Skip to content

అందగత్తెలకు అంగతైలమే ఔషధం – 2 | తెలుగు బూతు నవలలు

🔥 తెలుగు బూతు నవలలు (175) : ఇద్దరు యువకులూ మొలకి పంచెని మాత్రమే కట్టుకుని వున్నారు. నడుము దగ్గరినుంచి వారి పైభాగం ఏ అచ్చాదనా లేకుండా ఉంది. వారిద్దరిలో అలోకుడు రెండు సంవత్సరాలు పెద్ద వాడు అభిషేకుడి కంటే. ఇద్దరూ మంచి వయసులో బాగా వ్యాయామం చేసిన వారు కాబట్టి మంచి కండ పుష్టితో కండలు తిరిగి వున్నారు. వారిద్దరికీ ఏమీ అర్ధం కావడం లేదు. తమ అక్కగారు రాజు గారి కొలువులో ఏదో మంచి వుద్యోగం ఇప్పిస్తారని పిలిస్తే ఎగురు కుంటూ వచ్చిన తమ మొహాలకి కళ్ళకి ఏమీ కనిపించ కుండా గుడ్డలు ఎందుకు కట్టారో? ఇప్పుడు తమని తైలం మర్దనా చేయించ మణి ఆజ్ఞాపించింది ఎవరో? అమీ అర్ధం కావడం లేదు. వారు ఆ మీమాంస లో ఉండగానే వారిద్దరినీ ఒక చీకటి గదిలోకి తీసుకుని వెళ్లి వారికి కట్టిన గంతలు తొలగించింది ఒక పరిచారిక. ఆమె తమ సోదరి కాదు. ఆమె తోటి పరిచారిక. తమ కళ్ళకి కట్టిన గంతలు విడతీసిన వెంటనే వారు ఆ చీకటికి అలవాటు పడడానికి కొంత సమయం పట్టింది. ఆ పరిచారికని గట్టిగా కదల కుండా పట్టుకున్న అలోకుడు ఆమెని ఇలా అడిగాడు.

అందగత్తెలకు అంగతైలమే ఔషధం – 1 | తెలుగు బూతు నవలలు

‘చూడండి…మేము మిమ్మల్ని ఏమీ చెయ్యము… కాని మాకు చిన్న విషయం తెలియాలి…’
‘అమ్మో… మీకు ఏమి చెప్పినా కూడా నా శిరస్సులో ప్రాణం వుండదు…’ అంటూ అతన్ని విడిపించు కోవడానికి గింజుకుంటుంది ఆ పరిచారిక.
అయినా ఆమెని వదలక… ‘నువ్వు మాకు ఇప్పుడు చెప్పి తీరాలి’ అన్నాడు అలోకుడు… ఆమె మొహం లో మొహం పెట్టి. అతని ఉగ్ర రూపానికి జడిసిన ఆ పడతి అతనికి విషయం అంతా చెప్పింది. ఆ ఆజ్ఞ ఇచ్చింది రాణి విజయా దేవి అని. ఆమె కి ఈ మధ్య వింత గా శరీరం అంతా సెగలు సెగలుగా వుండి సలుపులు పెడుతూ వుంటే రాచ వైద్యుడు ఇచ్చిన తైలము ఆమె శరీరంలోకి ఇంకే టట్టు మర్దనా చెయ్యగల వారి కోసం కబురు పెట్టగా మహారాణి ఇష్ట సఖి అయిన వారి సోదరి వాళ్ళని ఆ పని కోసం తీసుకు వచ్చిందనీ. విషయం అర్ధం అయిన అలోకుడు ఆమెని వదిలి అదన మాట సంగతి అనుకుని అభిషేకుడి కేసి సాలోచనగా చూసాడు. అప్పుడు అభిషేకుడు అతనితో ‘మరి అన్నయ్యా.. మనకు ఈపని చేస్తే మంచి పైకము ముడుతుంది’ కదా అన్నాడు.
‘అది కాదు అభిషేకుడా!! నేను ఆలోచించేది… మన చేతులు ఆమె నగ్న శరీరము మీద పడి రుద్దు తుంటే మన పురుషాంగాల పరిస్థితి ఏమిటి. అవి వాటి కవే లేచి ఇంత పొడుగు పెరిగి పొయ్యి మనల్ని ఇబ్బంది పెడతాయి కదా’ అన్నాడు అలోకుడు రహస్యంగా అభిషేకుడి చెవిలో… అతను చెవిలో ఎంత రహస్యంగా చెప్పినా ఆ పరిచారిక విననే వినింది. 🔥 తెలుగు బూతు నవలలు (175), తెలుగు కామ కథలు.

అందుకే కదా మీకు చెప్పకుండా, కనిపించ కుండా కళ్ళకి గంతలు కట్టేది’ అనింది ఆ పరిచారిక సిగ్గు పడుతూ.. ‘అయినా కూడా ఆమె ఎత్తు పల్లాలు, ఆ నున్నటి శరీరం చేతులకి తగిలితే మా మనసు ఊరుకుంటుందా’ అన్నాడు అలోకుడు.. ‘నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు… ఇప్పుడే వెళ్లి మా మహారాణికి నీ గురించి చెప్పి నీ పని తేలుస్తాను’.. ‘అయ్యో.. అలాంటి పని చెయ్యకు… మేము ఎలాంటి అసౌకర్యము కలిగించ కుండా మీ మహారాణి పని పూర్తి చేసి వెళతాము’..

‘వూ… బుద్దిగా వుండి రాణి గారు చెప్పిన పని చేసి బహుమతులు తీసుకుని వెళ్ళండి. లేదా మీ ఆయుధాలని లేపి పిచ్చి పిచ్చి పనులు గానీ చేసారంటే మీ పురుషాంగము కత్తిరించి మీ చేతి కిచ్చి పంపిస్తారు..’
‘అలాగే’ అన్నారు అలోకుడు, అభిషేకుడూ ముక్త కంఠంతో.
ఎందుకయినా మంచిదని తమ లంగోటాలు బిగించి కట్టుకున్నారు ఇద్దరూ ఏ విధమయిన కదలిక కనిపించ కుండా. కొంచెం సమయం గడిచిన తరువాత వారికి పిలుపు వచ్చింది. ఇంతకు ముందు వచ్చిన పరిచారికే వచ్చి వాళ్ళిద్దరి కళ్ళకి ఏమీ కనిపించ కుండా గుడ్డ పీలికని కట్టి వారి చేతులని పట్టుకుని తన వెనుక తీసుకు వెళ్ళింది మహా రాణి విజయా దేవి గారి అంతః పురానికి. వారిద్దరికీ ఆ విషయం తెలిసి నప్పటి నుంచీ కొంచెం బెదురుగా ఉంది. ఇద్దరి సరీరాలూ కంచెం వొణుకుతూ వున్నాయి. అలోకుడి కయితే ఇంతకు ముందు ఆమెని ఒకటి రెండు సార్లు నగరం లో విహారానికి వచ్చి నప్పుడు చూసి వుండడం చేత ఆమె శరీరం ఎలా వుంటుందో ఊహించుకో గలుగుతున్నాడు. అందుకే అతనికీ వొత్తిడి గానే ఉంది.
అక్కడ అంతః పురం లో మహారాణి పరిస్థితీ అలాగే ఉంది. ఇప్పటి వరకూ తన రాజు జితేంద్ర వర్మ, మరియూ తను స్నానమాడే టప్పుడు తన చెలికత్తె తప్ప సూర్య రశ్మి కూడా ఎన్నడూ చూడని తన రహస్య ప్రదేశాలని పరాయి మగ వాళ్ళ చేతులు పిసుకుతాయి అన్న ఆలోచనకి ఆమెకి కొంచెం గగుర్పాటు గానే ఉంది. కాని తన శరీర బాధ తీర్చ గలిగేది ఆ మందు ఒక్కటే కాబట్టి ఇక తప్పని సరి అయి ఈ పనికి ఒప్పుకుంది. అయినా వారికి తను ఎవరో తెలియదు కాబట్టి ఏమి చేస్తున్నారో కూడా తెలియదు కాబట్టి ఏమీ ఫర్వాలేదు అనుకుంది. అంతకు మించి ఇంకే మయినా జరిగితే తను మహారాణి కాబట్టి వారిని ఏమయినా చెయ్య గలదు అనుకున్నది. కొంచెం స్థిమిత పడి తన తెల్లని శరీరం పయిన వున్న పట్టు వస్త్రాలు, నగలూ అన్నీ తీసి వేసి నగ్నం గా ఈ తైల మర్దనం కోసమే తెప్పించిన ఒక తూలికా తల్పం మీద శయనించింది. ఆమె తెల్లని నున్నని నగ్న శరీరం ఆ గదిలో అమర్చిన దీపాల వెలుగులో మెరుస్తూ ఉంది బంగారు రంగులో. ఆమె తన నున్నని చేతిని తల కింద పెట్టుకుని వెల్లికిలా పనుకుని ఉంది. తన ఎత్తయిన పిరుదులు ఆమె నడుము కింది భాగాన్ని కొంచెం పయికి లేపి వున్నాయి. ఆమె చన్నులు అద్భుతంగా ఆమె ఎద భాగమంతా గుండ్రంగా పరుచుకుని ఆవరించి వున్నాయి. వాటిమీద ముచికలు ఎడారి ఖర్జూరాల మాదిరి కసిగా వున్నాయి. ఆమె కటి భాగంలో కొంచెం జుత్తు పయికి కనిపిస్తూ మిగతా భాగం మాత్రం తన అరటి బోదెల లాంటి పెద్ద పెద్ద తొడల మధ్యలో ఇరుక్కుని ఏమీ కనిపించడం లేదు.

సరిగ్గా అదే సమయానికి అలోకుడ్ని, అభిషేకుడ్ని వెంట పెట్టుకుని పరిచారిక ఆ గదిలో కి ప్రవేశించింది.
అలోకుడినీ, అభిషేకుడినీ తీసుకు వచ్చిన ఆ పరిచారిక వారిద్దరినీ మహారాణి విజయ దేవి శయనించి వున్న ఆ తల్పం దగ్గర నిల బెట్టింది. వారిద్దరూ కళ్ళకి గుడ్డ పీలికలు కట్టి వుండడం వల్ల ఎక్కడికి వచ్చారో తెలియక అలాగే నిల బడి వున్నారు. విజయా దేవి వారిరువురినీ పరిశీలనగా చూసింది. ఇద్దరూ బలాడ్యులే. ఇద్దరి వయసు ల మధ్య పెద్ద తేడా లేక పోవడం వల్ల ఇద్దరూ ఒకే ఎత్తులో ఒకే రకంగా వున్నారు. నడుము పై భాగంలో ఎలాంటి అచ్చదనా లేదు. వారి భుజాలు గుండ్రంగా వున్నాయి. చేతులు కండలు తిరిగి వున్నాయి. ఇద్దరి ఎద భాగం లో అప్పుడే మొలిచిన నూగారు కొద్దిగా కనపడుతుంది. నడుము సన్నగా ఉంది ఎద విశాలంగా ఉంది. నడుము కింద పంచె ధోవతి లాగ కట్టి వుండడం చేత వారి బలమయిన కాళ్ళ షేప్ తెలుస్తుంది. మధ్య భాగంలో వాళ్ళ లంగోటీలు ఎత్తుగా కనిపిస్తున్నాయి వారి మగసిరికి కొలమానంగా. వారిరువురనీ చూసిన విజయా దేవి మనసు అల్లకల్లోలం గా మారింది. పరాయి మగ వారి ముందు తను నగ్నం గా పనుకుని ఉంది అనే ఆలోచనే ఆమెకి అదో రకంగా ఉంది. ఆమె వంటిలో వేడి సెగలు రావడం మొదలయింది. కళ్ళు ఎరుపెక్కాయి. పెదవులు అడరడం ప్రారంభించాయి.

ఆమె పరిస్థితి గమనించిన ఇష్టసఖి ఆమెని తాకి కొంచెం నియంత్రించుకొనమని సైగ చేసింది. ఆమె సైగని అర్ధం చేసుకున్న విజయా దేవి ‘హూ…’ అంటూ నిట్టూర్చి తన ద్రుష్టి మరల్చుకుని తమ మందిర పైభాగాన్ని చూస్తూ వుండి పోయింది తన నగ్న దేహాన్ని వారికే వదిలి వేసి..
విజయా దేవినే గమనిస్తూ ఆమె ఇష్టసఖి రాజ వైద్యుడు ఇచ్చిన తైలాన్ని ఆమె కాలి నుంచి మెడ వరకూ పోసింది. ఆ తైలం తమ కంటే అదృష్టశాలి ఎవరనుకుంటూ ఆమె శరీరం మొత్తం ఆక్రమించింది. ఆమె తెల్లటి నున్నటి నగ్న శరీరం మొత్తం ఆ తైలం పరుచుకు పోయింది. ఆ నూనె వల్ల అసలే అందమయిన ఆమె శరీరం ఇంకా అద్భుతంగా మెరుస్తూ ఉంది. 🔥 తెలుగు బూతు నవలలు (175), తెలుగు కామ కథలు.