Skip to content

తొమ్మిది రోజుల తొడ సంబంధం – 1 | తెలుగు బూతు కథలు

 🐎 తెలుగు బూతు కథలు (55) : శ్రీధర్ (శ్రీ) స్వగతం: అదినవంబర్ సాయంకాలంకావడంతో చలి ఆదరగోట్టేస్తోంది. ఇంట్లో ఒంటరిగా కూర్చొని ఆ రోజు చాట్లో కలసిన అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాను. ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తుంటే వొల్లంత వేడెక్కిపోతోంది. నా ఆలోచన కరక్టే అయితేఆమెవిరహంతో తహతహలాడే వివాహిత అయి ఉండాలి. ఆమెతో మాట్లాడినంతసేపు నాకు పదే పదే అదే ఆలోచన వచ్చింది. ఏమో ఇంకా కొన్నిసార్లు చాట్ చేసి చూడాలి కరెక్ట్ గా తెలుసుకోకవాలంటే. ఏది అమైనప్పటికి నా మనసు ఆల్రెడీ తనతో రొమాన్స్ జరిపేస్తోంది. నేను బెంగుళూరులో ఇప్పటికి దాదాపు 10 సంవత్సారాలనుండి ఉన్నాను. నేను ఇప్పటికి ఎంతో మంది ఆడువారిని చూసాను. చాలమంది ఆడవాళ్లకు వాళ్ళ కళ్ళలో తీరని కాంక్ష, మొహంలో ఒకరకమయిన నిరాశ కనబడుతుంది. వాళ్లకు సరైన సంసారిక సుఖం దొరకడం లేదేమో అని అనిపిస్తుంది.

అనిపించడం ఏమిటి, ఖచ్చితంగా అదే అయిఉంటుంది. చాల వరకు ఈ ఆడవాళ్ళకు, ప్రత్యేకంగా మూడు పదుల వయసులో ఉన్న వాళ్లకు పెళ్లి అయి అయిదు నుండి పది సంవత్సరాలు అయిఉంటుంది.ఈసమయంలో వాళ్ళ భర్తలకు నాలుగు పదుల వయసు వచ్చి ఉంటుంది. అటువంటి మగవాళ్ళు వాళ్ళ బిజినెస్ వ్యవహారాలలో తలమునకలు అవుతుంటారు. మరి అటువంటి ప్రబుద్దులకు ఇటువంటి అందమైన భార్యలని సుఖపెట్టే సమయం ఎక్కడ ఉంటుంది? వాళ్ళలో సెక్సు యావ కూడా తగ్గిపోయి ఉంటుంది. కాకపోతే ఈ ఆడవాళ్ళకు మాత్రం అది సెక్సు ఎంజాయ్ చెయ్యడానికి సరియైన వయసు. ఎవరికీ తెలుసు ఈమె కూడా అందులో ఒకరు కారని? తను కూడా అటువంటి వారిలో ఒకటి అని ఎందుకో నా మనసు చెప్తోంది. ఇంతకూ తన గురించి చెప్పలేదు కదూ? తన పేరు భావన.

అక్కలను మార్చుకుందాం! అక్కలతో పక్కలను మార్చుకుందాం – 5 | తెలుగు బూతు కథలు

32 సంవత్సరాల వయసు, ఆరేళ్ళ వైవాహిక జీవితం. ఇంకా పిల్లలులేరు. భర్త బిజినెస్చేస్తాడు.అందుకే నాకు అనిపిస్తోంది ఆమె తప్పకుండ ఆ కేటగిరిలోని ఆడదే అని. నా మనసు మాత్రం అదే అయిఉండాలి అని మొరాయించుకొని కూర్చుంది. తను చాట్ చేసిన విధానం చుస్తే బాగా తెలివైన, చదువుకున్న అమ్మాయిలా ఉంది. కాకపోతే మాటల్లో నిరాశ తొంగిచూస్తోంది. ఆమెకు జీవితంలో ఇంకా ఏమో కావాలి అని తనకు అనిపిస్తున్నట్లు నాకు అనిపించింది. ఈ రోజు చాట్ అయిపోయిన తరువాత మల్లి రేపు కలవాలని డిసైడ్ చేస్కున్నాము. నేను ఇప్పటినుండే రేపు సాయంత్రం ఆరు గంటలు ఎప్పుడు అవుతుందా అని నేను ఎదురుచూస్తున్నట్లు ఉంది. ఇంక నాకు ఈ రోజు నిద్ర కొండ ఎక్కినట్లే అనుకుంటూ బెడ్ ఎక్కి ముసుగుతన్నాను. 🐎 తెలుగు బూతు కథలు (55), తెలుగు కామ కథలు.

నేను నిద్రలోకి జారుకోబోయే ముందు నా గురించి కొంచెం చెప్పాలి. నేను అందరి అబ్బాయిలలా ఆడవారిని చూసి చొంగ కార్చుకునే రకం కాదు. నాకంటూ కొన్ని ప్రత్యేక ఆలోచనలు ఉన్నాయి. జీవితంలో నాకు ఇంతవరకు ఎంతోమంది అమ్మాయిలు తారసపడ్డారు కానీ ఎవ్వరు నా మనసుకు చేరువగా రాలేదు. నేను ఎవరైనా అందమైన అమ్మాయిని చూసినప్పుడు తన అందాన్ని తనివితీరా ఆస్వాదిస్తాను అంతే కానీ వెంటనే తనను నా పక్కలో ఊహించేసుకొని కక్కుర్తి పడను. ఆ అందాన్ని మనస్పూర్తిగా ఆరాధించి ఆ అందానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వాలని అనుకుంటాను. అటువంటి అందానికి నా మనసుని దాసోహం చేసుకోవాలని అనిపిస్తుంది. అందుకే కాబోలు ఇంతవరకు “ఆ” అనుభవం నాకు దగ్గరకాలేదు. అందుకే చాట్లో నా వ్యక్తిత్వానికి దగ్గరగా ఉన్న అమ్మాయి దొరుకుతుందేమో అని ట్రై చేస్తున్నాను. కానీ ఒకాటి మత్రమ ఖచ్చితంగా చెప్పగలను. నేను తనను తానుగా తనువూ మనువు అర్పించుకొనే అమ్మాయికోసం ఎంతకాలమైన వేచి ఉంటాను కానీ చిన్న చిన్న ఆనందాల కోసం చిల్లర తిరుగుళ్ళు తిరగను. అది నా ప్రిన్సిపుల్ అనే చెప్పుకోవాలి. మరుసటి రోజు: నేను గత 24 గంటలుగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది.

నేను ఇదున్నర నుండి చాట్లో లాగిన్ అయ్యి వెయిట్ చేస్తున్నాను. తను లాగిన్అయ్యే సరికి 6:15 అయింది. రావడంతోనే డైరెక్ట్ గా నాతోనే చాట్ చెయ్యడం మొదలుపెట్టింది. తను 15 నిముషాలు ఆలస్యంగా వచ్చినందుకు సారీ చెప్పింది. అబ్బే అల్లాంటి ఫార్మాలిటీస్ ఎందుకు? అంటూ నేను కూడా ఇప్పుడే లాగిన్ అయ్యాను అని చిన్న అబద్దంఆడాను. తనకోసం ఇంకా ఎంతసేపైనా వెయిట్ చెయ్యడానికి నేను రెడీ అని నాకు తెలుసు. కాకపోతే ఆ తన దగ్గర కాస్త గాంభీర్యం చూపించాను. ఎందుకో మరి! ఎంతయినా తను ఒక వివాహిత యువతి కదా? కాసేపు ఊసుపోని కబుర్లు చెప్పుకున్న తరువాత తను తన గురించి చెప్పడం మొదలుపెట్టింది. తను పెళ్ళికిముందు ఒక software కంపనీలో పని చేసేదంట. పెళ్లి తరువాత ఆ పని మానేసిందట. కాని ఇప్పుడు తను ఆ జాబ్ చాలా మిస్ అవుతున్నాను అని చెప్పింది. తను ఏదో relationship manager గా పనిచేసేదట. కాబట్టి రోజూ చాలామందితో కొత్త వాళ్ళతో మాట్లాడుతూ ఉండేదట. ఆ జాబ్ తనకు బాగా నచ్చింది అని చెప్పింది.
అలామొదలైన మా చాట్లో చాలా విషయాలని మాట్లాడుకున్నాము. సినిమాలు, క్రికెట్, స్పోర్ట్స్, మ్యూజిక్, ఫిలాసఫీ ఇలా చాలా విషయాలు మాట్లాడుకున్నాము. కొంతసేపు ఈ విషయాలు మాట్లాడిన తరువాత భావన ఒక నిర్దుష్టమైన అభిప్రాయలు ఉన్న అమ్మాయి అని అర్థమయింది. తనకు జీవితంలో ఏమి కావాలో తన జీవితాన్ని ఎలా మలచుకోవాలో తెలిసిన ఒక మెచ్యూరిటీ కలిగిన మనిషిగా అర్థమైంది. అప్పటికే 9 గంటలు అయింది. నేను తొందరగా తన ప్రేమ సంభంధాల టాపిక్ తీసుకువద్దామని అనుకుంటున్నాను కానీ ఎందుకో తొందర చెయ్యలేక పోయాను. ఇప్పటివరకు తన దగ్గర ఒక మచ్యురిటి ఉన్న మగాడిలా ప్రవర్తిస్తూ ఉన్నాను. సడన్ గా అటువంటి టాపిక్ తీసుకువచ్చి చీప్ అయిపోదల్చుకోలేదు. నేను కూడా అన్ని టాపిక్ లలో నా అభిప్రాయాలు చెప్తూ వచ్చాను. కొంతసేపు తరువాత సడన్ గా తను నా అభిప్రాయాలను, నేను వ్యక్తపరిచిన విధానం చాలా బాగా నచ్చాయి అని చెప్పింది. ఒక్కసారి భుజం తట్టుకొని శభాష్ అని ఒక్కసారి నన్ను నేనే అభినందిచుకున్నాను. కాకపోతే ఒక్కటి మాత్రం నిజం, నేను చెప్పినవన్ని నాకు కరెక్ట్ అనిపించిన నా అభిప్రాయాలు మాత్రమే! ఇంతలో నా మనసు తెలుసుకున్నట్లుగా తనే నా love టాపిక్ తీసుకువచ్చింది.

తను నా love life గురించి చెప్పు అని డైరెక్ట్ గా అడగడంతో నేను నా గురించి చెప్పాను. నాకు ఎప్పుడు girlfriend లేదు అని చెప్పాను. ఇంత ఇంటలిజెంట్ అబ్బాయికి గర్ల్ ఫ్రెండ్ లేదు అంటే నేను నమ్మను అని చెప్పింది. నేను నా మనసులో ఎటువంటి అమ్మాయికి తావు ఉందొ చెప్పాను. మొదటిసారిగా ఒక అమ్మాయికి నేను అంత ఓపెన్ గా నా మనసులో ఉన్న విషయం చెప్పడం జరిగింది. తను నా అభిప్రాయాలను మెచ్చుకుంది. నిన్నుచేసుకోబోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అని చెప్పింది. నాకు కొంచం గర్వంగా అనిపించింది. నేను కొంచం సంకోచిస్తూ తన విషయం అడిగాను. తను ఇంతకూ ముందెన్నడూ తన విషయాలు బయటవాళ్ళతో చెప్పలేదు అంటూ, కాని ఎందుకో నాతో చెప్పడం ఇబ్బందిగా ఫీల్ కావడం లేదు అంటూ మెల్లగా చెప్పడం మొదలుపెట్టింది. తను నన్ను స్పెషల్ గా ట్రీట్ చెయ్యడం నాకు చాలా బాగా అనిపించింది. తను తన స్టొరీ చెప్పడం మొదలుపెట్టింది. తనకు కాలేజిలో ఒక బాయ్ ఫ్రెండ్ ఉండే వాడట. కానీ తను ఒక ఆక్సిడెంట్ లో చనిపోయాడట.
తను ఆ షాక్ నుండి బయటపడడానికి 3-4 సంవత్సరాలు పట్టింది అని చెప్పింది. తరువాత తన తల్లిదండ్రుల కోరికను కాదనలేక పెళ్లి చేసుకుంది. తనకు ఇప్పుడు వివాహ సంబధంలో ఏమి ఇబ్బందులు లేవు అని చెప్పుకోచ్చింది. కానీ అక్కడితో కొంతసేపు టైపు చెయ్యడం ఆపింది. నాకు ఏమి చెప్పాలో అర్థం కాలేదు. నాకు తనగురించి నేను అనుకున్నది నిజం అవుతుందేమో తెలుసుకోవాలని ఆత్రంగా ఉంది. కానీ తనే చెప్పాలని మిన్నకున్నాను. కొంత గాప్ తరువాత మల్లి చెప్పడం మొదలుపెట్టింది. తనకు వాళ్ళాయనతో అంత బాగా నప్పినట్లు లేదు అని చూచాయగా అనిపించింది. వాళ్ళాయన అంతా ఒక స్కూలు టీచర్ లాగా ఒక క్రమంలో ఉండేలా ఉంటాడని అది తనకు చాలా బోర్ కొడుతుంది అని చెప్పింది. ఆయనకు తన బిజినెస్ వ్యవహారాలు చాలా ఇంపార్టెంట్ అని, తన గురించి పట్టించుకునే తీరిక లేదు అని చెప్పుకొచ్చింది. అందుకే తను ఈ ఇంటర్నెట్లో తన అభిప్రాయాలకు దగ్గరగా ఉన్న ఫ్రెండ్ కోసం వెతుకుతున్నాను అని చెప్పింది. తన మనసులోని విషయాలు చెప్పుకునే వొక తోడుకోసం తను వెంపర్లాడుతున్నాను అని చెప్పకనే చెప్పింది. అప్పటికే పదకొండు గంటలు కావస్తుండడంతో ఒకరికొకరు గుడ్ నైట్ చెప్పుకొని చాట్ కి స్వస్తిచేప్పాము. 🐎 తెలుగు బూతు కథలు (55), తెలుగు కామ కథలు.