Skip to content

మాటలు రాని పూకు, ఏ పూటా చెప్పదు సాకు – XVI | Telugu Sex Novels

మాటలు రాని పూకు, ఏ పూటా చెప్పదు సాకు – XVI | Telugu Sex Novels
ప్రసాద్ సరె అన్నట్టు తల ఊపాడు…..రాశి రెస్టారెంట్ కి ఫోన్ చేసి బిర్యాని ఆర్డర్ చేసింది. “ప్రసాద్….నువ్వు ఫ్రెష్ అయి రా….ఇంకొ 20 నిమిషాలలొ బిర్యాని వస్తుంది,” అన్నది రాశి. ప్రసాద్ సరె అని లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి, హాల్లో రాశి పక్కనే కూర్చుని, ఇద్దరు టీవి చూస్తున్నారు. 10 నిమిషాలలొ బిర్యాని తీసుకుని డెలివరి బాయ్ వచ్చాడు….రాశి అతని దగ్గర నుండి బిర్యాని తీసుకుని డబ్బులు ఇచ్చి అతనిని పంపించింది. రాశి కిచెన్ లోకి వెళ్ళి ఇద్దరికి ప్లేట్లలో బిర్యాని పెట్టుకుని తీసుకొని వచ్చి, ఒక ప్లేటు ప్రసాద్ కి ఇచ్చింది. ఇద్దరు మెదలకుండా టీవి చూస్తూ బిర్యాని తిన్నారు…..రాశి కిచెన్ లో సర్దేసి ప్రసాద్ పక్కనే కూర్చుని టి.వి చూస్తున్నది. కొద్దిసేపు టీవి చూసిన తరువాత ప్రసాద్ తల వంచుకుని, “వదినా నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు,” అన్నాడు.
 Telugu Incest Novels, Telugu Sex Novels, Telugu Boothu Novels.
రాశి ప్రసాద్ వైపు చూస్తూ, “ఏం కరెక్ట్ కాదు….” అన్నది. ప్రసాద్ టీవి చూస్తూ, “అన్నయ్య ఇంట్లొ లెనపుడు….ఆ ఇన్ స్పెక్టర్ కుమార్ తో నువ్వు చెసెది కరెక్ట్ కాదు,” అన్నాడు. రాశికి ఒక్కసారిగా గుండెల్లొ రాయి పడినట్టయింది….కాని పైకి మాత్రం అర్ధం కానట్టు, “నేను ఏం చేసాను,” అని అడిగింది. “నేను వచ్చి 2 గంటలు అవుతుంది వదిన…డొర్ ఒపెన్ చెసి ఉంటె లొపలకి వచ్చాను….బెడ్ రూంలొంచి మూలుగులు వస్తుంటే….ఎంటా అని చూసాను,” అంటూ ఒక సెకను ఆగి, “నేను చూసాను కనుక సరిపోయింది….అదే అన్నయ్య చూసుంటే చచ్చిపొయెవాడు….నువ్వంటే అన్నయ్యకు పిచ్చి ప్రేమ వదినా…
అన్నయ్యను మోసం చేయడానికి నీకు మనసెలా వచ్చింది,” అన్నాడు. “అది కాదు ప్రసాద్,” అంటూ రాశి చెప్పబోతుండగా ప్రసాద్ ఆమెను చెప్పనివ్వకుండా, “ఏది కాదు వదిన….అసలు అలా చేయడానికి నీకు మనసెలా వచ్చింది, అన్నయ్యకు తెలిస్తె ఎమవుతుందొ ఆలొచించు, అన్నాడు. ఇక ప్రసాద్ కి అంతా తెలిసిపోయిందని రాశికి అర్ధం అయ్యి…..జరిగింది మొత్తం చెప్పుకొచ్చింది. ప్రసాద్ అంతా విని ఆశ్చర్యపోతూ, “ఇంత జరిగినా నాకు ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు వదినా?” అన్నాడు. “నువ్వు మాత్రం ఏం చేస్తావు ప్రసాద్….” అన్నది రాశి…..ఆమె కళ్ళు కన్నీటితో నిండిపోయింది.
 Telugu Incest Novels, Telugu Sex Novels, Telugu Boothu Novels.
ప్రసాద్ రాశి పక్కకు జరిగి ఆమె భుజం మీద చెయ్యి వేసి, “ఊరుకో వదినా….కొంత ప్రాబ్లమ్ తీరిపోయింది అన్నావు కదా….తొందరలోనే అది కూడా తీరిపోతుందిలే,” అన్నాడు. రాశి తన కన్నీళ్లను తుడుచుకుంటూ, “కాని ఈ నరకం నుండి ఎప్పుడు బయటపడతానో…..లేదో…..నాకు అర్ధం కావడం లేదు ప్రసాద్,” అన్నది. వదిన కళ్ళల్లో కన్నీళ్ళు చూసిన ప్రసాద్ కి ఏం చెయ్యాలో అర్ధం కాలేదు….ఇక అక్కడే ఉంటే బాధ ఎక్కువ అవుతుందని, “సరె వదినా నేను బయలుదేరుతాను,” అన్నాడు. ఆ మాట విన్న రాశి ఆశ్చర్యంగా ప్రసాద్ వైపు చూస్తూ, “ఏంటి సడన్ గా…..కొద్ది రోజులు ఇక్కడ ఉందామని వచ్చావు కదా,” అని అడిగింది. “ఇక్కడ ఉందామని వచ్చిన మాట నిజమే…..కాని మీ కధ విన్న తరువాత నాకు అన్నయ్యని ఈ పరిస్థితుల్లో చూడటం నా వల్ల కావడం లేదు….అందుకని నేను మా ఊరు వెళ్తాను,” అన్నాడు ప్రసాద్.  
రాశి ప్రసాద్ వైపు అనుమానంగా చూస్తూ, “ఇక్కడ విషయాలు మీ వాళ్ళతో….” అని ఆమె మాట పూర్తి కాక ముందే, ప్రసాద్ తన వదిన రాశి వైపు చూస్తూ, “నేను అంత తెలివి లేని వాడిని అనుకున్నావా…..ఇక్కడ విషయాలు ఏమీ మా అమ్మ, నాన్నతో చెప్పను….వీలయితే నిన్ను ఈ ప్రాబ్లం నుండి బయట పడేస్తాను…కాని ఇంకా చిక్కుల్లోకి తోయను,” అన్నాడు. ఆ మాట విన్న రాశి మనసు ప్రశాంతంగా అయిపోయింది….ఆ రోజు సాయంత్రం విజయ్ మిల్లు నుండి వచ్చి హాల్లో కూర్చుని టీవి చూస్తునాడు. ప్రసాద్ తన గదిలో నుండి బ్యాగ్ తగిలించుకుని బయటకు రావడం చూసి, “ఏక్కడికి వెళ్తున్నావురా?” అని అడిగాడు.
 Telugu Incest Novels, Telugu Sex Novels, Telugu Boothu Novels.
ప్రసాద్ తన అన్నయ్య విజయ్ వైపు చూస్తూ, “లేదన్నయ్యా….నాకు ఇక్కడ ఉండాలనిపించడం లేదు….అందుకే ఊరు వెళ్తున్నాను,” అన్నాడు. అంతలో హల్లోకి రాశి కూడా వచ్చింది….ప్రసాద్ వెళ్తాడని అంతకు ముందే తెలిసి ఉండటంతో మెదలకుండా నిల్చున్నది. విజయ్ మాత్రం ప్రసాద్ తో, “కొద్ది రోజులు ఉంటానన్నావు కదరా….ఇంతలో ఏమయింది?” అని అడిగాడు. ప్రసాద్ ఏం మాట్లాడకుండా నిల్చోవడంతో, విజయ్ కి ఏం అర్ధం కాక రాశి వైపు చూసాడు. దాంతో రాశి ఇక చెప్పక తప్పదన్నట్టు విజయ్ వైపు చూసి, “ప్రసాద్ కి అంతా తెలిసిపోయింది విజయ్,” అన్నది.
ఆ మాట వినగానే విజయ్ కి ఏం చెయ్యాలో తోచలేదు…..అక్కడే ఉన్న కుర్చీలో ఒక్కసారిగా కూలబడ్డాడు. విజయ్ అలా సోఫాలో కూలబడంగానే ప్రసాద్ విజయ్ దగ్గరకు వచ్చి, “అన్నయ్యా….నాకు తెలిసిందని బాధ పడక్కర్లేదు….ఇంత జరిగిందని తెలిసి….కనీసం నాకు చెప్పకుండా….ఇంత బాధను దాచుకుని, ఎటూ వెళ్ళడానికి వీలు లేక మీరు ఇద్దరు పడుతున్న బాధను చూడలేక ఇక్కడ నుండి వెళ్తున్నాను….వీలైతే దీనికి ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో చూస్తాను,” అన్నాడు. విజయ్ కళ్ళ వెంబడి నీళ్ళు అగకుండా బయటకు వస్తున్నాయి…..తన భుజం మీద ఉన్న ప్రసాద్ చేతిని తన చేతిలోకి తీసుకుని, “ఈ సంగతి మన మధ్యలోనే ఉండాలి…..ఎవరికి చెప్పకు,” అన్నాడు. “తప్పకుండా అన్నయ్యా….ఈ విషయం నాకు తప్ప మన ఇంట్లో ఎవరికి తెలియనివ్వను,” అంటూ తన బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయాడు.
 Telugu Incest Novels, Telugu Sex Novels, Telugu Boothu Novels.
ప్రసాద్ వెళ్ళిపోయిన తరువాత విజయ్, రాశి భారమైన మనసుతో భోజనం చేయడానికి మనసు రాక అలాగే బయట తలుపులు గడి వేసి వచ్చి, బెడ్ రూంలోకి వెళ్ళి పడుకున్నారు. తరువాత రోజు రాశి నిద్ర లేచి ఇంటి పనులు చేసి కూర్చుని పేపర్ చదువుతున్నది. అలా పేపర్ చదువుతూ అందులో ఉన్న ఒక వార్త రాశిని బాగా ఆకర్షించింది….ఆ వార్తను ఒకసారి కాదు చాలా సార్లు చదివింది. ఆ వార్త చదువుతున్నప్పుడు రాశిలో ఒక ఆలోచన వచ్చింది….దాని ప్రకారం వెళ్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో, ఆ దారిలో వెళ్తే వచ్చే ఉపయోగాలు, తన జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతాయి, ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాలి అన్న విషయాలను ఆలోచిస్తున్నది.
అలా ఆలోచనల్లో ఉన్న రాశికి తన మొగుడు విజయ్ పిలుపు విని ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆలోచనల్లోంచి బయటకు వచ్చింది. విజయ్ నిద్ర లేచి ఫ్రెష్ అయిన తరువాత హాల్లో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్న రాశిని చూసి దగ్గరకు వెళ్ళి భుజం మీద చెయ్యి వేసి, “మరీ అంత ఎక్కువగా ఆలోచించకు రాశి….ఏది జరగాలని ఉంటే అది జరుగుతుంది,” అన్నాడు. ఆ మాట వినగానే రాశి తల ఎత్తి విజయ్ కళ్ళల్లోకి చూసింది…..ఆమె కళ్ళల్లో కన్నీటి పొర కంటి నుండి బయటకు వద్దామా….వద్దా అన్నట్టు ఉన్నది. విజయ్ రాశి పక్కనే కూర్చుని, “నాకు నువ్వు కావాలి…..పరిస్థితుల వల్ల నువ్వు ఎలా ఉన్నా….నీ సంగతి నాకు తెలుసు….అందుకని అనవసరమైన ఆలోచనలు ఆలోచించి ఆరోగ్యం పాడుచేసుకోకు,” అన్నాడు.  
 Telugu Incest Novels, Telugu Sex Novels, Telugu Boothu Novels.
రాశి తన ఆలోచనల గురించి విజయ్ తో discuss చేద్దామనుకున్నది…కాని ఇప్పుడు జరుగుతున్న సంఘటనలకు విజయ్ బాగా నలిగిపోయాడు. అందుకని విజయ్ కి చెప్పకుండా ఉండటం మంచిది అనుకుని, అక్కడ నుండి లేచి కిచెన్ లోకి వెళ్ళి వంట పనిలో పడింది. అలా రాశి వంట చేస్తుంటే విజయ్ కొద్దిసేపు పేపర్ చదివి, మిల్లుకి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. రాశి కిచెన్ లో వంట చేస్తున్నదన్న మాటే కాని, ఆమె బుర్ర నిండా ఇందాక పేపర్ లో చదివిన వార్త గురించే ఆలోచనలు మెదులుతున్నాయి. “తన ప్లాన్ సరిగ్గా ముందుకు సాగాలంటే ఒక మగ మనిషి తోడు అవసరం…..అంత నమ్మకమైన అతను తన భర్త మాత్రమే, కాని విజయ్ ని ఈ పరిస్థితుల్లో నా ప్లాన్ గురించి చెప్పి ఇంకా టెన్షన్ పెట్టదలుచుకోలేదు…
అది కాక దారిలో చాలా అడ్డంకులు వస్తాయి….అందుకు విజయ్ అసలు సరిపోడు….ఇక ఎవరు ఉన్నారు,” అని ఆలోచిస్తుండగా తన ఫోన్ మెసేజ్ వచ్చినట్టు మెసేజ్ టోన్ మోగింది./34 రాశి హాల్లోకి వచ్చి ఫోన్ తీసుకుని మెసేజ్ ఎవరి దగ్గర నుండి వచ్చిందా అని చూసింది, కుమార్ నెంబర్ నుండి మెసేజ్ రావడం చూసి, “వీడొకడు….నా ప్రాణానికి యముడిలా తగిలాడు….ఇంతకు ఏం పంపించాడో,” అనుకుంటూ రాశి మెసేజ్ ఓపెన్ చేసింది.
అందులో కుమార్, రాము ఇద్దరు ఏదో కేసు పని మీద పది రోజులు వేరే ఊరు వెళ్తున్నట్టు ఉన్నది. అది చూసి రాశి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నది….కాని రాశికి అప్పటిదాకా తన ప్లాన్ అమలు చేయడానికి సంశయిస్తున్నదల్లా, ఈ మెసేజ్ చూడగానే, మనసులో, “దేవుడే నాకు అవకాశం కల్పించినట్టుగా ఉన్నది….ఈ అవకాశాన్ని వదులుకోకూడదు,” అని ఒక నిర్ణయానికి వచ్చి కిచెన్ లోకి వెళ్ళి విజయ్ కి టిఫిన్ రెడీ చేసి, బాక్స్ పెట్టింది. విజయ్ స్నానం చేసి వచ్చి టిఫిన్ చేసి, బాక్స్ తీసుకుని మిల్లుకి వెళ్ళాడు.
 Telugu Incest Novels, Telugu Sex Novels, Telugu Boothu Novels.
రాశి స్నానం చేసి వచ్చి హాల్లో కూర్చుని టిఫిన్ చేస్తూ ఫోన్ తీసుకుని కుమార్ పంపిన మెసేజ్ చూస్తూ, తన ప్లాన్ మొదటి అడుగు వేయడానికి నిర్ణయించుకుని, కుమార్ కి, “మరీ అన్ని రోజులా….?” అని రిప్లై మెసేజ్ పంపించింది. అలా పంపించిన వెంటనే కుమార్ నుండి, “ఏం చేద్దాం రాశి డార్లింగ్…..ఒక కేసు పని మీద రావాల్సి వచ్చింది….పది రోజుల తరువాత వచ్చి నీ అందాలతో ఆడుకుంటాను….. సరె….సరె…మా SPగారు వచ్చారు….మళ్ళీ మెసేజ్ చేస్తాను,” అని మెసేజ్ వచ్చింది. అది చూసి రాశి నవ్వుకుంటూ, తన ఫోన్ లో ఉన్న ఫోన్ బుక్ తీసి అందులొ ఉన్న contacts ని అలా చూస్తు ఉండగా…..ఒక పేరు దగ్గర ఆమె కళ్ళు ఆగాయి.
ఆ పేరు చూడగానే రాశి కళ్ళు ఆనందంతో మెరిసాయి….వెంటనే తన మనసులో, “yes….నా ప్లాన్ correct గా ముందుకు సాగాలంటే ఇతను సరిగ్గా సరిపోతాడు,” అని ఆమె మనసు ఆనందంతో గంతులు వేసింది….కాని అంతలోనే, “నా ప్లాన్ చెబితే ఒప్పుకుంటాడా,” అని సందేహం వచ్చింది. కాని అంతలోనే అతనికి ఎలా నచ్చచెపితే ఒప్పుకుంటాడో నాకు తెలుసు అని అనుకుంటూ ఆ నంబర్ కి ఫోన్ చేసింది. ఇక్కడ ఇలా రాశి తన ఫోన్ లో ఉన్న నెంబర్ కి ఫోన్ చేస్తుంటే అతను ఫోన్ ఎత్తక పోయే సరికి అసహనంగా మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నది. రాశి చేస్తున్న ఫోన్ ఆ వ్యక్తి ఇంట్లో బెడ్ మీద మోగుతున్నది…
 Telugu Incest Novels, Telugu Sex Novels, Telugu Boothu Novels.
కాని అతను మాత్రం స్నానం చేస్తున్నాడు. ఆ ఫోన్ ఆగకుండా అలా మోగుతుండే సరికి అతని తల్లి ఆ గదిలోకి వచ్చి తన చేతిలోకి ఫోన్ తీసుకుని, ఆమెకు చదువు రాకపోవడంతో, బాత్ రూం తలుపు దగ్గరకు వెళ్ళి తలుపు కొడుతూ, “చిన్నోడా…..ఎవరో ఆపకుండా ఫోన్ చేస్తున్నార్రా…..” అన్నది. బాత్ రూంలో నుండి అతను, “నేను వస్తున్నాలే అమ్మా…..ఐదు నిముషాలు,” అన్నాడు చిరాగ్గా. దాంతో ఆమె మళ్ళీ ఆ సెల్ ఫోన్ ని బెడ్ మీద పెట్టి బయటకు వెళ్ళిపోయింది. పది నిముషాల తరువాత బాత్ రూంలో నుండి వచ్చిన అతను బయటకు వచ్చి తను స్నానం చేస్తున్నంత సేపు ఆగకుండా మోగుతున్న ఫోన్ ని చిరాగ్గా తన చేతిలోకి తీసుకున్నాడు.
ఫోన్ లో incoming number చూసి ఆశ్చర్యపోతూ ఫోన్ లిఫ్ట్ చేసి, “హలో వదినా…..ఏంటి సంగతి…..ఆపకుండా ఫోన్ చేస్తున్నావు….అక్కడ అంతా బాగానే ఉన్నది కదా,” అని గుక్క తిప్పుకోకుండా అడుగుతున్నాడు ప్రసాద్. ప్రసాద్ ఫోన్ ఎత్తగానే అతని గొంతు విన్న రాశికి ప్రాణం లేచి వచ్చినట్టయింది…..ప్రసాద్ అలా ఆపకుండా ఆత్రంగా అడుగుతుండే సరికి రాశికి చాలా ఆనందపడింది. “అంతా బాగానే ఉన్నది ప్రసాద్…..ఊరికి వెళ్ళిపోయావా….” అని అడిగింది రాశి. తన వదిన రాశి మామూలుగా మాట్లాడటం విని ప్రసాద్ ఊపిరి తేలిగ్గా పీల్చుకుంటూ, “వచ్చి చాలా సేపయింది వదినా…..స్నానం చేస్తున్నాను….నువ్వు ఆపకుండా ఫోన్ చేసేసరికి కంగారు పడ్డాను…ఇప్పుడు నీ మాట వినేసరికి మనసు కుదుట పడింది,” అన్నాడు.
 Telugu Incest Novels, Telugu Sex Novels, Telugu Boothu Novels.
ఆ మాట విన్న రాశి ఆనందంతో, “ప్రసాద్…..నాకు నువ్వు ఒక సహాయం చెయ్యాలి…..చేస్తావా?” అన్నది. “అదేంటి వదినా…..అలా అడుగుతావు….నువ్వు, అన్నయ్య అంటే ఎంత ఇష్టమో నీకు తెలియదా….నువ్వు అడగక్కర్లేదు వదినా….నువ్వు ఏది చెప్తే అది చేస్తా,” అన్నాడు ప్రసాద్.
“అయితే నువ్వు వెంటనే ఇక్కడకు వచ్చెయ్ ప్రసాద్…..కాని మీ అన్నయ్యతో మాత్రం నేను రమ్మన్నట్టు చెప్పకు,” అన్నది రాశి. “అన్నయ్య సంగతి నాకు వదిలెయ్ వదినా….ఆయనకు ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో నాకు బాగాతెలుసు….నువ్వు కంగారు పడకు….నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి వదినా,” అన్నాడు ప్రసాద్.
ప్రసాద్ ఆ మాట అనగానే రాశి గొంతు ఏడుపుతో పూడుకుపోయి నోట మాట రావడం లేదు. రాశి ఏడుస్తున్నదని అర్ధం కాగానే ప్రసాద్ మనసు బాధతో మెలితిరిగిపోయింది, “వదినా….అలా ఏడవకు వదినా….ఇప్పటికే చాలా కష్టాలు పడ్డావు….అవి తీరడానికి, నువ్వు అన్నయ్య సంతోషంగా ఉండటానికి ఏం చెయ్యాలన్నా చేస్తాను….ఎంత రిస్క్ అయినా చేస్తాను,” అన్నాడు ప్రసాద్. “చాలా థాంక్స్ ప్రసాద్…..ఈ సమస్యల నుండి బయట పడటానికి ఒక మార్గం అలోచించాను….దానికి చాలా నమ్మకమైన వ్యక్తి కావాలి….నాకు మీ అన్నయ్య తరువాత అంత నమ్మకమైన వ్యక్తివి నువ్వే….అందుకని నీకు ఫోన్ చేసాను,” అన్నది రాశి.
రాశి మాట వినగానే ప్రసాద్ కూడా ఆనందంతో, “అదేంటి వదినా….నువ్వు నాకు థాంక్స్ చెప్పడం ఏంటి…..నాకు మా అన్నయ్య ఎంత ఇష్టమో, నువ్వు కూడా అంతే ఇష్టం….ఈ విషయంలో నీకు నీ తమ్ముడు గుర్తుకురాకుండా….నేను గుర్తుకు వచ్చినందుకు నేను నీకు థాంక్స్ చెప్పాలి వదినా…..ఇప్పుడే బయలుదేరుతాను,” అన్నాడు. 
 Telugu Incest Novels, Telugu Sex Novels, Telugu Boothu Novels.
“సరే ప్రసాద్…..మిగతా విషయాలు నువ్వు ఇక్కడకు వచ్చిన తరువాత మాట్లాడుకుందాం….ఉంటాను,” అని ఫోన్ పెట్టేసింది రాశి. ప్రసాద్ కూడా ఫోన్ పెట్టేసి, కిచెన్ లో పని చేసుకుంటున్న తన తల్లి దగ్గరకు వెళ్ళి, “అమ్మా….నేను ఊరు వెళ్తున్నాను,” అన్నాడు. దానికి ప్రసాద్ వాళ్ళ అమ్మ అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ, “ఇప్పుడే కదరా అన్నయ్య దగ్గర నుండి వచ్చావు….మళ్ళీ ఎక్కడకు వెళ్తున్నావురా?” అని అడిగింది.
“ఫోన్ వచ్చిందమ్మా…..అర్జంటుగా వెళ్ళాలి,” అంటూ ప్రసాద్ తన గదిలోకి వచ్చి బట్టలు సర్దుకుంటున్నాడు. “ఏంటో వీడు….వీడి పధ్ధతి….ఏమీ అర్ధం కావడం లేదు….తొందరగా పెళ్ళి చేస్తే ఒక దారిన పడతాడు,” అని నసుక్కుంటూ పని చేసుకుంటున్నది. ప్రసాద్ తన బ్యాగ్ లో బట్టలు సర్దుకుని వెంటనే బస్టాండ్ కి వెళ్ళి ప్లాట్ ఫారం మీద నిల్చున్నాడు. ప్లాట్ ఫారం మీద నిల్చున్న ప్రసాద్ కి బస్సు పావుగంటకు వచ్చింది.
ఆ పావుగంట ప్రసాద్ కి క్షణం ఒక యుగం లాగా గడిచింది…..బస్సు వచ్చిన పావుగంట లోపు కొన్ని వందల సార్లు తన చేతికున్న వాచి చూసుకొని ఉంటాడు. బస్సు ఎక్కగానే ఎంత తొందరగా తన అన్నయ్య వాళ్ళ ఊరు వెళ్తామా అని ఆరాటపడుతున్నాడు. అలా ఆలోచిస్తున్న ప్రసాద్ కి తన వదిన రాశి గుర్తుకు వచ్చి, ఆమెతో రాము మనుషులు, కుమార్ ఎలా హింసించారో గుర్తుకు వచ్చి ప్రసాద్ గుండె రగిలిపోయింది.
 Telugu Incest Novels, Telugu Sex Novels, Telugu Boothu Novels.
ఇక్కడ రాశి కూడా ప్రసాద్ వస్తే తన ప్లాన్ ఎలా అమలుచేయాలి…..ఒక వేళ ప్రసాద్ ఒప్పుకోకపోతే అతన్ని ఎలా ఒప్పించాలి అన్న ఆలోచనలతో సతమతమవుతున్నది. ఆరోజు సాయంత్రానికి ప్రసాద్ తన అన్నయ్య వాళ్ళ ఊరు చేరుకున్నాడు…..ఇంటికి వచ్చే సరికి విజయ్ హాల్లో కూర్చుని టీవి చూస్తున్నాడు. ఇంట్లోకి అడుగు పెట్టిన ప్రసాద్ ని చూసి విజయ్ ఆశ్చర్యపోయి, “అదేంటిరా….నిన్ననే కదా వెళ్ళావు…..మళ్ళీ వెంటనే వచ్చావేంటి?” అన్నాడు.
“ఏం లేదన్నయ్యా….అక్కడకు వెళ్ళినా నాకు మనసు ఆగడం లేదు….అందుకని నేను కూడా ఇక్కడే ఏదైనా జాబ్ చూసుకుందామని వచ్చేసాను,” అన్నాడు ప్రసాద్. “కాని నువ్వు ఇక్కడ…..ఇప్పుడున్న పరిస్థితుల్లో…..” అంటూ విజయ్ నసుగుతున్నాడు. అంతలో కిచెన్ లో ఉన్న రాశి ప్రసాద్ గొంతు విని గబగబ దాదాపుగా పరిగెత్తుకుంటున్నట్టు హాల్లోకి వచ్చి ప్రసాద్ వైపు చూసింది. రాశి కళ్ళల్లో తను వచ్చానన్న ఆనందాన్ని గమనించిన ప్రసాద్ కళ్ళతోనే అన్నయ్య ఉన్నాడన్నట్టు సైగ చేసాడు.
 Telugu Incest Novels, Telugu Sex Novels, Telugu Boothu Novels.