తెలుగు బూతు నవలలు (41) : కార్ ఊరికి దూరంగా ఉన్న ఫాంహౌస్ ముందు ఆగేసరికి 10:00 అయ్యింది, ఒకతను వచ్చి డోర్ తెరిచాడు. సిక్స్ పాక్ బాడీతో ఉన్నాడు, వినయంగా కార్ డోర్ తెరిచి నుంచున్నాడు. ఇద్దరం కార్ దిగి నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయాం.
చాలా పెద్ద హాల్ చల్లగా మత్తైన స్మెల్ తో ఉంది. లోపల సుమారు ఐదుగురు నడివయసు స్థ్రీలు ఉన్నారు. అందులో ఎర్రగా బుర్రగా ఉన్నావిడ మమ్మల్ల్ని చూడగానే,
“ఓహ్,వసంతా…వాట్ ఎ సర్ప్రైజ్. కమ్….కమ్…” అంటూ వచ్చి గట్టిగా హగ్ చేసుకుంది.
సుమారు 35 ఏళ్ళుంటాయ్ ఆమెకి, జీన్స్ మీద బ్లాక్ టీషర్ట్ వేసుకుంది. టైట్ టీషర్ట్ లో తెల్లటి బ్రా పూర్తిగా కనబడుతోంది.అంతేకాదు, ఆమె సళ్ళుసగానికి పైగా బ్రాలోంచి పొంగి ఉన్నాయి. షర్ట్ పైన రెండు గుండీలు తీసేసి ఉంచిందేమో నునుపైన ఆమె వక్షోజాల పొంగులు సగానికి పైగా ఉబ్బి కనబడుతున్నాయి.
“కావ్యా, ఈమె పేరు మిసెస్ ఆలీ, ఈ పార్టీ హోస్ట్” పరిచయం చెయ్యగానే షేక్ హాండ్ ఇచ్చా. సాధారణంగానే ముస్లింస్ బాగా అందంగా ఉంటారు. మిసెస్ ఆలీ కూడా తెల్లటి తెలుపుతో బంగారు బొమ్మలా మెరిసిపోతోంది. ఆమెని చూడగానే సినీనటి నగ్మా గుర్తుకొచ్చింది.
వదినంటే… ఒకటిన్నర పెళ్ళాం – 47(b) | తెలుగు బూతు కథలు
అదే షేపు, అదే కలర్, లసలస లాడుతూ ఉన్న యవ్వన గిరులు, అందమైన నడుము, ఎత్తైన పిరుదులూ అచ్చం ఆమె నగ్మా లాగానే ఉంది. అదే విషయం ఆమెతో అన్నాను.
“మీరు అచ్చం నగ్మాలా ఉన్నారండీ” అనేసరికి ఆమె నవ్వుతూ “రియల్లీ… నిజానికి నువ్వు సరిగ్గా చూడలా. నగ్మావి 36, కానీ నా సైజ్ 38. అంటే నీ బ్రా సైజే అనుకో” కన్నుకొడుతూ అంది.
| తెలుగు బూతు నవలలు (41)
“పాపం కొత్త గెస్ట్ ని భయపెట్టకండి మిసెస్ ఆలీ, మీరిలా మాట్లాడితే కావ్య బెదిరిపోతుంది” అంది వసంత.
ఒక్క చూపులో నా బ్రా సైజ్ చెప్పిన మిసెస్ ఆలీ షార్ప్ నెస్ ముచ్చటేసింది. ఈ లోపు మిగతా నలుగురు స్థ్రీలు కూడా వచ్చి నుంచున్నారు, ఖరీదైన పల్చటి చీరలలో చాలా సెక్సీగా ఉన్నారు. బహుశా మావే కొంచెం నిండైన డ్రెస్ లు అనుకోవచ్చు. పరిచయాలయ్యాయి.
మిసెస్ అలీ పేరు ముంతాజ్, మిగతా నలుగురూ నగరంలో బాగా పలుకుబడి ఉన్న వ్యాపారస్తుల భార్యలు. మూడు నెలలకొసారి ఇలా లేట్ నైట్ పార్టీ ఎరేంజ్ చేసుకుని ఎంజాయ్ చేస్తారు. ఆహుతులు పరిమితం, ముంతాజ్ గారికి మేము ఆరుగురం మాత్రమే అతిధులం. అందరం సోఫాలో కూర్చున్నాం.
దూరంగా బార్ టేబల్ రాక్స్ లో ఖరీదైన లిక్కర్ అందంగా అమర్చి ఉంచారు. ముంతాజ్ ఆరు గ్లాసులు టీపాయ్ మీద పెట్టి బార్ టేబుల్ దగ్గరికి నడుచుకుంటూ వెల్తుంటే ఆమె వెనకందాలు సమ్మగా ఉన్నాయి, నడుస్తున్నప్పుడు పిరుదులు లయబద్దంగా కదులుతున్నాయి.
“ముంతాజ్ పేంటీ ఏ కలరో చెప్పుకోండి చూద్దాం?” పక్కన కూర్చున్న ఆవిడ అడిగిన ప్రశ్నకి నేను అయోమయంగా చూస్తుంటే వసంత ఫక్కున నవ్వింది. ఆ ప్రశ్న అడిగినావిడ పేరు కుసుమ, వాళ్ళాయన పంజాగుట్టలో ఒక మల్టీప్లెక్స్ యజమాని.
“కుసుమ గారికి ఎప్పుడూ పేంటీల గొడవే, ఈ రోజు ముంతాజ్ అసలు పేంటీ వేసుకోలేదు” కవిత అనే అవిడ సమాధానం.
“ముంతాజ్ అసలెప్పుడూ పేంటీ వేసుకోదనుకున్నారా. ఈ రోజు ఆవిడ పేంటీ కలర్ బ్లూ” లత సమాధానం. అందరూ పకపకా నవ్వుకున్నారు. ముంతాజ్ బ్లాక్ లేబల్ విస్కీ బాటిల్ తీసుకుని వచ్చి వాళ్లదగ్గర కూర్చుని అందరికీ ఒక పెగ్ ఫిక్స్ చేసింది.
| తెలుగు బూతు నవలలు (41)
“అక్కా ఇదంతా నీకు కొత్తగా ఉంది కదా. కంగారు పడకు, ఈ పార్టీలో ఎవరి నోటికీ అదుపు ఉండదు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడచ్చు, నో పర్సెనల్ ఫీలింగ్స్. అది ఈ పార్టీ మొదటి రూల్” వసంత నాకే వినబడేటట్టు చెప్పింది.
“ఫరవాలేదు వసంతా, ఐ యామ్ ఎంజాయింగ్” అంటూ కుసుమ చేస్తున్న పని చూసి నవ్వుకున్నా. కుసుమ తన చీరని తొడలపైకి ఎత్తుకుని సోఫాలో బాసింపీట వేసుకుని కూర్చుంది. నడుము సన్నగా ఉన్నా కుసుమ సళ్ళు మాత్రం పూరీల్లా పొంగి ఉన్నాయి.
చామనఛాయ, బిగుతుగా ఉన్న ఆమె తొడల మధ్యలో చీర కుప్పలా ఉంది. ఇప్పటిదాకా ఎంతో డిగ్నిఫైడ్ గా ఉన్న వీళ్ళు మందుబాటిల్ ముందు పెట్టేసరికి సరికి కాలేజ్ అమ్మాయిల్లా మారిపోయారు. తనకి ఇది మెదటి అనుభవం కాబట్టి కొంచెం ఎగ్జైటింగ్ గా ఉంది.
“ఛీర్స్” అంది ముంతాజ్ అందరి గ్లాసులు చేతికిచ్చాక. ఇలా అందరిముందూ లిక్కర్ టేస్ట్ చేస్తున్నందుకు లోలోపల ఏదో తెలీని భయం.
అయినా పక్కన వసంత ఉందని ధైర్యంచేసి ఒక చిన్న సిప్ చేశా, గొంతంతా భగ్గున మండిన ఫీలింగ్. రెండు సిప్పుల తరువాత విస్కీ స్మూత్ గా లోపలికి దిగుతుంటే మనసంతా హాయిగా ఉంది. అప్పటికి వసంతతో సహా అందరూ గ్లాసు ఖాళీ చేసి టీపాయ్ మీద పెట్టేశారు.
“కావ్యా ఏటంత స్లోగా?” అడిగింది ముంతాజ్.
“కావ్యకి ఇదే మొదటిసారి” నన్ను వెనకేసుకొచ్చింది వసంత. అందరూ నన్ను చిన్నపిల్లని చూసినట్టు చూశారు, ముంతాజ్ నా గ్లాస్ వదిలి అందరి గ్లాసుల్లో ఇంకొంచెం విస్కీ నింపింది. ఇంతలో “లెట్స్ స్టార్ట్ ద గేమ్ రౌండ్” అని అరుస్తూ విజయ ఒక డబ్బాలో చీటీలు వేసి తెచ్చింది. | Telugu Boothu Kathalu, Telugu Sex Stories.
ముందుగా నాకు ఆ ఆటని కుసుమ వివరించింది. అందరూ చీటీలు తీసుకుని అందులో వచ్చినది చెయ్యాలి. పాత ఆటే ఐనా కొంచెం తేడా ఉంది, అందులో 3 చీటీలలో మాత్రమే ఏమిచెయ్యాలో రాసి ఉంటుంది, మిగతా మూడూ ఖాళీవే. ఎవరికి ఖాళీ చీటీ వస్తే వాళ్ళు ఆరోజుకి బతికిపోయినట్టే. చీటీలు గిలకరించి టీపాయ్ మీద వేశారు, అందరూ ఒక్కొక్క చీటీ తీసుకున్నారు.
మొదటి చీటీ విప్పవల్సింది వసంతే. నెమ్మదిగా చీటీ తెరిచి అందులో ఉన్నది నవ్వుతూ చదివింది.
“ఒక్కొక్క పెగ్గు మందుకి ఒక్కొక్క బట్ట విప్పేయాలి”
అది విన్న నాకు సిగ్గేసి తల దించుకున్నా. అప్పటికే గొడవ మొదలైంది. విజయ రెండో పెగ్గు నడుస్తోంది కాబట్టి వసంత గారిని రెండు బట్టలు విప్పాలని డిమాండ్ చేసింది.వసంత గారు మాత్రం చీటీ చదువుతున్నప్పుడు తాగుతున్న పెగ్గే లెక్క కాబట్టి ఒక్క బట్ట మాత్రమే విప్పుతానని.
“కావ్యా నువ్వైనా న్యాయం చెప్పు. వసంత రెండు బట్టలు కదా విప్పాల్సింది.”
కుసుమ అడిగింది.నా గొంతులో పచ్చి వెలక్కాయ్ పడింది. ఏం చెప్పాలి? ఏదైతే అదైందని నాకు తోచిన న్యాయం చెప్పా.
“వసంత గారికే చాయిస్ ఒక బట్ట విప్పేట్టయితే అది ఖచ్కితంగా మూడడుగుల కంటే పెద్దదై ఉండాలి, లేకపోతే ఆవిడ ఇష్టం వచ్చిన రెండు చిన్న బట్టలు విప్పాలి”
| తెలుగు బూతు నవలలు (41)