Skip to content

మొగుడి కోసం ముగ్గురికి ముండనయ్యాను 1 | తెలుగు బూతు నవలలు

మొగుడి కోసం ముగ్గురికి ముండనయ్యాను 1 | తెలుగు బూతు నవలలు
పనింద్ర,రమ్య ఇద్దరు భార్యభర్తలు ఇద్దరు హైదరాబాద్ లో ఉంటారు మిడిల్ క్లాస్ల్ ఫ్యామిలి పనింద్రకి ఎవరు లెరు. పనింద్ర రమ్య ప్రేమించుకున్నారు రమ్య పెరెంట్స్ ఒపుకొకున్న ఎదురించి పెళ్ళి చెసుకున్నారు పనింద్ర ఒక ఫైనన్స్ కంపెనీలొ క్యాషియర్ గా చెస్తుంటాడు రమ్య ఇంటి వద్దనె ఉంటుంది చాలా అందంగా ఉంటుంది ఎంత అందం అంటె చూసె కొద్ది చూడాలి అనిపించె అంత కళ కలిగిన మొహం తెల్లటి షరీరపు రంగు మరీ పెద్దగ కాకుండా మరీ చిన్నగా కాకుండా ఉండె వక్షొజాలు సనటి నడుము చిన్నగా ఉండి లొతైన బొడ్డు.

💃 Telugu Boothu Kathalu, Telugu Sex Stories, Telugu Sex Novels.

ఇద్దరు చాలా అన్యొన్యంగా ఉంటారు ఒక చిన్న మాట కుడా అనడు రమ్య కుడా పనింద్ర మనసుని బాగా అర్థం చెసుకుంటుంది పనింద్ర మనసులొ ఎముందొ కుడా చెప్పెస్తుంది కాని ఒకటె లొపం రమ్యకి పిల్లలు పుట్టరు కాని ఏరొజు కుడా పనింద్ర ఆ విషయం గురించి చర్చించడు ఒకవెల రమ్య భాద పడినా వెంటనె పనింద్ర తన మూడ్ మార్చెస్తాడు రొజు లాగె ఒక రొజు పనింద్ర ఆఫిస్ కి వెల్లాడు ఆఫిస్ క్లొస్ చేసె ముందు క్యాష్ క్లొస్ చేద్దాం అని అకౌంట్స్ చుసాడు 10 లక్షలు తగ్గింది పనింద్రకి ఎమి అర్థం కాలెదు ఎలా మిస్ అయ్యాయొ అని ఎంత ఆలొచించిమ అర్థం అవడం లేదు ఇంతలొ మెనేజర్ పిలిస్తె పనింద్ర మ్యనెజర్ క్యాబిన్ లోకి వెల్లాడు.
నీ వర్క్ అయిపొతె మనం వెల్లిపొదాం అన్నాడు సర్. అది అది అని పనింద్ర నీళ్ళు నములుతున్నాడు. ఎమయింది పనింద్ర అని అడిగాడు మ్యనెజర్ సర్ క్యాష్ తక్కువ ఉంది అన్నాడు ఎంత అని అడుగాడు మ్యానెజర్ 10 లక్షలు అన్నాడు వాట్ అంతనా, అయితె మన యం.డి కి రిపొరట్ చెయాలి సర్ ప్లీస్ మిరె ఎదొ ఒకటి చెయండి యం.డి కి మాత్రం రిపొర్ట్ చెయకండి నా ఉద్యొగం పొతుంది సర్.
నికొసం ఒకటి చెస్త రెపటి వరకు అపుత కాని రెపు మనీ కటెయలి కట్టెస్తావా, సర్ నా పరిస్తితి మీకు తెలుసు కదా సర్.సారి మిస్టర్ పనింద్ర నెను ఈ విషయాన్ని దాచితె నా ఉద్యొగం పొతుంది అని యం.డి కి కాల్ చేసి చెప్పాడు. వాళ్ళు ఒక 30 మినిట్స్ లొ వస్తారంటా నువ్వు వెల్లు నెను పిలుస్తా. సరె సర్ అని బయటకి వచ్చి ఆలొచిస్తూ కూర్చున్నాడు అసలు ఎలా జరిగింది అని. ఇంతలొ మ్యనెజర్ నుండి పిలుపు వచ్చింది పనింద్ర బయపడుతూ లొపలికి వెల్లాడు ఇద్దరు యం.డి లు కుర్చొని ఉన్నారు (రొహన్,కార్తిక్) ఇద్దరు స్నెహితులు ఎ పని చేసిన,ఎ బిజినెస్ చేసిన ఇద్దరు కలిసి చెస్తారు.
💃 Telugu Boothu Kathalu, Telugu Sex Stories, Telugu Sex Novels.
వాట్ హపెడ్ మిస్టర్ పనింద్ర, సర్ అకౌంట్స్ లొ 10 లక్షలు తగ్గింది సర్. అదె ఎలా తగ్గింది అని అడుగుతున్నాము. తెలియడం లేదు సర్. నువు అందరి లంటి వడివి అయితె పొలిస్ కంప్లైంట్ ఇచెవాళ్ళం కని నువు మంచి వాడివి నికు ఒక వారం టైం ఇస్తున్నము తప్పు ఎక్కడ జరిగిందొ తెలుసుకొని రికవరి చేయు లెద నువు కటెయు లెకుంటె మాత్రం కంప్లైంట్ తప్పదు అని వెల్లి పొయారు. డొంట్ వరీ పనింద్ర సర్ టైం ఇచడు కదా రికవరి చేద్దాం అని మ్యనెజర్ దైర్యం చెప్పాడు సరె సర్ అని పనింద్ర ఇంటికి వచ్చెసాడు.
పనింద్ర ఇంటికి వచ్చెసరికి రమ్య అందంగా రెడీ అయి పనింద్ర కొసం వేయిట్ చేస్తుంది. పనింద్ర రాగానె ఎమండి సినిమాకి వెల్దాము అన్నారు కదా నెను రెడీ మీరు రెడీ అయి వస్తె బయలుదేరుదాము అంది పనింద్ర ఎదొ ఆలొచిస్తూ కుర్చున్నాడు. ఎమండి మిమ్మల్నె హా ఎంటి సినిమాకి వెల్దామ అన్నారు కదా సరె రెడీ అయి వస్త అని లొపలికి రెడీ అయి బయటకి వచ్చాడు రమ్య, పనింద్ర ఇద్దరు కలిసి సినిమాకి బయలుదేరారు దారిలొ రమ్య మాట్లాడుతూనె ఉంది పనింద్ర ఒక మాట కుడా మాట్లాడలెడు సినిమా తియెటర్ కి చెరుకున్నారు టికెట్స్ తీసుకొని లొపలికి వెల్లారు సినిమా మొదలయింది కాని పనింద్ర మాత్రం ఎదొ లొకం లొ ఉన్నాడు.
💃 Telugu Boothu Kathalu, Telugu Sex Stories, Telugu Sex Novels.
రమ్య సినిమా ఎంజాయ్ చేస్తుంది సినిమా అయిపొయాక ఇంటికి వెచ్చెసారు రమ్య డ్రెస్ మార్చుకొని డిన్నర్ ప్రిపెర్ చేసి ఎమండి డిన్నర్ రెడీ అయింది వెల్లి డ్రెస్ మార్చుకొని రండి డిన్నర్ చెద్దాము అంది పనింద్ర ఎమి మాట్లాడకుండా లొపలికి వెల్లి డ్రెస్ మార్చుకొని వచ్చాడు.రమ్య ఇద్దరికి డిన్నర్ వడ్డించింది ఇద్దరు తింటున్నారు ఇప్పుడు చెప్పండి ఎం జరిగింది.ఎమి జరగలెదు అన్నాడు. లెదు ఎదొ జరిగింది మిమ్మల్ని చూస్తెనె తెలుస్తుంది నాకు అబద్దం చెప్పాలని ట్రి చెయకండి నాకు మిగురించి బాగా తెలుసు.
పనింద్ర సైలెంట్ గా ఉన్నాడు. చెప్పండి ఏం జరిగిందొ.ఇరొజు ఆఫిస్ లొ క్యాష్ త్యాలి కాలెదు క్యాష్ తగ్గింది. ఎంత తక్కువ వచ్చింది 10 లక్షలు. అమ్మొ 10 లక్షలా మరి ఇప్పుడు ఎలా.యం.డి వారం టైం ఇచ్చాడు రికవరి చెయమన్నాడు లెదంటె మనం కట్టాలి కట్టకుంటె జైలుకి వెళ్ళాలి. జైలుకా.హ్మ్ కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు కదా. ఎక్కడ మిస్టెక్ జరిగిందొ నాకు కూడా తీదు.ఎక్కడ మిస్టెక్ జరిగిందొ తెలీకుంటె రికవరీ ఎలా చెస్తారు.
💃 Telugu Boothu Kathalu, Telugu Sex Stories, Telugu Sex Novels.
నాకు కుడా అర్థం అవట్లెదు. రమ్య కుడా చాలా బాదా పడుంది కళ్ళ నుండి నీళ్ళు రావడం ఒకటె తక్కువా. ఇద్దరు డిన్నర్ చేసి పడుకున్నారు కాని ఇద్దరికి నిద్ర రావడం లేదు. ఎక్కడ మిస్టెక్ జరిగింది ఇప్పుడు మనీ ఎలా కట్టాలి అని అలొచిస్తున్నాడు. ఎలాగైన ఈ ప్రాబ్లం నుండి బయటపడాలి ఒకసారి రెపు నెను వెల్లి ఆయన యం.డి తొ మాట్లాడి చూస్తా ఎంతైన ఒక అమ్మాయి మాట్లాడడానికి అబ్బాయి మాట్లాడడానికి తెడా ఉంటది కదా అనుకుంది మెల్లిగా ఇద్దరు నిద్ర లొకి జారుకున్నారు ఉదయమె రమ్య లెచి రెడీ అయి టిఫిన్ చేసి పనింద్రకి టిఫిన్ పెట్టి ఆఫిస్ కి పంపింది తను కుడా టిఫిన్ చేసి పనింద్ర యం.డి ఎక్కడ ఉంటాడొ తెలొసుకుంది అక్కడికి వెల్లింది అది ఒక కార్ షొ రూం. 
అక్కడ ఉన్న ఒక సెల్స్ మ్యానెజర్ తొ యం.డి కలవాలని చెప్పింది. మీరు ఎవరు సర్ ఫైనాన్స్ కంపెనీలొ పని చేసె పనింద్ర వైఫ్ అని చెప్పింది. సెల్స్ మ్యనెజర్ యం.డి దగ్గరకి వెల్లి అడిగాడు సర్ ఫైనాన్స్ కంపెనీలొ వర్క్ చేసె పనింద్ర వైఫ్ వచ్చింది పంపమంటారా. పంపించు అనాడు యం.డి (రాజేష్, కుమార్). మ్యానెజర్ రమ్య దగ్గరకి వచ్చి సర్ రమ్మాన్నాడు అని చెప్పాడు స్టైట్ గా వెల్లి రైట్ తీసుకుంటె స్టైర్స్ ఉంటాయి పైకి వెల్లండి అని చెప్పాడు. రమ్య మ్యానెజర్ చెప్పినట్టు పైకి వెల్లింది అక్కడ ఒక రూం కనిపిస్తె రూం దగ్గరకి వెల్లి సర్ మె ఐ కం ఇన్ అంది. యస్ కం అని అన్నాడు రాజెష్.
💃 Telugu Boothu Kathalu, Telugu Sex Stories, Telugu Sex Novels.