Telugu Rathi Novels (5): ఆ సమయంలో బజర్ మోగింది, సుందరం లేవ బోయాడు ఆగమని సైగచేసి చేతులు కడుక్కుని వెళ్ళింది సునీత, ఆ వచ్చిన వ్యక్తి హరనాధ రావ. అతన్ని లోపలకు రానీయకుండానే ” సుందరం లేదు … ఏదో మేటినీ సినిమా కని వెళ్ళాడు ” అంది
” ఐతే ఇంకా మంచిదీ!” అన్నాడతను సంబరంగా
” ఉదయమే మా బంధువులామె వచ్చింది ఇప్పుడు నువ్వు రావటానికి కుదరదు .. ”
” ఐతే రేపు వస్తాను ”
” ఎప్పుడు వెళుతుందో తెలియదు .. నాలుగు రోజులు ఓపిక పట్టు ” ఆ చివరి మాట మాత్రం నవ్వుతూ చెప్పింది
” అలాగే ” అని బుర్రూపి వెళ్ళిపోయాడతను
ఆమె తిరిగి హాల్లోకి రావటంతోనే ” అతనితో అలా అబద్ధం ఎందుకు చెప్పారూ ?” అని అడిగాడు సుందరం
” మరేం చెయ్యమంటావ్? ప్రొద్దుటినుండీ నువ్వు ముఖం మాడ్చుకుని పెళ్ళాం చచ్చిన వాడిలా కూర్చున్నావ్. నిన్ను బట్టి నాకూ మూడ్ పోయింది … ఇప్పుడింక అతడిని లోనికి రానిస్తే ఎప్పటి దాకా సుత్తి వేస్తాడో ఏమో ?” అందామె సింక్ దగ్గరకు నడుస్తూ
” నా మాటకేం లెండి … మీరలా తలుపైనా తీయకుండా సమాధానం చెప్పి పంపేసినందుకు ఆతను ఫీలవుతాడేమో ?” సందేహం గా చూసాడతను
ఆ మాటలో చిన్న వ్యంగ్యం కూడా ధ్వనించడంతో సునీత అధరాలమీద దరహాసం చోటుచేసుకుంది
” ఐతే .. వెళ్లి వెనక్కి పిలువ్ ” అంది ముక్తసరిగా
ఆమె మాటలోకూడా వ్యంగ్యం తొణికిసలాడింది
దాంతో షటప్ ఐ పోయాడు సుందరం. తన గదిలోకి వెళ్లి మంచానికడ్డం పడిపోయాడు
పావుగంట తరువాత అతని గదిలోకి మెల్లిగా ప్రవేశించింది సునీత. పక్కనే కూర్చుని భుజం మీద చెయ్యి వేసింది
మర్యాదకి లేచి కూర్చున్నాడు సుందరం
” ఇంటి మీద ధ్యాస మళ్లిందని ఉదయం నువ్వు చెప్పిన మాట నిజం కాదనిపిస్తోంది నాకు. అవునా ?” సూటిగా అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది
💋 Telugu Boothu Kathalu, Telugu Sex Stories, Telugu Incest Stories.
మాట్లాడకుండా తలొంచుకున్నాడు సుందరం
” ఐతే ఈ ముభావమంతా దేనికి ? నా మీద కోపమొచ్చిందా ?” అతని చేతిని తన చేతిలోకి తీసుకుని అనునయం గా అడిగింది
తల అడ్డంగా ఊపేడతను
” ఐతే ఇదంతా హరనాధ రావు మీద మంటా ?”
ఆమె అంత డైరెక్ట్ గా అడిగేసరికి సుందరం షాకయి పోయాడు
” అతను నాతొ తిరగడం నీకిష్టం లేదు – అంతేనా ?”
మాట రాలేదతనికి
అంతవరకూ పట్టుకు కూర్చున్న అతడి చెయ్యి వదిలేసి బాగా దగ్గరగా జరిగింది
ఆమె కుడి రొమ్ము అతడి జబ్బకు నైస్ గా వత్తుకుంది
పరువాల పిట్టలు పూకంతా లొట్టలు – 4 | Telugu Boothu Novels
” నాతో తిరుగుతున్నందుకు అతని మీద నీకు కోపమొచ్చినప్పుడు అతడితో తిరుగుతున్నందుకు నామీద కూడా కోపమొచ్చివుండాలి కదా ?” కుతూహలంగా చూసింది
” లేదు ఆంటీ – గాడ్ ప్రామిస్! మీ మీద నాకేం కోపం లేదు – ఐ లైక్ యు వెరీమచ్ ”
లేదు ఆంటీ — గాడ్ ప్రామిస్స్ , మీ మీద కోపం లేదు. ఐ లైక్ యు వెరి మచ్ ”
“ఓహో! నా మీద లైకింగ్ ఎక్కువైపోయినంత మూలాన నే ఉదయం నుంచీ మూతి ముడుచుకు కూచున్నావన్నమాట. లైకింగ్ అంటే అర్ధం – ఇష్టమైన వాళ్ళని ఏడిపించడమన్న మాట” ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
విస్మయంతో కొయ్యబారిపోయాడు సుందరం.
Telugu Rathi Novels (5)
“ఏడిపించడం నీకే కాదు – నాకూ వచ్చు! అందుకే నిన్నా మొన్నా హరనాధరావును కళ్ళెదుటే నా గదిలో అంత సేపు ఉంచుకున్నాను. మా ఇద్దరికీ ఏడెనిమిది మాసాల నుంచి సంబంధముంది. అయితే నువ్వొచ్చిన దగ్గరనుంచి వాడిని ఎలాగైన వదిలించుకోవాలన్న ఆలోచనతో ఉన్నాను.
నీలో సరయిన రెస్పాన్స్ కనిపించక వాడితో అఘోరించవలసి వచ్చింది. నువ్వు నిద్ర పోయాక ఎన్నోసార్లు వచ్చాడు వాడు. నీలో ఏమాత్రమైన చలనమొస్తుందేమోనని నిన్న రాత్రి వాడిని కావాలనే ఆ టైముకి రమ్మన్నాను” అంది ఆమె ఆవేశంగా. ఆమె గొంతు బాగ బొంగురు పోయింది. కళ్ళలో నిండిన నీళ్ళు చెక్కిళ్ళమీదుగా ఆమె ఎదమీదకి జాలువారాయి.
“అయ్యాం సారీ ఆంటీ” బేలగా చూశాడు సుందరం.
“ఇదిగో – అదే! నీకు చేతనైందల్లా అదొక్కటే” రోషంగ చూస్తూ అందామె.
“ఇప్పుడు సారీ చెప్పాల్సింది నువ్వు కాదు – నీమీద మనసు పెట్టుకున్నందుకు నేను చెప్పాలి” అని విసురుగా మంచం దిగిపోయింది.
అక్కడ నుంచి ఆమె అడుగు తీసి అడుగు వేసే లోగా చటుక్కున చేయి అందిపుచ్చుకుని గమ్మున మంచం దిగాడతను.
ఆమె విస్మయంగా చూసింది అతడి ముఖంలోకి.
పౌరషంగా చూస్తున్నాయి అతడి కళ్ళు.
అది అతడిలో కలిగించాలన్న ఆమె ప్రయత్నం చివరికి ఫలించడంతో ఆమె అధరాలు విలాసంగా చిరుహాసం చేసాయి.
ఆ మరు క్షణం అతడి చేతులామె నడుము చుట్టూ బలంగా బిగుసుకున్నాయి. అతడి పెదాలు ఆమె అధరాలను నవ్వకుండా సీలు వేసినట్టు పట్టేశాయి.
ఆనందంతో తీయగా మూలుగుతూ అతడిని లతలా పెనవేసుకు పోయింది సునీత. ఆ పీల్పుడు ముద్దు కొద్ది క్షణాల పాటు ఆమెకు ఊపిరి సలపనివ్వలేదు.
మెల్లగా తన కౌగిలి సడలించాడు సుందరం. ఆమె ముఖాన్ని ముద్దులతో తడిపేస్తూ ఎడమ చేతిని మెల్లగా వీపు మీద నుంచి పైకి పాకించాడు. బిడియంగా నవ్వింది ఆమె. నైటీ జిప్ ను జాగ్రత్తగా క్రిందకు లాగాడు.
“తీసెయ్య్” చెవిదగ్గర నోరు పెట్టి చిన్నగా అన్నాడు.
“ఊహు – నువ్వే తీసుకో” మొండిగా గొణిగింది ఆమె.
గుండటి ఆమె ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకుని సొట్టలు పడ్డ బుగ్గల్ని మోజుగా ముద్దాడాడు. ఆ చేతుల్ని అలాగే క్రిందికి జరుపుకుని తన ముందుల్ని అందించింది సునీత.
చిద్విలాసం చేస్తూ రెండూ ఒడుపుగా పట్టుకుని సుతారంగా పిసికాడు. ఆహ్లాదంగా బోర విరిచిందామె.
“గట్టిగా పిసుకు ఇలా నీ చేతుల్లో నలిగిపోవాలని అవి నెలాళ్ళ నుంచి ఆరాటపడుతున్నాయ్” అంది గోముగా నవ్వుతూ. ఆమె కోరిక మేరకు ఒక సారి వాటిని కసిగా పిసికి వదిలాడు.
వెంటనే ఆమె వంటిమీదనుంచి నైటీని వలచి పక్కానపారేసాడు. లోపల బ్రా కాని పేంటీ కాని వేసుకోలేదామె. మెడలో నల్ల పూసల గొలుసు, మంగళ సూత్రాలు తప్ప ఆమె వంటి మీద మరేమీ లేదు. ఆమెను అలా నగ్నంగా చూడటం తనకు కొత్త కాదు. కాని అంత దగ్గరగా ఆమె విశాల సౌష్టవాలను చూడటం సరి క్రొత్త అనుభూతి. తెల్లగా పాలరాతి బొమ్మలా మెరిసిపోతోందామె.
ఆవేశం ఆగలేదు సుందరానికి. మళ్ళీ ఆమెను గట్టిగా పెనవేసుకుని అందిన చోటల్లా ముద్దుల వర్షం కురిపించాడు. ఆమె కూడా అంత ఆవేశంగానూ అతడిని ముద్దు లాడుతూ లుంగీ లాగిపారేసింది. ఒక్కొక్కటికా షర్ట్ బటన్స్ విప్పేసింది. మిగిలిన పని అతను పూర్తి చేశడు. అతను డ్రాయరు తీసేస్తున్నప్పుడు అమె కళ్ళు నక్ష్త్రాల్లా మెరిశాయి. ఆత్రంగా చేయి చాపింది.
💋 Telugu Boothu Kathalu, Telugu Sex Stories, Telugu Incest Stories.
ఆమె హస్త స్పర్సకు అతడి నరాలు జివ్వుమన్నాయి.
“ఎరువేసి పెంచిన చిలగడ దుంపలా ఉంది” ముని వేళ్ళతో ఒడ్డు పొడుగులు కొలుస్తూ కళ్ళు అందంగా తిప్పింది సునీత.
ఆ మాట అతడి బుర్రలో చిన్న చిలిపి ఆలోచనను పుట్టించింది. ఆ రోజు మరో ఆడదానితో ఇదవుతున్నప్పుడూ క్రిందటి రాత్రి హరనాధరావు తనను అర్ధాకలితో వదిలేసినప్పుడూ ఆమె మగ రాయుడిలా నిలబడి వాళ్ళచేత తన ముందు మోకాళ్ళు వేయించిన సంఘటనలు గుర్తుకు వచ్చాయి. ఆపని ఇప్పుడు తన చేత చేయిస్తే! అన్న తలంపు తలెత్తింది.
ఆమె ఇంకా తనది సవరదీస్తూనే ఉంది.
సున్నితంగా రెండు రొమ్ముల్నీ తడుముతు అబ్బురంగా ఆమె ముచ్చికల్ని ముద్దాడాడు.
ఆమె కళ్ళల్లో కాంక్ష పేరుకుంది.
అదే అదనుగా ఆమె భుజాల మీద రెండు చేతులూ వేసి క్రిందికి నొక్కాడు.
ఆమె ప్రతిఘటించలేదు. అతడి మనోభీష్టాన్ని అర్ధంచేసుకుని అందంగా నవ్వుతూనే మోకాళ్ళు వేసింది.
నాకు జిలెక్కువ.. నా పిర్రలకు దురదెక్కువ | Telugu Boothu Kathalu
సుందరం దేహంలోని రక్తం ఉద్రేకంతో ఉరకలేస్తూ పరిగెత్తింది. కుడిచేత్తో తొడ నిమురుతూ ఎడమ చేత్తో అతడిని అపురూపంగా అందుకుంది ఆమె.
దేహంలోని రోమాలన్నీ ఒక్కసారి నిక్కబొడుచుకున్నట్టు ఫీలయ్యాడతను. అప్రయత్నంగా నడుం ముదుకు నెట్టాడు…. అదే సమయంలో ఇంత నోరు చాపి ఆమె ముందుకొచ్చింది – ఆహ్లాదంగా మూలుగుతూ ఆమె తల మీద చేయి వేశాడతను.
సుందరం దేహంలోని రక్తం ఉద్రేకంతో ఉరకలేస్తూ పరిగెత్తింది. కుడిచేత్తో తొడ నిమురుతూ ఎడమ చేత్తో అతడిని అపురూపంగా అందుకుందామె. దేహంలోని రోమాలన్నీ ఒక్కసారి నిక్కబొడుచుకున్నట్టు ఫీలయ్యాడతను. అప్రయత్నంగ నడుం ముందుకు నెట్టాడు…. అదే సమయంలో ఇంత నోరు చాపి ఆమె ముందుకొచ్చింది-ఆహ్లాదంగా మూలుగుతూ ఆమె తల మీద చేయి వేశాడతను.
Telugu Rathi Novels (5)
ఆ ఆనందం ఊపిరి సలపనివ్వలేదతనికి . ముఖం పైకి పెట్టి నోటితో గాలి పీల్చుకున్నాడు.
అనిర్వచనీయమైన ఆ అనుభూతికి పరవశించి పోతూ మళ్ళీ క్రిందికి చూసాడు. ఆమె తలే కాని తన మొల కనిపించలేదు.
“ఆంటీ ! ఐ లైక్ యు ఐ లైక్ యు వెరీ మచ్ ”
ఉద్వేగంతో అతడన్న ఆ మాటలకి సునీత పులకించి పోయింది. మరింత మోజుగా ఆశగా అతడ్ని పట్టుబడుతూ పరవశించిపోయింది. ఆమె అధరాల వత్తిడికి అతడిలోఉద్రేకం ఉప్పొంగింది. వెన్ను జలధరించింది.
“చాలు ఆంటీ .. ఈ ఆనందం భరించలేకపోతున్నాను… ఊ ఇంక వదిలేయ్ ఆంటీ”
రెండు చేతులతోనూ ఆమె తల నిమురుగూ పిచ్చిగా అరిచాడు.
ఆమె వినిపించుకో లేదు — అతడ్ని వదిలి పెట్టనూ లేదు”
ఇక నిగ్రహించుకోవడం తన వల్ల కాలేదు సుందరానికి
అతడి మూలుగు ఆ గదిలో ప్రతిద్వనించింది.
దానికి సమాధానంగా ఆమె కూడా చిన్న గురక లాంటి కేరింత పెట్టింది అతని ఉద్రేకపు వెల్లువ ఆమెను గుక్క తిప్పుకోనివ్వలేదు.
అద్వితీయమైన ఆ అనుభవపు మధురానుభూతి నుంచి తేరుకుంటూనే ఆమె రెక్కలు పట్టుకొని పైకి లేవదీశాడు సుందరం.
నక్షత్రాల్లా మెరుస్తున్నాయ్ ఆమె కళ్ళు. పెదాలు గెడ్డం బుగ్గలూ తడిగా అగుపించాయి. ముని వేళ్ళతో వాటిని నిమురుతూ నుదుట ముద్దు పెట్టుకున్నాడు.
“మోచేతి కి చన్ను తగిలితేనే సారీ చెప్పే వాడివి, ఏకంగా నీది నా నోటికి అందించినందుకు ఏం చెయ్యాలి నిన్ను” బుగ్గ చిదుముతూ గోముగా అడిగింది.
“మీ యిష్టం”
“అయితే నా గదిలోకి వెడదాం రా”
సుందరం బిడియంగా తలూపాడు.
ఇద్దరూ చెట్టా పట్టా లేసుకుని బెడ్ రూం లోకి ఆడుగు పెట్టారు.
ఇంతకు ముందు అతను చూసిన రెండుసార్లూ ఆమె ఎక్కడయితే మంచి ఫోజు మీద నిలబడిందో అక్కడ ఆలాగే నిలబడి అతడిని మోఅకళ్ళు వేయమంది.
ఆ వ్యవహారానికామె ఆ ప్రదేశాన్నే ఎందుకు ఎంచుకుంటుందో అంతుబట్టలేదు సుందరానికి. మోకాళ్ళు వేస్తూనే ఓ మారు అటూ ఇటూ పరికించాడు. అతడి డౌటుకి సమాధానం దొరికింది. అది ఎదురుగా ఉన్న డ్రస్సింగ్ టేబిల్. అలా నిలబడి అద్దంలోకి చూస్తూ ఆ పని చేయించుకోడం ఆమెకి చాలా ఇష్టంలా ఉంది.
ఆఅ విషయం గ్రహించగానే ఆ సెటప్ లో ఏదయినా చిన్న మార్పు చేయాలనిపించిందతనికి. వెంటనే చేయి చాపి డ్రస్సింగ్ టేబిల్ ముందున్న స్టూలు అందుకున్నాడు.
దాన్ని ముందుకు లాగి దానిమీద ఆమెను కూర్చోమన్నాడు. అతడి వంక విస్మయంగా చూస్తూనే దాని మీద పిర్ర మోపింది. వెంటనే తను క్రింద చతికిలబడుతూ దగ్గరగా జరిగి తొడ మీద చెయ్యి వేసాడు.
“ఏం నిలబడితే నాకు కాళ్ళు పీకుతాయనా “ కొంటెగా అడిగింది ఆమె. అవును అన్నట్టు తలూపి రెండవ తొడ చుంబించాడు.
“ ఈ అభిమనం ఒక నెల క్రితమే చూపించి ఉంటే ఎంత బాగుండేది”
“నిజమే కాని ఎంతైనా అన్నం పెడుతున్న చెయ్యి కదా అని నిగ్రహించుకుంటూ వచ్చాను అయినా నువ్వింత కాకెత్తి పోయి ఉన్నావని నాకేం తెలుసు?” | Telugu Rathi Novels (5)