🐎 తెలుగు బూతు నవలలు (158) : మేడం సరే అని క్లాస్ చెప్పి వెళ్ళిపోయింది, కాలేజ్ అయ్యాక, అందరం బయటకు వెళ్ళాం, ఒకసారి ప్రియ ఎం చేస్తుందో చూద్దాం అని తన వైపు చూసా, ప్రియ ఒక్కతే స్టాఫ్ రూమ్ వైపు నడుచుకుంటు వెళ్తుంది, నేను తను ఎందుకు వెళ్తుందా అని చూస్తున్న, ప్రియ స్టాఫ్ రూమ్ బయటకు వస్తున్న మేడం దగ్గరకు వెళ్లి నిలబడింది, నాకు ఒక్కసారిగా భయం వేసింది, అక్కడే పక్కన ఉన్న గోడ దగ్గర దాక్కుని వాళ్ళని చూస్తూ ఉన్నా, అక్కడ ప్రియ మేడం తో మాట్లాడుతూ ఉంది, మేడం ప్రియ భుజం మీద చెయ్ వేసి ఓదార్చుతూ ఉంది, ఇది ఎం చెప్తుంది రా అని మనసులో భయపడుతూ ఉన్న, దాదాపు పది నిమిషాల తరువాత మేడం ప్రియ కళ్ల నీళ్లు తుడిచి, పద వెళదాం అని అంటూ, బయటకు నడిచింది.
పంతులమ్మ పూకు పంక్చర్ అయింది – 66 | తెలుగు బూతు నవలలు
అక్కడ స్కూటీ మీద ఇంకో మేడం వెళ్తూ ఉంటే, ప్రియను స్కూటీ ఎక్కించి ఏదో చెప్పి తనను సాగనంపింది. నేను భయం బయంగానే మేడం దగ్గరకు వెళ్ళా, మేడం నా వంక చూసింది, కానీ ఏమీ జరగనట్లు గా, భరత్ బండి తీసి పెట్టు ఒక్క పడహైదు నిమిషాలలో వస్తా అని చెప్పి స్టాఫ్ రూమ్ లోకి వెళ్ళింది. నేను స్టాఫ్ రూమ్ వంక చూసా, మేడం లోపలకు వెళ్ళి ఏదో పని చేసుకుంటుంది. నేను మెల్లిగా నడుచుకుంటూ బైక్ దగ్గరకు వెళ్లి ఆలోచిస్తున్న, ఏంటి మేడం ఏమనలేదు, ప్రియ నా గురించి ఏం చెప్పలేదా లేక చెప్పినా కూడా తెలీనట్లుగా ఉందా అని ఆలోచిస్తూ ఉండగా ఎదురుగా గోడకు అంటించిన స్టిక్కెర్ నా కంట పడింది. అది చదవగానే, కొంచెం సంతోషం వేసింది, కానీ నాకు పోలీసులంటే భయం, ఎలా అప్ప్రోచ్ కావాలో అర్థం కాలేదు. ఇన్నాళ్లు ఈ పని చాలా సార్లు చేద్దాం అని అనుకున్నా కానీ భయం వేసి ఆగిపోయా ఇప్పుడు ఈ స్టికర్ ని అడ్డం పెట్టుకుని సిఐ ను కలవచ్చు అని అనుకున్న, వెంటనే నాలో కొంత ఉత్సాహం వచ్చి, సెల్ తీసి ఆ స్టిక్కెర్ ని ఫోటో తీసి, బైక్ స్టార్ట్ చేసి దగ్గర్లో ఉన్న దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్ళా. 🐎 తెలుగు బూతు నవలలు (158), తెలుగు కామ కథలు.
స్టేషన్ బయట,ఇంకా చుట్టూ చాలా మంది ఉన్నారు, రకరకాల కేసులు, నేను అందరిని చూసుకుంటు మెల్లిగా స్టేషన్ లోకి వెళ్ళా. లోపల చాలా బిజీ గా ఉంది. కొందరు కానిస్టేబుల్స్ కొంచెం గట్టిగా అడుస్తూ తిడుతున్నారు అక్కడకు వచ్చిన వాళ్ళని. నాకు ఆ కానిస్టేబుల్స్ ని చూస్తే భయం వేసింది, ఏంట్రా వీళ్ళు ఇలా తిడుతున్నారు అని అనుకుంటూ ఉండగా, ఒక కానిస్టేబుల్ నన్ను చూసీ ఏ బాబు ఏం కావాలి అని తారు రోడ్ మీద రేకు డబ్బా తో గీసిన సౌండ్ తో అడగగానే, నాకు భయం వేసి, నత్తి గొంతుతో, అ..ది అ.దీ సిఐ గారిని కలవాలి అని అన్నా. దానికి ఆ కానిస్టేబుల్ ఎం పని అని మళ్ళీ అదే కరుకు వాయిస్ తో అనగానే నేను, చిన్నగా కొంచెం మాట్లాడాలి అని అన్నా. ఆ కానిస్టేబుల్ నన్ను ఎగా దిగా చూసి, సిఐ గారు బిజీ గా ఉన్నారు మళ్ళీ రా అని అనగానే, సరే సరే అని అంటూ అక్కడ నుండి బయటకు వచ్చేసా.చ నేనొచ్చినప్పుడే బిజీ గా ఉండాలా, అని అనుకుంటూ బైక్ స్టార్ట్ చేసి, కాలేజ్ దగ్గరకు వెళ్ళా. నేను కాలేజ్ కు వెళ్ళగానే అక్కడ మేడం రెడి గా నిలబడి ఉంది, నేను త్తన దగ్గరకి వెళ్ళా. ఏంటి ఎక్కడకు వెల్లవ్ అని అంటూ బైక్ ఎక్కింది. నేను సైలెంట్ గా బైక్ స్టార్ట్ చేసి, ఇంటికి పోనిచ్చా.
మధ్యలో మేడం ఏమైనా ప్రియ గురించి చెప్తుందేమో అని అనుకున్నా. కానీ మేడం ఎం చెప్పకుండా సైలెంట్ గా ఉంది. ఇక మేడం ఎలాగో ప్రియ గురించి ఏం చెప్పడం లేదు, నేనైన అడుగుదాం అని అనుకున్నా కాని ఎందుకో ఆగిపోతున్న. ఇక చివరికి అడుగుదాం అని ఫిక్స్ అయ్యి అడిగేలోపు ఇల్లు వచ్చేసింది. ఇక మళ్ళీ అడుగుదాం లే అనుకుని బైక్ పార్క్ చేసి లోపలకు వెళ్ళా. ఇంట్లో ఇంకా ఎవ్వరు రాలేదు, మేడం తన రూం లోకి వెళ్ళిపోయింది, నేను నా రూమ్ లోకి వెళ్లి, మంచం మీద అడ్డంగా పడుకున్నా, మెల్లిగా నా ఆలోచనలు ఆ సిఐ మీదకు వెళ్లాయి. , ముందే నాకు పోలీస్ లంటే చచ్చేంత భయం, ఆ సిఐ తో ఎలా మాట్లాడాలో ఎంటో అని ఆలోచించుకుంటు ఉండగా, మేడం తలుపు తెరుచుకుని లోపలకు వచ్చింది, చేతిలో జ్యూస్ గ్లాస్ ఉంది. నా దగ్గరకు నడుచుకుంటూ వచ్చి ఆ గ్లాస్ నాకు ఇచ్చి నా పక్కన కూర్చుంది.
నేను ఆ గ్లాస్ తీసుకుని తాగేసి, మేడం కు ఇచ్చా. మేడం ఆ గ్లాస్ తీసుకుని పక్కన పెట్టి, నా వంక చూసింది. నేను ఏంటి అన్నట్లు ఫేస్ పెట్టా. మేడం నా కళ్ళలోకి చూసి, ఈ మధ్య అమ్మాయిల చుట్టూ ఎక్కువ తిరుగుతున్నావ్ అంట, ఏంటి సంగతి అంది, కొంచెం సీరియస్ గా ఫేస్ పెట్టి. నేను మేడం వంక చూసి నేనా, ఎవరు చెప్పారు ఆ ప్రియ నా ?.. అదే నా వెంట తిరుగుతుంది, లవ్ చేస్తున్నా అంది, నేను వద్దు నాకు ఇలాంటివి ఇష్టం లేదు అని చెప్పా కానీ నీ దగ్గరకు వచ్చి ఏవేవో చెప్పినట్లు ఉంది అని అన్నా. మేడం నా వంక చూసి, నవ్వి ఒక్కమాట అనగానే నీ బయో డేటా అంతా చెప్పేస్తావా అని అంది. నేను అవును కదా అని అనుకుని తల వంచుకున్నా. మేడం నా గడ్డం పట్టుకుని పైకి ఎత్తి, చెప్పు ఎందుకు వద్దన్నావ్ అంది. నేను తన కళ్ళలోకి చూసి, నీకు తెలీదా అని అన్నా. మేడం ఏ విషయం అంది. నేను తనని చూసి నేను ప్రేమిస్తున్న అని తెలీదా అన్నా. మేడం తెలీదు అంది, నేను తన వైపు చూసి నీకు తెలుసు, నాకు స్వప్న అంటే ప్రాణం అని నీకు తెలుసు కదా మల్లీ ఎందుకు అడుగుతున్నావ్ అన్నా. మేడం మొహం కొంచెం చిన్న బోయి, స్వప్నానా ? అంది కొంచెం డల్ అయిన ఫేస్ పెట్టి, నేను తన వంక చూసి, నేను ప్రేమిస్తున్న ఆమె ముందర నా నోటిలో నుండి వేరే అమ్మాయి పేరు వస్తే తన మొహం అలా ముడుచు కుపోతుంది అని అంటూ, ఎదురుగా ఉన్న అద్దం లో మేడం ముఖాన్ని చూపించా.
మేడం నవ్వి, అవునా ఇంకా ఎలా ఉంటుంది అని అంది విప్పారిన మొహంతో, నేను తన చేతులు పట్టుకుని, ఎదురుగా అద్దం లో చూపించి, నా ప్రేయసి చేతులు ఇలా నునుపుగా బంగారు రంగులో మెరుస్తూ ఉంటాయి అన్నా. మేడం చిన్నగా సంతోష పడుతూ ఇంకా అంది. నేను తన దగ్గరకు జరిగి, తన పక్కనే కూర్చుని, ఎదురుగా ఉన్న అద్దంలో తనని తనకే చూపిస్తూ నా ప్రేయసి చెక్కిళ్ళు ఇలా మీగడ ముక్కల్లా ఉంటాయి అని అంటూ మేడం బుగ్గని నా పంటి తో కోరికబోతు ఉండగా, మేడం నన్ను ఆపి, ఎం చేస్తున్నావ్ ఎదురుగా నీ ప్రేయసిని పెట్టుకుని అని అంటూ అద్దం లో తనని చూపించి నాతో ఇలా చేస్తే తనకు కోపం వచ్చి వెళ్ళిపోతుంది అని అంది. నేను తన వంక చూసి, ఎం అనుకోదు, ఎందుకు అంటే ఆమె లవర్ ని నేను కాదు, ఆమె లవర్ చుడు అక్కడ ఉన్నాడు అని అంటూ అద్దం లో నన్ను చూపించా. మేడం నవ్వి ఏదో అనబోతుండగా నేను తన తల నా వైపుకు తిప్పుకుని తన పెదాలతో నా పెదాలను కలిపేసా. మేడం ఒక్కసారి నన్ను విడిపించుకుని పైకి లేచి నిల్చుంది. నేను తన వంక చూసీ ఏంటి అన్నా.
మేడం నా వంక చూసి నేను వెళ్తున్న అని అంటూ అక్కడ ఉన్న గ్లాస్ ని తీసుకుని బయటకు వెళ్ళింది. నేను ఏంటి మేడం ఇలా చేసింది అని అనుకుంటూ అలాగే బెడ్ మీద కూర్చున్నా. మేడం ఏమైనా ఫీల్ అయ్యిందేమో అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ నా మైండ్ హీట్ అయ్యింది. ఇలా అయితే కష్టం అని సెల్ ఓపెన్ చేసి దాని లోకి ఎంటర్ అయ్యా. చాలా రోజులు అయ్యింది, కొత్త కథలు చాలానే వచ్చాయి, అన్నీ ఓపెన్ చేస, కానీ ఒకటి రెండు అప్డేట్స్ మాత్రమే ఉండడంతో వాటిని చదవలేదు, కానీ ప్రతీ స్టోరీలో మాత్రం ఒకతను అప్డేట్ సగం అయ్యేంత కామెంట్ పెట్టాడు. అది కూడా నేను చూసిన ప్రతి థ్రెడ్ లో, పేరు విక్కీ మాస్టర్ అంట, దానిబదులు కామెంట్ మాస్టర్ అని పెట్టుకుని ఉండాలసింది అని అనుకుని, పాత వాటిల్లో నాకు నచ్చిన కథల్లో ఒకటి, సుఖపురుషుడు బై రాహుల్ కథను ఓపెన్ చేసి చదవడం స్టార్ట్ చేశా, అప్డేట్ మొత్తం అయ్యాక చివరిన, ఎవరో మహాత్ముడు పేరు స్టోరీస్ అంట, కత్తి లాంటి బొమ్మలు పెట్టారూ, అబ్బా అప్డేట్ అంతా చదివి ఒకసారి కొట్టుకుంటే మళ్ళీ ఈయన బొమ్మల చూసి ఇంకో సారి కొట్టుకోవాల్సి వస్తుంది, ఎం చేస్తాం అలా ఉంటాయి బొమ్మలు. చెప్పినట్లుగానే రెండు సార్లు కొట్టుకుని, అలాగే కళ్ళు మూసుకుని పడుకున్నా. 🐎 తెలుగు బూతు నవలలు (158), తెలుగు కామ కథలు.