Skip to content

మొగుడి కోసం ముగ్గురికి ముండనయ్యాను 29 | తెలుగు బూతు నవలలు

మొగుడి కోసం ముగ్గురికి ముండనయ్యాను 29 | తెలుగు బూతు నవలలు
ఇదిగొ 4 లక్షలు సాయంతరం 5 గంటలని వస్తాను అందరిని అరెంజ్ చేయు బంగ్లాకి రమ్మను అన్నాడు. ముఖ్యమైన విషయం వాళ్ళు ఒక నెల కొసమె వచ్చినట్టు తెలియకుడదు నేను రెంట్ కి తీసుకునట్టు చెప్పకు, వాళ్ళని కొట్టిన పడాలి తిట్టినా పడలి. ఇంకొకటి ఒక డ్రైవర్ కావాలి ఎ పని చెప్పిన చేయడానికి ఒక బాయ్ కావాలి అన్నాడు.సరె సార్ అన్నాడు కాని అంటూ ఆగిపొయాడు. కాని ఎంటి అని అడిగాడు. మిగిలిన ఎమొంట్ అని ఆగాడు. సాయంత్రం రాగానె ఇస్తా అనాడు. అలాగె సార్ మీరు వచ్చె సరికి అందరిని అరెంజ్ చేస్తా అన్నాడు.
సరె అని పనింద్ర బయటకి వచ్చాడు. టైం చూస్తె 2 అయింది. టైం చాలా అయింది అని ఒక రెస్టారెట్ కి వెల్లి తిన్నాడు. తిని తన కార్ తీసుకొని ఇంటికి వెల్లాడు. క్యాష్ బ్యాగ్ తీసుకొని బయటకి వచ్చి ఇంటికి లాక్ చేసాడు. ఒనర్ దగ్గరకి వెల్లి ఒక నెల రొజులు ఉండము అని చెప్పి ఒక నెల రెంట్ ఇచ్చెసాడు. ఒనర్ సరె అని రెంట్ తీసుకొని లొపలికి వెల్లాడు. పనింద్ర బయటకి వచ్చి కార్ స్టార్ట్ చేసి ఒక షపింగ్ మాల్ కి వెల్లాడు కొన్ని డ్రెసెస్ కొన్నాడు టైం చూస్తె 4:30 అయింది వెంటనె బ్రొకర్ ఆఫిస్ కి వెల్లాడు. లొపలికి వెల్లగానె.
💃 Telugu Boothu Kathalu, Telugu Sex Stories, Telugu Sex Novels.
గుడ్ ఇవినింగ్ సార్ అని లేచాడు బ్రొకర్. అందరిని అరెంజ్ చెసావా అని అడిగాడు పనింద్ర. సార్ అందరు బంగ్లాకి చేరుకున్నారు అన్నాడు. గుడ్ అని ఇదిగొ మిగిలిన రెంట్ 16 లక్షలు అని బ్యాగ్ నుండి క్యాష్ తీసి ఇచ్చాడు. నీ 2% అని 40,000 ఇచ్చాడు.థాక్స్ సార్ మరి బయలుదేరుదామా అని అడిగాడు. సరె పదా అని అన్నాడు ఇద్దరు బయటకి వచ్చి స్టార్ట్ అయ్యారు. మీరు చెప్పినట్టు అక్కడి పాత పని వాళ్ళని తీసెసాడు నెల రొజులు రావద్దు అని వచ్చిన వాళ్ళకి నెల రొజుల కొసం అని చెప్పలేదు అన్నాడు.
పనింద్ర గుడ్ అని ఊరుకున్నాడు.గంటలొ బంగ్లాకి చేరుకున్నారు.లిపలికి వెల్లగానె అక్కడ అందరు ఉన్నారు.పనింద్ర లస్త్ దిగాడు.బ్రొకర్ కార్ దిగి డొర్ ఒపెన్ చెసాడు.పనింద్ర లొపలికి వెల్లి సొఫాలొ కూర్చొని వాళ్ళని రమ్మని ఎవరు ఎంతొ చెప్పు అన్నాడు.బ్రొకర్ బయటకి వెల్లి అందరిని లొపలికి రమ్మన్నాడు.అదరు వచ్చారు.సార్ ఇతను చెఫ్ అన్నాడు.నీకు ఎమెమి వచ్చు అని అడిగాడు.నార్త్ సౌత్ చైనీస్ అన్ని వచ్చు అన్నాడు.సరె పక్కకి వెల్లు అన్నాడు పనింద్ర.సార్ వీళ్ళు ఇద్దరు తొట మాలి అన్నాడు.
💃 Telugu Boothu Kathalu, Telugu Sex Stories, Telugu Sex Novels.
సరె పక్కకి జరగండి అన్నాడు.సార్ వీళ్ళు 4 హౌస్ కీపింగ్ అన్నాడు.ఇద్దరిని ఒక వైపు ఇద్దరిని ఇంకొ వైపు జరగమన్నాడు పనింద్ర.సార్ ఇతను మీ పర్స్నల్.సరె అని పక్కకి జరగమన్నాడు.సార్ ఇతను డ్రైవర్ అన్నాడు.తనికి కార్ కీ విసిరెసాడు.డ్రైవర్ క్యాచ్ పట్టాడు.సార్ వీళ్ళు మసాజ్ కి అన్నాడు అమ్మాయిలు సెక్సిగా ఉన్నారు బాయిస్ హాండసంగా ఉన్నరు. సరె అన్నాడు పనింద్ర. సార్ వీళ్ళని ఇద్దరిని ఎందుకు పక్కకి జరగమన్నారు అని అడిగాడు బ్రొకర్ హౌస్ కీపింగ్ వాళ్ళని చూస్తూ.
వాళ్ళు వద్దు వేరె వాళ్ళని తీసుకురా వీళ్ళలా అందంగా ఉండలి అని చెప్పడు. సరె మరి వీళ్ళ సాలరీ అని అడిగాడు బ్రొకర్. ఎంత అని అడిగాడు పనింద్ర. అందరికి కలిసి 5 లక్షలు ఇవండి నేను ఇచెస్తా సాలరీ అన్నాడు.సరె అని పనింద్ర క్యాష్ తీసి బ్రొకర్ కి ఇచ్చాడు. మిగిలిన ఇద్దరు హౌస్ కీపింగ్ వాళ్ళని రెపు మార్నింగ్ వరకు తీసుకురా అన్నాడు. సరె అన్నాడు బ్రొకర్. నీ పేరు ఎంటి అని పనింద్ర పర్సనల్ బాయ్ ని అడిగాడు.
💃 Telugu Boothu Kathalu, Telugu Sex Stories, Telugu Sex Novels.
సార్ శేకర్ అన్నాడు. నీ పేరు ఎంటి అని డ్రైవర్ ని అడిగాడు. సార్ రహీం అన్నాడు. శేకర్ కార్ లొ బ్యాగ్స్ ఉన్నాయి తీసుకురా అన్నాడు. రహీం నువు వెల్లి బయట ఉండు అన్నాడు. రహీం శేకర్ బయటకి వెళ్ళరు. మీ పేర్లు ఎంటి అని హౌస్ కీపింగ్ వాళ్ళని అడిగాడు. రీట,ప్రియా అని చెప్పారు. ఇద్దరు సెక్సిగా ఉన్నారు. శేకర్ బ్యాగ్స్ తీసుకొని వచ్చాడు. రీట ఇవి తీసుకెల్లి పైన బెడ్ రూం లొ సర్దెయు అన్నాడు.
రీట బ్యాగ్స్ తీసుకొని వెల్లింది. శేకర్ కి 30,000 ఇచ్చాడు. నీ పేరు ఎంటి అని చెఫ్ ని అడిగాడు. సార్ పీటర్ అన్నాడు. ఓ.కె పీటర్ నీకు కావలసిన ఐటంస్ శేకర్ తొ వెల్లి తెచ్చుకొ చికెన్ మటన్ ఫిష్ ప్రాన్స్ అన్ని ఉండలి అన్నాడు. ఓ.కె సార్ అన్నాడు పీటర్. ఇక నువ్వు వీళ్ళని తీసుకొని వెళ్ళు అని రెజెక్ట్ చేసిన హౌస్ కీపింగ్ వాళ్ళని చూపిస్తు బ్రొకర్కి చెప్పాడు. బ్రొకర్ వాళ్ళని తీసుకొని వెల్లి పొయాడు.
పీటర్ ఏ రొజు ఎమి చెయాలొ నన్ను అడిగి చేయాలి అన్నాడు పనింద్ర. ఓ.కె సార్ అని తల ఊపాడు పీటర్. ఈరొజు నేను డిన్నర్ చేయను మీకు కవలసింది చేసుకొని తినండి అన్నాడు. తల ఉపాడు పీటర్. టైం చూస్తె 6:30 అయింది.
💃 Telugu Boothu Kathalu, Telugu Sex Stories, Telugu Sex Novels.
మీ పేర్లు ఎంటి అని మసాజ్ చేసె వాళ్ళని అడిగాడు. రొహన్, పాల్, స్టెల్ల, జూలి అని చెప్పాడు. ఓ.కె రొహన్ మీకు కావలసిన ఆయిల్స్ క్రీంస్ తెచ్చుకొ అని శేకర్ కి 10 వేలు ఇచ్చాడు.
సరిపొతాయా అని అడిగాడు రొహన్ వైపు చూస్తూ సరిపొతాయి అన్నాడు రొహన్. మీరు బయట పనులు చుడుకొండి అని తొటమాలి వాళ్ళ వైపు చూస్తూ చెప్పాడు.వాళ్ళు వెల్లిపొయారు.పనింద్ర బయటకి వెల్లాడు. రహీం కార్ తీయు అన్నాడు. రహీం డొర్ ఒపెన్ చెసాడు. పనింద్ర లొపల కూర్చున్నాడు. రహీం కార్ స్టార్ట్ చేసి సార్ ఎక్కడికి అని అడిగాడు. మెన్స్ పార్లర్ అని చెప్పగానె కార్ పొనించాడు. ఒక 20 నిమిషాలలొ ఒక పార్లర్ ముందు ఆగాడు. కార్ దిగి లొపలికి వెల్లాడు పనింద్ర.
లొపలికి వెల్లి ఫెసియల్ చేయించుకొని అరగంటలొ బయటకి వచ్చాడు. బయటకి రాగానె కార్ వచ్చి పనింద్ర ముండు ఆగింది.పనింద్ర కార్ ఎక్కాడు. బంగ్లాకి వెల్లు అన్నాడు. రహీం పొనించాడు. బంగ్లాకి వెల్లగానె పనింద్ర కార్ దిగి లొపలికి వెల్లాడు. రీట అని పిలిచాడు. 
💃 Telugu Boothu Kathalu, Telugu Sex Stories, Telugu Sex Novels.
రీట వచ్చి ఏంటి సార్ అని అడిగాడు. పైన లెఫ్ట్ రూం అని చెప్పగానె పైకి వెల్లి బెడ్ రూం లొకి వెల్లాడు బెడ్ రూం మొత్తం మంచి వాసన వస్తుంది ఫ్రెష్నర్ కొట్టారు అనుకున్నాడు.bతన టవల్ తీసుకొని బాత్ రూం లొకి వెల్లాడు.
కల్లు తిరిగాయి తన పాత ఇంటి హాల్ అంత ఉంది బాత్ రూం. చాలా నీట్ ఉంది పక్కన ఒక టబ్ ఉంది అందులొ వాటర్ నింపారు ఫ్రెష్ గా ఉన్నాయి. షవర్ ఆన్ చేసి స్నానం చేసి బయటకి వచ్చాడు. బాడి. పెర్ఫ్యూం కొట్టుకున్నాడు తను కొనుక్కున డ్రెస్ లొంచి ఒక టి షర్ట్,జీన్స్ వేసుకొని బయటకి వచ్చాడు చూడటానికి చాలా హ్యాండ్ సంగా ఉన్నాడు. బయటకి వచ్హాడు రహీం కార్ వెనక డొర్ ఒపెన్ చేయగానె డొర్ క్లొస్ చేసి కీ ఇవ్వమన్నాడు.
రహీం కార్ కీ ఇచ్చాడు కార్ తీసుకొని బయటకి వచ్చాడు కొంత దూరం వెల్లాక టైం చుసాడు 8:30 అయింది కొంచెం స్పీడ్ పెంచి కుమార్ ఇంటికి కొంత దూరంలొ కార్ ఆపాడు. అప్పుడె ఒక కార్ బయటకి వచ్చింది. ఆ కార్ ఫాలొ అయ్యాడు అది ఎప్పటి లాగె ఒక పుబ్ లొకి వెల్లింది. పనింద్ర కుడా లొపలికి వెల్లాడు. ఆ కార్ పక్కనె కార్ ఆపాడు. కార్ దిగి ఎవరు చూడకుండా ఆ అమ్మాయి వచ్చిన కార్ పంచర్ చేసాడు.
💃 Telugu Boothu Kathalu, Telugu Sex Stories, Telugu Sex Novels.