Skip to content

రాను.. రాను.. నేను రాను.. మామ నన్ను ఒగ్గేయి – 10 | Telugu Rathi Novels

🔥 Telugu Rathi Novels (75) : ఐబీ కి ఉన్న ఫ్లాట్ లో దిగింది వైశాలి , ఆ రాత్రి ఎలా ప్రొసీఈటీ అవ్వాలో ప్లాన్ చేసుకుంది .
నిజానికి ప్లాన్ ప్రకారం ఏమి జరగవు అని తనకి అనుమానం ఉంది .
ఉదయమే గోపి చాట్ ప్లస్ కి వెళ్ళింది ,ఎన్ని జరిగిన మనిషి కర్మ చెయ్యడం మానడు అని కృష్ణుడు చెప్పినట్టు అందరు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు .
వైశాలి కుర్తా పైజామా లో ఉంది ,మేడలో కెమరా ఉంది .ఒక పత్రిక విలేకరి లాగా వెళ్లి ఫొటోస్ తీసుకుంది .
అక్కడ ఉన్న వాళ్ళని గాయపడిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో అడిగింది .
దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కి వెళ్ళింది ,గాయపడిన వాళ్ళు కోలుకుంటున్నారు .
ఆమె వాళ్ళ ఫోటోస్ తీసుకుంది ,కొందరు విలేకరులు ఉండటంతో వాళ్ళ ప్రశ్నలు జవాబులు తనుకూడా వింది.
“మీరు జర్నలిస్ట”అన్న మాట విని చూసింది..

రాను.. రాను.. నేను రాను.. మామ నన్ను ఒగ్గేయి – 9 | Telugu Rathi Novels

ఒక మిడిల్ ఏజ్ అంకుల్ ఉన్నాడు .”మీరు “అంది వైశాలి .
“నా పేరు మోహన్ ,చిన్న బిజినెస్ మాన్ “అన్నాడు మోహన్ .
“ఓకే మీరు ఇక్కడ “అంది
“నిన్న ఆ స్పాట్ లో నేను నా ఫ్రెండ్ ఉన్నాము ,నేను కార్ దగ్గరికి వచ్చేసరికి బ్లాస్ట్ జరిగింది ,నా ఫ్రెండ్ అక్కడే ఉండటం తో గాయాలు అయ్యాయి ,వాడికోసం ఇక్కడే ఉన్నాను “అన్నాడు మోహన్ .
“వెరీ బాడ్ “అంది వైశాలి .
“ఈ మధ్య నా కూతురు ప్రియా కాశ్మీర్ వెల్దామంటే వెళ్ళాను అక్కడ బ్లాస్టింగ్ జరిగి crpf వాళ్ళు చనిపోయారు , ఇక్కడ కి వస్తే ఇక్కడ అదే బ్లాస్ట్ “అన్నాడు మోహన్ .

వైశాలి కి ఈ మాటలు నచ్చాయి .
“సో మీరు అన్ని చోట్ల వ్యాపారాలు చేస్తారా “అంది నవ్వుతు .
“అవును ఇది నా విసిటింగ్ కార్డు ,ఉంచండి “అని కార్డు ఇచ్చి వెళ్ళిపోయాడు ఫ్రెండ్ తో మోహన్ ,
వైశాలి అక్కడినుండి మిగతా విలేకరులతో కలిసి సెక్యూరిటీ అధికారి కంట్రోల్ రూమ్ కి వెళ్ళింది.. 🔥 Telugu Rathi Novels (75), Telugu Sex Stories.

ఎవరు ఎన్ని అడిగిన సెక్యూరిటీ అధికారి ల జవాబు ఒకటే “టాప్ సీక్రెట్ ”
విశాలికి అక్కడి సీసీ కెమెరా ఫ్యూటేజ్ కావాలి ,కానీ అని సెక్యూరిటీ అధికారి ల్యాబ్ లో ఎక్కడో ఉంది .
ఎలా పట్టుకోవాలి అని ఆలోచన లో పడింది వైశాలి .
అక్కడి నుండి సెక్యూరిటీ అధికారి ల్యాబ్ కి వెళ్ళింది వైశాలి ,పెద్ద సెక్యూరిటీ లేదు కానీ ఎవరైనా చెప్పండి లోపలి పంపరు.
అక్కడి ఆఫీసర్ పేరు అడిగితే చెప్పారు చేతన్ సబర్వాల్ అని .
“అయన ఎక్కడ ఉన్నారు “అడిగింది వైశాలి గేట్ కీపర్ ని .
“ఆయన సెలవులో ఉన్నాడు మీకు దొరకడు”అన్నాడు .
“ఇల్లు ఎక్కడ “అడిగింది వైశాలి .
“అయన భార్య అస్మిత ఊరిలోనే ఉంది వెళ్లి కలవండి “అని అడ్రెస్స్ ఇచ్చాడు .వాడికి ఐదు వందలు ఇచ్చింది వైశాలి .
అప్పటికే ఈవెనింగ్ అవుతోంది ,అస్మిత ఆఫీస్ నుండి వచ్చి కొడుకు తో మాట్లాడుతుంటే పని మనిషి వచ్చి చెప్పింది ఎవరో ఆడ విలేఖరి వచ్చింది అని .
“చెప్పండి “అంది అస్మిత ,వైశాలి తో .
“నేను ల్యాబ్ లోకి వెళ్లి మీ హస్బెండ్ హెల్ప్ తీసుకోవాలి పీక పనికి “అంది వైశాలి .

“ఓఒహ్ కానీ అయన వాళ్ళ పేరెంట్స్ కోసం నార్త్ కి వెళ్లారు “అంది అస్మిత .
“మీరు ఆఫీసర్ కదా ,మీరు ఒక మాట చెప్తే ల్యాబ్ వాళ్ళు హెల్ప్ చేస్తారు “అంది వైశాలి .
“నో నో నేను చాల స్ట్రిక్ట్ ,ఇలాంటివి చెయ్యను ,నా హస్బెండ్ కూడా చెయ్యడు,”అంది అస్మిత .
వైశాలిని పంపించేసి అస్మిత స్నానం చేసి కార్ లో బయలుదేరింది .
వైశాలి కి ఏమి చెయ్యాలో తెలియక వాళ్ళ సందు చివరి ఉంది .అస్మిత కార్ లో వెళ్లడం చూసి టాక్సీ లో ఫాలో అయ్యింది వైశాలి .
“నా కార్ డ్రైవర్ సెలవులో ఉండటం తో నిన్ను పిలిచాను “అంది అస్మిత .
“సార్ అయినా మీరు అయినా పిలిస్తే ఒకటే మాడం “అన్నాడు వాడు ,వాడు చేతన్ కార్ డ్రైవర్ .
‘ఎక్కడికి వెళ్ళాలి మాడం “అన్నాడు .
“ఏమి తోచక బయటకి వచ్చాను “అంది అస్మిత .
అతను ఒక హోమ్ గార్డ్ ,కొందరు ఆఫీసర్ లు ఎప్పుడు ఏమిచేస్తారో తెలుసు .
ఒక రెస్టారెంట్ పేరు చెప్పింది అస్మిత ,కార్ అక్కడ ఆపాడు .
“నువ్వు కూడా రా “అంటూ లోపలి వెళ్ళింది అస్మిత .
వైశాలి ఫాలో అయ్యింది .అక్కడ ఫుడ్ తో పాటు వేరే హాల్ లో డాన్స్ లు ,రాంప్ వాక్ లు జరుగుతున్నాయి ఎవరిని పడితే వాళ్ళని లోపలి పంపరు .అస్మిత తెలుసు కాబట్టి పంపారు.
వైశాలి ని ఆపేసారు ,ఆమె చాల సార్లు ఫుడ్ కోసం వచ్చాను అని చెప్పిన మీదట పదివేలు ఎంట్రీ ఫీజు తో లోపలి పంపారు .
లోపల మహా అయితే ఒక యాభయ్ మంది ఉంటారు ,కొంత మంది లాన్ లో ఉన్నారు సన్నగా మ్యూజిక్ వస్తోంది కాస్టలీ పీపుల్.

వైశాలి కి డ్రైవర్ కనపడ్డాడు ఎదో తింటున్నాడు .
“హాయ్ నువ్వు అస్మిత తో వచ్చావు కదా .ఆమె ఎక్కడ “అంది వైశాలి .
“ఏమో నన్ను ఫుడ్ తినమంటే ఇక్కడే ఉన్నాను “అన్నాడు .
వైశాలి డాన్స్ లు రాంప్ వాక్ లు జరిగే చిన్న హల్ లో చూసింది ,డాన్స్ లు చేస్తూ ,వాక్ చేస్తూ ఉన్నారు .
అస్మిత ఒక చోట నిలబడి డ్రింక్ తాగుతూ చూస్తోంది ,ఒకళ్ళు ఇద్దరు కుర్రాళ్ళు డాన్స్ కి రమ్మంటే నో అంది .
ఒకడు అస్మిత బుగ్గ మీద ముద్దు పెట్టాడు ,ఆమె నవ్వుతు నో అంది .
ఆమె ఈజీ గోయింగ్ ని వైశాలి చూసింది .
వైశాలి అక్కడే ఉన్న ఆల్కహాల్ సెక్షన్ లో ఫాస్ట్ గ ఎక్కే మందు కావాలి అని అడిగింది .
వాడు ఇచ్చి “ఏది ఎందులో కలిపి తగిన ఫాస్ట్ ,కాస్ట్ వెయ్యి”అని బుల్లి బాటిల్ ఇచ్చాడు
వైశాలి అది తీసుకుని అస్మిత వెనకాల నిలబడింది .ఆమె ఏమి పట్టించు కోవట్లేదు
ఆ మందు అస్మిత డ్రింక్ లో పోసింది .పక్కకి వెళ్లి నిలబడి చూస్తోంది వైశాలి .
రెండు నిముషాలలో అస్మిత కి కిక్ ఎక్కేసింది .ఆమెకి వింతగా ఉంది .వైశాలి డ్రైవర్ దగ్గరకి వెళ్లి “మీ మాడం గురించి నీకేమి తెలుసు “అంది .
“నేను ఎప్పుడు ఆమె దగ్గర పని చెయ్యలేదు “అన్నాడు
“ఆమె ఆఫీసర్ అలంటి వారికీ చాల అలవాట్లు ఉంటాయి బయటకి చెప్పకూడదు “అంది
“నాకు తెలుసు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు మీరు “అన్నాడు
“మీ మాడం ని అక్కడ ఉన్న వాళ్ళు రెచ్చగొట్టారు ,ఆమె వాళ్ళతో ఒక మగడు న దగ్గర ఉన్నాడు అంది “చెప్పింది వైశాలి నిర్లక్యం గ, డ్రైవర్ కి అర్థం అయ్యింది అస్మిత ని ఎవరో పడుకోమని అని ఉంటారు ఆవిడ ఒప్పుకోకుండా ఆలా చెప్పి ఉంటుంది .
“మరి అస్మిత చెప్పిన మగాడివి నువ్వేనా “అంది వైశాలి వెటకారం తో .

వాడు కొంచెం ఇబ్బంది పడ్డాడు వాడి వయసు యాభయ్ దాకా ఉంటుంది ,ఇలాంటివి తెలుసు కానీ దూరం గ ఉంటాడు .
“అదుగో ని మాడం నిన్ను పిలుస్తోంది “అంది వైశాలి
వాడికి ఆమె కనపడలేదు ,నిజానికి పిలవలేదు “ఎక్కడ “అంటూ ముందుకు వెళ్ళాడు
వైశాలి వెనకాలే వెళ్లి హల్ లో ఉన్న అస్మిత మాడం ను చూపించి పక్కకి తప్పుకుంది .
వాడు ఇబ్బందిగా వెళ్లి “మాడం “అన్నాడు
ఆమెకి కిక్ ఉండటం తో వాడిని చూసి కనుబొమలు ఎగరేసింది .
ఆమె పైట కొంత జరిగి కుడి సన్ను షేప్ తెలుస్తోంది .వైశాలి డ్రింక్ తాగుతూ వచ్చింది .
“నువ్వా “అంది అస్మిత ,ఆమె మాట కొంచెం తేడాగా ఉండటం డ్రైవర్ గమనించాడు .
వైశాలి కళ్లజోడులో ఉన్న కెమెరా ఆన్ చేసింది అప్పటికే .
“నువ్వు చెప్పిన మగాడు వీడేనా “అంది వైశాలి
అస్మిత “అవును వీడు మగాడే “అంది . 🔥 Telugu Rathi Novels (75), Telugu Sex Stories.