Skip to content

నీకు నాకు డాష్ డాష్… 17 | Telugu Sex Novels

Telugu Sex Novels : అమ్మావాళ్ళు నాకిష్టం లేకపోయినా మామయ్యకిచ్చి పెళ్ళి చేయడం గానీ, మా ఇద్దరిమధ్యా పేరుకుపోయిన అసంతృప్తిగానీ, నాకింకా పిల్లలు కలగలేదన్న బాధగానీ ఏమీ గుర్తుకు రావడం లేదు. చాలా కాలానికి నన్ను నేను మరిచిపోయాను. నాకింకా పెళ్ళి కానట్లు, సరదాగా మసక వెన్నెల్లో, స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నట్లుంది.
వంశీ కళ్ళు మూసింది ముసలమ్మ. ఎట్టి పరిస్థితిలోనూ వంశీకి కనబడ కూడదని ఎక్కడ దాక్కోవాలో ఆలోచించాను. మా డాబా సరైన స్థలమనిపించింది.
సుగుణ ఇంటినుంచి నేరుగా వెళ్ళి మా ఇంటి దొడ్లోకి చేరి అక్కడ నుంచి వెనక దారిగుండా ముందుకు వచ్చి మెట్లెక్కాను. ఓ మూల ఒదిగి కూర్చున్నాను.
పండరి భజన మెల్లగా విన్పిస్తోంది. వీధుల్లో లైట్లు వుండడంతో పలుచటి వెలుగు చీకటి దేహం మీది పొలుసులా వుంది. ఒక్క పొద్దు నీరసంతో గాలి మెల్లగా వీస్తోంది. ఆకాశంలో అక్కడక్కడా వున్న నక్షత్రాలు శివుని పూజించడానికి దేవతలు ఏరుకొచ్చిన తుమ్మపూల్లా వున్నాయి. | Telugu Sex Novels
వంశీ వచ్చినా కనబడకుండా వుండడానికి తల వంచుకుని పిట్టగోడ నీడలో కూర్చున్నాను.
అయిదు నిముషాలు గడిచాయి.
ఇక వంశీ ఇక్కడికి రాడని అనుకుంటూ వుండగా ఎవరో నా గడ్డం పట్టుకుని పైకి లేపుతున్నట్లు అనిపించింది.
చివాలున తలెత్తాను.

మాటలు రాని పూకు, ఏ పూటా చెప్పదు సాకు – IV | తెలుగు శృంగారం

నా ఎదురుగ్గా మోకాళ్ళమీద కూర్చున్న వంశీ తదేకంగా చూస్తున్నాడు. ఏదో మాట్లాడబోయి అతన్ని చూసి మానుకున్నాను.
అతను నా ప్రమేయం ఏమీ లేకుండానే నా మీదకు వంగి గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు.
ఒక్కసారిగా చలించిపోయాను.
విచిత్రమేమిటంటే, నాకా క్షణంలో నా భర్త గుర్తురాలేదు. నేను వివాహితను అన్న విషయమే మరచిపోయాను. అంతకు ముందు ఆట మొదలు పెట్టినప్పుడు కలిగిన భావనే కొనసాగింది. నాకింకా పెళ్ళికానట్లు సరదాగా మసకవెన్నెల్లో స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నట్లు ఇప్పుడు వంశీ నన్ను ముద్దు పెట్టుకున్నట్లూ తోచింది.
“వంశీ” అన్నాను. | Telugu Sex Novels
అతను ఏమీ మాట్లాడలేదు. నన్ను గట్టిగా హత్తుకున్నాడు. ఆ పట్టులోనే నా మీద అతనికున్న మోహం తెలుస్తోంది. అతను వదులుతున్న ఉచ్చ్వాస నిశ్వాసాల్లోనే నామీదున్న కోరిక తెలుస్తోంది. అతని గుండె శబ్దంలోనే ఆవేశ తీవ్రత ఎంతో తెలుస్తోంది.
పిచ్చిపట్టినట్లు నన్ను నలిపేస్తూ ముద్దుల్లో ముంచేస్తున్నాడు.
“ఆ మాధుర్యానికి నా పెదువులు పగడాలై, నా కళ్ళు నీలాలై, నా బుగ్గలు రత్నాలై, నా పాలిండ్లు వజ్రాలై నేనే నవరత్న ఖచిత కిరీటమై అతని తలమీద అలంకారమైనట్లు తోచింది.
ఠక్కున నన్ను వదిలి ఒక్కతోపు తోశాడు. ఎంత లాఘవంగా తోశాడంటే నా జుట్టు ముడి ఊడింది.
వెంట్రుకలన్నీ రెండు చేతుల్లోకి తీసుకుని ముఖంమీద రుద్దుకున్నాడు. ఎంత లాలిత్యంగా రుద్దుకున్నాడంటే ప్రాణంలేని వెంట్రుకలు సైతం పులకరించినట్లు అనిపించింది.
నాముఖం మీద అలానే తలపెట్టి అదిమాడు. ఎంత బలంగా అదిమాడంటే కళ్ళలోని రంగుల కలలన్నీ ఒక్కసారిగా విచ్చుకున్నాయి.
పెదవులపై పెదవులు ఆన్చి వత్తాడు. ఎంత మాధుర్యంగా వత్తాడంటే అమృతాన్ని నింపిన చషకాలు పగిలినట్లు ఎంగిలిమయమై పోయింది అక్కడంతా.
అలానే కిందకు దిగి నా వక్షస్థలం మీద ముఖాన్ని రాశాడు. ఎంత ఆవేశంతో రాశాడంటే యవ్వనాలు పొంగి పరవశించాయి. ‘వి’ షేప్ లో తెరుచుకున్న అక్కడ పళ్ళతో నొక్కాడు. ఎంత హాయిగా నొక్కాడంటే ఏదో కావాలన్న ఆరాటం పొగలై సెగలై లేచింది. | Telugu Sex Novels
అక్కడి నుంచి దిగి నా నడుం మడతలను చేతులతో వత్తాడు. ఎంత అద్భుతంగా వట్టాడంటే అక్కడ ప్రారంభమైన ప్రకంపనలు శరీరాన్ని ఊపేశాయి. బొడ్డును వెదుక్కుని ముద్దాడాడు. ఎంత థ్రిల్లింగ్ గా వుందంటే సుఖానిచ్చే నాడులన్నీ అక్కడే కేంద్రీకృతమైనట్లు అన్పించింది.
మొదటిసారి పురుషుడ్ని పంచుకుంటున్న అనుభూతి. వంశీ నాకంటే చిన్నవాడనీ, నేను అతనికి అత్తమ్మనవుతాననిగానీ, దాక్కొనే ఆట ఆడుతూ మేమలా చిక్కుకుపోయామనిగానీ అనిపించలేదు. సృష్టి మాధుర్యాన్ని చవిచూడడానికి ఆయత్తమవుతున్న రెండు జీవులమైపోయాం.
దూరంగా పండరి భజన పాట విన్పిస్తోంది.
సుఖం బరువుకి నా కళ్ళు మూతలు పడ్డాయి.
నన్ను వంశీ పూర్తిగా ఆక్రమించుకున్నాడు.
ఓ పదిహేను నిముషాలపాటు యిద్దరం సుఖాన్వేషణలో పెనుగులాడాం. కోరికతో వేడెక్కిన శరీరాలు రసానుభూతిలో తడిసి చల్లబడ్డాయి.
వంశీ మెల్లగా పైకిలేచి, నన్ను లేపడానికి చేయి అందించాడు.
ఇద్దరం డాబా మెట్లు దిగుతుండగా గేటు దగ్గర శబ్దమైంది. ఎవరో వస్తున్నట్లనిపించి నేను స్పీడుగా రెండు అడుగులు వేశాను.
గేటు లోపలికి వచ్చి అలానే నిలబడిపోయాడు నా భర్త.
అతనికేసి చూడడానికి ధైర్యం చాలక తలదించుకున్నాను. ఏదో తెలియని భయం శరీరాన్ని లొంగదీసుకుంటున్నాట్లు తూలిపడబోయి బలవంతంగా నిగ్రహించుకున్నాను.
పాపం! ఏమీ దిక్కుతోచని వంశీ అలానే నా వెనక నిలబడి పోయాడు.
మొదట తేరుకున్నది ఆయనే. మెల్లగా నడిచి వరండాలోకి వచ్చి నిలబడ్డాడు.
| Telugu Boothu Kathalu, Telugu Sex Stories.
నేను కొంత ధైర్యం చిక్కబట్టుకున్నాను. మరీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడలేదు గనుక ఏదో అబద్ధం చెబుదాము అనుకున్నాను.
వెళ్ళిపొమ్మన్నట్లు వంశీవైపు తిరిగి చేతితో సైగ చేశాను.
క్షణంసేపు అలానే నా కళ్ళల్లోకి చూసి, ఆ తరువాత నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు.
నేను వరండాలోకి వచ్చి తాళం తీశాను.
ఆయన ఇంట్లోకి నడిచి, హాల్లో నిలబడిపోయాడు. లైట్ వేయలేదు. మసక వెలుతురు చీకట్లో ఈదులాడుతున్న చేపపిల్ల చర్మంలా వుంది.
“లహరీ” అని పిలిచాడు ఆయన.
ఏమిటన్నట్లు ఎదురుగ్గా వెళ్ళి నిలుచున్నాను.
“నువ్వు నాకో ప్రామిస్ చేయాలి” అంటూ చేయి చాచాటు.
ఆ ప్రామిస్ ఏమై వుంటుందోనని ఆ క్షణంలో వున్న విధాలుగా వూహించాను.
కానీ నాఊహలన్నీ తప్పు.
“ఆ ప్రామిస్ ఏమిటో తెలుసా? నువ్వు ఎప్పటికీ వంశీని వదలకూడదు.”
నా భర్త ఎదురుపడ్డప్పుడు కూడా నేనంత షాక్ ను గురికాలేదు. ఆశ్చర్యంతో నా ఒళ్ళు ఉబ్బింది.
నేను వింటున్నది నిజమేనని నమ్మకం కలిగించడానికి కాబోలు రెండవసారి చెప్పాడు. “మీ ఇద్దరి సంబంధం జీవితాంతం కొనసాగాలి.” | Telugu Sex Novels
నాకు నోటమాట రాలేదు. తడిలేక పెదవులన్నీ బిగుసుపోయాయి. ఒంట్లోని శక్తంతా ఆవిరైపోయినట్లు అనిపించింది.
“ఏమిటి మీరనేది?” ఎలాగో నోరు పెగుల్చుకుని అడిగాను.
“నేను ఇలా అడగడానికి కారణం వుంది. నీకు గయ్యాళితనం జబ్బు ఎలా వచ్చిందా అని మన పెళ్ళి అయినప్పట్నుంచీ ఆలోచిస్తున్నాను. ఆ జబ్బుకు విరుగుడు ఏమిటా అని ఇంతకాలం తలబద్దలు కొట్టుకున్నాను తమాషా ఏమిటో తెలుసా? ఆ జబ్బు నయమవడం ప్రాంభించాక, ఆ జబ్బుకు కారణం ఏమిటో, దానికి ఔషధం ఏమిటో నాకు తెలిసింది. అందుకే వంశీని ఎప్పటికీ వదిలిపెట్టద్దు”
నేను ఏమీ మాట్లాడలేదు.
“వంశీని ఎప్పటికీ వదలనని నువ్వు నాకు మాటివ్వకపోతే నేను ఇప్పుడే ఉరేసుకుని చచ్చిపోతాను. అతను మనింటికి ఎప్పుడూ వస్తూ పోతుండాలి.”
నాకు ఒళ్లంతా చెమటలు పడుతున్నాయి.
నేను ఏమీ మాట్లాడకపోయేసరికి ఆయన సీరియస్ గా దేవుడి రూమ్ లోకి నడిచి, అంతే వేగంతో తలుపు గడియ పెట్టుకున్నాడు.
భార్య ప్రియుడు ఎప్పుడూ ఇంటికొచ్చి వెళుతుండాలన్న హామీ కోసం ఉరేసుకుంటున్న భర్తకు ఏం జవాబు చెప్పాలో ఎవరికి మాత్రం ఏం తెలుసు?
| Telugu Boothu Kathalu, Telugu Sex Stories.
అలా ఉపేక్షిస్తూ వుంటే ఆయన చచ్చిపోతాడనిపించి “అలాగేనండీ మీరు చెప్పినట్లే మా సంబంధం కొనసాగుతుంది. తలుపు తీయండి” అంటూ నేను బలాన్నంతా చేతుల్లోకి తీసుకుని తలుపులు బాదడం ప్రారంభించాను.
మరో క్షణానికి తలుపు తెరుచుకుంది.
లహరి చెప్పడం పూర్తిచేసి గోపాలకృష్ణ రియాక్షన్ చూడటానికి కళ్ళను మరింత సాగదీసింది.
“మరి ఆ ఊరేందుకు వదిలిపెట్టి ఇక్కడకు వచ్చారు?” గోపాలకృష్ణ అడిగాడు.
“మా ఊర్లో ఎందుకనో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. నీరు వసతి పూర్తిగా కరువైపోయింది. దాంతో ఊర్లోని జనం తమకు అనువైన చోట్లకు వెళ్ళిపోయారు. మేం ఇక్కడికి వచ్చేశాం.”
“వంశీ?”
“మిలటరీలో చేరిపోయాడు. నాలుగేళ్ళయింది. అతన్ని చూసి.”
ఆ తరువాత వాళ్లిద్దరూ చాలాసేపటివరకు ఏమీ మాట్లాడుకోలేక పోయారు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండిపోయారు.
చివరికి గోపాలకృష్ణే ఆలోచలనుంచి బయటపడి లహరిని తనవైపు తిప్పుకున్నాడు.
ఆమెని గతం నుంచి బయటపడవేయడానికి “వెన్నెల చాలా బావుంది కదా” అని అడిగాడు.
“ఊఁ” అంది.  | Telugu Sex Novels
“ఈ వెన్నల్లో నువ్వెలా వున్నవో తెలుసా? ఎవరో గంధర్వకన్య శాపవశాత్తూ భూమి మీదికి దిగివచ్చి నా పక్కకు చేరినట్టుంది.”
ఆమె పెదవి విడీ విడవకుండా నవ్వింది.
అతను తన మీదకు వంగుతుండగా ఆ అనుభూతినంతా అనుభవించడానికి కళ్ళు మూసుకుంది.
ఎంతసేపటికీ అతని పెదవులు తనను స్పృశించకపోయేసరికి కళ్ళు విప్పింది. ఎందుకు ఆగిపోయావన్నట్లు చూసింది.
“నేను ఎక్కడ ముద్దు పెట్టుకోవాలో నువ్వు చెప్పాలి. ఆ పదంలో ఎన్ని అక్షరాలు వుంటాయో అన్నిసార్లు అక్కడ ముద్దుపెట్టుకుంటాను” అన్నాడు.