Skip to content

కొబ్బరి చిప్పల కొవ్వు కొరికి కొరికి తినాలి – 14 | Telugu Kama Kathalu

🔥 Telugu Kama Kathalu (85) : ….తండ్రికి కొడుకుని చూపించద్దూ!…
…అదేంటీ?… అని కవిత అంటూండగానే , వాకిట్లో కుమార్ బైక్ ఆగిన చప్పుడు…
…రేపు చెప్తాలేగానీ…వచ్చినట్లున్నాడమ్మా నా మరిదీ!…అంటూ పరిమళ లేచింది ముందుగా…
…నువ్వెక్కడికీ?… తన్ని చూస్తే ఊరూరికే జారిపోతూంది నీ పైట ఈమధ్యా!…అంటూ పరిమళనికూలేసి బైట పడింది కవిత
…ఐనా ఓ అరనిముషమాగి బైటికొచ్చి…కవిత తలుపు తాళం తీయడం లో బిజీగా ఉండడం చూసి , పైట జార్చి… ఓ…షో!…ఇచ్చేసింది పరిమళ ,…ఆబగా ఎదురుచూసే కుమార్ కి!
…బుధ్ధి పోనిచ్చుకున్నావుకావు…అన్నట్లుగా మెటికలు విరిచింది , ఓరకంటితో దాన్ని గమనించిన కవిత…
…మర్నాడు సాయంత్రం నాలుగింటికి , మళ్ళీ సమావేశమయ్యారు ఇల్లాళ్ళు…
…ఊఁ…చెప్పుతల్లీ…నీతో బాటు మీ అక్కకి కూడా బావ విత్తనం ఎలా వేయించావో!…అంటూ మొదలెట్టింది కవిత
…నేనేం వేయించలా!…అదే నా ఇంటికొచ్చి ఎగబడి వేయించుకుంది…ఒద్దంటూన్న దాని మొగుడి నోరు నొక్కి మరీనూ…
…ఛ!…అంత బరితెగిస్తూంటే నువ్వెలా ఊరుకున్నావ్?… బహుశా నీ బావ ఒళ్ళో దూరిపోయుంటావ్ లే ,అవకాశం దొరికిందిగదాఅని!…
… శరీరం సహకరిస్తే ఆపనే చేసుండేదాన్లే!…
…అదేంటీ?…అర్థం కావటం లేదు తల్లీ , వివరంగా చెప్పు…

కొబ్బరి చిప్పల కొవ్వు కొరికి కొరికి తినాలి – 13 | Telugu Kama Kathalu

…చెప్తా!…కొంత బాగ్రౌండ్ కూడా చెప్పాలి… నాకూ సుమతక్కీ ఓ రెండేళ్ళు తేడా!… చిన్నప్పట్నుంచీ నాతో చచ్చే కాంపిటీషన్…అన్నింట్లో నాకన్నా ముందుండాల్ని పట్టుదల…స్కూల్లో దానికన్నా నాకెక్కువ మార్కులొస్తే సహించేదికాదు… నాతో సమమయ్యేది ,కష్టపడి… రంగు కూడా నాకన్నా తక్కువ…దాంతో బోల్డన్ని క్రీములు వాడేది… అన్ని విషయాల్లో అలాగే సాగింది ఇన్నాళ్ళూ… చివరికి , కాస్త మెతకవాడైన మా మేనత్త కొడుకు…నామీద అభిమానం చూపించినా దానికి కిట్టేది కాదు…అంచేతేమో , పట్టు బట్టి అతగాడ్నే పెళ్ళాడిందది , ఓ రెండేళ్లు ముందర …నా పెళ్ళయ్యేటప్పటికి కూడా దానికి పిల్లల్లేరు…పెద్దవాళ్లెవరైనా అడిగితే…ఆఁ…ఇప్పట్నుంచీ తొందరేముంది!?…అంటూ దబాయించేది… అలాంటిది , పెళ్లై ఏడాది తిరక్కుండానే నే నెలతప్పేసరికి , ఎంతో బాధ పడిపోయి , ఓ మూడ్నెల్లు సీరియస్ గా ప్రయత్నం చేసింది. ఫలితం లేకపోడంతో డాక్టర్ విజిట్లు కూడా మొదలెట్టారు దంపతులు…అదీ మా అక్క పోరుతోనే… ఈ లోగా…నీ మరదలికి ఏడోనెల దాటిపోతూంది , కోతల టైము , మీ మామగారికి కుదర్దు… అంచేత మీరెళ్లి తీసుకురండి నాయనా!…అని అమ్మ బ్రతిమాలితే , అక్క , బావా ఒచ్చారు… నన్ను తీసికెళ్ళడానికి… అంటూ ఆగింది పరిమళ గుక్క తిప్పుకోడానికి…
…ఊఁ…అర్థమైందిలే!…మీ అక్క పోరు పడలేక నువ్వే దగ్గరుండి జరిపించుంటావ్…అంటూ కన్ను గీటింది కవిత
…ఛ!…నేనెందుకు జరిపిస్తానూ!…అదీ నన్నభిమానించే మా బావ ముందు!!…
…మరెలా జరిగిందీ?… 🔥 Telugu Kama Kathalu (85), Telugu Sex Kathalu.

…అంతా దాని గొప్పతనమే!…ఇంట్లోకి కాలెట్టి నీ బావని చూడగానే ప్లానల్లేసింది… పరిమళ కాస్త నలతగా కనిపిస్తూందంటూ మర్నాడు బైల్దేరవల్సిన మా ప్రయాణాన్ని మరో మూడ్రోజులకి వాయిదా వేసేసింది…నే మరోసారొస్తానే!…అంటూన్నా వినకుండా… మీ ఇంజనీరింగు ఫ్రెండ్సు దగ్గరకెళ్ళొస్తామన్నారుగా!…ఈ రెండ్రోజులో వెళ్ళిరండీ!…అంటూ మర్నాడుపొద్దున్నమా బావని వరంగల్ కి తోలేసే ఏర్పాటు చేసేసింది… పరిమళకోపిక ఉండదీటైంలో…ఏం కావల్సినా నన్నడుగు ప్రకాశ్.. అంటూ స్నానం కి వేణ్ణీళ్ల దగ్గర్నుంచి , భోజనం దాకా …అ…న్నీ…తనే అమిర్చేసింది…తన మొగుడు పక్కనే ఉన్నాడన్న సోయి లేకుండా ఊరూరికే పైట జార్చేస్తూ … పిల్లల మాటెలాఉన్నా , డాక్టర్ల మందుల పుణ్యమా , అని పిచ్చగా పెరిగిపోయాయ్లే …దాని సైజులు… అంటూ ఆగింది కాస్త ఈర్ష్యగా…
…నీ…వాటి కన్నానా?…అంది , జారీజారకుండాఉన్న పైటలోంచి తొంగిచూస్తూన్న పరిమళ గుబ్బలవైపో కొంటె చూపు విసిరి
…పండుగాడు పుట్టింతర్వాత పెరిగాయ్ గానీ అప్పుడింతంత లేవులే!…అందావిడ ,కాస్త ఎఱ్ఱబడ్డమొహంతో పైట సర్దుకుంటూ…
…సర్లే!…రాత్రి భోజనాలైంతర్వాత నీ బావని నిద్రపుచ్చి , నీ కళ్ళముందే నా బావ మీదడిపోయిందేంటీ మీ సుమతక్క?… అంది కవిత కధని ముందుకు తోస్తూ…
నువ్వన్నట్లు కాకపోయినా ఆ ప్రయత్నమూ చేసిందిలే!…భోజనాలైంతర్వాత నలుగురం కాసేపు హాల్లో కబుర్లకి కూర్చోడంలోనే నీ బావకి కుడివైపుండేట్లుగా కూర్చుంది…అదీ బ్రాసియర్ లేని తెల్లజాకెట్ లోంచి ఓ చెంప స్పష్టంగా కనిపించేట్లుగా పైట సర్దుకుని!…అది చాలనట్లు నీ బావవేసే పుచ్చు జోకులకి తోసుకొచ్చే నవ్వాపుకుంటూన్నట్లుగా , రొమ్ములు లోనెక్ బ్లౌజులోంచి ఉబికుబికి పడేలా పెదాలూ, వాట్తోబాటు ఊపిరీ బిగపట్టి , అవతల పక్క కూర్చున్న మొగుడితో పంచుకోడానికన్నట్లుగా పక్కకి తిరిగి పకపకా నవ్వింది వీలైనన్ని సార్లు…
…దాని వేషాలు చూసి ఒళ్లు మండిందేమో నా బావకీ!… నిద్రొస్తూంది…పడుక్కుందామా సుమతీ!…అంటూ లేస్తే , …ఊ … అంటూ తనూ లేచి , నీ బావ చూసేలా , బ్లౌజు హుక్కులు పటపటలాడేలా ఒళ్ళు విరుచుకుంటూ , మొగుడి వెనకే గెస్ట్ రూం దాకా వెళ్ళిందే…నాకింకా నిద్దర్రావటంలేదు…మీరు పడుకోండి… అంటూ వెనక్కొచ్చి… కూర్చోవయ్యా మరిదీ!…కాసేపు కబుర్లు చెప్పుకుందాం…అంటూ నావెనకే లేవబోతూన్న నీ బావ వైపో ఓరచూపు విసిరిందే!…అంటూ ఉడికిపోయింది పరిమళ పాత ఙ్ఞాపకాల్తో…
…కూర్చుండిపోయాడా బావ?!…అంటూ ఇంకాస్త కారం చల్లింది కవిత
…ఆఁహాఁ…ఏవండీ!…అంటూ నే పిలిచి కొరకొరా చూడకపోయుంటే!…
…మీ అక్కేంచేసిందీ?
…విసురుగా గదిలోకెళ్ళిపోయింది…
…మరి నువ్వు?…
…బెడ్రూంలోకి రాగానే ముక్క చీవాట్లెట్టా నీ బావకి… …సరదాగా కబుర్లు చెప్పడమూ తప్పే!…అంటూ రుసరుసలాడినా , నువ్ టెన్షన్ పెట్టుకోకు పరీ!…ఈ టైంలో అస్సలు పనికిరాదు…అంటూ నన్ను బుజ్జగిస్తూ పడుకుండిపోయాడు…ఓ రాతిరి వేళ , ఎందుకో మెలుకువొచ్చింది…చూసేసరికి పక్కన లేడు నీ బావ… ఏమయ్యాడా అని చూస్తే బాత్రూంలో లైటు వెలుగుతూంది…వస్తాడ్లే!…అనుకుని కళ్ళుమూసుకున్నా…ఎంతకీ రాకపోతే బాత్రూం తలుపు దగ్గరకెళ్ళా ! ఓరగా వేసుందది…నెమ్మదిగా లోపలికెళ్ళా!…మాదీ మీలాంటి రెండు ద్వారాల బాత్రూమేగా!… రెండోతలుపు అవతల్నుంచి మత్తైన ఆడ నిష్టూర్పులూ , ఎగ ఊపిరి మీద గుసగుసలూ , మత్తుగా మగ నవ్వులూ వినిపిస్తూంటే,ఒళ్ళుమండి …ఢా…మ్మని …చప్పుడయ్యేలా మా బెడ్రూం సైడు తలుపేసి మంచమీదొచ్చిపడిపోయా!
…నీ వెనకే ఒచ్చేశాడా?…
…ఓ నిముషమాగి వచ్చాడ్లే!… …మీ అక్క , బాత్రూం తలుపులెయ్యడానికి ఇబ్బంది పడుతూంటే చూపించొస్తున్నా!…అన్నాడు , నే అడక్కుండానే… నేనేం మాట్లాడలా!… …నిజం పరీ!…ఇంకేంలేదు…అన్నాడు, కాసేపు తర్వాత… …దాని మొగుడు కూడా ఇదే ఇంట్లో ఉన్నాడని గుర్తుంచుకో!…అన్నా …. జాగ్రత్తగా ఉంటాంలే!…అన్నాడమ్మా సిగ్గులేకుండా!… …మరో మాట మాట్లాడడానికసహ్యం వేసిందంటే నమ్ము!…అంది పరిమళ
…నా కైతే…తక్షణం ప్రతీకారం చేసేయ్యాలనిపిస్తూంది…అంటూ ఎగదోసింది కవిత
…నాకూ అనిపించింది…కాకపోతే ఆ టైము కి నా శరీరం సహకరించే స్థితిలో లేదుకదా!…అంచేత లోలోపల రగిలిపోతూన్నా ఊరుకుని , డెలివరీ ఐంతర్వాత , డబల్ ప్రతీకారం తీర్చుకున్నాలే!…
…డబలా?… అంటే ఇద్దరితోనా?…
…ఊఁ…
…బావకి తెలిసేలాగ చేశావా!…
…అలా చేస్తే మజా ఏముంటుందోయ్…మొగుడి కన్నుగప్పి చేస్తేనే రంకు!…
…ఎవరెవరేంటీ?…
…ముందు నా బావ… తరవాత నే పెద్దమనిషి కాక ముందునించీ నన్నారాధించిన నా స్కూల్ జూనియర్…
… ఒహ్!…బలే!!…వివరాలు చెప్పు!
…ముందు అక్క సరసం చెప్పాలిగా!
…అవున్లే!…మర్నాడే మొదలెట్టేశారా?…
…ఆఁ…హాఁ…పొద్దున్న దాని మొగుడు కనుచాటు కాగానే , నా మొగుడ్ని చెయ్యుచ్చుకు వాళ్ళ రూం లోకి లాక్కుపోబోయింది …నే అక్కడే ఉన్నాననైనా లక్ష్యపెట్టకుండా… ఏ మాటకామాటే చెప్పుకోవాలి…కాస్త వెనకడుగేసింది నీ బావే!…
…అంత బరితెగించిందా మీ అక్క?!…
…మొదట్నుంచీ అదంతే!…ముఖ్యంగా నాతో పోటీ వచ్చినపుడు…అదృష్టంకొద్దీ …అర్జెంటుగా రమ్మంటూ…తన ఆఫీసునుంచి ఫోనొచ్చిందికానీ లేకపోతేనా!…
…నీ కళ్ళముందే వాయింపు మొదలయ్యేదంటావ్!
…ఊఁ…
…ఏమైందాతర్వాతా?…
… నీ బావ ఆఫీసుకెళ్ళింతర్వాత , దాన్ని ఛడా మడా దులిపేశా… బుడి బుడి రాగాలు మొదలెట్టింది…నువ్వెంచక్కా పిల్లల్ని కంటూంటే నే గొడ్రాలుగానే ఉండిపోవాలా?…అంటూ
…అంటే?… నీ బావ…వేస్ట్ కాండిడేటేనా!?…
…ఛ!…అదేం కాదు…నాకు తెలుసుగా!…అంది పరిమళ బోల్డు సిగ్గుపడిపోతూ
…ఓహ్!…సీలు విప్పించుకోడం…నీ బావతోనే అన్నమాట!… అంటూ కన్ను గీటింది కవిత…
…అంతదాకా రానీలేదులే మా అక్క!…
…సరిగ్గా చెప్పూ!
…నామీదెక్కువ మక్కువ చూపించేవాడ్లే చిన్నప్పట్నుంచీ…నే డిగ్రీలోకొచ్చేసరికి అది టైఫాయిడ్ జ్వరంలా పెరిగిపోయి , వీలున్నప్పుడల్లా నా చుట్టూయే తిరుగుతూఉండేవాడు…ఓ సారెప్పుడో వాళ్ళింటికి నే వెళ్ళినపుడు ఒంటరిగా దొరికిపోయా తనకి…లటుక్కున కావలించేసుకుని మొహం మీదా , మెడవంపుల్లో…ముద్దులమీద ముద్దులెట్టీడం మొదలెట్టాడు…కాసేపు బెట్టు చేసినా , ఒంట్లో వేడి పుట్టడంతో మెల్లిగా సహకరించా…తన మెడ చుట్టూ చేతులల్లేస్తూ…దాంతో నన్ను గోడకొత్తేస్తూ నా పిఱ్ఱల్ని తన మొత్తకొత్తేసుకున్నాడు … అప్పుడూ!…తన …సై…జు… తెలుస్త!…
…ఏ…మాత్ర…మేంటీ!?
…ఆ క్షణానికి …అ…మ్మో!…కానీ, క్రిందటేడాది అర్థమైపోయింది…
…ఏంటీ అర్థమౌత?…
…తనతో పెళ్లితప్పిపోడం వల్ల మంచే జరిగిందని…
…అంటే…వేస్ట్ కాండిడేటనేగా!
…అహఁ…అదేం కాదు…పే…ద్ద…ఎక్స్పర్టేం కాకపోయినా… ఆవరేజి…పర్లేదు…
ఎహె!…సరిగ్గా చెప్పు!…అంటూ కసురుకుంది కవిత…
…సై…జు… మీ ఆయనం…తు…న్నా…లావులో తీసికట్టే!…ఓ రెండు మూడు సార్లు ఛాన్సిచ్చి చూశా! …ఓ ఐదు నిముషాల కంటే నిలబడ్లేకపోయాడు…అంచేతే అరగంట దున్నే ఇంకోడ్ని పట్టా!…
…అ…మ్మ!…ఎంత గ్రంధసాంగురాలివే?…ఎప్పుడు నడిపించావివన్నీ!…
…డెలివరీ ఐంతరవాత పండుగాడికి ఐదు నెల్లొచ్చేదాకా మా ఊళ్ళోనే ఉన్నాగా!…అప్పుడూ…
…వివరాలు చెప్పు మరి…
…ముందేదీ!…సుమతక్కకి విత్తనం పడడమా?…నా ప్రతీకారాలా??…
…సుమతక్క కి విత్తనం పడడం…
…సరే గర్భాదానం తోనే మొదలెడ్దాం… దాన్ని ఛడా మడా దులిపేయగానే… నువ్వెంచక్కా పిల్లల్ని కంటూంటే నే గొడ్రాలుగానే ఉండిపోవాలా?…అంటూ బుడి బుడి రాగాలు మొదలెట్టిందన్నానా!…దాంతో జాలేసి , …ఆ మాటెప్పుడూ చెప్పలేదేంటమ్మా ఇన్నాళ్ళూ!…అంటూ దాన్ని ఓదార్చబోయాను… …ఏ మాటా?… అందది అనుమానంగా… అదే బావ తో… సు…ఖం…లేదని!…అన్నా …ఛ!…దా…ని…కేం లోటులేదులే!…అంది కాస్త సిగ్గుపడుతూ… అంటూ ఆగింది పరిమళ
…అవునని నువ్వూ…సర్టిఫికేట్ ఇచ్చావ్ గా!…అంటూ నవ్వింది కవిత…
…ఆరోజున నాకావిషయం తెలియదుగా!…
…నిజమేలే…కధ నడిపింఛు…
…డాక్టర్ దగ్గరకెళ్ళొస్తున్నారని అమ్మ చెప్పిందిలే!… ఆవిడ మాటెత్తకుండానే అడిగా…ఏంటి ఇబ్బందీ?…స్పెరంకౌంటా?! అంటూ …. అదీ…బాగుందిటలే! కానీ మా ఇద్దరికీ ఏదో జెనిటికల్ మిస్మాచ్ ట…దాన్ని సరిచెయ్యడానికి ఇద్దరికీ మందులిచ్చి, రెగ్యులర్ గా వాడుతూ…రోజుకి…వీ…లై…నన్ని….సార్లు…కలుసు…కో…మన్నారు… అందది ఎఱ్ఱబడిపోయిన మొహంతో… …మరింకేం!…అదే…ప…ని…మీదుండండీ!…అంటూ కన్నుగీటా… …దాంతో నా మొహం లోకి సూటిగా చూసి…అది …చేస్తూనే…ఉన్నాం… నీ పెళ్లైనప్పట్నుంచీ!… ఫలితం కనిపించలా!…అంటూ కనురెప్పలు వాల్చుకుందది… …తెలిసున్న లేడీ డాక్టర్ తో మాట్లాడలేకపోయా?…అన్నా!… …అదీ ఐంది!…మన కుటుంబంతో పరిచయమున్నావిడ కదా అని, రిపోర్ట్లన్నీ చూపించి డా.సుహాసిని గార్నడిగితే …ప్రశాంతమైన మనస్సుతో…వీలైనన్నిసార్లు ట్రై చేస్తూ ఉండండి… జెనిటికల్ మిస్ మాచ్ తప్ప మరో సమస్యేం లేదు మీలో!…అంటూ నన్ను బుజ్జగించింది… మరో రెండ్నెల్లతరవాతడిగితే …మరీ అంత తొందరగా ఉంటే…స్పెరమ్ డోనారే గతి!…అనేసిందే!…అందది , కాస్త బాధగా… అంటూ ఆగింది పరిమళ… 🔥 Telugu Kama Kathalu (85), Telugu Sex Kathalu.