Skip to content

నీకు నాకు డాష్ డాష్… 3 | Telugu Sex Stories

Telugu Sex Stories (68) :  “ఏమిటీ….ట్రెయిన్ వేగం….సడన్ గా తగ్గిపోయిందీ” పక్కనున్న వ్యక్తి ఆశ్చర్యం వ్యక్తం చేసాడు. ఉలిక్కిపడ్డాడు అర్జున్, గబుక్కున లేచాడు…. అతని కళ్ళు, బయట చీకటిని భయంగా చూసాయి. ట్రెయిన్ స్లో అవుతోంది నెమ్మదిగా. గబుక్కున డోర్ దగ్గరకొచ్చారు…. బయటకు చూసాడు… దూరంగా కన్పిస్తున్న స్టేషన్ వేపు చూసాడు. ఫ్లాట్ ఫారం అంచున నిలబడ్డ ఇద్దరు వ్యక్తులు…. రెడ్ లైట్…. సిగ్నల్…. మసక, మసక వెల్తురులో కన్పించిన భారీ ఆకారం.అవును… వాళ్ళే వాళ్ళు… భయం అతన్ని ఒక్కసారి కొండ చిలువలా చుట్టేసింది. ట్రైన్ ఇంజన్ అప్పటికే ఫ్లాట్ ఫారమ్మీదకు అడుగుపెట్టింది.

లాభం లేదు…. తను తప్పించుకోవాలి…. మనుషుల మధ్య నుంచి కంపార్ట్ మెంట్ డోర్ వేపు పరుగుతీసాడు.ట్రైన్ వేగం బాగా తగ్గిపోయింది. కంపార్టుమెంట్లో కలకలం మొదలైంది.వెనక డోర్ దగ్గరకొచ్చి అర్జున్…బయటకు చూసాడు. ఫ్లాట్ ఫారమ్మీద-
దూరంగా ఒకే ఒక వ్యక్తి నుంచున్నాడు. అంతే…. నెమ్మదిగా ఐరన్ రాడ్ పట్టుకుని కిందకు దిగాడు.పట్టాలు దాటుకుని అంచు పట్టుకొని, ఫ్లాట్ ఫారమ్మీదకెక్కి, చీకట్లో ముందుకు పరుగెత్తడం ప్రారంభించాడు. | Telugu Sex Stories (68)
అదే సమయంలో-
జనరల్ కంపార్టుమెంటులోకి దూసుకొచ్చిన శ్రీరాములు నాయుడు అనుచరుల్లో ఒకడికి-ఫ్లాట్ ఫారమ్మీదకు ఎక్కుతున్న అర్జున్ కన్పించాడు.”వాడే…. వాడే పరిపోతున్నాడు…. పట్టుకొ….పట్టుకొ” లెఫ్ట్ డోర్ లోంచి పట్టాల మీదకు దూకి, ఫ్లాట్ ఫారమ్మీదకెక్కాడు అరుచుకుంటూ.బలాన్నంతా కూడదీసుకుని పరుగెడుతున్నాడు అర్జున్ అటూ, ఇటూ చూసాడు…. ఎక్కడా బయటికెళ్ళడానికి దారిలేదు. ఆ చివర నుంచి ఈ చివరవరకూ సిమెంటు స్తంభాలు….ఐరన్ ఫెన్సింగ్ ఇంజన్ వేపు పరుగు, పరుగున వస్తున్న స్టేషన్ మాస్టర్ని చూసాడు అర్జున్ .తను వాళ్ళ చేతులకి దొరికిపోవడం ఖాయం.తనని వాళ్ళు చంపడం ఖాయం.

నీకు నాకు డాష్ డాష్… 4 | తెలుగు బూతు నవల >>>

పైన వర్షం… కింద బురద…. .. స్టేషన్ మాస్టర్ కి ఎదురుగా వెళ్ళాడు.
“ఆ అబ్బయ్యనాయుడు గూండాలేనా ట్రైన్ ని ఆపింది” భయంగా అడిగాడు – స్టేషన్ మాస్టర్ని భుజం దగ్గరున్న నేమ్ ప్లేట్ ని చూస్తూ.
అప్పుడు తెల్సింది స్టేషన్ మాస్టర్ కి. తానెవరితో తలపడ్డాడో!
అబ్బయ్య నాయుడు!! ది అరక్ కింగ్ ఆఫ్ ఆంద్రప్రదేశ్.
ఆ పేరు వినగానే వెన్నులో చలి మొదలైంది. భయం నిండిన కళ్ళతో చూసాడు అర్జున్ ని.

“ మీ… మీ… మీరెవరు ”

సార్! న నేనెవరొ తరువాత ముందు నన్ను కాపడండి – నన్ను వాళ్ళు చంపేస్తారు- ప్లీజ్- ప్లీజ్ సేవ్ మీ సర్ ప్లీజ్.” ఎందుకో ఆ సమయంలో అర్జున్ గొంతులో ప్రాణభయం. స్టేషన్ లో ఒక్కసారి హడావుడి. ట్రైన్ అక్కడ ఎందుకాగిందో తెలీని ప్రయాణీకులు కంపార్టుమెంట్లలోంచి దిగుతున్నారు. అర్జున్ వేపు ఎగాదిగా చూసాడు స్టేషన్ మాస్టర్! | Telugu Sex Stories (68)

“బ్రిడ్జి ఎక్కి స్టేషన్ బయటకు వెళ్ళండి. అక్కడ రెండు క్వార్టర్సు కన్పిస్తాయి. మొదటి క్వార్టర్ నాది. ఇదిగో తాళాలు తీసుకోండి నేను వస్తాను మీరెళ్ళండి” ఫాంటు జేబులోంచి తాళాల గుత్తి తీసిచ్చి ఎవరికీ అనుమానం రాకుండా ముందుకెళ్ళిపోయాడు స్టేషన్ మాస్టర్.
కుడిచేతిలో తాళాలు పట్టుకొని దూరంగా కన్పిస్తున్న వంతెనవేపు పరుగెడుతున్నాడు అర్జున్.
రెండు…. మూడు… అయిదు క్షణాలు.శక్తినంతా కూడదీసుకుని పరుగెడుతున్నాడు.బ్రిడ్జి పైకెళ్ళి కిందకు చూసాడు.
శ్రీరాములునాయుడు అటూ, ఇటూ పరుగెడుతున్నాడు. అంతలోనే అతనికి, అతని అనుచరులు పరుగు పరుగున వచ్చి ఏదో చెపుతున్నారు.ఆగిన ట్రైన్… ప్రయాణీకుల హడావుడి…. శ్రీరాములునాయుడు మనుషుల హడావుడి…. వర్షం హోరు….అప్పుడప్పుడు మెరిసే మెరుపులు.
కాలం కేన్వాస్ మీద కరెన్సీ గీసిన ఒక బీభత్స దృశ్యం.
వంతెన రెండోవేపుకి దిగి గోడదాటి ముందుకు పరుగెత్తాడు.దూరంగా రెండు పసుపు పచ్చని ఇళ్ళు.ఏమాత్రం ఆలస్యం చెయ్యలేదు అర్జున్.
తలుపు తెరుచుకొని, ఇంటి లోపలి గదిలోకెళ్ళి కూలబడిపోయాడు అర్జున్ తను ఇటువేపు రావడం ఎవరూ చూడలేదు!
గుడ్ గాడ్!అంతటి ప్రమాద పరిస్థితుల్లో కూడా స్టేషన్ మాస్టర్ చేసిన సహాయం గుర్తుకొచ్చిన అర్జున్ కళ్ళల్లో కన్నీళ్ళు చిప్పిల్లాయి. | Telugu Sex Stories (68)
గుండె ఎండిపోతోంది గొంతు పిడచకట్టుకుపోతోంది.దాహం- దాహం- బయట వర్షం.బాగా అలసిపోయాడు అర్జున్. కాళ్ళూ, చేతులూ కదలడంలేదు.స్టేషన్లో, ట్రైన్ కూతవేసి, బయలుదేరుతున్న చప్పుడు.ధడేల్మని తలుపు చప్పుడుకి, తలెత్తి ద్వారబంధం వైపు చూసాడు అర్జున్…

మసకచీకట్లో లోనికొస్తున్న స్టేషన్ మాస్టర్. అలా వచ్చిన స్టేషన్ మాస్టర్ మన వాడికి నిళ్ళు ,తరువాత బోజనం పెట్టి నువ్వు ఇక్కడె ఉండు నీ దగ్గరికి ఎవ్వరు రారు అని చెప్పి వెళ్ళిపొయాడు, ఆ భయ్ముతొనె ఎప్పుడు నిద్ర పట్టెసిందొ తెలియదు అర్జున్ మరుసటి రొజు పెంకుల నుండి సుర్యకాంతి తన మీద పడెసరికి మెలుకువ వచ్చింది,కొద్ది సెపటీకి స్టేషన్ మాస్టర్ వచ్చి లెచావ బాబు! నీకొసం ఆ రౌడీలు రాత్రి అంతా వెతికి వెళ్ళీపొయారు,ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి ఈ టిఫిన్ మాత్లాడుకుందాము,అని నా గురించి అడుగుతాడు తరువాత నువ్వు ఎవ్వరు? ఆ గూండాలు నీ వెంట ఎందుకు పడుతున్నారు….దానికి మన అర్జున్ జరిగింది మొత్తం ఆయంతొ చెపుతున్నాడు………………..
| Telugu Boothu Kathalu, Telugu Sex Novels.
అలా తన గతం గురించి స్టేషన్ మాస్టర్ కి చెప్పడం ప్రారంబించాడు అర్జున్….
అది 1989 తన పుట్టీనప్పటి నుంది చెప్పుతున్నాడు ……చెన్నై వచ్చెంతవరుకు మన తెలిసిందె చెప్పాడు, తరువాత అందరు మన కొథల రాయుడు జై వాళ్ళ ఫ్రెండ్ రాహుల్ రూములొ ఉండి సిటి అందాలని ఎంజాయ్ చెస్తు ఉన్నారు కాని నేను పెరిగిన వాతవరుణం వేరు కదా అందుకె అంతా ఈజిగా అలవాటు పడలేదు కాని మేము నలుగురం అతి కొద్ది కాలం లొనె విదిరాయ బంధం ఎర్పడింది ,అన్ని విషాయాలు షేర్ చెసుకునెవాళ్ళం , అందరు గర్ల్ ఫ్రెండ్ సెట్ చెసుకున్నారు…….కాని మన వాడికి ఎవ్వరు దొరకడం లేదు…..ఎందుకంటె మన వాడు గడ్డం పెట్టుకొని అచ్చం తమిళ్ హీరో లా ఉంటాడు….. మన రాహుల్ కి పెళ్ళి కుదిరింది, ఆ పెళ్ళి కూడ గోవా లొ జరుగుతుంది ఇకా మా ఆనందానికి అవదులు లేవు…అతి కస్టం మీద వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ఒప్పించుకొని వాళ్ళు మాతో పాటు కారులొ తీసుకొని వచ్చారు……నేనేమో కాఋ డ్రైవర్ లాగా ముందు కుర్చున్నా ,వాళ్ళెమొ దర్జాగా వెంకల లవర్సుతొ ఎంజాయ్ చెస్తున్నారు…..
కాని నా పరిస్థితి ఎంటి……ఊహించుకొండి………..ఇలా పెళ్ళికి చేరుకున్నము నాకు ఆకలి ఎక్కువా ,మిగత ఇద్దరికి కొకలు ఎక్కువ…. నేను రాహుల్ వెంటె ఉండి అన్ని చుసుంటు ఉన్నాను….నేను బంతి పూలు చేత పట్టుకొని కిందికి అల్లడానికి తీసుకెల్తున్నాను………..నా గురించి తెలుసు కదా మనం సుపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్స్ లాగా ద్దొసుకుపొతున్నా ఇంతలొ నాలాగె ఇంకొ వొల్వొ బస్ తన స్నెహితురాలు వెంట పడుతుంటె నా ఎదురుగా వచ్చింది, ఇద్దరం ఆ హడావిడీలొ ఒక్కరిని డాష్ ఇచ్చుకున్నము,నా సక్తితొ నిలబడా కాని అమె కింద పడబొతుంటె చుసాను తనను…..
నా చేతిలొని బంతి పూల బుట్ట మా గుద్దుడికి పైకి ఎగిరి మా పై పూల వర్షం కురిసింది ,ఇద్దరి చుపులు మొదటి సారి కలిసింది…..ఇద్దరం పక్కన అందరిని మర్చిపొయి అలా ఎంత సేపు ఉన్నమొ మాకె తెలియదు……తన ఫ్రెండ్స్ వచ్చి అమెను లెపె వాళ్ళతొ తీసుకువెల్లె వరకు ఇద్దరు ఈ లొకములొకి రాలెదు……..అప్పుడు ఇద్దరు తలలు అడ్డముగా తిప్పుతుంటె వచ్చింది బాక్ గ్రౌండ్ మ్యుజిక్ …………….అనంతపురం 1980 సినిమాలొని కొంటె చుపుతొ సాంగ్……………
కొంటె చూపుతొ నీ కొంటె చూపుతొ నా మనసు మెల్లగా చల్లగా దొచావె.. | Telugu Sex Stories (68)
చిన్ని నవ్వుతొ ఒక్క చిలిపి నవ్వుతొ యెదొ మాయజెసి అంతలొనె మౌనమెలనె..
కొంటె చూపుతొ నీ కొంటె చూపుతొ నా మనసు మెల్లగా చల్లగా దొచావె..
చిన్ని నవ్వుతొ ఒక్క చిలిపి నవ్వుతొ యెదొ మాయజెసి అంతలొనె మౌనమెలనె..
మాటరాని మౌనం మనసె తెలిపె.. యెద చాటుమాటు గానం కనులె కలిపె ఈవెళ..
కల్లొ రాసె నీ కల్లొ రాసె ఒక్క చిన్ని కవిత ప్రెమెనెమొ..
అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలిపాటె నాలొ పలికినది..
| Telugu Boothu Kathalu, Telugu Sex Novels.