Skip to content

పూజకి పెళ్లయింది – పూకుకి పూజయ్యింది – XVIII | Telugu Boothu Navalalu

పూజకి పెళ్లయింది – పూకుకి పూజయ్యింది – XVIII | Telugu Boothu Navalalu
చరణ్ మాటలతో పూజకి పిచ్చి ఎక్కిపోతుంది..”మ్మ్హ్హ్..చరణ్..అంటూ అతని నోటిని తన నోట్లో తీసుకుని అతని లాలాజలం పీల్చింది.. ఏదో గుర్తొచ్చిన వాడిలా వెంటనే లేచి అతని బరువును మోకాళ్ళపై బాలన్స్ చేస్తూ ఆమె పొట్ట పై కూర్చున్నాడు..రెండు చేతులతో ఆమె సళ్ళు పట్టి దగ్గరగా నొక్కి..నిగిడిన తన ఆయుధాన్ని ఆమె సళ్ల కిందుగా లోనికి నెట్టాడు.. దండం పై ఉబ్బిన అతని నరాలు ఆమె సున్నితమైన సళ్ల సందుల్లో తాకుతుంటే అతని మొడ్డ ని ముందుకు వెనక్కు ఆడిస్తూ ఆమె ముచ్చికలను వెళ్లాతొ నలుపుతూ ఆమె బలిసిన స్తనాలను దెంగసాగాడు..
అప్పటికే మళ్లీ ఊరిన అతని మొడ్డ ఆమె సళ్లపై తడి ముద్రలు వేస్తూ కొవ్వేక్కిన వాటి మధ్య ఇరుకున పడి ముందుకు వెనక్కు వెళ్తుంటే చర్మం వెనక్కిపోయి ముదురు గోధుమ రంగులో వున్న అతని మొడ్డ తల ఆమె గడ్డం వరకు వచ్చి స్పీడ్ గా వెనక్కి పోతూ ఆమె నోట్లో నీరు ఊరేలా చేసింది..అప్రయత్నంగా ఆమె పెదాలు తెరవడం గమనించిన చరణ్ చిలిపిగా నవ్వుతూ ఆమె సళ్ళు వదిలి పైకి జరిగి తన మొడ్డ తో ఆమె పెదాలపై చిన్నగా కొట్టాడు..
💖 Telugu Boothu Novels, Telugu Sex Novels, Telugu Incest Novels.
ఆమె ఏదో అనేలోపే ఆమె దవడలు చేత్తో పట్టుకుని ఎర్రటి పెదాలతో లక్కపిడతలా తెరుచుకున్న ఆమె నోటిలో “ప్లీజ్….” అంటూ తన మొడ్డను నెట్టాడు..ఆమె నోటిని మరింత తెరవడంతో లోపలికంటూ వెళ్ళిన అతని మొడ్డ ఆమె అంగుటిని తాకింది..”మ్మ్హ్హ్..చీకవే…” అంటూ లోపలి పైకి ఆడిస్తుంటే పూజా పెదాలు మూసి నోటిని ఇంకా టైట్ చేసింది.. అతనికి బిగువైన పూకుని దెంగుతున్నట్తు అనిపించి ఒక చేత్తో ఆమె జుట్టు పట్టుకు పైకి లాగి మరొక చేత్తో దిండు లాగి ఆమె తలకింద దిండుపై పెట్టాడు.. 
తలకింద రెండు దిళ్ళు ఎత్తు పెరగడంతో ఆమె తల లేచి అతని ఊపుకు అనువుగా తయారయ్యింది.. ఆమె సళ్ల పై పిర్రలు ఆనించి ఆమె తల కదలకుండా రెండు చేతులతో చెరో వైపున పట్టుకుని ఆమె నోటిలో కసిగా పొడుస్తుంటే ఆమె నోటినిండా పట్టిన అతని మొడ్డ ఆమె గొంతును తాకుతుంటే చిన్న సైజు నిమ్మపళ్ళ లాంటి అతని బాల్స్ ఆమె గడ్డం పై కొట్టుకోసాగాయి..
అతని నడుమును చేతులతో పట్టుకుని ఆమె దంతాలు అతనిని గాయపరచకుండా పెదాలు మాత్రం గట్టిగా బిగించి అతని కదలికకు తగ్గట్టుగా తల కదిలిస్తున్న పూజా నోరు అంతా ఊట తో నిండిపోయింది..
ఉమ్మేసే ఛాన్స్ లేక ఊరినది ఊరినట్టే మింగేస్తూ మొదటిసారి అయినా ఒక ఎక్స్పర్ట్ లా అతనికి కనిపించింది..
అది చూసి కసితో ” ఆహ్హ్..ఏం చీకుతున్నావే నా లంజా…నాకు తెలుసు నువ్వు కసి లంజవని …చీకు..ఇంకా..ఆహ్హ్హ్…” అంటూ పిర్రలు పైకి లేపి ఇంకా బలంగా ఆమె నోటిని దెంగసాగాడు….ఒక పక్క అతను ఆమె గొంతులోకంటూ దిగబడిపొతుంటె ఆపడానికన్నట్టు పెదాలు టైట్ చెయ్యడం వల్ల ఆమె కళ్ళలో నీళ్ళు కారుతూ సున్నితమైన దవడలు నొప్పి వెయ్యడం మొదలైంది..
💖 Telugu Boothu Novels, Telugu Sex Novels, Telugu Incest Novels.
పెదాలు టైట్ చేసేకొద్దీ ఆ బిగికి..ఆమె నోటిలో వెచ్చదానానికి.. తన గుండు కి తగులుతున్న ఆమె గొంతు మెత్తదనానికి…కసెక్కి.. అప్పటికే 6,7 నిమిషాల నుండి ఆగకుండా దెంగుతున్న చరణ్ “మ్మ్హ్హ్…పూజా..నా లంజా…తాగావే…” అంటూ చిన్నగా అరుస్తూ ఏం జరుగుతుందో తెలిసి అతని మొడ్డను బయటకి నేట్టేద్దాం అని ప్రయత్నిస్తున్న పూజా తలను మరింత గట్టిగ వడిసిపట్తుకుని మొడ్డ మరింత లోతుగా గెంటి తన వెచ్చని రసాలను పూజా గొంతులోకంటూ పిచికారి చేసేసాడు… ఆమె ప్రేమేయం లేకుండానే అది మొత్తం మెత్తగా ఆమె గొంతులోనుండి కిందకు జారిపోయింది…
ఒక మగాడి రసాలు రుచి చూడడం పూజకి మొదటిసారి. అప్పటివరకు ఆ ఊహే కంపరంగా వుండేది ఆమెకి..కాని చరణ్ మీద ఏర్పడిన ప్రేమ వల్ల కావచ్చు ఆ రసాన్ని అమృతంలా తృప్తిగా ఆస్వాదించింది.
తన మగతనానికి పూర్తిగా బానిస అయిపోయినట్టు కార్చేసినా కూడా మొడ్డ నోట్లో పెట్టుకుని తన్మయంగా కళ్ళు మూసుకుని వున్న పూజ ని చూసి ప్రేమగా తల నిమిరి.. లేచి ఆమె పక్కన పడుకున్నాడు..
ఆమె మొహాన్ని చేతుల్లో తీసుకుని పెదవులపై ముద్దు పెట్టుకోబోయిన చరణ్ ని వారించి లేచి కూర్చుంది.. “నోట్లో అంతా చేసేసావ్.. కడుక్కోవద్డా..” అంటూ లంగా చేతిలో తీసుకుని బాత్రూం లోకి వెళ్ళిన పూజ వెనుకే చరణ్ వెళ్ళాడు నగ్నంగా..
ఆమె వాష్ బేసిన్ ముందు నిలబడి నోరు క్లీన్ చేసుకుంటుంటే ఆమెని వెనుకనుండి హత్తుకుని ఆమె భుజాలపై తల పెట్టి..” నాది కూడా కడగవా?” ఆమె నవ్వి నీళ్ళు తీసుకుని అతని దండం చేతిలో తీసుకుని కడుగుతూ చూసి నవ్వింది.. “ఆహ్హ్..పూజ నేను మళ్లీ రెడీ” అన్నాడు.. “ఇక చాలు..నాకు ఓపిక లేదు” అంటూ తన భుజం పై వున్న లంగా తీసి అతని మగతనం శుభ్రంగా తుడిచి అప్రయత్నంగా దానిపై ముద్దు పెట్టింది..
💖 Telugu Boothu Novels, Telugu Sex Novels, Telugu Incest Novels.
చరణ్ అది చూసి ఆమెని పైకి లేపి “ఐ లవ్ యు రా” అంటూ గట్టిగ ముద్దు పెట్టి ఆమె ని చేతుల్లో ఎత్తుకుని బెడ్ రూమ్ లోకి తీసుకొచ్చి సుతారంగా మంచం పై దింపాడు.. దూరంగా వున్న రిమోట్ తీసి A /C ఆన్ చేసి లైట్ తీసి ఆమె పక్కన చేరాడు.. కాళ్ళ దగ్గర వున్న క్విల్ట్ తీసి ఇద్దరి పైనుండి కప్పాడు.. నుదుటిపై ముద్దాడి “ఎక్కడైనా నొప్పిగా ఉందా?” అంటూ ఆమెని నడుము చుట్టూ చెయ్యివేసి మరింత దగ్గరగా లాక్కున్నాడు..ఆమె అతని పక్కగా పడుకుని అతని చాతి మీదుగా భుజం పైకి చెయ్యి వేసి తల అతని మెడవంపులో పెట్టుకుని అతని కంటాన్నిముద్దుపెట్టి..
“అంత నొప్పెం లేదు కాని..ఏంటి ఇక బట్టలు వేసుకోవద్దా? ఇలానే ఉందామా?” అంది..
“ఇలా వుంటే నెక్స్ట్ టైం ఈజీ.. వెంటనే పెట్టేయోచ్చు..మళ్లీ బట్టలు విప్పాలంటే టైం వేస్ట్” అంటూ నవ్వి “పూజా ..నిన్ను వదిలి వెళ్లాలని లేదు” అంటూ తోడలతో ఆమె తొడలపై రాసాడు..
” హాహా..వుండు..మా ఆయన వచ్చి మనిద్దరిని ఒక్కసారే చంపేస్తాడు ” అని నవ్వింది..”నీ కోసం దానికైనా రెడీ” అంటూ..ఏదో ఆలోచిస్తూ “ఒకటి అడగనా? ఏమి అనుకోవుగా..” అని ఆగి ” బంగారం ..నాతొ పాటు లండన్ వచ్చేయరా… అక్కడ నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను..నిన్ను వదిలి వుండలేనురా” అన్నాడు చాల సిన్సియర్ గా ..
పూజ కి మనసులో ‘ఒక్క మగాడిలో ఇన్ని వేరియేషన్స్ ఉంటాయా? ఇప్పటివరకు తిడుతూ ఒక వ్యభిచారిని అనుభవించినంత పచ్చిగా అనుభవించాడు..ఇంతలోనే ఇంత ప్రేమా?’ అనిపించింది.. అతను అడిగిన విధానానికి వెంటనే సరే అనాలి అనిపించింది..కాని తనను కంట్రోల్ చేసుకుని “చరణ్ నీకేమైనా పిచ్చా? నాకు పెళ్లి అయి కొడుకు వున్నాడు..నేనెలా వస్తాను? పైగా అక్కడ నీ వైఫ్ కూడా వుంది కదా?” అంది.
💖 Telugu Boothu Novels, Telugu Sex Novels, Telugu Incest Novels.
“అవును..పిచ్చే..పూజ పూకంటే పిచ్చి..ఈ ఎత్తులంటే పిచ్చి..ఈ పిర్రలంటే పిచ్చి..అందమైన ఈ మొహం అంటే పిచ్చి…కైపెక్కించే ఈ పెదాలంటే పిచ్చి ” అంటూ ఆమె శరీరాన్ని ఆయా భాగాలలో తడిమాడు..
“పూజా శేఖర్ నీకు సుఖం ఎలాగు ఇవ్వడు..నాతొ వస్తే రాణిలా చూసుకుంటాను… నీ కొడుకు మన కొడుకు కాదా? వాణ్ని కూడా తీసుకెళ్లిపొదామ్.. ఎలాగు సంవత్సరం తిరగకుండా నీతో నీలాంటి అందమైన కూతుర్ని కనిపించేస్తాను.. పైగా అక్కడ నీకిష్టం వచ్చిన జాబ్ చెయ్యొచ్చు..డాన్సు ప్రోగ్రామ్స్ ఇవ్వచ్చు.. నీకేం కావాలన్నా ఎరేంజ్ చేస్తాను…ఇక నా వైఫ్ తన ఇంట్లో తను వుంటుంది..నిన్ను వేరే ఇంట్లో.. ప్లీజ్ ఆలోచించు” అని ఆగి .. “నీలాంటి అందాన్ని ఇలా వుంచెయ్యకూడదు.. రోజూ దెంగకపొతె పాపం తెలుసా? ” అన్నాడు చిలిపిగా..
ఆమె నవ్వి “చరణ్..నన్ను అలా వేరే ఇంటిలో పెడితే ఏమంటారు తెలుసా? ఉంచుకున్నది అంటారు..నన్ను ఉంచుకుంటాను అంటున్నావా?” అనగానే
” ఏమో..నాకు ఏమంటారో తెలీదు..నేను మాత్రం నీతో వుండాలి అనుకుంటున్నాను.. ప్రాబ్లం అయితే నా పెళ్ళానికి విడాకులు ఇచ్చి నిన్ను చేసుకుంటాను…ఒకే నా?” అన్నాడు..
“అస్సలు కాదు…వేరే అమ్మాయి లైఫ్ చెడగొట్టి నీతో ఉండమంటావా ? అయినా శేఖర్ సెక్స్ లో ఎలా వున్నా..మనిషి చెడ్డవాడు కాదు..నేను ఇలా బానేవున్నాను చరణ్.. నీతో వచ్చేసేంత ఇష్టం వున్నా ధైర్యం లేదు..” అంటూ దూరంగా జరగబోయింది..
💖 Telugu Boothu Novels, Telugu Sex Novels, Telugu Incest Novels.
పూజ మాటల్లో సీరియెస్ నెస్ చూసి వెంటనే ఆమెని దగ్గరగా పొదువుకున్నాడు.. నచ్చిన మగాడితో జీవితాన్ని పంచుకోలేని ఆమె అసహాయతకి ఆమె లో ధుఖ్ఖ్హమ్ పొంగుకొచ్చింది … చరణ్ కంగారు పడి తన ప్రపోసల్ కి ఫీల్ అయ్యింది అనుకుని
“హే..సారీ పూజ..నీ మీద ప్రేమ కొద్ది అలా అడిగాను… 
నేనొక ఫూల్ ని…నీకిష్టం లేనిది ఏది చెయ్యొద్దు..” అంటూ పక్కగా పడుకుని ఆమె ని గట్టిగా హత్తుకుని చేతితో ఆమె తోడను తన తొడపైకి లాక్కుంటూ ఆమె పెదాలను చిన్నగా కొరికాడు.. ఆమె కన్నీళ్లు తుడుచుకుని చిన్నగా నవ్వింది..
“ఆడాళ్ళకి నవ్వు..ఏడుపు సిస్టర్స్ కదా…” అంటూ నవ్వాడు.. “ఇంకొకటి చెప్పనా? బట్ ప్రామిస్ మీ..ఏడవను అని..” అన్నాడు…”ప్లీజ్ చరణ్..చెప్పు….” అంటూ గారంగా అతని గుండెలపై పిడికిలితో చిన్నగా గుద్దింది..
“నువ్వంటే నాకు కాలేజ్ డేస్ నుండే పిచ్చి.. కాలేజ్ లోనే ప్రపోస్ చెయ్యాలి అనుకున్నా..కాని ఆశిష్ గాడిని లవ్ చేస్తున్నావ్ అని తెలిసి డ్రాప్ అయ్యాను..” అనగానే షాక్ తిన్న పూజ..”హే..ఆర్ యు క్రేజీ? నేను ఆశిష్ ని లవ్ చేసానని ఎవడు చెప్పాడు? హి వస్ ఎ ఫ్రెండ్..అంతే” అని అరిచింది..
ఈ సారి చరణ్ షాక్ తిని “వాడే చెప్పాడు..నువ్వు వాడి ప్రపోసల్ ఒప్పుకున్నావ్ అని..పెళ్లి చెసుకుంటావ్ అని..” అన్నాడు విస్మయంగా.. “నో..చరణ్..బాగా చదివేవాడు అని కొంచం క్లోజ్ గా వుండేదాన్ని..ఒకసారి ప్రపోస్ చేసి నేను వద్దు అన్నా ముద్దు పెట్టుకున్నాడు..అప్పుడే తిట్టి దూరం పెట్టేసాను..” అంది.
💖 Telugu Boothu Novels, Telugu Sex Novels, Telugu Incest Novels.
చరణ్ తల పట్టుకుని…” బాస్టర్డ్…ఎంత డ్రామా ఆడాడు…వాడి మాటలు నమ్మి నేను నీకు దూరం అయ్యాను..లేదంటే నిన్నే పెళ్లి చేసుకుని..మొగుడి హోదాలో దర్జాగా రోజూ కుమ్ముకునేవాడిని కదా….ఆహ్హ్” అన్నాడు.. “ఇప్పుడేమన్నా తక్కువ చేస్తున్నావా?” అంటూ అతని పెదవులు తన పెదవులతో మూసేసింది..
అలా మాట్లాడుకుంటూ ఒకరిని ఒకరు హత్తుకునే నగ్నంగా నిద్రలోకి జారుకున్నారు..