Skip to content

శృంగార తంత్రం – మంత్రంతో పనిలేదు – 8 | Telugu Sex Stories

🐎 Telugu Sex Stories (154) : కాని ఆమె పైనే వాలి ఉన్న అతని చూపులు, అతని మనసుని చెదరగొడుతున్నాయి. ఆమెతో ఏదైనా మాట్లాడమని గుండె తొందర చేస్తుంది. ఏం చెప్పాలో తెలీక అతని మనసు సతమతమైపోతుంది. ఈ విచిత్రమైన ఫీలింగ్ ని ఏమంటారో తెలియక, మొత్తంగా అతనే ఇబ్బంది పడిపోతూ పైకి లేచి “ఇక వెళదామా?” అన్నాడు. ఆమె తన చేతిని అతని వైపుకి చాచింది. అతను తన చేతిని అందించ గానే, అది పట్టుకొని పైకి లేచింది. ఇద్దరూ నడవసాగారు. ఉన్నట్టుండి అతను అతను అడిగాడు “నా మీద నీ అభిప్రాయం ఏమిటీ?” అని. తీరా అడిగిన తరువాత తన ప్రశ్న తనకే హాస్యాస్పదంగా అనిపించింది ఎందుకో. అంతలోనే ఆమె జవాబు చెప్పింది “నువ్వు చాలా మంచోడివి.” అని. అతనికి నవ్వొచ్చింది. “ఎందుకు నవ్వుతున్నావూ?” అంది ఉష.

“ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఇలాంటి ప్రదేశంలో వంటరిగా ఉన్నప్పుడు, ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ‘మంచోడూ’ అంది అంటే దానికి రెండే కారణాలు.” అన్నాడు రవి.

“అవునా! ఏమిటవీ?” అంది ఉష.

“ఒకటి, ఆ అబ్బాయితో…నువ్వు చేతకాని వాడివని ఇన్ డైరెక్ట్ గా చెప్పడం.”

ఫక్కున నవ్వి “ఊఁ…మరి రెండోదీ?” అంది ఉష.

ప్రియురాలు పిలిచింది గుద్దలో పెట్టమంది – 1 | తెలుగు బూతు నవలలు

అతనూ నవ్వుతూ “ఆ అమ్మాయికి అతనేమైనా చేస్తాడని భయం అయి ఉండాలి.” అన్నాడు.

ఆమె విస్మయంగా చూస్తూ “భయం అయితే, అలా ఎందుకు చెబుతుంది?” అంది.

“ ఎందుకంటే, నువ్వు మంచివాడివి అని ఎవరైనా అమ్మాయి అంటే, ఎంత చెడ్డవాడైనా చెడ్డపని చేయలేడు. అది మగాడి వీక్ నెస్.” అన్నాడు రవి కొంటెగా.

“అబ్బా! నాకు అంత ఎనాలిసిస్ లేదు బాబూ. ఏదో కేజువల్ గా అన్నాను. ఇంతకీ నీ అభిప్రాయం చెప్పు.” అంది ఉష.

“నీ పైనా?” అన్నాడు రవి.

“కాదు, నీ గురించి నువ్వేం అనుకుంటున్నావని?” అంది ఉష. అతను ఆగాడు. ఆలోచించసాగాడు. “అవును, ఇంతకీ నేను మంచోడినా, చెడ్డోడినా…” అని. అతనికే అర్ధంకాక “ఏమో, నాకే తెలియడం లేదు.” అన్నాడు. “సరే, రేపు మనం ఇంటికి వెళ్ళేలోగా నీకే అర్ధమవుతుందిలే, సరేనా?” అంది ఉష. అతను ఆలోచనల్లో పడిపోయాడు. అప్పటికే సాయంత్రం అయిపోయింది. అడవి కావడంతో చాలా వేగంగా చీకటి అయిపోతుంది. ఒక విశాలమైన ప్రదేశం చూసి ఆగారు. అతను కిట్ ఓపెన్ చేసి, ఒక బేగ్ లాంటిది బయటకు తీసి, రీఎరేంజ్ చేసేసరికి అది ఒక టెంట్ గా మారింది. నాలుగడుగుల వెడల్పూ, ఆరడుగుల పొడవూ, మూడు అడుగుల ఎత్తుతో ఒక చిన్న గుడిసలా ఉంది అది. ముందు భాగంలో ఒక పెద్ద జిప్. దాన్ని ఎరేంజ్ చేసేసరికి పూర్తిగా చీకటి పడిపోయింది. ఉషని లైటర్ అడిగాడు రవి. “ఎందుకూ?” అంది ఉష. “నెగడు వెలిగించాలి.” అన్నాడు రవి. “ఓకే, ఫైవ్ మినిట్స్.” అంటూ ఏదో చేస్తుంది. అతనికి ఆ చీకటిలో ఏమీ కనబడడం లేదు. “ఉషా!” అన్నాడు. “వన్ మినిట్.” అని, కొద్దిసేపటి తరువాత అతని చేతిలో లైటర్ పెట్టింది. నెగడు వెలిగించాడతను. నెమ్మదిగా వెలుగు పుంజుకుంది అది. “లైటర్ ఇమ్మంటే ఇంతసేపూ ఏం చేసావ్?” అంటూ ఆమె వైపు చూసేసరికి అతని మతి మరోసారి పోయింది. త్రీ ఫోర్త్ టైట్ షార్ట్, స్లీవ్ లెస్ టాప్ వేసుకుందామె. అంటే ఇంతసేపు తన ముందు బట్టలు విప్పి, మార్చుకుందన్నమాట. మళ్ళీ జివ్వుమంటున్న నరాలను కసురుకొని “నువ్వు అసలూ..” అన్నాడు పళ్ళబిగువున. పకపకా నవ్వింది ఆమె. ఆమె నవ్వు చూసి “నన్ను మంచి వాడినని అనకు.” అన్నాడు సీరియస్ గా. 🐎 Telugu Boothu Kathalu, Telugu Sex Stories (154).

“ఎందుకూ?” అంది ఆమె. “ఏమో! మంచోడిలా ఉండనిచ్చేట్టు లేవు నువ్వు. ఎందుకైనా మంచిది, నువ్వు టెంట్ లోపల పడుకో, నేను బయట పడుకుంటా.” అన్నాడు. అతని మాటలకి ఆమె సిగ్గుగా నవ్వుతూ “బయట పడుకుంటే చలి వేయదా?” అంది. “నా పాట్లేవో నేను పడతా. ప్లీజ్ నీకు దణ్ణం పెడతా, లోపల పడుకో.” అన్నాడు. అలా అనడం అతనికే విచిత్రంగా ఉంది. అమ్మాయి కనిపిస్తే ఏదో ఒకటి ఎలా చేయాలా అని ఆలోచించే తను, ఇప్పుడు ఏం చేయకుండా ఎలా ఉండాలా అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో ఉష అంది “బయట చలిలో గడపాలంటే…ఉంటే చెలి ఉండాలి, లేదా..” అని నవ్వి “మందైనా ఉండాలి. లేకపోతే కష్టం కదా.” అంది. అతను ఏమనాలో అర్ధంగాక మనసులోనే జుట్టు పీక్కున్నాడు. “ఏ? మందు తెచ్చుకోలేదా?” అంది. అతను లేదన్నట్టు తలఊపాడు. ఆమె కొంటెగా నవ్వి “ఓకే, నేను హెల్ప్ చేయనా, నీ చలి పోగొట్టడానికి?” అంది.

అతను ఆశ్చర్యంతో కూడిన ఆశతో చూసాడామెని. “అబ్బో, అంత ఆశ పడకు బాబూ, నేను అన్నది వేరే.” అంటూ తన బేగ్ లోంచి ఒక మందు బాటిల్ తీసింది. ఇక షాక్ అయ్యే ఓపిక కూడా లేక అలా నోరు వెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయాడు అతను. బాటిల్ ని అతని చేతికి అందించింది. అతను ఆలోచిస్తున్నాడు. “ఆలోచించ వద్దు మాష్టారూ, తాగండి.” అంది కళ్ళు ఎగరేస్తూ. “నో, కొన్ని గంటల క్రితమే, ఇక జీవితంలో తాగ కూడదని డిసైడ్ చేసుకున్నా.” అన్నాడు. “అబ్బో, ఎందుకలా!?” అంది ఆమె. “నా కారణాలు నాకుంటాయ్.” అన్నాడు. “సరే నీ ఇష్టం. మరి చలిని ఎలా ఆపుకుంటావు?” అంది ఉష. అతను ఆమె వైపే చూస్తూ, “ఏదైనా వేడిగా కబుర్లు చెప్పు, చాలు.” అన్నాడు. “మ్…అయితే మొన్న ఆపిన కథను చెప్పనా?” అంది. “ఆఁ…చెప్పు చెప్పు.” అన్నాడు.

“ఈ కథ ఈ రోజుతో పూర్తవుతుంది. ముందే చెప్పానుగా., కథ మొత్తం విన్నాక ఈ కథలోని మూడు పాత్రల్లో ఎవరు గ్రేటో చెప్పాలి.”అంది ఉష.

“చెబుతా, కాని నేను చెప్పింది కరెక్ట్ అయినా, నువ్వు తప్పు అని చెబితే?” అన్నాడతను.

“సరే, నా ఆన్సర్ ఒక పేపర్ పై రాసి నీకిస్తాను. నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నాననుకో, ఇక ఆ పేపర్ చూసే అవసరం ఉండదు. ఒక వేళ తప్పూ అని చెబితే, ఆ పేపర్ తీసి చూడు. ఓకేనా?” అంది ఉష.

“ఇది ఫెయిర్ గా ఉంది. ఓకే. మరి నేను కరెక్ట్ అయితే నాకు ఏమిస్తావ్?” అన్నాడు. ఆమె కొద్ది క్షణాలు ఆలోచించి, “కరెక్ట్ అయితే, నువ్వు కూడా నాతో పాటూ టెంట్ లో పడుకోవచ్చు. ఓకే నా?” అంది. మనసులో ‘హుర్రే’ అని గట్టిగా కేక వేసుకొని, “ఓకే, మొదలెట్టు.” అన్నాడు రవి. ఆమె తన బేగ్ లోంచి చిన్న పేపర్ తీసి, దానిపై ఏదో రాసి, అతనికిచ్చి, తన గొంతు సవరించుకుంది.

ఒక పావుగంట తరువాత, ఆమె చెయ్యి అతనిపై పడింది. ఉలిక్కిపడి చూసాడు. గాఢనిద్రలో ఉందామె. ఆ నిద్దట్లోనే తనకు దగ్గరగా జరిగి, తన పై చేయి వేసింది. ఉంచాలా, తీసేయాలా అని ఆలోచిస్తూ ఉండగా, ఆమె మరింత దగ్గరకి జరిగి, అతనికి అతుక్కు పోతూ, తన కాలిని అతనిపై వేసింది. ఆమె వక్షోజాలూ, ఊరువులూ మెత్తగా అతనిపై భారం మోపేస్తుంటే, అతనిలోని మగాడు ఆవులించి వళ్ళు విరుచుకుంటున్నాడు.
ఒకసారి పక్కకి తిరిగి ఆమె మొహాన్ని చూసాడు. అమాయకంగా నిద్ర పోతుంది ఆమె, ప్రశాంతంగా ఊపిరి పీలుస్తూ. సంపంగి లాంటి ముక్కు, ఆ ముక్కుకి చక్కగా అమరిన ముక్కుపుడక. ఆ ముక్కు కింద, తీర్చిదిద్దినట్టున్న పెదవులు. పోలిక పాతదైనా ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే, దొండపళ్ళలా ఉన్నాయి అవి. అతను తన చూపుని కాస్త కిందకి దించగానే, బెల్లం ముక్కలా ఊరిస్తున్న చిన్ని గడ్డం. ఇంకాస్త కిందకి దిగితే, సన్నని మెడ. ఆ మెడలో ఉన్న బంగారు గొలుసు ఆమె మేని ఛాయకి వెలవెలా పోతుంది. ఇంకాస్త కిందకి దిగగానే, చెంగు కాస్త పక్కకి తొలగి, కనువిందు చేస్తున్న బంగారు కలశాలు. వాటి మధ్య ఇరుకైన దారిలో అతని చూపు చిక్కుకొని, దారి తెలియక విలవిల లాడిపోయింది. ఆమె ఉచ్వాస, నిశ్వాసలకు అణుగుణంగా, ఆ బంగారు బంతులు లయబద్దంగా ఊగుతున్నాయి.
వాటితో పాటే అతని మగసిరి కూడా. తట్టుకోలేక, తన కాళ్ళ మధ్యలో, దానిని ఇరికించుకొని, గట్టిగా అదుముకున్నాడు. అయినా ఆగక, బయటకు తన్నుకు వచ్చేసింది. ఇలా ఉంటే ఇక కష్టమని, అతను పైకి లేవబోతుండగా, ఆమె చేయి సరిగ్గా అతని మగసిరిపై పడింది. ప్రాణం జివ్వుమంది అతనికి. దానిపై అదుముతూ అతని ఛాతీపై తల పెట్టిందామె. అప్రయత్నంగా అతని చేయి ఆమె వీపుపైకి చేరింది. జాకెట్ కీ, చీరకీ మధ్యలో ఏ ఆఛ్ఛాదనా లేని భాగం చేతికి నున్నగా తగిలింది. ఆ నునుపుదనానికి మైమరచిపోతూ, సన్నగా నిమిరాడు. సమ్మగా అనిపించిందేమో ఆమెకి, చిన్నగా నిట్టూరుస్తూ, మరింత గట్టిగా కరచుకుపోయింది అతనికి. అతను కైపెక్కిపోతూ, పనస తొన లాంటి ఆమె నడుము మడతను నలిపాడు. ఆప్రయత్నంగా, ఆమె చేయి అతని మగసిరిపై బిగుసుకుంది.
ఒక్కసారిగా ఉలిక్కిపడి, ఈ లోకం లోకి వచ్చేసాడతను. “చీ! ఏం చేస్తున్నాను నేనూ?” అని అనుకొంటూ, ఆమెకి నిద్రాభంగం కలిగించకుండా పక్కకి జరిగి, నెమ్మదిగా మంచంపైనుండి పైకి లేచిపోయాడు. గది లోంచి బయటకి వెళ్తూ, ఆమె వైపు చూసాడు. అమాయకంగా నిద్రపోతుంది ఆమె. ఒకసారి నిట్టూర్చి, బయటకి వచ్చి హాల్ లో ఉన్న సోఫాలో పడుకున్నాడు. 🐎 Telugu Boothu Kathalu, Telugu Sex Stories (154).