రజని: నో క్లూ..వాడు సాటిలైట్ ఫోన్ వాడుతున్నాడు.. | తెలుగు బూతు నవలలు (103)
రూమ్ లో అందరు విస్తుపోయారు…
మినిస్టర్: మీరడిగిన ఇద్దరు ఆఫీసర్స్ వచ్చారు…
కిడ్నాపర్: సర్ మినిస్టర్ సర్…థాంక్స్….సర్…ఇక మీరు పక్కకి దొబ్బేస్తే మేము డీల్ మాట్లాడుకుంటాం…
థాంక్ యు సర్ అన్నాడు వెటకారంగా..
లెట్స్ కం టు ది పాయింట్, వెంకట్ మీడియా ని అక్కడ నుంచి పంపెయ్యండి..
రజని, ఆ రూమ్ డోర్స్ క్లోజ్ చేసెయ్యండి….
రూమ్ లో మినిస్టర్, కమీషనర్, వెంకట్ & రజని తప్ప ఎవరు ఉండకూడదు…
రూమ్ మొత్తం ఖాళి అయిపొయింది…
వెంకట్: చెప్పు నీ డిమాండ్స్ ఏమిటి, ఇక్కడ ఎవరు లేరు…
కిడ్నాపర్: హహహ వెంకట్,, నేను చిన్న పిల్లాడ్ని కాదు…అక్కడ ఉన్న మిగిలిన పోలీసులని పంపేయి.
వెంకట్: ఇక్కడ ఎవరు లేరు
కిడ్నాపర్: వెంకట్, వెంకట్ నువ్వు మీడియా ని పంపిస్తే నాకేమి తెలీదనుకున్నావా ?
దెంగులాటలో న్యాయం అన్యాయం ఉన్నాయా? – 1 | Telugu Boothu Kathalu
ఆ బొక్కలో టీవీ ఛానల్ వాడు నీ టేబుల్ మీద పెట్టిన చిన్న కెమెరా లో లైవ్ ఇస్తున్నాడు రాజా
వెంకట్ కి ఒళ్ళు మండింది…కెమెరా తీసి నేలకేసి కొట్టి అందరిని పంపేశాడు…
తలుపు మూస్తూ ఇక్కడ బొక్కలో టీవీ రిపోర్టర్ ఎవరు ?
నేనే సర్ అంటూ ఉత్సాహంగా వచ్చాడు ఒకడు..
వెంకట్:టేబుల్ మీద కెమెరా పెట్టింది నువ్వేనా ?
ఎస్ సర్. నేనే…
లాగి ఒకటి కొట్టాడు వెంకట్. మీ వెధవ తెలివి తేటలకి అక్కడ కిడ్నాప్ అయినా వాళ్ళ ప్రాణాలు పోతాయి..ఇడియట్…అని తలుపేసేసాడు..
కిడ్నాపర్: ఓకే వెంకట్ అండ్ రజని రిలాక్స్ గా కూర్చోండి ఇప్పుడు మీతో మా బాస్ మాట్లాడుతారు..
కిడ్నాపర్: వెల్ మిస్టర్ వెంకట్ అండ్ మిస్సెస్ రజని…వెల్కమ్…మిమ్మల్నే ఈ పనికి ఎందుకు సెలెక్ట్ చేసానంటే…
వాయిస్ మారిపోయింది..ఇందాక మాట్లాడిన వాయిస్ కాదు….
కిడ్నాపర్:మీరు బాగా ఎఫిసియెంట్ అని మీకు నమ్మకం కదా…అందుకే మీకు ఒక టాస్క్…అది మీరు చెయ్యగలిగితే కిడ్నాప్ అయినా వాళ్ళు బయటకి వస్తారు… | తెలుగు బూతు నవలలు (103), | తెలుగు బూతు కథలు.
లేదంటే చస్తారు…
వెంకట్: ఏమిటా టాస్క్ ?
కిడ్నాపర్: వావ్ వెంకట్ అప్పుడే రెడీ అయినట్టు ఉన్నారు…
రజని: ఇంతకీ ఏమి కావాలి నీకు…
కిడ్నాపర్: వావ్ రజని…సరే వినండి..
వామ్మో అని అరిచింది రేవతి..
ఫాతిమా: ఎం తన్నావే ?
రేవతి: ఏమో ఎదో ప్లేట్ లా ఉంది…
రమణ: ప్లేటా…రేవతి ఎక్కడున్నావో అక్కడే నిలబడు..
ఫ్రెండ్స్..రేవతి ఇప్పుడు క్లాప్స్ కొడుతోంది…అందరు ఆ సౌండ్ వైపు నడవండి..
ఎం జరుగుతుందో తెలియదు….మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ చప్పట్లు వినపడ్డ వైపు నడుస్తున్నారు..
రమణ రేవతి దగ్గరకి వచ్చి భుజం మీద చెయ్యి వేసాడు…
మెల్లగా అందరు ఒక చోటకి చేరారు..
రమణ: రేవతి అందరం నీ దగ్గరికి వచ్చాం..ఇప్పుడు చెప్పు ప్లేట్ నీ కాలిటీ తగిలి ఎటు వెళ్ళింది..
రేవతి మాట్లాడట్లేదు..
రమణ చెప్పు రేవతి ఏమైంది మాట్లాడవేం ?
రేవతి: ఇటు చూపిస్తున్నా
రోజి: వివేక్, ఈ తింగరిడి ఎక్కడ దొరికింది నీకు…
వివేక్: హహ ఎదో ఎర్రగా బుర్రగా ఉంది కదా అని సెలెక్ట్ చేశా..
రోజి: బుర్రగా ఉంది కానీ బుర్ర లేదు దీనికి
రేవతి: ఏమైందే తిడుతున్నావ్ ?
రోజి: చీకట్లో ఏమి కనిపిస్తుంది చెయ్యి చూపిస్తున్నావు ?
అందరు నవ్వారు…
రేవతి: కదా అనుకుని….నా ఎడం వైపు వెళ్ళింది..కానీ నేను రమణ ఆగమనేసరికి అటు ఇటు తిరిగేసా..ఇందాక నా ఎడం ఎక్కడుందో ఇప్పుడు చెప్పలేను..
హుమ్మ్ అని నిట్టూర్చారు తొమ్మిది మంది..
రమణ: సరే నో వర్రీస్…అందరు రేవతి చుట్టూరా నిలబడండి…చేతులు పట్టుకోండి..
నిలబడ్డారు..చేతులు పట్టుకున్నారు…
ఇప్పుడు మీ వెనక్కి తిరగండి…
రేవతి: నేను కూడానా?
రమణ: అమ్మ తల్లి నువ్వక్కడే ఉండు..తిరిగారా ?
ఆ అన్నారు ఎనిమిది మంది..
సరే ఇప్పుడు చేతులొదిలేసి మెల్లగా ముందుకి నడవండి..
ఇంకా బెటర్ ఆప్షన్ వీలయితే పాకండి..ప్లేట్ కానీ ప్లేట్ లో ఉన్న వస్తువులు కానీ చేతికి తగులుతాయి…మళ్ళి ఎవరూ కాలితో తన్నకుండా.
వినయ్: కరెక్ట్ రమణ…ఇదిగో నేను పాకుతున్న
నేను కూడా అంటూ అందరు మోకాళ్ళ మీద ఒంగుని పాకుతున్నారు…రేవతి నిలబడ్డ ప్లేస్ కి అన్ని వైపులా..
కొంతసేపటికి ఫాతిమా వినయ్ వెళ్లిన ప్లేస్ లో ఎదో తగిలింది చేతికి ఫాతిమా కి. | తెలుగు బూతు నవలలు (103), | తెలుగు బూతు కథలు.
ఫాతిమా: ఇక్కడేదో ఉంది రౌండ్ గా…హే ఆపిల్ లాగా ఉంది..
వినయ్: అవును ఆపిల్..నాకు దొరికింది..
రోహిత్: సరే ముందు మీరు క్లాప్స్ కొట్టండి…అందరం అటు వైపు వచ్చి వెతుకుతాం..
అందరు అటు వైపు చేరారు…
మెల్లగా చేతికి దొరికిన వాటిని అన్నింటిని గథెర్ చేశారు..
ఇంకొద్ది దూరం లో ప్లేట్ దొరికింది…
అన్నింటిని ప్లేట్ లో సద్ది…పది మంది దగ్గరగా చేరి చేతులు పట్టుకుని రౌండ్ గా కూర్చుని ప్లేట్ ని మధ్యలో పెట్టుకున్నారు..
రోహిత్: ఫ్రెండ్స్…వీటిలో కూడా ఏదన్నా మత్తు మందు కలిపి ఉంటారా ?
వినయ్: చెప్పలేం బాసు…
షాలిని: ఒక ఐడియా…తలా ఒకటి తీసుకుని ఒక బైట్ తిందాం….తేడాగా ఏమి లేకపోతె కంటిన్యూ చేద్దాం..
ఫైన్ అని తలా ఒకటి తీసుకున్నారు..
ఇంతలో స్పీకర్: హహ గుడ్ యూ గైస్ అర్ షార్ప్ అండ్ స్మార్ట్…మొత్తానికి ఫుడ్ వెతుకున్నారు..
అందులో ఏమి లేవు ధైర్యం గా తినండి..
నేను మళ్ళి కలుస్తాను…
రేవతి: నువ్వెవడ్రా బాబు బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ లాగా అనౌన్స్మెంట్ ఇస్తున్నావ్
స్పీకర్: హా హా హా హ హ రేవతి నైస్ జోక్…
అందరు ఉలిక్కి పడ్డారు..
షాలిని: అంటే మన మాటలు వాళ్ళకి వినిపిస్తున్నాయి..కానీ రెస్పాండ్ అవ్వట్లేదు…
యేః రైట్ అన్నాడు రోహిత్..
షాలిని: అయిన సరే…కొంచం జాగ్రత్తగా తినండి…ఓకే అన్నారు అందరు…
మెల్లగా అందరు తినడం ముగించారు..
కరెక్ట్ గా లెక్కేసి పది అంటే పది ఇచ్చారు ఆపిల్స్…సద్దుకోక తప్పలేదు…
వినయ్: ఒసేయ్ పిచ్చి రేవతి…ప్లేట్ లో నీళ్లు కూడా ఉన్నాయేమో అవి ఎటు తన్నేసావో ?
రేవతి: ఏయ్..
షాలిని: షట్ అప్ గైస్…ఇక ఏమి చెయ్యాలో ఆలోచించండి…గుడ్ జాబ్ రమణ పోలీసోడి తమ్ముడు వినిపించుకున్నావ్…
రమణ: థాంక్స్…ఇప్పుడేంటి..
వివేక్: అసలా టీవీ ఏమైంది…
అందరు ఆలోచనలో పడ్డారు..
ఒక పావుగంటకి షాలిని: గైస్…వాడు టీవీ ని డ్రోన్ తో ఆపరేట్ చేస్తున్నాడు….అందుకే టీవీ ఒక్కోసారి ఒక్కోచోట వేలుస్తోంది…
రమణ: డ్రోన్ ఏంటి ?
షాలిని: డ్రోన్ తెలీదా…ఇప్పుడంతా డ్రోన్ ట్రెండ్ నడుస్తోంది…ఫారిన్ లో డ్రోన్ తో హోమ్ డెలివరీ కూడా చేస్తున్నారు..
ఇప్పుడు అన్ని చోట్ల డ్రోన్ తో సెక్యూరిటీ కామెరాన్ ఆరెంజ్ చేస్తున్నారు…వాటిని రిమోట్ తో ఆపరేట్ చెయ్యచ్చు…
మధు: నీకెలా తెలుసు షాలిని..
షాలిని: ఐ అం ఆ డ్రోన్ ప్రోగ్రామింగ్ ఎక్స్పర్ట్…
రోహిత్: మరి మనకి పైన కూడా ఏమి తగల్లేదు కదా ? టీవీ పైన
షాలిని: డ్రోన్ టీవీ వెనక ఫిక్స్ చేసి ఉండచ్చు…అందుకే పైనుంచి మన చేతికి ఏమి తగల్లేదు….
థాట్స్ టెక్నాలజీ ….
వావ్…స్మార్ట్ గైస్…మై ఛాయస్ ఐస్ నాట్ రాంగ్ అని స్పీకర్….
అందరు సౌండ్ వస్తున్నా వైపు చూసారు …ఆశ్యర్యంగా..
తన్నేసిన ప్లేట్ ని ఐడెంటిఫై చేసిన రమణ తెలివి..
చీకట్లో ఏమి కనపడక పోయిన…టీవీ హంగింగ్ ని బట్టి డ్రోన్ అని కానీ పెట్టిన షాలిని ని…
బిగ్ బాస్ అభినందిస్తున్నారు…అని క్లాప్స్ కొట్టి స్పీకర్ ఆగిపోయింది…
మళ్ళి కాసేపటికి… మీ తెలివికి బహుమతిగా..మీరు చీకటిలో కాకుండా వెలుగు లో ఉండే వీలు కల్పిస్తున్నారు బిగ్ బాస్ అని ఆగిపోయింది..
రోహిత్: థాంక్స్ రమణ అండ్ షాలిని…గుడ్ జాబ్
అందరు మెచ్చుకున్నారు…
కాసేపటికి ఆ రూమ్ కి వెలుగు వచ్చింది….ఒక కాండిల్ రూపం లో…
ఫాతిమా: ఈ కాండిల్ తో ఏమి సేస్తాం..
వినయ్: సరే ఒక ట్రై చేద్దాం అని కాండిల్ తీసుకుని గోడ కోసం వెతకటం మొదలెట్టాడు.. | తెలుగు బూతు నవలలు (103), | తెలుగు బూతు కథలు.
ఎంత దూరం నడిచినా ఏమి కనపడలేదు…తగల్లేదు…కాండిల్ అయిపోతుండటంతో మిగిలిన వాళ్ళ దగ్గరికి వచ్చాడు వినయ్..
వినయ్: ఏమి లేదు బాసు…ఒక్క గోడ కానీ పిల్లర్ కానీ లేదు..ఇది ఎలా సాధ్యం…ఏ రూఫ్ అయినా అలా ఎలా నిలబడుతుంది…
ఉమ్మ్ అన్నారు అందరు..
వినయ్: ఏ గోడ కనపడలేదు కానీ అక్కడక్క ఏవో ఎర్ర గీతలు ఉన్నాయ్…ఆ గీతల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎదో ట్యూనింగ్ ఫోర్క్ లా సౌండ్ వస్తోంది…
విక్రమ్: వాట్…ఎక్కడ…పద పద..అంటూ లేచాడు.
మిగిలిన చిన్న కాండిల్ తీసుకుని అటు వైపు తీసుకెళ్లాడు వినయ్..
కాసేపటికి ఇద్దరు తిరిగి వచ్చారు..
షాలిని: యు ఫౌండ్ ఎనీథింగ్ విక్రమ్ ?
విక్రమ్: గైస్ మన ఇక్కడ నుంచి తప్పించుకోవడం అసాధ్యం…
మధు: ఏమైంది విక్రమ్..
విక్రమ్: అక్కడంతా ఇన్ఫరా రెడ్ రేస్ ఉన్నాయి..అవి ఇప్పుడు చాలా చిన్న ఫ్రీక్వెన్సీ అండ్ రేడియేషన్ తో ఉన్నాయి…
షాలిని: అయితే ఏంటి
విక్రమ్: వాటిని మనం దాటగానే వాటి రేడియేషన్ పెంచేస్తారు…మనం అక్కడి కక్కడే చచ్చిపోతాం..
వినయ్: ఇప్పుడు నేను దాటి వెళ్ళాను గా నాకేం కాలేదు గా.
విక్రమ్: నువ్వు దాట లేదు…అక్కడికి వెళ్ళగానే నీ చేతిలో కాండిల్ చిదయ్యిందని వెనక్కి వచ్చావ్ అవునా ?
వినయ్: అవును..
విక్రమ్: నీ చేతిలో కాండిల్ చిన్న దవ్వలా…ఆ రేడియేషన్ కి కరిగి పోయింది…ఉన్నట్టుండి…
నువ్వేమో కాండిల్ అయిపోయిందనుకున్నావ్.
వినయ్: నీకెలా తెలుసు కాండిల్ కరిగిందని..
విక్రమ్: నువ్వాగిన చోట కింద వాక్స్ అంతా పది ఉంది..
వినయ్: ఓహ్… | తెలుగు బూతు నవలలు (103), | తెలుగు బూతు కథలు.