🐎 Telugu Sex Stories (153) : అంత సన్నని నడుము ఆ సొగుసుల భారాన్ని మోయలేదని, పాపం దానికి సహాయం అందించడానికి జఘనం విశాల మయ్యింది. ఆమెని చూస్తుంటే ముచ్చట, దాహం, మోహం….ఇంకా చాల చాలా…వేసాయి అతనికి. తట్టుకోలేక, బాటిల్ ఓపెన్ చేసి గటగటా నీళ్లు తాగేసాడు. “అదేంటీ, అప్పుడే దాహమా? ఫారెస్ట్ లో ఇంకా దాహమేసే అవకాశం ఉంది, కాస్త నీళ్లు దాచుకో.” అంది ఉష. ఆమె ఏ ఉద్దేశ్యంతో అందో తెలీదు గానీ, “దాహమేం ఖర్మ…ఎక్కిళ్ళే తెప్పించేట్టుంది.” అనుకుంటూ జీప్ ఎక్కాడు రవి. ఆమె కూడా ఎక్కి పక్కన కూర్చుంది. జీవితంలో మొదటి సారి, ఒక అమ్మాయి పక్కనుంటే టెన్షన్ ఫీల్ అవుతున్నాడతను. ఆ టెన్షన్ తోనే జీప్ ని స్టార్ట్ చేసాడు. ఒక్క కుదుపుతో ముందుకు దూకింది.
అడవిలో సుమారు ఒక గంట ప్రయాణించేసరికి, ఇక దారి అంతమయిపోయింది. ఇద్దరూ జీప్ నుండి కిందకి దిగారు. “ఇక ఇంకా లోపలకి వెళ్ళాలంటే, నడవాల్సిందే.” అన్నాడు రవి. “నడుద్దాం. అందుకేగా వచ్చింది.” అంది ఉష. “మరి మధ్యలో కాళ్ళు నొప్పి వస్తున్నాయ్, నడవలేనూ అనకూడదు.” అన్నాడతను. ఆమె అతన్ని ఓరగా చూస్తూ,”మ్…ఒకవేళ నడవలేకపొతే, ఎత్తుకు మోయడానికి నువ్వు ఉన్నావు కదా.” అంది. ఆమె అలా చూస్తూ, అలా అంటుంటే, మనసులో ఏదోమూల చిన్న అలజడి. చిన్నదే కదా అని అతను నిర్లక్ష్యం చేసాడు. కాని పెద్ద పెద్ద తుఫానులు మొదలయ్యేది చిన్న అలజడులతోనే అన్న విషయం పాపం అతనికి తెలియదు.
అక్క పూకు అరిటాకు! చెల్లి పూకు చింతాకు! – 5 | తెలుగు బూతు నవలలు
ఆమె అక్కడ ఉన్న చిన్న గుట్టమీదకి ఎక్కుతూ, అతనికి తన చేయి అందించింది. అతను పట్టుకున్నాడు. చిన్నప్పుడు పదో తరగతిలో చదువుకున్న పాఠం గుర్తుకొచ్చింది అతనికి, వలయం పూర్తయితే విద్యుత్ ప్రవహిస్తుందని. ఆమె చేతిని పట్టుకోగానే వలయం పూర్తయినట్టుంది, అతనిలో సన్నటి విద్యుత్ ప్రవహించడం మొదలయ్యింది. మరి ఆమెకెలా ఉందో? అన్నట్టు ఆమెని కను చివరల నుండి చూసాడు. కేజువల్ గా ఉందామె… ఒక అమ్మాయి, తనకు అంత దగ్గర అయిన అబ్బాయి దగ్గర కేజువల్ గా కనిపిస్తుందంటే, దాని అంతరార్ధం ఏమిటి మిత్రులారా!? 🐎 Telugu Sex Stories (153), Telugu Boothu Kathalu.
రవి ఆమెకి ఆమె బేగ్ అందించి, తను కిట్ బేగ్ తీసుకొని గుట్ట ఎక్కాడు. ఇద్దరూ ముందుకి నడవడం మొదలు పెట్టారు. మొదట పలచగా ఉన్న అడవి, రానురానూ దట్టంగా మారుతుంది. సుమారు ఒకగంట ప్రయాణించాకా, అతను “హుష్..” అని ఒక బండ మీద కూర్చుండిపోయాడు. ఆమె అదిచూసి నవ్వుతూ, “ఏంటీ, అబ్బాయి గారి పని అయిపోయిందా!” అంది. “హుమ్..ఇంత దూరం ఎప్పుడూ నడవ లేదు తెలుసా..” అన్నాడతను. “మ్…నాకు కాళ్ళు పీకితే నువ్వు ఎత్తుకు తీసుకువెళతావూ అనుకున్నాను. ఇప్పుడు నిన్ను నేను ఎత్తుకు తీసుకెళ్ళాలేమో.” అంది కొంటెగా. అతను ఏదో ఆలోచిస్తూ రెండు క్షణాలు ఉండిపోయి, సడన్ గా అన్నాడు “అవునూ, నా కంటే బలహీనంగా కనిపిస్తున్నావు, నువ్వు అలసిపోలేదు. నేను అలసి పోయానేంటీ?” అని. ఆమె నవ్వుతూ “రాత్రి మందు కొట్టలేదుగా, అందుకే అయి ఉంటుంది.” అంది. రాత్రి మందు కొట్టక పోవడం కాదు, ఇన్నాళ్ళూ కొట్టిన మందు ఎఫెక్ట్ ఇప్పుడు కనిపిస్తుంది, అన్న విషయం అతనికి అర్ధమయింది. “ఒక ఆడపిల్ల ముందు ఓడిపోవడమా! ఇక లైఫ్ లో మందు కొట్టకూడదు.” అని బలంగా తీర్మానించుకొని, పైకి లేచాడు.
మరో అరగంట నడిచేసరికి ఒక ఏరు అడ్డం వచ్చింది. కాస్త లోతు తక్కువగానే కనిపిస్తుంది గానీ, వడివడిగా ప్రవహిస్తుంది. ఆమె ఆ ప్రవాహం వైపే బిక్కమొహం వేసి చూస్తూ ఉంది. ఆమె మొహం చూసి నవ్వుతూ “ఏమిటీ, అలా చూస్తున్నావ్? ఈత రాదా!?” అన్నాడు. ఆమె రాదూ అన్నట్టు తల అడ్డంగా ఊపింది. “మరి ఇక్కడే ఆగిపోదామా?” అన్నాడతను. ఆమె చురుకుగా అతని వైపు చూసి “ఏం? నీకు కూడా రాదా?” అంది. “వచ్చు మేడమ్.” అన్నాడతను. “మ్…అయితే నువ్వే నన్ను అటువైపుకి తీసుకెళ్ళు.” అంది. అతను తగిలించుకున్న కిట్ ని పక్కన పెట్టి, నీటిలోకి దిగాడు. అతని చేయి పట్టుకొని ఆమె కూడా నీటిలోకి దిగి, చల్లని నీళ్లు కితకితలు పెట్టడంతో “ఏఏయ్.య్..” అంటూ, కిలకిలా నవ్వుతూ, “అబ్బా, ఈ నీటిలో స్నానం చేస్తే భలే ఉంటుంది కదా.” అంది. అతను కూడా నవ్వుతూ “అయితే చెయ్.” అన్నాడు. “అమ్మో! పడిపోతాను, ఇంకా బట్టలు కూడా తడిసిపోతాయి.” అంది.
“బావున్నాయ్ నీ తెలివితేటలు. ఇప్పుడు నీటిలో దిగి అటు వెళ్తే నీ బట్టలు తడవవా?” అన్నాడతను. ఆమె నాలుక కరచుకొని “అవును కదా! మరి ఇప్పుడెలా?” అంది. అతను కొంటెగా నవ్వుతూ “అది నువ్వే ఆలోచించుకోవాలి.” అన్నాడు. ఆమె గాలిలోకి చూస్తూ కొన్ని క్షణాలు ఆలోచించి, “నువ్వు వెనక్కి తిరుగు.” అంది. “ఎందుకూ?” అన్నాడతను. “ప్చ్..తిరగమని చెప్పాకదా.” అని అతన్ని వెనక్కి తిప్పి, “నేను చెప్పేవరకూ అలాగే ఉండాలి. ఓకేనా.” అంది. “ఓకే..” అన్నాడతను. “ప్రామిస్?” అంది ఆమె. అతను నవ్వుతూ “రసికులు..” అని ఏదో చెప్పబోతుంటే, ఆమె మధ్యలో అందుకొని “ఆడపిల్లలకి ఇచ్చిన మాట తప్పరు, అంతే కదా. థేంక్స్.” అని, ఐదు నిమిషాల తరువాత, అతను భుజంపై చేయి వేసి, “అలాగే వెనక్కి తిరగకుండా, ముందుకు వెళ్ళు. నిన్ను ఇలాగే పట్టుకొని నేను వస్తా.” అంది. ఆమె ఏమి చేస్తుందో అతనికి అర్ధం కాలేదు.
అయినా ఇచ్చిన మాట ప్రకారం వెనక్కి చూడకుండా ముందుకి నడిచాడు. మధ్యలో దాదాపు ఛాతీ లోతు ఉంది ఆ వాగు. పది నిమిషాల్లో అవతలి వడ్డుకి చేరుకున్నారు. “ఇప్పుడు తిరగ వచ్చా?” అని అతను అనగానే, ఆమె కంగారుగా “నో..” అని అరిచింది. అతను “ఓకే,ఓకే.” అన్నాడు. ఒక ఐదు నిమిషాల తరువాత ఆమె “ఓకే, వెనక్కి తిరగొచ్చు.” అంది. అతను వెనక్కి తిరిగి ఆమెని చూసాడు. బట్టలు పొడిగా ఉన్నాయి. “అరే ఎలా?” అని ఒక్కక్షణం అనుకొనేసరికి అతనికి అర్ధమై పోయింది. అంటే ఇంతసేపూ ఆమె తన వెనుక నగ్నంగా తనని పట్టుకొని నడిచిందన్నమాట. అతను అలా అనుకోగానే అతని నరాలు జివ్వు మన్నాయి. “ఓరి నాయనోయ్, అంతమంది అమ్మాయిలను నగ్నంగా చూసినప్పుడు రాని ఫీలింగ్, ఈ అమ్మాయిని నగ్నంగా ఊహించుకుంటే వస్తుందేమిటీ? నాకేదో అయిపోయింది.” అనుకున్నాడు రవి. అతని అవస్థ చూసి ముసిముసిగా నవ్వుకుంది ఉష.
అతను తిరిగి వెనక్కి వెళ్ళి, కిట్ తెచ్చేసాడు. ఇంతలో దూరంగా ఏదో జంతువు అరుపు వినిపించింది. అతను చప్పున ఆమె వైపు చూసాడు. ఆమె కేజువల్ గా ఉంది. “ఏదో అరిచింది, నీకు వినిపించలేదా?” అన్నాడతను. “వినిపించిందీ..” అంది ఆమె. “మ్…మరి భయం వేయలేదా!?” అన్నాడతను. “ఈ అడవిలో భయపెట్టేంత జంతువులు లేవని నాకు తెలుసు మాష్టారూ.” అంది ఆమె. “అరెరే..” అన్నాడతను. “ఏమయిందీ?” అంది ఆమె. “నువ్వు భయపడతావేమో..” అని అతను చెప్పబోతుంటే, మధ్యలో ఆపి ”మ్..భయపడితే కౌగిలించుకొని ధైర్యం చెబుదామనుకున్నావా? ప్చ్…చాన్స్ మిస్ అయిపోయావ్.” అని కొంటెగా నవ్వుతూ ముందుకు కదిలింది. ఆమె నవ్వుకి మరో సారి నరాలు జివ్వుమని, దాహం వేసింది అతనికి. గబగబా బాటిల్ ఓపెన్ చేసి నీళ్ళు తాగాడు. అది చూసి ఫక్కున నవ్వింది ఆమె.
మరి కొంతసేపు నడిచేసరికి బాగా ఆకలి వేసింది ఇద్దరికీ. మంచి నీడ చూసుకొని ఆగారు ఇద్దరూ. అతను కిట్ ఓపెన్ చేసి బ్రెడ్ పేకెట్ తీసాడు. అది చూసి “ఇంత అందమైన ప్రకృతిలో కూడా, ఈ బ్రెడ్ లూ, జామ్ లూ తినాలా?” అంది ఆమె. అతను విచిత్రంగా చూసి “మరి ఈ అడవిలో ఏం దొరుకుతాయ్?” అన్నాడు అతను. “అడవి మాష్టారూ ఇదీ….ట్రై చేస్తే ఏదైనా దొరకొచ్చు కదా.” అంది అమె తల ఎగరేస్తూ. అతను నిట్టూర్చి ముందుకు పోయి పొదల్లోకి మాయమైపోయాడు. ఒక అరగంట తరువాత ఒక అడవి కోడితో వచ్చాడు. దాన్ని చూసి ఎగ్జటింగ్ గా “ఇదీ అడవి ఫుడ్ అంటే.” అంది. అతను దాన్ని అమె చేతికిచ్చి “మ్…ఏం చేస్తావో చెయ్ దీనిని.” అన్నాడు. అమె తన బేగ్ నుండి ఒక లైటర్ ని తీసింది. అతను షాక్ అయ్యాడు. “అంత షాక్ అవ్వకు. అన్నీ తెచ్చినా, చాలా మంది ఇలాంటివే మరచిపోతారు.” అంటూ, చుట్టూ వెదికి, ఎండుకొమ్మాలూ, ఆకులూ వెదికి పట్టుకొచ్చి, మంట చేసి కోడిని నీట్ గా కాల్చింది. దానిని టేస్ట్ చేసి “వావ్…మొత్తానికి ఆడపిల్లవి అనిపించావ్…సూపర్.” అన్నాడు రవి. అందంగా నవ్వింది ఉష.
“ఉప్పు లేదూ, కారం లేదు. కానీ తింటుంటే నవరసాలూ నాలుకకు అందుతున్నట్టు ఉంది. దీనికి ఇంత రుచి ఎలా వచ్చింది?” అన్నాడు రవి. “దానిదేం ఉందీ! నీ చేతితో తెచ్చావ్, నా చేతితో వండాను. అంతే, ఆటోమేటిక్ గా దానికి రుచి వచ్చేసింది.” అంది ఉష. “అంటే ఆ రుచి అంతా, ఒకరికోసం ఒకరు పనిచేయడం వలన వచ్చిందన్నమాట.” అన్నాడు రవి. ఉష నవ్వి “ఒకరికోసం ఒకరు…ఆ మాటే చాలా రుచిగా ఉంది కదూ.” అంది. రవి ఆమె వైపే కన్నార్పకుండా చూస్తున్నాడు. ఆమె కింద కూర్చుని, మోకాళ్ళ మధ్య గడ్డం పెట్టుకొని అతన్నే చూస్తుంది. ఆమె చూపులు ఏదో కవితని చెబుతున్నట్టు ఉన్నాయి. అతని మనసు ఆ కవితని చదవడానికి ప్రయత్నిస్తుంది. 🐎 Telugu Sex Stories (153), Telugu Boothu Kathalu.