Skip to content

వదినంటే… ఒకటిన్నర పెళ్ళాం – 41 | తెలుగు బూతు నవలలు

తెలుగు బూతు నవలలు (35) : అతను నా మాటకి సమాధానం చెప్పకుండా నిశ్సబ్దంగా డ్రైవ్ చేస్తున్నాడు. దాదాపు పదినిమిషాల నిశ్సబ్దాన్ని ఛేదిస్తూ

“లోపల ఇంతసేపు ఏంచేస్తారు కావ్యగారూ? పేకాడతారా?” ఏం తెలియనట్టే అడిగాడు. ఏం చెప్పాలని అలోచనలో పడ్డా.
“మీ ఒదిన్నే అడగకపోయారా” మత్తుగా అన్నాను.
“ఊం మీరు చెప్పింది కరెక్టే కానీ ఆమె చెప్పదు. చిన్నపిల్లాడివి నీకెందుకూ ఆడవాళ్ళ పార్టీల గురించి అంటుంది.
“బహుశా మా అన్నయ్యకి కూడా తెలిసుండకపోవచ్చు” అతని సమాధానం నాకు వింతగా అనిపించింది. ఏమో బహుశా డబ్బున్న భామలు అంతా సీక్రెట్ గా మెయింటెయిన్ చేస్తారు కాబోసు.
“కావ్యా మీకో విషయం చెప్తా ఏమీ అనుకోరుగా?” సందేహంగా అన్నాడు
“ఫరవాలేదు చెప్పండి” అన్నాను అతను మాట్లాడుతుంటే బాగుంది.
“మీరు పెట్టీకోట్ లేకుండా చీర కట్టుకోవడం నాకు నచ్చలేదు” అన్నాడు.

సళ్ళు సలసల.. గుద్ద గులగుల.. పూకు పెళపెళ – 6 | Telugu Rathi Novels

వెనక వసంత మాట్లాడే స్థితిలో లేదు, మందు మత్తులో జోగుతోంది. పైట ఎప్పుడో జారిపోయి సళ్ళు మూడువంతులు బైటికే ప్రొవోకింగ్ గా దర్శనమిస్తున్నాయి. పైగా ఇందాక నీళ్ళు తాగిస్తున్నప్పుడు ఒలికి ఆమె జాకెట్టు తడిసిపోయి గోధుమ రంగులో నిపిల్స్ అందంగా కనబడుతున్నాయి. శేఖర్ ఆమె అందాలని రెయర్ వ్యూ మిర్రర్ లో కళ్లతోనే జుర్రుతున్నాడు.
“అనుకోని పరిస్థితిలో నా పెట్టీకోట్ వసంతగారికి కట్టాల్సివచ్చింది బాబూ, అయినా ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరున్నారులేవయ్యా?”

| Telugu Boothu Kathalu, Telugu Sex Stories.

“నిజం చెప్పాలంటే అంత పల్చటి చీరలో మీ అందమంతా బైటికే కనబడుతోంది, మీకెలా ఉందో కానీ ఇంత అందమైన అప్సరస పక్కన ఇలా కూర్చుంటే నాలాటి మగాడికి ఎలా ఉంటుందో మీరు ఊహించగలరనుకుంటా” చెప్పల్సింది నిక్కచ్చిగా సూటిగా చెప్పడం నాకు నచ్చింది.
అతను చెప్పింది నిజమే, పూర్తిగా బట్టలేసుకుని ఉంటేనే మగవాళ్లకి నా ఎత్తుపల్లాలు పిచ్చెక్కిస్తాయి, అలాంటిది తొడ మొదలు, పేంటీతో సహా నా పిర్రలు ఇలా బైటికి కనబడుతూ ఉంటే కంట్రోల్ చేసుకోవడం కష్టమే.
“ఐతే” కావాలనే రెచ్చగొట్టాలని అడిగా.
“అబ్బా కావ్యగారూ అలా నన్ను ఏడిపించకండీ, ఇందాక సారీ దేనికి చెప్పానని అడిగారుకదా. ఆపుకోలేక ఇందాక మీ తొడ మీద టచ్ చేసినందుకు. మీరు చాలా సెక్సీగా ఉంటారు తెలుసా” అతనికి ఏం కావాలో అతనికే తెలీడం లేదు.
“తెలుసు” పొడిగా సమాధానం చెప్పా, మళ్ళీ మా ఇద్దరి మధ్యా నిశ్శబ్దం.
ఇల్లు దగ్గర పడుతోందని అతనికి తెలుసు. ఉన్నతక్కువ సమయాన్ని ఉపయేగించుకోవాలనుకున్నడో ఏమో ఈ సారి కొంచెం ధైర్యం చేసి నా తొడమీద పూర్తిగా చెయ్యేసేశాడు. చూపుమాత్రం రోడ్ మీదుంచి కుడిచేత్తో నా తొడని నున్నగా తడుముతున్నాడు. నేను కావలనే అతనికి అడ్డు చెప్పలేదు, నేను కూడా కిటికీ లోంచి బైటికి చూస్తూ ఆ తడుముడిని పళ్ళబిగువున ఆస్వాదిస్తున్నా.
“మీ ఒదినతో కూడా ఇలానే చేస్తారా?” బైటికి చూస్తూనే అడిగా.
అతను ఏమీ మాట్లాడలేదు. చేతివేళ్ళు మాత్రం చాలా చురుగ్గా కదులుతున్నాయి. పల్చటి చీర వల్ల అతని స్పర్శ మరింత ఎక్కువగా తగులుతుంటే నాకు మైకం కమ్మినట్టు ఉంది. ఎవరైతే ఏంటి ఒక్కసారి ఎక్కిచ్చుకుని దెంగిచ్చుకుందాం అన్న కాంక్ష నన్ను నిలవనీయడం లేదు. ఇన్నాళ్ళూ వసంతవల్ల కొంచెం మడిగా ఉన్నాను కానీ ఈ పార్టీ పుణ్యమా అని ధైర్యం వచ్చింది.
“మాట్లాడవేంటయ్యా? మీ వదిన్ని కూడా ఇలాగే చేస్తావా” రెట్టించి అడిగా. అతని చెయ్యినా తొడ మీద నుంచి తీసి కార్ స్లో చేశాడు. | తెలుగు బూతు నవలలు (35)

“మా ఒదిన అన్నయ్యతో సమానంగా నాకు పక్క పంచుతుంది” సూటిగా చెప్పాడు. అతని చెయ్యి మళ్ళీ నామీద ఎప్పుడు పడుతుందా అని కోరికగా ఉంది కానీ దాన్ని బైట పడనీయలేదు నేను.
“ఈ విషయం నాలాగే ఎంతమందికి చెప్పావూ?” సూటిగా అడిగిన ప్రశ్నకి ఖంగుతిన్నాడు.
“ఎవరికీ చెప్పలేదు, మీరే మొదటి వ్యక్తి” అతని చెయ్యి మళ్ళీ నా తొడమీద రాపిడి చేస్తోంది.
అది అబద్దం అని నాకు తెలుసు, శేఖర్ తో పడుకోడానికి నేను మానసికంగా సిద్దమవుతున్నానని తెలుస్తోంది. నాలుగు నెలల తాపం చల్లారడానికి ఇప్పటికి ఇతనే సరైన వ్యక్తి. నాకు దగ్గరవడానికి నాకు అన్ని విషయాలూ ఒద్దన్నా చెబుతున్నాడు.
శేఖర్ చెయ్యి నా తొడమీద రాస్తూ పైపైకి ఎగబాకుతోంది, మనసంతా సుఖంగా ఉంది, చెయ్యి దాదాపు తొడలమొదటికి వచ్చేసింది. అయినా నేనేమీ అతన్ని వారించలేదు. నా మదనద్వారం పైన పేంటీ తడితడిగా అయిపోయింది. ఇంకొక్క అంగుళం పైకి జరిపితే చాలు నా దిగుడు బావిలో ఊరిన జల అతని వ్రేళ్లకి అంటడం ఖాయం. అక్కడ ఆపాడు అతని చెయ్యిని
“కావ్యగారూ మీ ఇల్లు ఎక్కడా?” అడిగాడు
“వసంతా వాళ్ళ విల్లాలోనే” నా గొంతు మత్తుగా వస్తోంది.
“ఓ ఐసీ, ఇంకా వేరే చోటేమో డ్రాప్ చేద్దామనుకున్నా” నిరాశగా అన్నాడు.
“ఎందుకో” కావాలనే అడిగా
“ఎందుకంటే మీరు కనీసం లొపలికి పిలిచి ఏదైనా ఆఫర్ చెయ్యపోతారా అనే ఆశ”
“ఆహా, అల్లరి పిల్లాడికి ఏమి ఆఫర్ చెయ్యాలీ? మీ ఒదిన అన్నీ ఇచ్చే ఉంటుందిగా” అతని చేతిమీద చెయ్యేశా.
“అబ్బా ఇప్పుడు ఒదిన గొడవ ఎందుకండీ” అతను చేతిని నా చేతినుండీ విడిపించుకుని నడుం మడత మీద మెత్తగా రాస్తున్నాడు.
“అబ్బా…అలా ఒళ్లంతా రాయకయ్యా, నా వల్ల కావడంలేదు” కళ్ళుమూసుకుని అన్నాను కానీ అతన్ని వారించడంలేదు.
“చీరలో ఇంత అందముందని తెలిశాక చేతులు ముడుచుకుని కూర్చోవడం కష్టం మేడమ్” అన్నాడు గద్గద స్వరంతో.
“మేడమా, మళ్ళీ ఈ కొత్త పిలుపు ఎందుకు నాయనా” అన్నాను, నాకు అతను ఒదినా అని పిలిస్తేనే బాగుంది.
“సరే ఒదిన గారూ, ఇంతకీ ఈ దాసుడుకి మీ సేవాభాగ్యం ఎప్పుడో?” అతని చెయ్యి జఘనం మీదనుంచీ నా స్థనాల భాగానికి కదులుతోంది. | తెలుగు బూతు నవలలు (35)

వక్షోజాలు అతని స్పర్శకి తహతహ లాడుతున్నాయి, ఈ రోజు శేఖర్ కింద పడుకోవాలా వద్దా అనే మీమాంసలో ఉన్నాను. పార్టీలో జరిగిన జాతరకి నా పూకంతా ఒకటే రభసగా ఉంది. ఎలాగైనా పోటు పడాల్సిందే. కమ్మగా దెంగిచ్చుకుని దాదాపు నాలుగు నెలలైంది.
“ఒహ్ చాలా బాగా పెంచారు వదినా వీటిని, నా గెస్ కరెక్ట్ అయితే మీ బ్రా సైజు 38D కదా? అన్న గారి అదృష్టం మిమ్మల్ని అసలు వదలరేమో” అందినంత వరకు నా స్థనాన్ని చేతితో వత్తుతున్నాడు.
సమ్మగా వత్తించుకుంటూ అతనితో మాట్లాడడం నాకొక కొత్త అనుభూతి.
“ఉమ్మ్..అబ్బా…..అలా పిసకకయ్యా, నిజానికి దెబ్బ పడి నాలుగు నెలలయ్యింది, తట్టుకోలేను” వణుకుతున్న స్వరంతో తమకంగా అన్నాను.
“అదేంటి ఒదినా అన్నగారు ఇంత అందాల రాశిని రోజూ ఆకలిగా బజ్జోపెడుతున్నారా, అదే నేనైతేనా” అన్నాడు
“ఊం ఏం చేసేవాడివేంటీ” అతని స్పర్శని ఆస్వాదిస్తూ అడిగాను..
“పుట్ట ఖాళీగా ఉండడం నాకసలు ఇష్టం ఉండదు, తెల్లారేదాకా పాము అందిలో ఉండాల్సిందే, గంటకోసారి బూర ఊదితే చాలు గంటసేపు ఆడుతుంది”
“ఆబ్బా పోటుగాడివే, మీ వదిన్ని అసలు ఖాళీగా వదలరన్న మాట మీ అన్నదమ్ములిద్దరూ” అన్నాను.
“ఒదినకి దూల బాగా ఎక్కువండీ, అందుకే మా అన్నయ్య నన్నుకూడా ఓ చెయ్యి వెయ్యమన్నాడు”
“చెయ్యి వెయ్యమంటే నువ్వు బూర ఊదావా?” అతనికి అనువుగా నా బాయల్ని అందిస్తూ అన్నాను. నా గొంతు బొంగురుగా తయారయ్యింది.

| తెలుగు బూతు నవలలు (35)