Telugu Sex Novels (7) : అతనిని డైవర్ట్ చేయడానికి ఏవేవో ప్రశ్నలు అడిగాను. అతను అన్యమనస్కంగానే సమాధానాలు చెప్పాడు. చివరికి సురక్షితంగా బయటపడ్డాను.
ఇక అప్పట్నుంచి ఎప్పుడయినా మేం కలుసుకున్నప్పుడు ముద్దులు పెట్టుకున్నాక ‘ఇప్పుడైనా కరుణింఛవా?’ అని అడిగాడు.
‘ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా’ అని స్టాక్ సమాధానమే చెబుతుండేదాన్ని.
అతను ఫైనల్ ఇయర్ లో వుండగా నాకు పెళ్ళిసంబంధం వచ్చింది.
నా ప్రేమేకాదు, చాలామంది ప్రేమలు యిలా అర్థాంతరంగా ఆగిపోయేవి. ఏదీ పెళ్ళి వరకు వచ్చేదికాదు. దీనికి చాలా కారణాలు.
మా ఊర్లో అమ్మాయిల్లో తొంభైశాతం మంది ప్రేమలోపడేవాళ్ళే, కొందరు చూపులతో పుల్ స్టాప్ పెట్టేస్తే, మరికొందరు ఉత్తరాల వరకు వచ్చి ఆగిపోయేవాళ్ళు. ఇంకొందరు సినిమాలకు పోవడం వరకు వస్తే, ఎవరో ఒకరు మంచం వరకు వెళ్ళేవాళ్ళు. ఇక పెళ్ళివరకు వెళ్ళడమనేది చాలా రేర్. కులాలు, ఆస్తీ – అంతస్తులు యిలా ఎన్నో అడ్డుగోడలు వుండడంతో పాటు ప్రేమించినవాడ్నే పెళ్ళి చేసుకోవాలన్న పరిణితి రాకపోవడం కూడా ఓ కారణం. ఏదైనా ఫ్రీగా చర్చించే స్వేచ్ఛనివ్వని తల్లి తండ్రులకు భయపడే చాలామంది అమ్మాయిలు మధ్యలోనే టాటా చెప్పేసేవాళ్ళు. | Telugu Sex Novels (7)
నేనూ అంతే. మానాన్న మంచివాడే కానీ ఈ విషయంలో మాత్రం చండశాసనుడు. నేను సుధీర్ ను చేసుకుంటానంటే ఇంట్లో ఎంత రభస జరుగుతుందో తెలుసు కాబట్టి అమ్మా వాళ్ళు తెచ్చిన సంబంధమే చేసుకోవటానికి నిర్ణయించుకున్నాను.
పెళ్ళి చూపులయ్యాయి. అందరికీ అన్నీ నచ్చాయి. గనుక ఆ రాత్రి ఇరువైపులా పెద్దలంతా కట్న కానుకల గురించి చర్చించుకోవడం మొదలు పెట్టారు.
పెళ్ళి చేసుకునే వాళ్ళ ముందు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా చర్చల్లో మునిగిపోయారు.
పెళ్ళికొడుకు, అతని తల్లిదండ్రులూ కట్నకానుకల దగ్గర కనబరిచిన లేకిబుద్ధిని చూస్తుంటే పెళ్ళి కుదిరిందన్న సంతోషం స్థానే దిగులు ప్రారంభమైంది. నేనేదో మొసళ్ళ మడుగులోకి అడుగుపెడుతున్నట్లనిపించింది.
“విస్తర్లుగా అరిటాకులే వేయాలి……” అని కండిషన్ పెట్టాడు కాబోయే మామయ్య.
“పాయసం దొన్నెలు బాగా పెద్దవి కుట్టించండి. మా బంధువులంతా పెద్ద మహారాజులు. చిన్న దొన్నెలు పెడితే నామోషీగా వుంటుంది” అంది మా అత్తమ్మ.
“పెళ్ళి అట్టహాసంగా జరిపించాలి. నా ఫ్రెండ్స్ చాలామందే వస్తారు పెళ్ళికి” అని ప్రగల్భాలు పలికాడు పెళ్ళికొడుకు.
ఇలాంటి కండిషన్ లతో బాటు ముప్ఫైవేల రొక్కం, పాతికసవర్ల బంగారానికీ బేరం సెటిలైంది.
| Telugu Sex Novels (7)
ఇక లేస్తారేమో అనుకుంటూ వుండగా పెళ్ళికొడుకు మరోమారు తన టేస్టును తెలియజేస్తూ కోర్కెల చిట్టా విప్పాడు.
“సీకో వాచీ, వైట్ డయల్, డే, డేటూ వుండాలి” అన్నాడు.
“కాశీ ప్రయాణం అప్పుడు గొడుగు పెడతారు కదా. లేటెస్ మోడల్ కొరియా గొడుగైతే బావుంటుంది” అని సూచించాడు.
“ఈ తంతు జరిగేటప్పుడు చెప్పులు పెడతారుగదా చెప్పులు నాకొద్దు బూట్లు కావాలి. అవీ యాక్షన్ కంపెనీవి… లేసులుండాలి” అని కోరాడు.
నాకైతే అతని చెంపలు వాయించాలనిపించింది. కానీ నిగ్రహించుకున్నాను. ఇలాంటివాణ్ని ప్రేమించడం సాధ్యం కాని పని అందుకే చాలా జంటల్లో పెళ్ళి సంబంధమే కానీ ప్రేమబంధం వుండదు.
అన్నిటికీ నాన్న ఒప్పుకున్నాక నిశ్చయ తాంబూలాలు పుచ్చుకున్నారు. మరో ఇరవై రోజుల్లో వుండే ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు.
పెళ్ళికొడుకు వాళ్ళు ఉదయం వెళ్లగానే మా ఇంట్లో పెళ్ళి పనులు ప్రారంభమయ్యాయి.
పెళ్ళంటే వుండాల్సిన థ్రిల్ గానీ, పట్టలేని ఆనందంగానీ, లేవు. పైపెచ్చు ఏదో చెప్పలేని దిగులు నాలో పేరుకుపోయింది. | Telugu Sex Novels (7)
డబ్బు కోసం గడ్డి తినే ఆ మనుషుల మధ్య జీవితం మీద మమకారాన్ని పోగొట్టుకోకుండా ఎలా బతకాలాన్న ఆలోచనే నాకు. అందుకే పుట్టింటినుంచి ఆ అపురూపమైన కానుక నొకదానిని తీసుకువెళ్ళాలన్న కోరిక పుట్టింది. అయితే అదేమిటో నాకు బోధపడడం లేదు.
పెళ్ళి దగ్గర పడింది. పనులు చకచకా జరుగుతున్నాయి.
పెళ్ళి మరో వారం రోజులు వుండగా శుభలేఖలు వచ్చాయి. మొదటి శుభలేఖను తీసుకుని దానిమీద “ఫలానా రోజున నా పెళ్ళి అనీ, ఈలోగా ఓసారి వచ్చి కలవమనీ’ రాసి సుధీర్ కు పోస్టు చేశాను.
గోళ్ళకు గోరింటాకు పెట్టుకోవడం, మ్యాచింగ్ బ్లౌజులు కుట్టుకోవడం, స్నేహితురాళ్ళకు శుభలేఖలు పంచడం, వస్తున్నా బంధువులను రిసీవ్ చేసుకోవడంతోనే సరిపోయింది కాలం.
మరుసటి రోజు తెల్లవారుజామున మా ఊరికి దగ్గరలోని వెంటకగిరిలోని ఓ సత్రంలో పెళ్ళి. అందువల్ల ఆరోజు సాయంకాలం నేను పెళ్ళికూతురై తరలి వెళ్ళాను.
సత్రం చేరుకునే సరికి సాయంకాలం ఏడయ్యింది. ఆడపెళ్ళి వారంతా అక్కడ సర్దుకున్నారు. మగపెళ్ళి వాళ్ళకోసం హోటల్లో గదులు బుక్ చేశారు. పెళ్ళికొడుకు తెల్లవారుజామున మూడుగంటలకు విడిది నుంచి బయల్దేరి వస్తారు. మధ్యలో దేవుడి పూజ తదితర ఘట్టాలున్నాయి.
రాత్రి పదిగంటల ప్రాంతాన భోజనం చేశాను. ఓ గదిలో పడుకున్నాను. రెండు గంటల ప్రాంతాన అమ్మలక్కలు వచ్చి లేపారు. ఇక స్నానం చేశాక నన్ను సింగారించడం ప్రారంభించారు. అలంకరణ పూర్తయ్యేసరికి తెల్లవారు జాము మూడయ్యింది. తామూ స్నానాలు చేసి తయారవుతామని చెప్పి అమ్మలక్కలంతా వెళ్ళిపోయారు.
అలా ఒంటరిగా గదిలో మిగలిపోయాను. మ్యారేజ్ హాల్లో వున్న కొంతమంది బంధుజనం మాటలు తప్ప ప్రశాంతంగా వుంది సత్రమంతా.
| Telugu Boothu Kathalu, Telugu Sex Stories.
అక్కడే వున్న సూట్కేసు మీద నడుం ఆనించి కళ్ళు మూసుకున్నాను. మరో రెండు గంటలకి పెళ్ళి.
అంతలో ద్వారం దగ్గర అలికిడి అయ్యింది. కళ్ళు విప్పి చూస్తే ద్వారం దగ్గర నిలబడి వున్న సుధీర్ కనిపించాడు.
ఒక్క ఉదుటున పైకి లేచి కెరటంలా అతని దగ్గరకి వచ్చి నిలబడ్డాను.
“సారీ! ముందు రాలేకపోయాను. బ్యాంక్ రిక్రూట్ మెంట్ ఎగ్జామ్ వుంటే హైదరాబాద్ వెళ్ళాను. రాత్రే గదికి వచ్చాను. తలుపు తెరవగానే నీ శుభలేఖ. బట్టలైనా మార్చుకోకుండా ఇలా వచ్చేశాను” చాలా బాధపడుతూ చెప్పాడు.
నోట మాట రావడం లేదు. ఏదో తెలియని భావోద్వేగం నన్ను ఊపేస్తుంది. కాని టైమ్ లేదు. నా నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలి.
“సుధీర్! నీకోసం ఎంతగా ఎదురుచూశానో తెలుసా! ఇక నాపెళ్ళిలో నువ్వు రావేమోనన్న దిగులు, ఇదిగో ఈ పట్టుచీరకంటే బరువుగా నా గుండెల్లో పేరుకుపోయింది. ఇంకో రెండు గంటల్లో పెళ్ళి, నువ్వు నాకో అపురూపమైన బహుమతి ఇవ్వాలి. ఇస్తావా?”
“తప్పకుండా! ఏం కావాలి?” తన ఒంట్లోని రక్తాన్నంతా తోడివ్వమని అడిగినా జంకని ఈ దీరుడి ముందు సీకో వాచ్ కోసం, లేసులున్న బూట్లకోసం యాగీ చేసిన పెళ్ళికొడుకును పోల్చుకోకుండా వుండలేక పోయాను. నా నిర్ణయం సరైనదేనని కళ్ళముందు రుజువు కనబడింది.
| Telugu Sex Novels (7)
“నువ్విచ్చే బహుమతి నన్ను అత్తింటి ఆరళ్ళ నుంచి కాపాడుతుంది. అన్నం వార్చేటప్పుడు చేయి వణికి గంజి నాపై పడి చర్మం కాలిపోయినప్పుడు నా కన్నీళ్ళను తుడుస్తుంది. ఇంట్లోని దరిద్రానికంతా నేనే కారణమని మా అత్తా నన్ను గదమాయించినప్పుడు తిరగబడే శక్తినిస్తుంది. కూరలు బాగాలేవని మా మామగారు విసుక్కునప్పుడు నన్ను ఊరడిస్తుండి. నావల్ల తన సుఖాలన్నీ దూరమైనాయని నా భర్త నావైపు అసహ్యంగా చూసినప్పుడు భుజం తట్టి ధైర్యమిస్తుంది.”
ఏడుపు తన్నుకుంటూ రావడంతో నా మాటలు తడబడుతున్నాయి. కానీ ఆపలేదు. చెప్పుకుపోయాను.
| Telugu Sex Novels (7)