Skip to content

పూజకి పెళ్లయింది – పూకుకి పూజయ్యింది – XIV | Telugu Boothu Navalalu

పూజకి పెళ్లయింది – పూకుకి పూజయ్యింది – XIV | Telugu Boothu Navalalu
మనసులో కొంచం గర్వ పడి “అలా ఎందుకంటావ్? ఎవరి అందం వాళ్ళది.. ప్లీజ్ చూపించవా..” అని గోముగా అడిగేసరికి..
తప్పదా అన్నట్టు అక్కడినుండి లేచి పూజ పక్కన కూర్చుంటూ తన ఐ ఫోన్ లో వున్న భార్య ఫోటో చూపించాడు.
నిజంగానే ఆమె అందంగా లేదు..మనిషి కొంచం తెల్లగానే వున్నా మొహం లో అసలు అందం లేదు..”ఇంత బావుండే చరణ్ కి ఇలాంటి అమ్మాయా?” అని మనసులో అనుకుని పైకి మాత్రం
“బానే వుంది కదా.. అయినా అందం ఏముంది చరణ్…మనసు మంచిది అయితే చాలు కదా?” అనేసింది.
“లేదు పూజా..మనసుతో పాటు అందం కూడా ఉండాలి….నీలాగా” అన్నాడు..
మొహం లో ఆనందాన్ని దాచుకునేందుకు ప్రయత్నిస్తూ ” మరి ఇష్టం లేకుండా ఎందుకు చేసుకున్నావ్? పిల్లలు ఎవరైనా వున్నారా?” అంది.
“తప్పనిసరి అయి చేసుకోవాల్సి వచ్చింది…నా లండన్ ప్లాన్ స్పొన్సెర్ చేసింది మా మామయ్యే…ఇక పిల్లలంటావా? ఒక బాబు.. పెళ్ళాం ఎంత నచ్చకపోయినా పిల్లల్ని కనడానికేగా దేవుడు చీకటి రాత్రిని సృష్టించింది..” అని కొంటెగా నవ్వాడు…
చరణ్ చెప్పిన దాంట్లో మీనింగ్ అర్ధం అయి పూజ బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి..
💖 Telugu Boothu Novels, Telugu Sex Novels, Telugu Incest Novels.
పిట్ట నెమ్మదిగా బుట్టలో పడుతుంది..ఇదే సమయం అని “అందుకే పూజ..జీవితం పై ఆసక్తి పోతుంది…చివరకు రేపు నా పుట్టిన రోజు అన్న విషయం కూడా మర్చిపోయాను తెలుసా?” అన్నాడు బాధ నటిస్తూ..
” హే..చరణ్ నిజమా..రేపు నీ బర్త్ డే నా? చెప్పలేదు ఎందుకు..వావ్..” అంది.
“చెప్పా కదా..నేను జరుపుకొను.. ఈరోజే గుంటూరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను” అన్నాడు.
“అలా అయితే నేను నీతో ఇక మాట్లాడను…నాకోసం అయినా సెలబ్రేట్ చేసుకోవా ప్లీజ్” అంది.
కాసేపు ఆగి ” సరే అయితే..నీకోసం అన్నావు కాబట్టి వుంటాను..కాని ఓన్లీ డిన్నర్ కి మాత్రం వెళ్దాం అంతే..నా పార్టీ” అన్నాడు ఇక తప్పనట్టు మొహం పెట్టి.
“థాంక్స్ చరణ్” అంది పూజ..అలా కాసేపు మాట్లాడి ..ఇక వెళ్తాను పూజ..టైం 5 అయింది.. కజిన్ వాళ్ళింట్లో దిగాను వాళ్ళు వెయిట్ చేస్తుంటారు…రేపు సాయంత్రం డిన్నర్ కి వెళ్దాం…గెట్ రెడీ ” అని వీడ్కోలు తీసుకుని బయటకు వచ్చి కార్ ఎక్కాడు.
అసలయితే చరణ్ ఒక మంచి హోటల్ లో దిగాడు.. అసలు అతను హైదరాబాద్ వచ్చిందే పూజ ని ముగ్గులోకి దించి కోరిక తీర్చుకోవడానికి… అందుకే పుట్టిన రోజు కాకపోయినా అలా చెప్పి ఆమెని డిన్నర్ పేరుతొ తీసుకెళ్ళి తాగించో..ఎలాగో తన హోటల్ కి తీసుకెళ్ళి రాత్రంతా కసిదీరా అనుభవించాలి అని ప్లాన్.
అందుకే పూజని చూసి ఎంత కసెక్కినా ఈ రోజు అడ్వాన్స్ కాలేదు..
కాని పూజని చూసి మాట్లాడాక చరణ్ మనసు మారింది…పూజని తను అనుభవించాలి..కాని తానొక్కడే అనుభవించాలి.. ముందు అనుకున్నట్టు నాగరాజు, వేరేవాళ్ళు వద్దు..పూజ అందమైన అమాయకురాలు..ఆ అందం, అమాయకత్వం కేవలం తన కిందే నలగాలి అనుకున్నాడు.
💖 Telugu Boothu Novels, Telugu Sex Novels, Telugu Incest Novels.
ఇక చరణ్ వెళ్ళాకా అతని గురించే ఆలోచిస్తూ కూర్చుంది పూజ..పాపం చరణ్..తన లైఫ్ లాగే వుంది చరణ్ లైఫ్ కూడా…రేపు ఎలా అయిన తన బర్త్ డే ని బాగా సెలబ్రేట్ చెయ్యాలి అనుకుంది.. ఆ రాత్రి ఢిల్లి నుండి నాగ రాజు ఫోన్ చేసి అడిగాడు చరణ్ ని..
” భయ్యా ఎక్కడ వున్నావ్?రెండు రోజుల నుండి ఫోన్ లేదు.. ఆపరేషన్ పూజ ఏమయింది… కొంపదీసి నేను లేకుండానే ఎక్కేసావా దాన్ని..” అన్నాడు..
పూజని పంచుకోవడం ఇష్టం లేని చరణ్ గట్టిగా నిట్టూర్చి “లేదు భయ్యా .లంజ.. తప్పించుకుంది…దాన్ని దెంగాలని ఎంతో ప్లాన్ చేసి నేను హైదరాబాద్ వస్తే ఇప్పుడు ఉదయం నుండి అది ఫోన్ లేపడంలేదు..ఇక నేను గుంటూరు వెళ్ళిపోదాం అని బయలుదేరుతున్నాను..రెండు రోజులు టైం అంతా బొక్క అయింది.” అన్నాడు..అది విని నిరాసపడిన నాగరాజు తో కాస్సేపు మాట్లాడి మర్నాడు పూజ పువ్వును ని ఎలా నలపాలో ఆలోచించుకుంటూ నిద్రపోయాడు.సరిగ్గా 12 గంటలకి పూజ ఫోన్ చేసి లేపి “హాపీ బర్త్ డే చరణ్” అంది.. ” రేపు సాయంత్రం 7 కి పంజాగుట్ట దగ్గర నన్ను పిక్అప్ చేసుకో..పని వుండి వెళ్తున్నాను..అక్కడినుండి డిన్నర్ కి వెళ్దాం” అని చెప్పి ఫోన్ పెట్టేసింది.
💖 Telugu Boothu Novels, Telugu Sex Novels, Telugu Incest Novels.
మర్నాడు సాయంత్రం ఉల్లిపొర రంగు పై తెలుపు బుటా వున్న షిఫాన్ చీర కట్టుకుని.. తెలుపు పై ఉల్లిపొర రంగు వర్క్ చేసిన జాకెట్ వేసుకుంది..లోపల ముదురు గులాబి రంగు లేస్డ్ పుషుప్ బ్రా వెయ్యడంతో ఆమె ఎత్తులు పైకి లేచి జాకెట్ లోనుండే గర్వంగా చూస్తున్నాయి..కింద అదే రంగు థాంగ్ వేసి ఉల్లిపొర రంగుడే శాటిన్ లంగా వేసి..చీర బిగించి కట్టడం తో పిర్రలు పదునెక్కిన గుమ్మడికాయల్లా కనిపిస్తున్నాయి.. థాంగ్ వల్ల పిరుదులు ఫ్రీగా వుండి ఆమె లంగా రాపిడికి గిలిగింతలు పెడుతున్నాయి..
6 గంటలకి బయటకి వచ్చి తలుపు తాళం పెడుతుంటే వెనుకనుండి రవి “బయటకు వెళ్తున్నారా పూజ?” అన్నాడు..” అవును ఫంక్షన్ కి” అని ఆమె వెళ్లిపోతుంటే.. “ఫంక్షన్ కి కాదు..రంకు మొగుడి దగ్గరకి వెళ్తున్నట్టు తయారయ్యింది..” అని మనసులో అనుకుని మనసులోనే ఆమెని అక్కడ గోడకి ఆనించి చీర ఎత్తేసి మొడ్డను ఆమె ఆడతనం లో దూర్చేస్తునట్టు ఊహించుకున్నాడు..
సిటీ సెంట్రల్ మాల్ లో చరణ్ కోసం ఒక పసుపు రంగు టీ షర్ట్ కొని కిందకు వచ్చింది..7:30 అయ్యేసరికి చరణ్ వచ్చి కార్ ఆపడంతో కార్ ఎక్కింది..అప్పటికే దూరం నుండి పూజ ని చుసిన చరణ్ ” ఆహ్..ఈ రాత్రి షో కి రెడీ అయి వచ్చినట్టుంది..కత్తిలా తయారయ్యింది..ఒరేయ్ చరణ్..ఛాన్స్ మిస్ చేసుకోకురా” అనుకున్నాడు. 
💖 Telugu Boothu Novels, Telugu Sex Novels, Telugu Incest Novels.
నీలం జీన్స్ దానిపైన నల్ల రంగు సాదా టీ షర్ట్ వేసుకున్న చరణ్ తో హ్యాపీ బర్త్ డే చెప్పి “ఏంటి కొత్త బట్టలు వేసుకోలేదా..ఇదిగో వేసుకో..నీకోసం చిన్న గిఫ్ట్…బట్ సైజు తెలీదు..చూడు” అని తను కొన్న టీ షర్ట్ ఇచ్చింది…”థాంక్స్ పూజ..ఇక్కడే వేసుకోనా?” అని కన్ను గీటాడు. “వేసుకో చూద్దాం” అనగానే కార్ పక్కకి ఆపి.. ఆమె అర్ధం చేసుకునే లోపునే తన టీ షర్ట్ విప్పేసాడు..ఆమె తెచ్చిన టీ షర్ట్ వేసుకుంటుంటే అప్రయత్నంగా ఆమె కళ్ళు పెద్దవి చేసి చూసింది.. ఆ బలమైన భుజాలు..విశాలమైన తెల్లని ఛాతీ పైన అందంగా పలుచగా వెంట్రుకలు..బలంగా కండరాలు తేలిన పొట్ట.. కొంచం లేత ఎరుపు రంగులో వున్న అతని చను మొనలు కూడా ఆమె దృష్టిని ఆకర్షించాయి..ఆ షర్ట్ అతనికి కొంచం టైట్ అయ్యింది..కాని అతని బాడి ఇంకా కిక్కుఎక్కించెలా వుంది ఆ షర్ట్ లో…
అక్కడినుండి ఆమె ని తీసుకుని బంజారాహిల్స్ లో వున్న అవర్ ప్లేస్ హోటల్ కి తీసుకెళ్ళాడు..అక్కడ ఒక మూలగా బుక్ చేసిన టేబుల్ పై కూర్చుని మంద్రంగా వినిపించే సంగీతం వింటూ డిన్నర్ మొదలుపెట్టారు.. అతను జోకులు వేస్తుంటే ఆమె నవ్వుతుంటే బరువుగా ఊగే ఆమె స్తనాలు చూస్తుంటే అక్కడే ఆ లాన్ లో కింద పడేసి అందరి ముందు ఆమెని దెంగాలి అనిపించింది చరణ్ కి.. మాటల్లో ఆమెకి తాగడమే కాదు..తాగెవాళ్లంటెనె చిరాకు అని తెలిసి హోటల్ కి తీసుకెళ్లడం కుదరదేమో అనుకున్నాడు..
కాని పూజ నెమ్మదిగా ఫ్రీ కావడం, ఆమె మాటల్లో తనంటే ఇష్టం కనిపించాయి.
💖 Telugu Boothu Novels, Telugu Sex Novels, Telugu Incest Novels.