పూజకి పెళ్లయింది – పూకుకి పూజయ్యింది – XI | Telugu Boothu Navalalu
ఆమె వెళ్లేసరికి ఆ ఫ్లాట్స్ కి అటువైపు చివర ఖాళి దగ్గర వున్న జాలీ దగ్గర రోడ్ వైపు తిరిగి ఒకతను సిగరెట్ తాగుతున్నాడు… బూడిద రంగు టీ షార్ట్, పచ్చని చిన్న గళ్ళు వున్న లుంగీ వేసుకుని వున్నాడు…మనిషి ఎత్తుగా కొంచం బలంగానే కనపడుతున్నాడు వెనుకనుండి.. పూజ వచ్చిన అలికిడి విని ఎవరు వచ్చారో అని పూజ వైపు చూసాడు..అప్పటికే పూజ తన హ్యాండ్ బాగ్ లో నుండి కీస్ తీసి కొంచం వంగుని ఫ్లాట్ తాళం తీస్తుండడం తో ..వద్దు అనుకున్నా అతని చూపు ఆమె వంగడం తో ఇంకా బలిసినట్టు కనిపించిన ఆమె పిరుదుల పై పడింది..మనసులో “భలే వుంది ఫిగరు” అనుకుని సిగరెట్ పడేసి..ఆమె దగ్గరకు నడిచాడు.
” హలో మేడం..మీరేనా ఈ ఫ్లాట్ లో దిగింది… మేము ఎదురు ఫ్లాట్ లో వుంటాం..నా పేరు రవీందర్” అని నవ్వుతూ పరిచయం చేసుకున్నాడు. కొంచం చామనచాయ గా వున్నా..మొహం కళగా వుంది..కొంచం కోరమీసం..విశాలంగా వున్న భుజాలు..ఛాతీ..కొంచం అప్పుడప్పుడే వస్తున్నచిన్న పొట్ట..ఒక 30,31 వయస్సు.. వెరసి పరవాలేదు మాట్లాడొచ్చు అనిపించేలా వున్న అతనితో పరిచయం చేసుకుని ఫ్లాట్ లోనికి వెళ్ళిపోయింది.
రవీందర్ కి ఇంకా పెళ్లి కాలేదు.. ఒక మార్కెటింగ్ కంపెనీ లో అసిస్టెంట్ మేనేజర్ గా చేస్తున్నాడు.. తనతోనే పనిచేసే నయీం అనే అతనితో కలిసి ఈ ఫ్లాట్ లో ఉంటున్నాడు..అప్పటికే ఎదురు ఫ్లాట్ లోకి ఏదో ఫ్యామిలీ వచ్చింది అని కింద షాప్ వాళ్ళ ద్వారా తెలిసింది..కాని వళ్ళంతా శృంగారం నింపుకున్నఅప్సరస వస్తుంది అని ఊహించలేదు..లోనికి వెళ్ళిన ఆమె వొంపు సొంపులు తలుచుకుంటూ ఒక విధమైన తన్మయత్వంతో ఇంకో సిగరెట్ వెలిగించాడు.
💖 Telugu Boothu Novels, Telugu Sex Novels, Telugu Incest Novels.
ఇక లోపలకి వెళ్ళిన పూజకి సర్డకుండా ఎలా పడితే అలా వదిలేసి వున్న ఇల్లు చూస్తె సోష వచ్చింది.. త్వరగా ఫ్రెష్ అయి వచ్చి వేడి వేడిగా కాఫీ తాగితే గాని హుషారు రాదు అనుకుని కిచెన్ లో చూసింది..కాఫీపొడి అయితే వుంది..కాని పాలు ఎలా? ఎక్కడ దొరుకుతాయో కూడా తెలీదు ఇక్కడ..అనుకుని ఈ లోగా ఎదురు ఫ్లాట్ డోర్ వేసిన అలికిడి అయి వడి వడి గా వచ్చి తలుపు తీసి చూసింది. అప్పుడే ప్యాంటు వేసుకుని కిందకు వెళ్తున్న రవీందర్ ని చూసి..” Excuse me ” అని పిలిచి “ఏమి అనుకోకపోతే ఒకసారి ఏదైనా షాప్ వాళ్ళ నెంబర్ ఇస్తారా? డోర్ డెలివరీది. పాలు కావాలి కాని నాకు ఎవరు తెలీదు” అంది రిక్వెస్టింగ్ గా. అప్పటికే పూజ స్టోల్ లేకుండా బయటకు రావడం తో టైట్ కుర్తా లోనుండి కవ్విస్తున్న ఎత్తుల షేప్ చూసి చిత్తయిపొఇన రవి “నెంబర్ లేదండి..అయినా నేను కిందకు వెళ్తున్నాను..ఈ వీధి చివర దొరుకుతాయి పాలు..నేను తెస్తాను..లీటర్ చాలా? రెండు కావాలా?” అని అడిగాడు..పూజ “థాంక్స్ అండి..1 లీటర్ చాలు..” అంటె ఒక్క 15,20 మినిట్స్ తెస్తాను..ఒకేనా అంటూ హుషారుగా వెళ్ళాడు ” మస్త్ గా పెంచింది పోరి..దీనికి బయటి పాలు ఎందుకు..కావాలంటే నేనే పిండి ఇచ్చేవాడిని కదా ఆ బలిసిన గుబ్బల నుండి” అనుకుంటూ….
మనసులో రవి కి థాంక్స్ చెప్పుకుని ఈ 20 నిమిషాలలో స్నానం చేసేయొచ్చు అని బాత్రూం లో దూరింది పూజ.బట్టలన్నీ విప్పుకుంటూ అక్కడ వాష్ బేసిన్ పై వున్నా అద్దం లో సగం కనిపిస్తున్న తన ప్రతిబింబం చూసుకుంది.. అప్పటికి వంటి మీద మిగిలిన నల్లని బ్రా లోనుండి బయటికి పొంగుతున్న తన ఎత్తులు చూసుకుని బ్రా కూడా తీసేసింది.. 20 గంటలకు పైగా బందిఖానా లో వున్నా ఆమె పొంగులు ఒక్కసారిగా బయట పడి మాంచి సైజుకు వచ్చిన పచ్చి బొప్పాయి కాయల్లా బింకంగా నిలబడ్డాయి…ఆమె చాల జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఒక బిడ్డకి తల్లి అయినా అంత పొంకంగా బిగి సడలకుండా వున్నాయి..పైగా శేఖర్ ఎప్పుడైనా వాటిని మెత్తగా చేసే ప్రయత్నం చేస్తే కదా అవి సాగేది..
💖 Telugu Boothu Novels, Telugu Sex Novels, Telugu Incest Novels.
తెల్లగా పాలరాతి ముద్దల్లా మెరుస్తున్న రెండు పాలబిందెలు ముదురు గోధుమరంగు లో పాత రూపాయి కాసు కంటే కొంచం పెద్దగా వున్న రెండు వృత్తాలు..వాటి మధ్య నిగిడి వున్న పెద్ద సైజు చనుమోనలతో ఎవరో శిల్పి శ్రద్దగా చెక్కినట్టు వున్నాయి.వాటి కింద పలుచగా తెల్లగా మెరుస్తున్న పొట్ట..మడతలు లేని సన్నని నడుము.. అక్కడినుండి మళ్లీ విశాలంగా పరుచుకున్న కటి ప్రదేశం.. వాటిపై పాముకుంటూ వంగుని ప్యాంటీ ని విప్పుకుంది. శరీరం మొత్తం నగ్నంగా మారేసరికి ఏదో హాయి వళ్ళంతా ఆవరించింది..
ఆమె లో ఆమెకి అప్పుడప్పుడు కొంచం అసంతృప్తి కలిగించేది ఆమె సీట్…ఎందుకంటే కొంచం వైడ్ గా బలిసి వుండే దాని వల్ల కొన్ని కొన్ని జీన్స్ లాంటివి వేసుకోలేదు.. కసిగా చూసే మగాళ్ళ నుండి అలాంటి డ్రెస్ వేసుకుంటే తప్పించుకోవడం కష్టం.. పైవి ఐతే ఈ స్టోలో, షాలో వేసి కవర్ చేస్తుంది..కిందవి ఎలా కవర్ చెయ్యడం జీన్స్ వేస్తే..
షవర్ కింద వెచ్చని నీళ్ళతో…15 నిమిషాలు తన భారి స్తనాలు ..బాహుమూలలు..పూపెదవులు..తొడల సందులు..పిరుదుల మధ్య లోయ..అన్ని మార్చి మార్చి తోముకుని తలారా స్నానం చేసి.. టర్కీ టవల్ చుట్టుకుని బయటకు వచ్చింది..బీరువా లోనుండి లేత గులాబి రంగు శాటిన్ నైటీ తీసి..దానిలోపల వేసుకోడానికి ముదురు గులాబి రంగు బ్రా, ప్యాంటీ తీసి మరలా ఇంట్లోనే కదా అవెందుకు అని పక్కన పడేసి నైటీ వేసుకుంది..
బెడ్ రూమ్ గోడ షెల్ఫ్ కి వున్న నిలువుటద్దం దగ్గర తల తుడుచుకుంటూ చూసుకుంది.. ఆ నైటీ స్లీవ్లెస్ కాదు కానీ ఆమె గుండ్రని భుజాల్ని మాత్రం కప్పెంత వరకు వున్నాయి స్లీవ్స్..ఇక ఆమె ఛాతి దగ్గరైతే వంటికి పట్టేసి ఆమె పూర్ణ కుంభాల షేప్ ని బహిర్గతం చేస్తుంది.. మెడ వెడల్పుగా వుండి ఆమె ఎద లోయ మొదలయ్యే చోట ఒక చిన్న శాటిన్ రోజ్.. కొంచం పరికించి చుస్తే ఆమె చనుమొనలు కూడా లీలగా కనిపిస్తున్నాయి. అమ్మో బ్రా వేసుకుంటే బెటర్ అనుకుని మరలా ఎవరూ లేరు కదా పరవాలేదు అనుకుంది. నడుము దగ్గర ఫ్రీగా వున్నా మరలా పిరుదులు, తొడలు దగ్గర కొంచం టైట్ గా వుంది.
💖 Telugu Boothu Novels, Telugu Sex Novels, Telugu Incest Novels.
అప్పుడే అరగంట దాటింది రవి వచ్చివుంటాడా అనుకుంటూ తలుపు తీసి బయటకు చూసింది.. గుమ్మం బయట పెట్టి వున్న రెండు పాల పేకెట్లు చూసి తీసుకుందామని పూజ కిందకు వంగడం.. ఇంతలో తలుపు చప్పుడుకి లోపల వున్న రవి తన తలుపు తెరిచి వంగి వున్న పూజ ని చూడడం ఒకేసారి జరిగాయి.. అలా వంగినప్పుడు నైటీ లో బరువుగా వేలాడుతున్న పూజ జంట బంతులు చూసి రవి మనసు, మగతనం ఒకసారి తీయగా మూలిగాయి.. ఇంతలో పైకి లేచి థాంక్స్ అండి..అని చెబుతున్న పూజ మొహం వైపు అతి కష్టం పై చూసి నవ్వుతు..welcome అన్నాడు..
ఒక్క నిమిషం ఆగండి అంటూ పూజ హడావుడిగా లోనికి వెళ్తుంటే.. సాటిన్ నైటీ లోనుండి టైట్ గా బరువుగా కదులుతున్న ఆమె ఎత్తైన పిర్రలు రవిని ఆహ్వానిస్తునట్టు కనిపించించాయి.. ” ఎప్పటికైనా వాటిని కసిదీరా పిసికి.. దీన్ని వంగోబెట్టి వెయ్యాలి..ఎప్పుడొస్తుందో ఆ రోజు..అప్పటివరకు దీన్ని ఇలా చూస్తూనే పండగ చేసుకోవచ్చు అనుకున్నాడు”. ఇంతలో లోపల నుండి హ్యాండ్ బాగ్ తెచ్చి 50/- తీసి “ఎంత అయిందో తీసుకోండి” అంటూ బలవంతంగా ఇచ్చి లోనికి వెళ్ళింది.. అవి చేతిలో పట్టుకుని “ఇదేముందే… ఒక్కసారి నిన్ను కుమ్మేసే ఛాన్స్ రానీ..నీ ఖర్చులన్నీ నేనే భరిస్తాను” అనుకుని లోనికి వెళ్ళాడు.
పూజ వేడి వేడి కాఫీ చేసుకుని తాగుతూ అయ్యో..పాపం రవీందర్ ని కూడా పిలవాల్సింది కాఫీ కి అనుకుని..మరలా” వద్దులే..ఈ రోజే గా పరిచయం.. అప్పుడే అంత లీనిఅన్స్ ఇస్తే లోకువ అయిపోతాను..పైగా ఈ నైటీ కూడా ఏదోలా వుంది..” అనుకుంది..అతను తన సళ్ల వైపు ఆబగా చూడడం పూజ కూడా ఒక క్షణం గమనించింది..కాని ఎందుకో కోపానికి బదులు ఒక రకమైన గర్వంగా అనిపించింది తనకి.
💖 Telugu Boothu Novels, Telugu Sex Novels, Telugu Incest Novels.