పూజకి పెళ్లయింది – పూకుకి పూజయ్యింది – XII | Telugu Boothu Navalalu
లోపలకు వెళ్ళిన రవి ని అప్పుడే నిద్ర లేచిన నయీం చూసి…ఏంటి రవి భాయి..అంత హుషారుగా వున్నావ్? అని అడిగాడు.. నయీం 6 అడుగులు వుండి తెల్లగా బలంగా ఉంటాడు.. జుట్టు కొంచం ఊడిపోయి 35 సంవత్సరాలకే బట్టతల వచ్చినా..చూడటానికి బావుంటాడు.. అప్పటికే పెళ్లి అయి ఏవో కారణాల తో భార్యకు దూరంగా ఉంటున్నాడు.. అతనికి రెండే వ్యసనాలు డబ్బు..అందమైన ఆడది..
నయీం కి పూజ గురించి చెప్పాలి అనిపించినా అమ్మో..దాన్ని నాకన్నా ముందే వీడే మంచం ఎక్కించేస్తాడు..అసలే పూజ లాంటి నిండైన ఫిగర్ ని చుస్తే..వీడికి ముందే ఆగదు..ఎలాగు ఎక్కువ ఇంట్లో వుండడు కాబట్టి పూజ వీడికి కనపడే ఛాన్స్ తక్కువ..వీడు చుస్తే అప్పుడు చూద్దాం” అనుకుని ఏమి లేదు నయీం అంటూ పూజ ని ఊహించుకుంటూ కార్చుకోవడానికి బాత్రూం లోకి వెళ్ళిపోయాడు.
టైం 10:30 కావచ్చింది.. కాసేపు పడుకుని లేచిన పూజ బెంగుళూరు ఫోన్ చేసి కొడుకు ఎలా ఉన్నాడో కనుక్కుని శేఖర్ కి ఫోన్ చేసి కాస్సేపు మాట్లాడి పెట్టేసి..చరణ్ గురించి ఆలోచనలో పడింది.
💖 Telugu Boothu Novels, Telugu Sex Novels, Telugu Incest Novels.
ఇంకా ఫోన్ చెయ్యలేదు..తనే చేస్తే? తప్పుగా అనుకుంటాడా? అనుకుంటూ ఇక మనసు ఆగక డైల్ చేసింది. రింగ్ అయినా ఎవరు ఎత్తకపోవడం తో అహం కొంచం దెబ్బ తిని ఇక నేను చెయ్యను అనుకుంది…ఒక 20 నిమిషాలకి మోగుతున్న ఫోన్ లో చరణ్ నెంబర్ చూసి వెంటనే మాట్లాడాలి అని వున్నా కావాలనే వెంటనే ఎత్తకుండా చివరకు కట్ అయ్యే టైం కి ఎత్తింది..
” హాయ్ పూజ..సారీ..ఇందాక నువ్వు చేసినప్పుడు కార్ డ్రైవింగ్ లో వున్నాను..ఫోన్ సైలెంట్ లో వుండి చూడలేదు..రియల్లీ సారీ…చేరిపోయావా హైదరాబాద్” అన్నాడు.
” హా.. పొద్దున్నే వచ్చేసాను..నువ్వు ఎప్పుడు వెళ్లావు” అని అడిగింది..అలా ఒక అరగంట వాళ్ళ కాలేజి విషయాలు..లండన్ విషయాలు అన్ని మాట్లాడాక పూజ “ఇక ఉంటా చరణ్ లేట్ అయింది” అని పెట్టబోతుంటే చరణ్ అన్నాడు “పూజ..నేను ఒక పని మీద ఎల్లుండి హైదరాబాద్ వస్తున్నాను. కలవడానికి వీలవుతుందా?” అని.
“హే..నిజంగా..తప్పకుండా కలుద్దాం..ఇంటికి రావాలి నువ్వు” అని కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసిన పూజ కి తెలియదు చరణ్ వచ్చేది తనని ఎలా అయినా లొంగదీసుకుని తన అందాలని తనివితీరా కొల్లగొట్టే ఉద్దేశ్యం తోనే అని..
చరణ్ తో మాట్లాడాక ఇల్లంతా ఎక్కడివక్కడ సర్దుకుని మధ్యానం లంచ్ చేసి కాసేపు పడుకుంది..సరిగ్గా 3:30 కి ఫోన్ రావడం తో బద్దకంగానే హలో అన్న పూజకి “ఏంటి అమ్మాయ్..పడుకున్నవా? నేను సుశీల ఆంటీ ని ” అంటూ పలకరించిన రాత్రి బస్సు లో పరిచయం అయిన ఆంటీ గొంతు వినపడింది.
💖 Telugu Boothu Novels, Telugu Sex Novels, Telugu Incest Novels.
“షాపింగ్ కి వెళ్దాం రెడీ అవ్వు మేము కార్ లో బేగం పేట వైపే వస్తున్నాం..పిక్అప్ చేసుకుంటాం..” అన్న ఆంటీ తో “సరే ఆంటీ నేనే రోడ్ పైకి వచ్చేస్తాను ఇల్లు బాగా లోపలకి వుంటుంది అని చెప్పి గంట లో రెడీ అయి కిందకి వచ్చింది ఆటో కోసం.
లెమెన్ ఎల్లో రంగు చుడిదార్, దానిపైన చిలక పచ్చ రంగు దుపట్టా నిండుగా కప్పుకుని చాల లైట్ గా మేకప్ వేసుకుని వుంది. పూజ ఎక్కువగా మేకప్ వాడదు. క్రమం తప్పకుండ మూడు నాలుగు నెలలకు ఒకసారి ఫేషియల్ చేయిస్తుంది..లిప్ గ్లోస్ ఇంకా పై పై న ఏదో అలా చేసుకునో మేకప్ తప్ప గాడిగా ఎప్పుడు రెడీ కాదు. ఆ సహజమైన అందమే అందరిని ఎక్కువ ఆకర్షిస్తుంది.
ఆమె ఇంటికిందనే వాళ్ళ కార్ పార్క్ చేసి వుంది..కాని ఎం లాభం ఆమె కి డ్రైవింగ్ రాదు..శేఖర్ లేనప్పుడు ఎలాగూ ఖాళీగానే వుంటుంది కదా..డ్రైవింగ్ నేర్చుకుంటాను అంటే..ఆడదానికి డ్రైవింగ్ ఎందుకు అని కొట్టిపడేసాడు.ఇంటి గేటు బయట ఒక ఆటో నిలబడి వుంది..మనిషి లేకపోవడంతో పక్కనే వున్న షాప్ లో అడిగింది. ఇంతలో దూరంగా నడుస్తూ వస్తున్నా ఒక ముసలి అతన్ని చూపించి “అదిగో మేడం” అంది షాప్ లో కూర్చున్న ఒక ఆమె. ఆ ఆటో వాడు ఆ పక్కనే ఉంటాడట. ఇక్కడ జాగా ఉండడంతో ఆటో అక్కడ పెడతాడు.
💖 Telugu Boothu Novels, Telugu Sex Novels, Telugu Incest Novels.
ఆటో లో ఎక్కినా తరువాత పూజ వాళ్ళు కొత్తగా వచ్చారని తెలుసుకుని “నా నెంబర్ తీసుకో అమ్మ.. మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక ఫోన్ చెయ్యండి చాలు..స్కూల్ పిల్లల్ని దింపెసాకా ఖాళీగానే వుంటాను ” అని చెప్పాడు. “థాంక్ గాడ్…బానే చెప్పాడు నెంబర్… లేదంటే ఈ లోపలి నుండి ఏమి దొరకవు” అనుకుంది..
10 నిమిషాలో బేగంపేట్ మెయిన్ రోడ్ పై చేరుకున్న పూజ కి అప్పటికే అక్కడ ఆగి వున్న సఫారీ కార్ కనిపించింది. పోలీస్ కార్.. ఆంటీ నవ్వుతు చెయ్యి ఉపి లోనికి రమ్మంది.. ఆమె పక్కనే కొంచం చామనచాయ లో వున్న ఆమె పెద్ద కూతురు వుంది..పరిచయం అయ్యాక ప్రతాప్ వున్నాడేమో అని చూసింది పూజ..కాని డ్రైవర్ సీట్ లో ఒక 50 ఏళ్ల డ్రైవర్ తప్ప ఇంకెవరు లేరు. అసలే ప్రతాప్ పెద్ద పోలీస్ ఆఫీసర్ అంది ఆంటీ ..ఇక ఇలా వీళ్ళతో షాపింగ్ కి ఎందుకు వస్తాడు అనుకుని వాళ్ళతో వెళ్లి 3,4 గంటలు గడిపింది..
మధ్యలో శేఖర్ ఫోన్ చేస్తే జరిగింది చెప్పి ఎక్కడ వుందో చెప్పింది.. ముందు చాలా కోపంగా” ఎందుకు వెళ్ళావ్ తెలియని వాళ్ళతో..నన్ను అడగోద్దా వెళ్లేముందు” అన్న శేఖర్ ఆంటీ వాళ్ళ అల్లుడు పోలీస్ ఆఫీసర్ అని తెలిసాకా “మరి అలా చెప్పవేం..అయితే పరవాలేదు..అలాంటివాళ్లతొ పరిచయం మంచిదే ..సిటీ లో ఉండేప్పుడు” అని చెప్పి పూజ అడిగిన చెవి కమ్మలు కొనుక్కోడానికి పర్మిషన్ కూడా ఇచ్చేసాడు. వాళ్లతో ఉన్నంతసేపు ప్రతాప్ భార్య పద్మజ తనతో బానే మాట్లాడింది కాని ఆమె కళ్ళలో కనపడే ఈర్ష్య మాత్రం దాచుకోలేకపోయింది. అలా షాపింగ్ అయిపోయాక ఎంత వద్దన్నా వినకుండా తనని వాళ్లతో బాటు ఇంటికి తీసుకెళ్ళారు..ఒక చిన్న బంగ్లా ముందు పోలీస్ సెక్యూరిటీ ని దాటి లోనికి వెళ్ళిన కార్ దగ్గరకు అప్పటికే బయటకు వెళ్ళడానికి రెడీగా వున్న ప్రతాప్ వచ్చాడు..
💖 Telugu Boothu Novels, Telugu Sex Novels, Telugu Incest Novels.
అప్పటివరకు లోడలోడా మాట్లాడిన ఆంటీ అల్లుడిని చూడగానే సైలెంట్ అయిపోఇంది.. ఈమె ఎవరు అని చూస్తున్న ప్రతాప్ కి పూజ ని పరిచయం చేసింది పద్మజ. అతను చిన్నగా నవ్వి నమస్తే అని చెప్పి వీళ్ళు దిగిన కార్ లో బయటకు వెళ్ళిపోయాడు. వాళ్లతో లోపలి వెళ్తున్న పూజ మాత్రం ఇంకా ప్రతాప్ గురుంచే ఆలోచిస్తుంది. “ఎంత మాన్లీ గా వున్నాడు..ఆ ఒడ్డు..పొడవు..అచ్చు సినిమాల్లో విలన్ వేషాలు వేసే సుబ్బరాజు లా వున్నాడు. పైగా ఆ పోలీస్ డ్రెస్ లో చూస్తుంటే ఎ ఆడదానికైనా వాడిలాంటి వాడితో పొందు కావలి అనిపించేలా వున్నాడు.. అంత కత్తిలా వున్నా ఆ వినయం..హుందాతనం..తనతో మాట్లాడింది కొద్ది క్షణాలే అయిన ఆ కళ్ళలో అసలు కోరికే కనపడలేదు. ఏదేమైనా పద్మజ అదృష్టవంతురాలు. అలాంటి వాడిని భర్తగా పొందడానికి” అనుకుంది. నిజంగా కూడా ప్రతాప్ అప్పటికే ఎవరో మినిస్టర్ దగ్గరకి వెళ్ళడం లేట్ కావడం తో ఆమెని అంతగా గమనించలేదు..కాని చూసినప్పుడు చాలా అందంగా వుంది అని మాత్రం అనుకున్నాడు.
అక్కడ డిన్నర్ చేసి వాళ్ళు కార్ వస్తుంది డ్రాప్ చేయిస్తాం అన్నా వినకుండా ఆటో లో ఇంటికి వచ్చేసరికి 10 అయింది. స్నానం చేసి మంచం ఎక్కిన ఆమె కి సడెన్గా చరణ్ గుర్తొచ్చాడు.. చరణ్ ని ప్రతాప్ తో అప్రయత్నంగా పోల్చి చూసింది. అందం లో ఇద్దరు ఒక్కటే… చిలిపి చూపులతో..మాటలతో నవ్వించి కవ్వించే అందం చరణ్ ది అయితే… హుందాగా వుంటూ మగతనం ఉట్టిపడే అందం ప్రతాప్ ది.. ఇద్దరు ఇద్దరే లా వున్నారు. కాని “ఆ” విషయం లో ఎవరు గ్రేట్? అనుకుని ఏమో..ఇద్దరి కిందా చెరో రాత్రి కసిగా నలిగితే కాని తెలీదు అనుకుని తన చిలిపి ఊహకి తనే నవ్వుకుంటూ నిద్రలో జారుకుంది పూజ.
💖 Telugu Boothu Novels, Telugu Sex Novels, Telugu Incest Novels.