Skip to content

శృంగార తంత్రం – మంత్రంతో పనిలేదు – 11 | తెలుగు బూతు కథలు

🐎 Telugu Sex Stories (157) : రవి కొద్దిసేపు అలోచించి చెప్పాడు. “శిరీష ఆ పరిస్థితుల్లో అంతకంటే ఏమీ చేయలేదు. హేమంత తన పనిని పూర్తి చేయలేదు కాబట్టి, డబ్బులు తిరిగి ఇచ్చేసింది. ఈ రెండూ గొప్ప విషయాలు కావు. ఇక పోతే రాజు, ఆ పరిస్థితుల్లో, అలా అంది వచ్చిన ఆడపిల్లని ఏ మగాడూ వదులుకోలేడు. అతను అంతవరకూ వచ్చి కూడా రియలైజ్ అయ్యాడు కాబట్టీ, రాజే గ్రేట్.” అంటూ ఉష వైపు చూసాడు. ఆమె అలానే కళ్ళార్పకుండా చూస్తుంది అతనిని. “ఏంటీ? నేను చెప్పింది కరెక్టా, కాదా?” అంటూ, తన జేబులోంచి ఆమె ఇచ్చిన చీటీని బయటకి తీసాడు. ఆమె ఆ చీటీని గబుక్కున అందుకొని, “నువ్వు చెప్పింది సెంట్ పెర్సెంట్ కరెక్ట్.” అంది. అతని మొహం ఆనందంతో కూడిన గర్వంతో గుప్పున వెలిగిపోయింది. వెంటనే చిలిపిగా “సో, మనిద్దరం ఈ టెంట్ లోనే..” అని అంటూ ఉండగా, ఉష మురిపెంగా నవ్వుతుంటే, ఆమె వెనక ఉన్న కొండల చాటున ఉషోదయం అవుతుంది.

డబ్బు కోసం మా ఆయన నన్ను లంజని చేసాడు – 3 | తెలుగు శృంగార కథలు

ఉదయిస్తున్న సూర్యుడిని ఉక్రోషంగా చూసాడు రవి. “రవికి శత్రువు రవే అన్నమాట.” అని నవ్వుతూ పైకి లేచింది ఉష. “ఎక్కడికీ?” అన్నాడు రవి. “వాగు దగ్గరకి.” అంటూ బేగ్ లోంచి బ్రష్షూ, పేస్టూ, సోపూ, టవలూ తీసింది. “ఓకే పద.” అంటూ పైకి లేచాడు రవి. “నువ్వు కూర్చో బాబూ, నేను వచ్చాక నువ్వు వెళుదువు గాని.” అని చిలిపిగా నవ్వుతూ వెళ్ళిపోయింది. రవికి ఇంకాస్త ఉక్రోషం పెరిగింది. అయినా చేసేదేం లేక అక్కడే కూర్చుండి పోయాడు. ఆమె వెళ్ళిన తరువాత, జరగబోయేది ఊహించసాగాడు. ఉష వాగు దగ్గరకి చేరి ఉంటుంది. స్వచ్చమైన నీళ్ళు ఆమెని పలకరించాయి. తమలపాకుల్లాంటి పాదాలను నీటిలో పెట్టింది. ఆ నీటి చల్లదనానికి జివ్వుమని లాగాయి పాదాలు. కిలకిలా నవ్వుతూ, వెనక్కి పరుగెత్తింది. ఆ పులకింత కోసం మళ్ళీ, నీటిలో అడుగు పెట్టింది. ఈ సారి నీటికి ఆమె పాదాలు అలవాటయ్యి, కాస్త వెచ్చగా పలకరించింది. ఆమె తనువు పులకరించింది. ఆ నీటిని స్వచ్చంగా కౌగిలించుకోడానికి, నెమ్మదిగా, తన వస్త్రాలను తొలగించింది. ఆమె యవ్వన శోభని చూడడానికి, గలగల పారే యేరు కాస్త మందగించింది. నీటికి పట్టబోయే అదృష్టానికి ఉడుక్కుంటూ, గాలి కూడా ఎటూ తిరగకుండా ఆమె శరీరాన్నే అంటి పెట్టుకొని ఉంది. గాలి వీస్తే ఆమె సుగంధాన్ని ఆశ్వాదిద్దామనుకున్న పుష్పాలు, ఇక దారిలేక, వందల కొద్దీ ఆమె నడిచే దారిలో ప్రాణ త్యాగం చేసేసాయి. ఏమైతేనేం, ఆమె పాదాల కింద నలుగుతున్నందుకు జన్మలు సార్ధకం అయ్యాయని వాటి ఆత్మలు సంతృప్తి పడ్డాయి. నీరు ఉత్సుకతతో, ఆమెని కౌగిలించుకోవడానికి ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తుంది. ఆమె నీటిని ఉత్సాహ పరుస్తూ, లోపలకి దిగింది. 🐎 Telugu Sex Stories (157), Telugu Kama Kathalu.

ఆమె శరీరాన్ని తాకగానే నీరు వేడెక్కిపోయింది. ఆత్రంగా ఆమె దేహం చుట్టూ అలలు అలలు గా తిరగసాగింది. ఆమె బొడ్డుని తాకిన నీళ్ళు అయితే, ఏకంగా సుడులు తిరుగుతున్నాయి. చివరికి చేపలు కూడా ఆమెని తాకడానికి ప్రయత్నించి, ఆమె నున్నని తొడల మీద నిలదొక్కుకోలేక జారి పడిపోతున్నాయి. ఆమె నడుము లోతులో నిలబడింది. ఆమె జఘనాన్ని తాకిన నీళ్ళు, ఆమె శిఖరాలని తాకాలని పైకి లేవబోయి, తాము సముద్రంలో లేమని తెలుసుకొని చిన్నబుచ్చుకున్నాయి. నీళ్ళపై జాలిపడి ఆమె గుండెల లోతుకు వెళ్ళింది. అంతలోనే అటుగా వెళుతున్న చిన్న చేప, ఆమె ముచ్చికలను చూసి, రేగి పళ్ళు అనుకొని కొరక బోయింది. “స్…” అని ఆమె అదిలించగానే, కాస్త దూరంగా పోయి వాటినే చూస్తూ, ఈదడం కూడా మరచిపోయి, నిలబడిపోయింది. మరో చేప ఆమె తొడల మీదుగా పైకి పాకుతూ, రెండు తొడలూ కలిసే ప్రదేశాన్ని చేరుకుంది. తన చిన్ని నోరులాగే, చిన్నగా ఎర్రగా ఉన్న ఆమె పువ్వుని చూసి, తన ప్రియురాలేమో అని భ్రమ పడి ముద్దాడ బోయింది. అంతలోనే ఆమె కదలడంతో, బెదిరి దూరంగా పోయింది.
ఈ విధంగా ఊహించుకుంటేనే రవి వళ్ళు వేడెక్కిపోయింది. చూడడమే తప్ప, ఊహించుకోవడం అలవాటు లేని రవి, తన ఊహలకు తానే ఆశ్చర్యపోతున్నాడు. ఎక్కడో తడుస్తున్న భావన. “అమ్మో, నాకేదో అయిపోతుంది.” అని ఆలోచనలను బలవంతంగా కంట్రోల్ చేసుకుంటూ, చుట్టూ చూసాడు. అక్కడ ఆమె నలిపి పాడేసిన చీటీ కనిపించింది. దానిని చేతిలోకి తీసుకొని “ఏమి రాసి ఉంటుందా!” అన్న ఉత్సుకతతో దాన్ని తెరిచి, చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే దానిపై ఏదీ రాయలేదు ఆమె. అంటే తాను ఏమి చెప్పినా, ఒప్పుకోడానికే సిద్దమై కథ చెప్పిందన్న మాట. ఒక్కసారిగా మనసు జిల్లుమంది అతనికి. ఇక ఆమెని చూడకుండా ఉండడం అతని వల్ల కాలేదు. లేచి వాగు వైపు అడుగులు వేయసాగాడు. ఎంత దూరం నడచినా వాగు కనబడడం లేదు. సుమారు ఒక అరగంట నడచిన తరువాత “తను ఇంతదూరం వచ్చి ఉండదే! రెండో వైపు తాము దాటిన వాగు ఉంది. అది ఇంకా దూరం. వాగు దొరక్క వెనక్కి వచ్చేసి ఉంటుందా!?” అని అలోచిస్తూ వెనక్కి తిరిగాడు. వడి వడిగా రావడంతో ఇరవై నిమిషాల్లోనే, తమ టెంట్ ఉన్న ప్రదేశానికి వచ్చేసాడు. ఉష ఇంకా రాలేదు. మొదటిసారి అతనికి కంగారుగా అనిపించింది. కొంపదీసి అడవిలో తప్పిపోలేదు కదా!? ఆ ఆలోచనకే అతని గుండె ఝల్లుమంది. పిచ్చెక్కిపోతుంది. కోపంగా చేతికి అందిన రాయిని విసిరేస్తూ “ఉషా! ఎక్కడున్నావ్?” అని గట్టిగా అరిచాడు. తన అరుపులు తనకే ప్రతిధ్వనించాయ్ తప్పితే, ఆమె పలుకు వినబడలేదు. ఈసారి కంగారు స్థానంలో భయం మొదలయ్యింది. ఆగలేక మరో దిక్కుకు బయలుదేరాడు. ఐదు నిమిషాలు నడవగానే అక్కడ చిన్న మండపం కనబడింది.
దేవుడి ముందు ఎవరో దీపాన్ని వెలిగించారు. అటూ ఇటూ చూస్తే, ఒక గిరిజన స్త్రీ కిందపడిన పళ్ళు ఏరుకుంటూ కనిపించింది. గబగబా ఆమె దగ్గరకి వెళ్ళి “అమ్మా! ఇటువైపు ఎవరైనా అమ్మాయి వచ్చిందా?” అన్నాడు. ఆమె విచిత్రంగా చూసి “లేదు.” అని చెప్పి, తన పనిలో తాను మునిగిపోయింది. మళ్ళీ పరుగెత్తుకొని టెంట్ దగ్గరకి చేరుకున్నాడు. ఉష ఇంకా రాలేదు. “ఉషా!” అని పిచ్చెక్కినట్టు దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు. పక్కనే చెట్టుమీద ఉన్న పక్షులు ఉలిక్కిపడి, అరుస్తూ పైకి ఎగిరిపోయాయి. అవి వెళ్ళిపోయాక, మొత్తం నిశ్శబ్ధంగా మారిపోయింది. పట్టపగలు కూడా నిశ్శబ్ధం అంత భయాన్ని కలిగిస్తుందని అతనికి అప్పుడే అర్ధమయింది. పిచ్చెక్కినట్టు, అన్ని వైపులా పోయి వెదికాడు. ఎక్కడా జాడ లేదు. తిరిగి టెంట్ దగ్గరకి వచ్చేసాడు. అప్పటికే ఉష వెళ్ళి మూడు గంటలు కావస్తుంది. తిరగడంతో శరీరం అలసిపోయింది. అలోచనలతో మనసు అలసిపోయింది. బరువెక్కిపోయిన మెదడును తేలిక చేయడానికన్నట్టు, ఏడుపు వచ్చింది. తనకే తెలియకుండా ఏడవసాగాడు. వెక్కిళ్ళతో మొదలైన ఏడుపు రోదనగా మారింది. మోకాళ్ళపై నిలబడి మొహాన్ని చేతుల్లో దాచుకొని ఏడుస్తున్నాడు. ఎంత ఏడ్చినా అతని గుండె బరువు తగ్గడం లేదు. ఇంతలో అతని భుజంపై ఒక చెయ్యి పడింది. చల్లగా ఉంది ఆ స్పర్శ. కళ్ళు తెరచి చూసాడు.
ఎదురుగా నిలబడి ఉంది ఒక పాతికేళ్ళ యువతి. ఆప్యాయంగా అతని భుజాన్ని నిమురుతూ “ఏమయ్యింది సోదరా?” అని అడిగింది. ఆమె తనకి సహాయం చేయగలదని ఆశ పుట్టింది రవికి. జరిగిన విషయం చెప్పాడు. ఆమె చిన్నగా నవ్వి, “నా కూడా రా.” అని, రవిని తన కూడా ఒక ఆశ్రమానికి తీసుకుపోయింది. చాలా ప్రశాంతంగా ఉంది అక్కడి వాతావరణం. దాన్ని పట్టించుకోకుండా, ఆత్రంగా చుట్టూ చూసాడు ఉష కనిపిస్తుందేమోనని. అది గమనించిన ఆ స్త్రీ, నలుగురు వ్యక్తులని పిలిచి, ఉష వివరాలు చెప్పి, వెదికి తెమ్మని పంపించేసింది. తరువాత రవితో “కూర్చో సోదరా, తప్పకుండా ఆమె దొరుకుతుంది.” అంది. రవి బేలగా చూసాడు ఆమెని. ఆమె ప్రశాంతంగా నవ్వుతూ “అంతగా తల్లడిల్లిపోతున్నావ్. ఇంతకూ ఆమె నీకేమవుతుంది?” అని అడిగింది. ఏదో జవాబు చెప్పబోయి ఆగిపోయాడు రవి. “అవును, ఆమె తనకి ఏమవుతుంతుంది?” అనిపించింది. అదే విషయం ఆమెకి చెప్పాడు. “సరే, ఆమె నీకేమవుతుందో నేనే చెబుతా. నీ గురించి, ఆమె గురించి పూర్తిగా చెప్పు.” అంది.
రవి చెప్పడం ప్రారంభించాడు. చెబుతూనే ఉన్నాడు. చివరకి మొత్తం చెప్పేసాడు. అంతా విన్న తరువాత ఆమె నవ్వుతూ “అదేంటి సోదరా, నీ గురించి చెప్పమంటే, అంతా ఆమె గురించే చెప్పావ్? ఆమె నీ జీవితంలో లేనప్పుడు చెప్పుకోదగ్గ జీవితమే లేదా నీకు?” అంది. బుర్ర గిర్రున తిరిగింది రవికి. “ఏంటీ, మొత్తం ఆమె గురించే చెప్పానా నేను? ఆమె లేనప్పుడు నేను లేనా?” అని అనుకోసాగాడు. అతని ఆలోచనల్ని చదివిన ఆమె “నీ ప్రశ్నలకు జవాబు దొరకాలంటే, ఒక కథ తెలియాలి. తెలుసుకుంటావా?” అంది. తెలుసుకోవాలన్న ఆత్రం రవికి కూడా కలగడంతో “చెప్పండి.” అన్నాడు. ఆమె ఆలోచిస్తూ, “ఇందులో రెండు ముఖ్యమైన పాత్రలు ఉన్నాయి. ఒక యువతి, ఒక యువకుడు. ఏం పేర్లు పెట్టాలబ్బా!!” అని, రవితో “ఏవో పేర్లు ఎందుకు? మీ పేర్లే పెడతా. రవి, ఉష.” అన్నది. ఆమె నోటి వెంట “ఉష” అన్న పేరు వినబడగానే, అతని మొహంలో నవ్వులు ఉదయించాయి. ఆమె చెప్పడం ప్రారంభించింది. 🐎 Telugu Sex Stories (157), Telugu Kama Kathalu.

( సెకెండ్ స్టొరీ ప్రారంభం )