ నిన్ను బాధపెట్టాలని కాదు అమ్ములు ఏదో నిన్ను చూడాలని అనిపించింది అందుకే వచ్చాను నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోతానులే అని అన్నాడు . 🐎 తెలుగు బూతు కథలు (120), తెలుగు కామ కథలు.
ఆ మాటకి ఏడుస్తూ తన మామయ్య ని కౌగలించుకుంది చాల రోజులు అయిందిరా అమ్ములు నిన్ను చూసి ఎలా ఉన్నావ్ అని అడిగాడు పొదువుకుంటూ అతనిని విడిపించుకుంటూ నేను చాల బాగున్నా ముందు లోనికి రా అంటూ నేరుగా గెస్ట్ బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లి ముందు నువ్వు ఫ్రెష్ అయ్యి రా అంటూ బయటనుండి గొళ్ళెం పెట్టేసి వెంకటేశ్వరులుని మెల్లగా పంపేసి ఊపిరి పీల్చుకుంది .
ఇక వెంకటేశ్వర్లు విషయానికి వస్తే స్వర్గాన్ని ఇంచి దూరం లో మిస్ అయ్యినా దరిద్రుడులా తెగ బాధపడిపోయాడు దేవి పూకు లోకి ఇదిగో దూరిపోతున్న అని అనుకునేలోపు పానకంలో పుడకలా దివాకరం వచ్చాడు ఆరోజు నుండి దేవి బొత్తిగా నల్ల పూస అయిపోయింది . వెంకటేశ్వర్లు గాడి మనసు మనసులో లేదు తెగ మల్ల గుల్లాలు పడిపోతింది నేరుగా దేవి ఇంటికి వెళ్లే దైర్యం లేదు వాడి బాధ వర్ణనాతీతం ఏదో బోదింకా ముళ్ళు అంటూ ఏదో సోది చెప్పి దేవి ని పక్క ఎక్కించాడు దేవి కసి పూకులో తన బారు మొడ్డ పెట్టి కరువుతీరా దెంగి దెంగి పూకు నిండగా కార్చేదామన్న వాడి కసికి పూకు ప్రవేశం జరగకుండానే హల్ట్ పడిపోయింది మల్లి దేవిని మంచం ఎక్కించాలి అంటే కష్టం అలంటి అవకాశం దొరకపోవచ్చు ఒక వేళ దొరికిన దేవి మైండ్ సెట్ మారిపోవచ్చు ఇప్పుడు వాడి పరిస్థితి హై లెవెల్ నుండి జీరో లెవెల్ కి పడిపోయిన గేమర్ లా ఉంది ఒక వైపు వాడి ప్రేమ దేవత కనిపించట్లేదు అనే బాధ ఎక్కువైపోయింది .
పోనీ వెళ్లి చుదమని దేవి ఫ్లాట్ కి వెళితే దేవి దర్శనం జరగకపోగా వాడి శత్రువు దివాకరమో లేక కృష్ణ రావో దర్శనం ఇస్తున్నారు అమ్మాయి గారు ఏరి అని అడిగితే తనతో ఏమి పని అదేదో నాతో చెప్పు అని కాసురుకుంటున్నారు ( మన వాడి విరహ బాధ అలాంటిది మాములుగా చెప్పిన కసిరినట్లే అనిపిస్తుంది ఇప్పుడు వాడికి దేవి వాయిస్ తప్ప అందరి వోయిసులు డబ్బాలో గులకరాళ్లు లెండి ) వీడి విరహానికి దేవుడు కాస్త బ్రేక్ అప్ ఇచ్చినట్లు ఉన్నాడు 12 రోజులు తరవాత దివాకరం లగేజీ సర్దేసాడు ఆటో మనవాడే మాట్లాడాడు అసలు ఆటో వాడికి డబ్బులు వీడే ఇచ్చెదమని అనుకున్నాడు ఆ ఆనందంలో దివాకరం గాడు ఎమన్నా అనుకుంటాడు అని ఆగాడు లేకపోతేనా .. దేవి పరువాలని చేతులతో స్పర్శించిన రోజు తరవాత దేవి ని చూడడం అదే బుజ్జి అని తియ్యని పిలుపు విన్నది కూడా అదే రోజు వాడికి వాడి శృంగార దేవత మధ్యలో అడ్డు తొలిగిపోయింది అని అనిపించింది వెంకటేశ్వర్లుకు దివాకరం గాడు ఆటో ఎక్కుతున్నపుడు . ఆటో కదిలింది దేవి చేతులు ఊపుతూ దివాకరంకి టాటా చెప్తుంటే వెంకటేశ్వర్లుకు మాత్రం దేవి చేతులు చాచి తనని కౌగిలి లోకి ఆహ్వానం పలుకుతున్నట్లు అనిపించింది . దివాకరం వెళ్లిపోయాకా ఆప్యాయంగా దేవిని అమ్మాయిగారు మీరు నల్లపూస అయిపోతున్నారు ఈ మధ్య అని పలకరించాడు .
ఎం చేస్తాం అబ్బాయిగారు ఇంటిలో చుట్టాలు ఉంటె తీరిక ఎక్కడఉంటుంది అని కులికింది . మీ చేతి కాఫీ తాగి చాల రోజులు అయిందండి అని అంటూ కోరిక నిండిన చూపుతో దేవి ఒళ్ళంతా తడిమేసాడు . దేవి వాడి చూపులకి కొత్తలో చిరాకు పడేది వాడితో మాటలు కలిసాక వాడి చూపుని అసలు పట్టించుకునేది కాదు కానీ ఆ రోజు మాత్రం వాడి చూపులకి సిగ్గులు మొగ్గ అయింది . దేవి కెంపెక్కిన చెక్కిళ్లను చూసాక వెంకటేశ్వర్లు మనసు ఎగిరిగెంతేసింది కాస్త జాగ్రత్తగా దేవిని నిమిరితే శృంగార సుఖం ఖాయం అని అనిపించింది మొత్తానికి . ఏంటి అమ్మాయిగారు కనీసం కాఫీ కూడా ఇవ్వలేరా అంటూ దేవి కొంగు ని పట్టుకున్నాడు . కాఫీయే కదా ఇస్తా లే రా అంటూ అక్కడ నుండి కదిలింది . దేవి వెనకాలే గెంతులు వేసుకుంటూ వెళ్లిన వెంకటేశ్వర్లు ఇంటిలో కృష్ణారావు చూసాక వాడి మనసు మెడ తెగిన కోడిలాగా గిలా గిలా కొట్టేసుకుంది . అదృష్టం నేతి బొబ్బట్లని తినిపిస్త రా అని అంటే దరిద్రం మూతిని బొంత సూది తో కొట్టేస్తుంది పాపం . ఏంటి వెంకటేశ్వర్లు ఇలా వచ్చావు అని అడిగిన కృష్ణారావు ప్రశ్నకి దేవియే నేనే పిలిచాను అని సమాధానం చెప్పింది .
ఇప్పుడు వాడితో చేయించుకోవాల్సిన పనులేమీ ఉన్నాయంట అని కాస్త కొంటెగా అడిగిన కృష్ణారావు కి సాగదీస్తూ ఆయనే ఉంటె మంగలి ఎందుకు అని సామెత ఒకటి చెప్పి మొన్న అటక మీదనుండి అట్టపెట్టి ని మా మామయ్య చేత దింపించెరా తిరిగి పైన పెట్టారా అని అడిగింది . దానికి ఆమ్మో అది చాల బరువు ఉంటాదే నా వాళ్ళ కాదు అని అన్నాడు మీ వాళ్ళ ఏది అవ్వది అని మా బుజ్జి గాడిని పిలిచుకొచ్చాను అని వెంకటేశ్వర్లు వైపు తిరిగి నువ్వు లోనికి రా బుజ్జి కాఫి తెస్తా తగుదువు అని వంటగదిలోకి వెళ్ళిపోయింది కృష్ణారావు ఉన్నాడు అని తలవొంచుకుని ఉన్నచోటే నిల్చున్నాడు వెంకటేశ్వర్లు . వచ్చి కూర్చోరా బాబు మల్లి నువ్వు వెళ్ళిపోయావు అనుకో ఆ అట్టపెట్టిని పైకి మోసే ఓపిక నాకు లేదు అని వెంకటేశ్వర్లుని లోనికి పిలిచాడు వాడు కాస్త మొహమాట పడుతూ లోనికి వచ్చాడు. దేవి వాడికి కాఫి ఇస్తుంటే కాస్త ఎటకారంగా మీ అమ్మాయిగారికి బాగా సహాయం చేస్తున్నావురా ఎత్తడాలు దించడాలు అవి అని అంటుండగా దేవి ఇక మీ వెటకారాలు ఆపుతారా అన్ని పనులు మీతో చేయించమంటారా అని కసురుకుంది . ఆమ్మో నన్ను వదిలేయ్ తల్లి వాడితో చేయించుకో కావాలంటే నేను సూపెర్వైసే చేస్తా అని అన్నాడు కన్ను కొడుతూ . 🐎 తెలుగు బూతు కథలు (120), తెలుగు కామ కథలు.