Skip to content

ష్.. ష్.. ష్..? ఇది ఒక రహస్యం.. ఎవరికీ చెప్పొద్దు – 2 | Telugu Kama Kathalu

🐎 Telugu Kama Kathalu (202) : అప్పటికే వాళ్ళ డాడీ పది సార్లు ఫోన్ చేసాడు. ఫోన్లో అబద్ధాలు చెప్పాడు. నువ్వు సాయంత్రం నాలుగు గంటలకి వచ్చావు. ఇప్పుడు 9 అవుతుంది. నేను కూడా వెళ్ళాలి. మా ఇంటి ఓనర్ తాళం వేస్తారు 10 గంటలకి అన్నాను. సరే ఇంకో అరగంట ఉండు అన్నాడు. ఏంటి వెళ్ళబుద్ది కావడం లేదా అంటే నా లైఫ్ లో ఇంతసేపు ఏ అమ్మాయితో ఉండలేదు. ఈ ఫీలింగ్ కొత్తగా బాగుంది. మొదటి సారి కదా మళ్లీ మళ్లీ రాదు కదా అందుకే కొంచెం ఎక్కువ సేపు ఉండాలని ఉంది. ఈరోజు నాకు గుర్తుండి పోతుంది అన్నాడు. సరే మా ఇంటికి రా నైట్ ఉండి రేపు వెళ్దువు కానీ అన్నాను. ఏం పర్లేదా అన్నాడు. నాకు నవ్వొచ్చింది. ఓ పక్క మీ అమ్మ బాబు ఫోన్ లో దొబ్బుతుంటే నువ్వేంటి అంత ధైర్యంగా ఉంటా అంటున్నావు. అన్నాను. చెప్పాను కదా ఈరోజు నాకు చాలా స్పెషల్ డే. స్పెషల్ డే టైం ఇంకా పెరిగితే ఇంకేం కావాలి. ఇంట్లో ఏదో చెప్తాలే. పదా అన్నాడు. హలో నేనేదో ఊరికే అన్నాను. నువ్వు వస్తే ఓనర్ తప్పుగా అనుకుంటే ఎలా ఏం వద్దు. ఓనర్ కి భయపడుతున్నావు. మీ ఇంట్లో ఇంకా ఎవరూ లేరా అన్నాడు. సరిపోయింది. అమావాస్యకి పున్నమికి ఏదో చాట్ చేశాం అన్నట్లు చేస్తే ఇలాగే ఉంటుంది మరి. ఏం తెలుసుకోకుండా ఎలా నాతో వస్తా అంటున్నావు అసలు. అన్నాను. అంటే అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో సరిగా తెలియదు. ఏదైనా అడిగితే తప్పుగా అనుకుంటారని భయం నాకు. అందుకే ఏమీ అడగలేదు.ఇప్పుడు చెప్పు అన్నాడు.

ష్.. ష్.. ష్..? ఇది ఒక రహస్యం.. ఎవరికీ చెప్పొద్దు – 1 | Telugu Kama Kathalu

మా అమ్మ నాన్న మా ఊర్లో ఉన్నారు.నాకు పెళ్ళి అయ్యి విడాకులు అయింది.మళ్లీ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. జాబ్ కోసం సిటీ వచ్చాను. కొన్నాళ్ళు అయ్యాక ఎవరైనా అనాధ పిల్లలని దత్తత తీసుకొని అలా గడిపెద్దాం లైఫ్ ని అనుకుంటున్న. ఈలోపు ఒంటరిని అనే ఫీలింగ్ పోగొట్టుకోవడానికి చాట్ చేస్తున్న. అన్నాను. అవునా సారీ. ఇలా ఎవరైనా కలిసావా అన్నాడు. కలిసాను అని జరిగిన సంగతులన్నీ చెప్పాను. నీకేమీ నా పై అలాంటి ఫీలింగ్స్ లేవు కదా. ఉంటే ముందే చెప్పు అన్నాను. అసలు లేవు అన్నాడు. సరే పదా మరి ఇంటికి అని తీసుకువెళ్లాను.. ఇంటికి వెళ్ళాక ఓనర్ వాళ్ళకి చెప్పాను తాళం వేసుకోండి అని. ఆంటీ అడిగింది ఎవరమ్మా అబ్బాయి అన్నది. నేను చెప్పబోయే లోపే ముందుకు వచ్చి మేనత్త కొడుకుని ఆంటీ అన్నాడు. అవునా సరే బాబు తిన్నారా అని అడిగింది ఆంటీ. లేదు ఆంటీ తనేమో బయట ఫుడ్ తినడు.ఇప్పుడు వంట చేయాలి అన్నాను.ఈరోజు మా అబ్బాయి బర్త్ డే.నీకోసం కూడా వంట చేసాను.నువ్వు వస్తే ఇద్దాం అని చూస్తున్న.అని తెచ్చింది.ఇద్దరికీ సరిపోతుంది తినండి అని ఇచ్చింది. తీసుకుని వెళ్ళాం. 🐎 Telugu Kama Kathalu (202), Telugu Boothu Kathalu.

ఓనర్స్ చాలా మంచి వాళ్ళు అనుకుంటా అన్నాడు.నీకు నోటి దూల బానే ఉంది.ఎందుకు అలా అత్త కొడుకు అన్నావు అని అడిగాను. ఏ బ్రదర్ అని చెప్తావో అని హడలి చచ్చాను.అందుకే అలా చెప్పాను. అవునా బ్రదర్ అని చెప్తే ఏంటి అన్నాను. అదేంటి అలా అంటావు నేను నీకు బ్రదర్ ని కాదు కదా అన్నాడు.మరి ఏంటి అన్నాను. ఫ్రెండ్ ని. అన్నాడు. అదే చెబుదాం అనుకున్నా.అన్నాను. ఏమో అమ్మాయిలు సేఫ్టీ కోసం అలా చెప్తారని విన్నాను. అందుకే తొందర పడ్డాను. సరే ఫ్రెష్ అయి వస్తా ఫుడ్ పెట్టు ఆకలేస్తుంది అని వాష్ రూం కి వెళ్ళాడు.నేను బయట వాష్ రూం లో ఫ్రెష్ అయి నైటీ వేసుకున్న. నన్ను నైటీ లో చూసి నా ముందు నైటీ వేసుకున్నావా భయం సిగ్గు బిడియం లాంటివి ఏం లావా నీకు అన్నాడు. ఏమో నువ్వు నాకు కొత్త వాడివి అనిపించట్లేదు. ఎప్పటి నుండో తెలుసు అనేలా అనిపిస్తుంది అన్నాను. బాగా ఆకలేసిందేమో ఆగకుండా తింటున్నాడు. స్పెషల్ డే రోజూ పాయసం తిన్నాను. ఇదే కదా గుడ్ డే అంటే అన్నాడు. వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది. ఏరా ఎక్కడున్నావు అంటోంది. అమ్మా బాగా అలిసిపోయాను. ఇప్పుడే తిన్నా పడుకుంటున్న అన్నాడు.నేను ఏం అడిగాను ఏం చెప్తున్నావు తలకాయ్ తిరుగుతుందా అంటుంది.నాకు నవ్వొచ్చింది నవ్వాను బయటికి వచ్చింది సౌండ్. వెంటనే ఎవర్రా నీ పక్కన అని గట్టిగా అడుగుతుంది.

అమ్మా ఇక్కడ పని మీద వచ్చాను. తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఇంట్లో ఎవరూ లేరు. బయట ఎవరివో సౌండ్స్ వినపడ్డాయేమో నీకు అన్నాడు. స్కైప్ లో వీడియో కాల్ చేసి చూపించు ఎక్కడున్నావు చూస్తా అంటుంది. నేను లాప్ టాప్ తీసుకురాలేదు అమ్మా నాకు నిద్ర వస్తుంది పడుకుంటా నన్ను డిస్టప్ చేయకు ఇంకా అని ఫోన్ పెట్టేసాడు. వాళ్ళ అమ్మ స్కైప్ లో వీడియో కాల్ అన్నది అంటే వీడు రిచ్ కిడ్ అని అర్థం అయింది. అందుకే అన్నీ హెల్తీ హాబిట్స్ తో ఇలా ఉన్నాడు. పైగా అమ్మ కుచీలా ఉన్నాడు. విసుక్కుని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాడు. మీ అమ్మ ఏం చదువుకున్నారు అన్నాను. నా ప్రాణానికి మా అమ్మ లెక్చరర్. MSC చేసింది. అన్నీ వాళ్ళు చెప్పినట్లే వినాలి. ఇప్పుడు జాబ్ కూడా చేస్తున్న. అయినా నా సొంతంగా నేను ఏమీ చేయకూడదు. మొదటి సారి ఇలా వచ్చే సరికి కంగారు పడుతున్నారు. ఏం చేయను విసుగుపుడుతుంది. నాకంటూ కోరికలు ఉండవా అర్థం చేసుకోరు అసలు. అంటూ బాధ పడుతున్నాడు. సరే కూల్ . వదిలేయ్. ఈ టీచర్స్ అందరూ ఇంతే బాగా చాదస్తం ఉంటుంది వాళ్ళకి. రా పైకి వెళ్దాం ఇక్కడ లేక్ వ్యూ బాగుంటుంది చూపిస్తా అని తీసుకువెళ్ళాను. చల్లటి గాలి చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ అన్నాడు. అక్కడికి వెళ్దామా అన్నాను. వద్దు అంత జర్నీ చేసి వచ్చాను బాగా అలిసి పోయాను అని నా భుజంపై తల వాల్చాడు. ఈ రాత్రి ఇలా ఆగిపోతే బాగుండు అన్నాడు. ఎందుకు అన్నాను.ఏమో ఈ రోజు నీ పక్కన ఇలా ఉంటే ఎప్పటికీ ఇలా ఉండిపోతే బాగుండు అనిపిస్తుంది. ఏ ఏం మాట్లాడుతున్నావు, నా పై అలాంటి ఫీలింగ్స్ లేవు రావు అన్నావు. గుర్తుంది కదా అన్నాను. అవును అది అప్పుడు.

ఇది ఆ టైప్ ఫీలింగ్ కాకపోవచ్చు. కానీ నీతో ఇలా బాగుంది. ఇది ఏంటి అనేది నాకు తెలియడం లేదు. అన్నాడు. ఇప్పటి వరకూ ఏ అమ్మాయితో ఇలా లేను అన్నావు కదా.కొత్తగా ఉండడం వల్ల ఇలా బాగుందేమో నీకు అన్నాను. నీకో విషయం చెప్పనా…అవును అసలు నీ పేరు ఏంటి చెప్పలేదు. ఫేస్ బుక్ లో నిక్ నేమ్ మాత్రమే పెట్టావు. చెప్పు అన్నాడు. నా పేరు నీ పేరులో సగం అన్నాను. నా పేరు దేవిప్రసాద్. అంటే నీ పేరు దేవి నా అన్నాడు.అవును అని తల ఊపాను. వావ్ సూపర్ ఉమ్మా అని బుగ్గపై కిస్ పెట్టాడు. వీడు ఇలా చేస్తుంటే నాకు లేని పోని ఫీలింగ్స్ వస్తున్నాయి. అసలే చూడగానే పడిపోయాను. మాటలు తేడాగా అనిపిస్తున్నాయి. కానీ కాదు అంటాడు. వీడికి ఏ అమ్మాయి తగల్లేదేమో. వీడి ఫీలింగ్స్ వీడికి అర్థం కావడం లేదు అనుకుంటా అని మనసులోనే అనుకున్నాను. దేవీ ఒకటి అడగనా అన్నాడు. అడుగు అన్నాను. ఇంకా దగ్గరకు జరిగి, దేవి ఒకవేళ నాకు నీపై ఫీలింగ్స్ వస్తె నిన్ను హగ్ చేసుకోవచ్చా అన్నాడు.. దేవి… నీకు నా గురించి మొత్తం చెప్పాలని ఉంది చెప్పనా అన్నాడు… ఆ చెప్పు. 🐎 Telugu Kama Kathalu (202), Telugu Boothu Kathalu.