🔥 Teacher Sex Stories (32) : నేను వాటి వైపు నుండి చూపు తిప్పుకోలేక పోతున్న. మేడం హరిక తో సిద్దు గాడితో మాట్లాడుతుంది. వాళ్ళు నా పక్కనే ఉన్న కూడా నాకు ఆ మాటలు చెవికి ఎక్కడం లేదు, మేడం ముఖాన్నే చూస్తూ ఉన్నా. ఈ రోజు మేడం మొహంలో కాంతి ఎక్కువగా ప్రకాశిస్తూ ఉంది. మేడం కనుబొమ్మలు కళ్ళు, దొండపండు పెదాలనే చూస్తూ ఉన్నా.
మేడం వాళ్ళిద్దరితో మాట్లాడుతూనే నా వంక చూస్తుంది. నేను ఏదో లోకంలో ఉన్నాను అని పసిగట్టేసింది. నా కళ్ళు మేడం దొండపండు పెదాల మీదకు వెళ్లాయి. ఆ పేదాలను ఎలాగైనా అందుకోవాలి అని నా మనసులో కోరిక మెల్లిగా పుట్టింది. నేను మేడం పెదాలనే కళ్లార్పకుండా చూస్తున్నందుకేమో ఆ కోరిక మెల్లిగా పురివిప్పి నా మనసంతా ఆక్రమించేసింది. ఇప్పుడు నా మైండ్ లో ఒకటే రన్ అవుతుంది ఎదురుగా ఉన్న మేడం దొండపండు పేదాలను అందుకోవాలి అని. నా చూపు మేడం పెదాలను దాటి పక్కకు పోవడమ్ లేదు. మెల్లిగా నా మైండ్ రెడీ అవుతోంది..
పంతులమ్మ పూకు పంక్చర్ అయింది – 36 | Teacher Sex Stories
నేను ఇప్పుడు ముద్దు పెట్టుకుంటే ఏమవుతుంది ఎం కాదు, నాకు ఎవరు అడ్డం అసలు మేడం నాదే కదా పెట్టుకుంటే తప్పేముంది అని నా మైండ్ లో రన్ అవుతుంది. చుట్టూ ఎవరు వున్నారు అనేది కూడా గుర్తు రావడం లేదు. ఓన్లీ మేడం పెదాలు మాత్రమే నా కంటికి కనిపిస్తున్నాయి. మేడం హారిక తో సిద్దు గాడితో మాట్లాడుతూ నవ్వుతుంది. నాకు ఎందుకో కాళ్ళు వనకడం స్టార్ట్ అయ్యాయి. మెల్లిగా చేతులు కూడా వణుకుతున్నాయి. నా గుండె జారిపోతున్న ఫీలింగ్. ఇప్పుడు నేను మేడం పెదాలు అందుకోక పోతే ఊపిరి అందదు అన్నట్లు ఉంది. నా గుండె ఒక్కసారిగా కిందకు జారిపోయింది అని అనిపించింది ఊపిరి ఆడడం లేదు, మేడం నా వంక చూసి భరత్ భరత్ అని పిలుస్తోంది. నేను ఈ లోకంలో ఉంటేనే కదా పలకడానికి, ఇక భరించలేక పోయాను వెంటనే మేడం చేతిని పట్టుకుని నా వైపు లాక్కుని తన దొండపండు పెదాల మీద నా పెదాలతో గట్టిగా ముద్దు పెట్టా… ఒక్కసారిగా నాకు ఊపిరి అందినట్లు అయ్యింది. ఎంతో హాయిగా అనిపించింది. తరువాత నాకు ఒక అర నిమిషం నిజంగా మైండ్ పనిచేయలేదు నేను ఎం చేసానో కూడా అర్థం కావడం లేదు, నా చెంప చెల్లుమంది. ఎదురుగా మేడం నన్ను తిడుతుంది కానీ నా చెవికి ఎక్కడం లేదు, నేను ఇంకా మేడం పెదాల రుచిని అనుభవిస్తూ ఉన్నా, ప్రస్తుతం నా ముందు ఏం జరుగుతోంది అని కూడా పట్టించుకోవడం లేదు, నా చెంప మళ్ళీ చెల్లుమంది. 🔥 Teacher Sex Stories (32), Telugu Boothu Kathalu.
ఎదురుగా మేడం నన్ను అడుస్తుంది. కానీ వినిపించడం లేదు, నా కాలర్ పట్టుకుని స్టాఫ్ రూమ్ బయటకు నెట్టింది నేను కిందబడబోయి నిలదొక్కుకుని పడిపోకుండా నిలబడ్డాను. ఇంకా నాకు ఏదో ట్రాన్స్ లొనే ఉన్నట్లు అనిపించింది. ఇదంతా కలనేమో అని అనుకుంటున్న. మేడం ఇంకా అరుస్తున్నట్లు ఉంది. అంతలో సిద్దు గాడు వచ్చి నన్ను లాక్కుని వేరే రూమ్ లోకి తీసుకువెళ్లాడు. వాడు ఏదో చెప్తున్నాడు. అరుస్తున్నాడు కానీ ఇందాక మేడం పెదాల తీపి అనుభూతి తప్ప నా మైండ్ లో ఏది రన్ కావడం లేదు.
నన్ను వదిలి సిద్దు గాడు బయటకు వెళ్ళాడు. నేను అక్కడే బెంచ్ మీద కూర్చుని ఇందాకటి తీపి అనుభూతి నెమరువేసుకున్న. కొద్దిసేపు అలాగే కళ్ళుమూసుకుని డ్రీమ్ లోకి వెళ్ళిపోయాను. అంతలో బెల్ మోగింది. ఆ సౌండ్ కి నేను కళ్ళు తెరిచాను. అంతలో నేను ఉన్న రూమ్ లోకి హారిక సిద్దు ఇద్దరు వచ్చారు. నా వంక చూసి హారిక ఏంట్రా నువ్వు చేసిన పని ఎందుకు అలా చేశావ్ అని అంటుంది. సిద్దు గాడు కూడా నా మీద కోపంతో తిడుతున్నాడు. నాకు నోటి నుండి మాటలు రావడం లేదు. వాళ్ళు ఎమో నా మీద అరుస్తూ ఉన్నారు. కొద్దిసేపటికి నేను ఏమి పలకక పోయే సరికి వాళ్ళు తిట్టడం స్టాప్ చేసి, బయటకు వెళ్లిపోయారు. నేను ఒక్కడినే అలాగే కూర్చుని ఉన్నా నా మనసు నన్ను తిడుతుంది ఎందుకు అలా చేశావ్ ఎందుకు అని. కొద్దిసేపు క్రితం ఆ మనసే కదా దానికి ప్రేరేపించింది కానీ ఇప్పుడు ఏమో అదే నన్ను తిడుతుంది. నాకు మెల్లిగా ఇందాక జరిగింది గుర్తు వస్తుంది. మైండ్ ఇప్పుడు ప్రస్తుతం లోకి వచ్చింది. వచ్చాక తెలిసింది ఏంటి నేను చేసింది ఎంత పెద్ద మిస్టేక్ అని. అంతలో ఇంకో బెల్ మోగింది. అంటే నేను గంట సేపు నా మనసుతో సంఘర్షణ పడుతున్నానా ?
అప్పుడే రూమ్ లోకి హారిక వచ్చి పద వెళదాం అని అంది. నేను ఎక్కడికి అని అన్నా, ఎం ఇక్కడే ఇలాగే ఉండిపోతావా కాలేజ్ అయిపోయింది అందరూ వెళ్లిపోయారు మనం మాత్రమే ఉన్నాం కాలేజ్ లో పద ఇంకెంతసేపు బాధ పడతావ్ అని అంది. నేను గొంతు పెగల్చి, మేడం ఎక్కడ అని అన్నా, హారిక చేసిందంతా చేసి మళ్ళీ అడుగుతున్నావ మేడం నీ మీద చాలా సీరియస్ గా ఉంది అని చెప్తూ ఉంటే, నేను పైకి లేచి హారిక భుజాలు గట్టిగా రెండు చేతులతో పట్టుకుని మేడం ఎక్కడ అని అరిచినట్లుగా అడిగాను. హారిక నేను అలా ఆడిగేసరికి స స్ స్టాఫ్ రూమ్ అని అంది.
నేను వెంటనే అక్కడ నుండి పరుగెత్తుకుంటూ స్టాఫ్ రూమ్ దగ్గరకు వెళ్ళాను. అప్పటికే కాలేజ్ లో అందరూ వెళ్లిపోయారు. మేడం కూడా వెళ్ళిపోయింది. నేను చుట్టూ చూసా మేడం దూరంగా నడుచుకుంటూ వెళ్ళేది కనిపించింది అంతే పరుగు పరుగున వెళ్ళాను. మేడం మేడం అని పిలుస్తూ పరిగెత్తుతూ ఉన్నా. మేడం ఎవరు పిలుస్తున్నారు అని వెనక్కి తిరిగి చూసింది. నన్ను చూసి మళ్ళీ తల తిప్పుకుని నడుస్తుంది. నేను పరుగెత్తుకుంటూ వెళ్లి మేడం ముందుకు వెళ్లకుండా అడ్డుపడ్డాను. మేడం నావంక కోపంగా చూస్తుంది. కాలేజ్ లో అందరూ వెళ్లిపోయారు నేను మేడం సిద్దు హారిక మాత్రమే ఉన్నాం. చాలా సైలెంట్ గా ఉంది వాతావరణం. తుఫాను వచ్చే ముందు ఇలాగే ఉంటుంది అని ఎవరో అనంగా విన్నా. సిద్దు హారిక ఇద్దరు మా దగ్గరకు వచ్చి నేను ఎం చేస్తానో అని చూస్తున్నారు.
నేను మేడం వైపు చూసి క్షమించండి మేడం పొరపాటు అయ్యింది, నాదే తప్పు అలా చేసి ఉండకూడదు పొరపాటున జరిగిపోయింది అసలు అది నాకు తెలీకుండానే జరిగింది, క్షమించండి మేడం ప్లీస్ ప్లీస్ అని అన్నా, మేడం నా వంక అసహ్యంగా చూస్తుంది. నేను మేడం ఏమి మాట్లాడక పోయే సరికి మేడం భుజాన్ని తట్టి మేడం అని అన్నా, అంతే ఒక్కసారిగా నా చేతిని విసిరి గొట్టి, పనికిమాలిన వెధవ, మీ అమ్మని పోయి అందరి ముందు అలాగే ముద్దు పెట్టుకోరా, నేనేమైన నీ ఉంపుడుగత్తె అనుకున్నవా, సిగ్గు లేదు అందరి ముందు నన్ను అలా చేయడానికి, నీ తప్పుళ్లన్నీ క్షమిస్తూ ఉన్నాను అనేగా ఇంత ధైర్యం వచ్చింది నీకు, నీలాంటి వాడికి చనువు ఇవ్వడం నాదీ తప్పు. నీకు నా మీద ఏదో ప్రేమ ఉంది అని అనుకున్నా కానీ ఏ ఆడది భరించలేని కామం నీలో దాగుంది అని తెలుసుకోలేక పోయానురా, చి నేను మరీ అంత చీప్ గా కనిపించానారా, అందరిముందు ముద్దు పెట్టుకోవడానికి నేనేమైనా నీ పెళ్ళన్నా లేక బజారు దానినా, నీ కంటికి నేను సాని లా కనిపిస్తున్నానా అని పూర్తి చేసేలోపు నా చెయ్ ఆటోమాటిక్ గా లేచి మేడం చెంపను బలంగా కొట్టింది. ఒక్కసారి మేడం స్టన్ అయిపోయింది.
మేడం ఏంటి నేను కూడా ఆశ్చర్య పోయా ఏంటి నేను ఇలా చేసాను అని. మమ్మల్ని చూస్తున్న సిద్దు హారిక కూడా ఆశ్చర్యపోయారు. నాకు భయం వేసింది. మా మధ్య నిశ్శబ్దం ఆవరించింది. గాలి వీచే శబ్దం నా చెవికి బాగా వినిపిస్తుంది. మేడం కళ్ళు కోపంతో నన్ను చూస్తున్నాయి. వాటి వంక నేను చూడలేక కళ్ళు దించుకుని మేడం ముందు మోకాళ్ళ మీద పడ్డాను. మేడం నా వంకే కోపంతో చూస్తుంది. నేను మేడం కాళ్ళ మీద పడుతూ క్షమించండి అని మేడం కాళ్ళను పట్టుకున్నా. మేడం నేను చేసిన పనికి నిస్సహాయంగా అలాగే నిలబడి ఉంది. మేడం కళ్ళలో కోపం బాధ కనిపిస్తున్నాయి. నేను మోకాళ్ళ పై కూర్చుని మేడం చేతిని పట్టుకుని నా చెంప మీద కొట్టుకుంటూ సారి సారి సారి అని అంటూనే ఉన్నా మేడం మాత్రం సైలెంట్ గా ఉండిపోయింది. నేను మేడం చేతులు పట్టుకుని అయ్యో మేడం నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి, మిమ్మల్ని ఎవరు ఏమైన్న తప్పుగా అంటే నాకు కోపం వస్తుంది, అంతెందుకు నేను మీ గురించి తప్పుగా ఒక మాట అన్నా కూడా నన్ను నేను తిట్టుకుంటాను అలాంటిది మీరు మిమ్మల్ని అలా అనుకోవడం నేను తట్టుకోలేక అలా చేసాను కానీ, ప్లీస్ దయచేసి నన్ను తప్పుగా అనుకోవొద్దు అని అంటున్నా. మేడం అలాగే నిలబడి ఉంది. మేడం నేను మీ పట్ల తప్పే చేసాను, ఆ పరిస్థితిలో నాకు ముద్దు పెట్టుకోకపోతే ఊపిరి ఆడదేమో అని భయం వేసింది. 🔥 Teacher Sex Stories (32), Telugu Boothu Kathalu.