🐎 తెలుగు బూతు కథలు (62) : తను తల కొంచం పైకి ఎత్తి నా వైపు చూసి చిన్నగా నవ్వింది. తన కళ్ళలో ఒకరకమైన మెరుపు కనబడింది. తను నా యాక్షన్ పూర్తిగా ఎంజాయ్ చేసిందని తన మొహం చెప్తోంది. నాకు తెలిసి ఈ ప్రపంచంలో అన్నిటికన్నా అందమైనది భావప్రాప్తి పొందిన తరువాత సంతోషంగా ఉండే ఆడదాని మొహం మాత్రమే! మరి అలాంటిది భావన లాంటి అందగత్తె మొహం అయితే ఇక చెప్పక్కర్లేదు. అంతకంటే అందం ఇంకెక్కడా ఉండదు అని కచ్చితంగా చెప్పగలను. నేను కొంచం పైకి లేచి మోకాళ్ళ మీద నిలబడ్డాను. తను చేతులు చాచి నన్ను కౌగాలిచుకో అన్నట్లు పిలిచింది. అందుకోసమే వెయిట్ చేస్తున్నట్లు నేను తన మీదకు వెళ్ళాను. తనని నా చేతుల్లో తీసుకుంటూ తన పక్కన పడుకున్నాను. తను నా పక్కలో చేరి గువ్వలా ఒదిగిపోయింది. నన్ను గట్టిగా కౌగిలించుకొని దగ్గరకు చేరింది. వదిలేస్తే నేను ఎక్కడ వేల్లిపోతానో అన్నట్లు గట్టిగా తన చేతులు నా చుట్టూ వేసి అల్లుకుపోయింది.
మా మధ్య గాలికూడా జోరబడడం ఇష్టం లేనట్లుగా నన్ను హత్తుకుంది. నేనే తనను మెల్లగా పైకెత్తి నా చాతిమీదకు లాక్కున్నాను. తను తన మొహాన్ని నా గడ్డం కింద ఆనించి, నన్ను మరీ క్లోజ్ గా హత్తుకుంది. తన కురులు నా మొహం మీద పరుచుకున్నాయి. తను భారంగా శ్వాస పీలుస్తోంది. తన మనసులో ఏమి ఆలోచనలు పరుగెడుతున్నాయో చెప్పడం కష్టం. కానీ తనకు కాస్త టైం ఇద్దామని నేను కూడా సైలెంట్ గా తన తల మీద చేయివేసి నిమురుతూ ఉన్నాను.
అక్కలను మార్చుకుందాం! అక్కలతో పక్కలను మార్చుకుందాం – 1 | తెలుగు బూతు కథలు
కొంచంసేపు అయిన తరువాత తను మెల్లగా తల పైకెత్తి నా కళ్ళలోకి చూసి నవ్వుతు అంది “ఎం.. నువ్వు ఆ పెదవులను తప్ప వేరే పెదవులను ముద్దాడవా?” దాంతో తను మళ్ళి మామూలుగా ముడ్ లోకి వచ్చింది అని అర్థం అయింది. “ఎందుకు ముద్దాడనూ? యువరాణి వారి ఆజ్ఞ కొసం వెయిట్ చేస్తున్నాను. అంతే!” తను తన మొహాన్ని నా మొహం దగ్గరగా తెచింది. “వావ్… ఆ పింక్ పెదవులు ఇక నావేనా?” అనుకుంటూ తన పెదవులను అందుకున్నాను. అది నా రెండవ ముద్దు! తను ఆవేశంగా నన్ను అల్లుకుపోయింది. తన ముద్దులో తనకు నా మీద ఉన్న కోరిక, ప్రేమ అర్థం అవుతున్నాయి. మా రెండు నాలుకలు మాట్లాడుకోవడం మొదలు పెట్టాయి. ఒకరి నోరు ఒకరు ఆబగా కొరుక్కోవడం మొదలు పెట్టాము. నాకైతే తన పెదవులని కోరుక్కుతినేయ్యలని అనిపించింది. అలా ఐదు నిముషాలు గడిచాయి. అప్పుడికి కానీ మా ముద్దు దాహం తీరలేదు. తను మెల్లగా పైకి లేచి మళ్ళి తన మొహాన్ని నా గడ్డం కిందకు తీసుకెళ్ళి నన్ను గట్టిగ హత్తుకుంది. తన కళ్ళనుండి నీళ్ళు నా గొంతుమీద పడ్డాయి. నాకు తెలుసు అవి సంతోషంలో వచ్చే కన్నీళ్ళే అని. తను కాస్త స్థిమిత పడ్డానికి టైం ఇవ్వాలని అలానే తన కురులు దువ్వుతూ తనని హత్తుకున్నాను. నేను గది ఒకసారి కలియజూసాను. వచ్చినప్పటినుంది భావు శరీరం మీదే నా కళ్ళు అతుక్కుపోయి ఉన్నాయి. అదే నేను మొదటిసారి ఆ ఇంట్లో వేరే ఏదైనా గమనించడం. బెడ్రూమ్ మొత్తం చాలా టేస్ట్ ఫుల్ గా అమర్చింది. ప్రతిఒక్క ఐటం తన టేస్ట్ ని చెప్పుచున్నాయి. ఇటువంటివి చాలా చిన్నచిన్న విషయాలు కావచ్చు, కాని అవి తన మీద నా గౌరవాన్ని ఇంకా పెంచాయి. అంతటి మంచి టేస్ట్ ఉన్న ఆడది నాకు దగ్గర కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలా మొత్తం చూస్తూ గడియారం వంక చూసాను. అప్పుడు టైం తొమ్మిది కావస్తోంది. నా ఇంజనీరింగ్ బ్రెయిన్ వెంటనే టైం లెక్కపెట్టడం మొదలు పెట్టింది. 🐎 తెలుగు బూతు కథలు (62), తెలుగు కామ కథలు.
నేను తన ఇంట్లోకి ఆరు గంటలకు వచ్చాను. మేము బెడ్రూమ్ లోకి ఒక అరగంట తరువాత వచ్చి ఉంటాము. అంటే ఆరున్నరకు. అంటే నేను ఆరున్నర నుండి యాక్షన్ మొదలు పెట్టాను అన్నమాట. అంటే, సుమారు మా మొదటి ముద్దు రెండు గంటలపాటు సాగింది! తను మరి అలా అలసిపోయి డ్రై అయిపోవడంలో ఆశ్చర్యమేమి లేదు. నాకైతే అంత టైం అయింది అంటే నమ్మకశ్యం కావడం లేదు. కానీ అయింది! నాకు తెలిసి నా జీవితంలో అవి అపూర్వమైన రెండు గంటలు అనే చెప్పాలి. తనను మనస్పూర్తిగా దగ్గరకు తెసుకొని హత్తుకున్నాను. తన మీద ప్రేమ మరింత ఎక్కువైంది అనిపించింది. ప్రేమ కంటే తనతో కలిసిపోయిన ఒక దగ్గరితనం, తనకోసం ఏమైనా చెయ్యగల ఒక తెగింపు, తన సాగత్యంలో గడపాలనే వాంఛ ఇవన్ని కలిసిన ఒక తీయటి అనుభూతికి లోనయ్యాను. మేము మెల్లగా లేచి కూర్చున్నాము. భావు నా కళ్ళలో చూస్తూ అంది “శ్రీ నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నువ్వు ఈ రోజు నాకిచ్చిన సుఖానికి నేను నీకు ఎలా రుణం తీర్చుకోగలనో తెలీదు” “రుణమా? ఎవరు తీర్చమన్నారు? నువ్వు రుణమని అనుకుంటున్నావు, కాని నేనే నీ దగ్గర దోచుకున్నాను అనుకొని నేను అనుకుంటున్నాను. చెప్పాలంటే నేనే నీ రుణం తీర్చుకోవాలి.” అన్నాన్నేను. “శ్రీ నిజంగానే ఇది నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి” “సేం ఫీలింగ్ హియర్” అన్నాను. “సరే మాటలతో కాలక్షేపం తరువాత చెయ్యచ్చు, నాకు ఆకలేస్తోంది” అన్నాన్నేను. “డోంట్ వర్రీ డియర్, మన డిన్నర్ రెడీ గా ఉంది” అంటూ లేచి తను డైనింగ్ టేబుల్ వైపు నడిచింది నేను తన వెంటే వెళ్ళాను. తను మా డిన్నర్ ఆల్రెడీ చేసేసింది అనుకుంటా.
నేను తన దగ్గరగా వెళ్లి నడుం చుట్టూ చేతులు వేసి పక్కనే నడవసాగాను. “మీ ఆయన ఎన్ని రోజులవరకు ఉండడు?” “రెండు వారాలు. కానీ ఒక్కవిషయం. ఈ రెండు వారాలు నువ్వు నా గెస్ట్ వి. కాబట్టి నీ మకాం ఇక్కడే! ఇంకోవిషయం, ఇంకెప్పుడు తన గురించి ప్రస్తావన మళ్ళీ తీసుకురాకు. నాకు ఈ రెండు వారాల్లో పూర్తిగా నా నూరేళ్ళ జీవితం అనుభవించాలని ఉంది. నువ్వు నేను తప్ప ఇంకెవ్వరి గురించి మనకు వద్దు”“చిత్తం యువరాణి” నవ్వుతూ అన్నాన్నేను. “ఇంతకూ నేను ఫ్రీ గెస్ట్ నా లేక పేయింగ్ గెస్ట్ నా? అడిగాను. “వెల్… నువ్వు పేయింగ్ గెస్ట్ వి” “మరి ఏమి పే చెయ్యాలి? ఎంత పే చెయ్యాలి?” “ఈ ఇంటికి ఎంత ఇవ్వవచ్చు అనుకుంటున్నావు?” అలా మాట్లాడుతూ మేము డైనింగ్ టేబుల్ వైపు నడిచాము. టేబుల్ మీద డిన్నర్ రెడీ గా ఉంది. ఆ డిన్నర్ వైపు చూస్తూ అన్నాను
“ఇలాంటి ఫుడ్ దొరుకుతుంది, ఇప్పటివరకు తాగిన జ్యూస్ లాంటివి రోజు దొరుకుతాయి అంటే ఎంత ఇచ్చిన సరిపోదు” తనకు వెంటనే అర్థం కాలేదు నేను ఏ జ్యూస్ ల గురించి మాట్లాడుతున్నానో. ఒక్క క్షణం తరువాత అర్థం చేసుకుంది. అర్థం అయిన వెంటనే నన్ను చాతిమీద కొట్టడం మొదలు పెట్టింది. తనకు సిగ్గు ముంచుకోచ్చేసింది అనుకుంటా. “స్టాప్ టాకింగ్ నాన్ సెన్స్!” అంది కసరుతున్నట్లు. సిగ్గుతో తన మొహం ఎర్రబడింది. “హేయ్ భావు నిజంగానే చెప్తున్నాను. ఇలాంటివి రోజూ దొరుకుతాయి అంటే ఎంత ఇచ్చినా సరిపోదు” అన్నాను. “అలా అయితే నువ్వు ఇక్కడ ఉండలేవు”కోపం నటిస్తూ అంది. “హేయ్ ప్లీజ్ అలా అనకు. నాకు ఈ ఇల్లు బాగా నచ్చింది, ఎంత కావాలన్నా అడుగు ఇచ్చుకుంటాను” “ఓకే అలా అయితే… మ్….” అంటూ ఆగింది. తను ఎంత అడుగుతుందా అని వెయిట్ చేస్తున్నాను. “సరే ప్రస్తుతానికి వదిలేయ్, నేనే అవసరం అయినప్పుడు అడుగుతాను. కానీ అప్పుడు మాత్రం అడిగినంతా ఇచ్చెయ్యాలి సరేనా?” “చిత్తం యువరాణి. ఈ స్వర్గం కొసం ఏమి ఇవ్వడానికైనా సిద్దమే! ” తను అడగాలే కానీ నన్ను నేను అమ్ముకోవడాని రెడీగా ఉన్నాను.
నా జీవితం మొత్తం ఊడిగం చెయ్యమన్నా నేను సిద్దమే ఇలాంటి ఇంట్లో రెండు వారాలు ఉండడానికి! “సరే, టైం వచ్చినప్పుడు నేనే అడుగుతాను” కొంటెగా నవ్వుతూ అంది. ఆ రోజు అర్ధరాత్రికి గాని అర్థం కాలేదు ఆ కొంటె నవ్వు అర్థం ఏమిటో!!! మేదిద్దరం డిన్నర్ చెయ్యడం మొదలుపెట్టాము. తనకు వంట చాలా బాగా వచ్చనుకుంటా. పదార్ధాలు అన్నీ అద్బుతంగా ఉన్నాయి. నేను డిన్నర్ చేస్తూ ఆలోచించసాగాను. ఇంత అందమైన భార్యను, అందమైన ఇంటిని వదిలి వెళ్ళిన ఆ మూర్ఖ బిజినెస్ మేన్ ఏమి మిస్ అవుతున్నడో వాడికి తెలియదు అనుకుంటా. తనో పెద్ద స్టుపిడ్ అయిఉండాలి. కాకపోతే అలాంటి వెధవలు ఉండకపోతే నాకు ఇలాంటి అదృష్టం పట్టేది కాదు కాబట్టి నేను తనని పెద్దగా తిట్టదల్చుకోలేదు. ఈ రెండు వారాలలో నా జీవితం మొత్తానికి సరిపడ ఆనందాలను అనుభవించి చావడానికైనా నేను తయారు అనుకున్నాను. ఇటువంటి అందమైన కామదేవతతో రెండు వారాలు గడపడమే చాలు ఈ జన్మకు. అలా ఆలోచిస్తూ భోజనం చేశాను. “శ్రీ స్వీట్ ఏమి తెసుకుంటావు?” అని తను అడగడంతో ఈ లోకంలోకి వచ్చాను. “మ్… ఏముంది ఇంతవరకు ఆ తీయటి జ్యూస్ లు ఇచ్చావు కదా, అవి ఉంటే చాలు” కొంటెగా నవ్వుతూ అన్నాను.
“యూ…” అంటూ ఒక్క ఉదుటన నా మీద పడి తన చిట్టి చిట్టి పిడికిళ్ళతో నన్ను కొట్టడం మొదలు పెట్టింది. “హేయ్ సారీ సారీ… డియర్…” అంటూ తన కొట్టుడు తప్పించుకోసాగాను. తను వినలేదు. నా మీద పడి కొట్టసాగింది. నేను తనను గట్టిగా పట్టుకొని నా పెదవులతో తన పెదవులను అందుకున్నాను. తనుకూడా తన పెదవులతో నన్ను కోరికేస్తూ గట్టిగా అల్లుకుపోయింది. మా ముద్దు అలా ఐదు నిముషాలు సాగింది. తను నానుండి విడివడుతూ అంది “హేయ్ శ్రీ! మళ్ళి గుర్తు చెయ్యకు. అంత సేపు నేను అలానే ఎలా ఉన్నానో నాకే అర్థం కావడం లేదు” తన మొహం అంతా సిగ్గుతో ఎర్రబడింది. “నీకో విషయం తెలుసా? మనం మన ఫస్ట్ ముద్దు రెండు గంటలు పెట్టుకున్నాము” అన్నాను. “నిజంగా?” తను నమ్మలేను అన్నట్లు నా వైపు చూసింది. “అక్షరాలా… కాకపోతే నాకు ఇంకా కొంచం సేపు ఉంటె బాగుండేది అనిపించింది. నువ్వే చాలు అని గొడవ చేసావు” కంప్లైంట్ చేస్తున్నట్లు అన్నాను. “ఇంకా నయం. ఇంకా కొంచంసేపు చేసి ఉంటె నేను పూర్తిగా డిహైడ్రేట్ అయిపోయి ఉండే దాన్ని. తర్వాత నన్ను హాస్పిటల్ లో చేర్పించాల్సి వచ్చి ఉండేది.” అంది నవ్వుతూ. అలానే నవ్వుతూ వచ్చి నా కౌగిట్లో వాలిపోయింది. మేమిద్దరం అలానే ఒకరి కౌగిట్లో ఒకరు ఒదిగిపోతూ సోఫాలో కూర్చున్నాము. నా మైండ్ లో ఒకే ఆలోచన తర్వాత ఏంటి? 🐎 తెలుగు బూతు కథలు (62), తెలుగు కామ కథలు.