🔥 Teacher Sex Stories (45) : నేను బాధతో అలాగే ఎంతో సేపు కూర్చున్నా, అంతలో ఎవరో వస్తున్న శబ్దం వచ్చి అటూ వైపు చూసా, మా అమ్మ నా వైపు వస్తూ ఏంట్రా కన్న ఇక్కడ కూర్చున్నవ్ అని అంది. నేను మా అమ్మ వంక చూసి, అదేమీ లేదు మా ఊరికే అలా కూర్చున్నా అని అన్నా. మా అమ్మ నన్ను కొద్దిసేపు గమనించి, నాతొ అంది, రేయ్ మేము ఊరు వెళ్తున్నాం. ఇంట్లో అందరు నిన్ను చూడాలి అని అంటున్నారురా, నువ్వు కూడా మాతో పాటు వచ్చేయి అని అంది. నేను ఏదో ధ్యాసలో సరే అని అన్నా. దానికి మా అమ్మ హమ్మయ్య ఎక్కడ ఓప్పూకొవో అని అనుకున్నా, సరే కింద నీ బట్టలు తీసి పెడతా, త్వరగా కిందకీ వచ్చేయి అని అంది. నేను సరే అని అన్నా. మా అమ్మ కిందకు వెళ్లిపోయింది. నేను మల్లి అదే పోసిషన్ లో కుర్చుని మా అత్త గురించి ఆలోచిస్తూ ఉన్నా. అంతలో నన్ను పిలుస్తూ మల్లి వచ్చింది మా అమ్మ, నా వంక .చూసి పదరా ఇక్కడే ఎంత సేపు వుంటావు, అని నన్ను కిందకీ తీసుకు వెళ్లింది..
పంతులమ్మ పూకు పంక్చర్ అయింది – 19 | Teacher Sex Stories
అక్కడ కింద అందరు టిఫిన్ చేస్తూ ఉన్నారు, మేడం అందరికి వడ్డీస్తూ ఉంది. మా అమ్మ నేను వెల్లి కుర్చీలో కూర్చున్నాం. మేడం మా అమ్మ దగ్గరకు వచ్చి, బౌల్ లో ఉన్న ఉప్మా మా అమ్మ ప్లేట్ లో పెట్టింది. నా దగ్గరకు వచ్చి, నా ప్లేట్ పక్కనే బౌల్ పెట్టి, కావాలనే ఏదో మరిచిపోయిన దానిలా అయ్యో గ్యాస్ ఆఫ్ చెయ్యలేదు అని పరిగెత్తుకుంటూ కిచెన్ లోకి వెళ్లింది. అందరు తింటూ ఉన్నారు, నేను మేడం వచ్చి పెడుతుంది ళే అని వెయిట్ చేస్తూ ఉండగా మా అమ్మ ఏరా తినవా అని, నా వైపు చూసి బౌల్ లో ఉన్న ఉప్మా నా ప్లేట్ లో పెట్టింది. ఇక నేను ఏమి చెయ్యలేక తినడం ప్రారంభించా. మేడం నేను తిని చెయ్యి కడుక్కునే వరకు బయటకు రాలేదు. నేను లేచి అక్కడ నుండి వెళ్ళాక అప్పుడు వచ్చింది మల్లి డైనింగ్ టేబుల్ దగ్గరకు. నా వైపు కూడా చూడడం లేదు. నేను బాధతో అలాగే సోఫా లో కూర్చున్నా. కళ్ళ ముందు మేడం అటూ ఇటు తిరుగుతూ ఉందే తప్ప నా వంక అస్సలు చూడడం లేదు, ఇక సిద్దు గాడు ఏమో నాకు కనిపించలేదు. అలాగే కుర్చుని ఉన్నా… 🔥 Teacher Sex Stories (45), Telugu Boothu Kathalu.
మేడంను నేను చూస్తున్నా అని గమనించినట్లు ఉంది, ఇప్పుడు నాకు కనిపించకుండా తిరుగుతుంది. అంతలో మా అమ్మ అవ్వ నాన్న ముగ్గురు వచ్చి అక్కడే ఉన్న ఎదురు ఎదురు సోఫాలలో కుర్చుని, మాట్లాడుకుంటూ ఉన్నారు. అంతలో సిద్దు గాడి నాన్న కూడా వచ్చి వాళ్ళ మాటలలో తల దూర్చాడు. నేను పక్కనే నిలబడి ఉండడం వళ్ళ వాళ్ల మాటలు వినిపిస్తూ ఉన్నాయ్. వాళ్లు ఎక్కడో మిలిటరీ విషయాలతో స్టార్ట్ చేసి, సినిమాలు, సోషల్ మీడియా, మీదుగా దేశాల మీదుగా, రాజకీయాల మీదుగా, మెల్లి మెల్లిగా పిల్లల విషయాల వరకు వచ్చారు. మా అమ్మ నాన్న ఏమో సిద్దు గాడిని పొగుడుతూ ఉన్నారు. సిద్దు గాడి నాన్న ఏమో నన్ను పొగుడుతూ ఉన్నాడు.
మా నాన్న ఏమో నన్ను కావాలనే తక్కువ చేసి, ఎప్పుడు అల్లరే, మీ పిల్లోడు చాలా సైలెంట్ గా ఉంటాడు అని అంటూ ఉండగా సిద్దు గాడి నాన్న ఏమో సిద్దు గాడే అల్లరి చేస్తాడు భరత్ మంచి పిల్లోడు అని అంటూ ఉన్నాడు. నాకు మాత్రం వాళ్ల మాటల బట్టి అర్ధం అయ్యింది ఏంటి అంటే, మా పిల్లోడిని కొంచెం పొగుడు అని డైరెక్ట్ గా అడిగితే బాగోదు అని, కావాలనే వాళ్ల పిల్లలను వాళ్ళే తక్కువ చేసి మాట్లాడుతూ, ఎదుటి వాళ్ల నుండి తమ పిల్లల గురించి గొప్పగా వస్తున్న మాటలు వింటూ లొపల లొపల ఆనందపడుతూ ఉన్నారు అని. అంతలో మేడం వచ్చింది అక్కడకు. నేను మేడం వంక చూసా, మేడం నా వైపు చూడకుండా, వాళ్ల మాటలలో కలిసి పోయింది. కొద్దిసేపటికి నా టాపిక్ వచ్చింది. నా చదువు, తరువాత నా కెరీర్ నా పెళ్ళి అని అంటూ చాలా దూరం వెళ్లిపోయారు. మేడం నా టాపిక్ రావడం తో, వెంటనే సైలెంట్ అయిపొయింది. మా అవ్వ అంది, అంతలో త్వరగా వాడి పెళ్ళి చేయండి రా చూసి, ఆనందంగా పోతా అని అంది.
నాకు మా అవ్వ మీద పీకల దాక కోపం వచ్చింది. అంతలో సిద్దు గాడి నాన్న అన్నాడు. అదెంత పని, వాడి డిగ్రీ ఐపొయక, మా కూతురికి వాడికి ముడి వీసెద్దం, నాక్కుడా ఇంతకన్నా మంచి అల్లుడు ఎక్కడ దొరుకుతాడు అని అన్నాడు. అంతలో మా అమ్మ అంది, ఎక్కడ అన్నయ్యా, ఆ పాప కు మా వాడికి కుదురుతుందా, వాళ్ల ఇష్టాలు కూడా తెలుసుకోవాలి కదా అని అంది. దానికి సిద్దు వాళ్ల నాన్న, నా వంక చూసి ఎం అల్లుడు నా కూతురిని పెళ్ళిచేసుకుంటావా అని అన్నాడు. నాకు ఎం చెప్పాలో తెలీక అలాగే సైలెంట్ గా ఉండి పోయా. అంతలో మా నాన్న ఈ మాటలకేం కాని, పదండి, బస్ టైం అవుతుంది అని అన్నాడు. కొద్దీసేపులో అందరు తయారు అయ్యి బయలు ధెరడానికి సిద్దం అయ్యాం. నేను కూడా రెడీ అయ్య. మా నాన్న అమ్మ అవ్వ నేను, వాళ్ల దగ్గర సెలవు తీసుకుని బయలుధెరాం. మేడం మాత్రం నా వంక కూడా చూడలేదు. నేను బాధతోనే ఊరికి బయలుధెరా. చాలా సేపు ప్రయాణం తరువాత మా ఊరికి వచ్చాం. మా ఇంటికి వెల్లి ఫ్రెష్ అయ్యా..
మా ఇంట్లో వాళ్ళంతా నన్ను ఆప్యాయంగా పలకరించి గొంతు నిండా భోజనం పెట్టి, విశ్రాంతి తీసుకోమని నా రూమ్ లోకి పంపించారు. నేను కొంచెం డల్ గానే వచ్చి నా రూమ్ లో మంచం మీద పడుకున్నా. ప్రయాణం చేసినందుకు ఏమో వెంటనే నిద్ర వచ్చేసింది. మళ్ళి సాయంత్రం మెలుకువ వచ్చింది. లేచి కొంచెం ఫ్రెష్ అయ్యా, మొబైల్ చూసుకున్నా అందులో రెండు మిస్డ్ కాల్స్ ఉన్నాయ్. చూస్తే అది సిద్దు గాడు చేసాడు. నేను వాడికి ఫోన్ చేశా, వాడు ఎత్తి హలో అని అన్నాడు. నేను ఏంట్రా ఫోన్ చేసావ్ అని అడిగా, దానికి వాడు సారీ రా మామ అని అన్నాడు. నేను దేనికి అని అడిగా. వాడు దానికి, అదే మామ పొద్దున్న మీరు పిలుస్తూ ఉన్నా పలకలేదు కదా అందుకే అని అన్నాడు. నేను అడిగా, అసలు ఎందుకు అలా చేసావ్ అని, దానికి వాడు ఎం లేదు రా ఎందుకో నువ్వు మా అమ్మను ముద్దు పెట్టుకుంటూ ఉంటే కొంచెం గిల్టీ ఫీలింగ్ వచ్చింది అందుకే ఏమి మాట్లాడలేదు అని అన్నాడు. నేను అలాగా అని అన్నా. వాడు ఇంకా చెప్తూ మా అమ్మ నా రూమ్ లోకి వచ్చి, చాలా సేపు సోధె చెప్పింది రా, నువ్వు మా అమ్మని ఆక్సిడెంటల్ గా ముద్దు పెట్టుకున్నావు అని, మీ ఇద్దరికీ అలంటి ఫీలింగ్స్ ఏమి లేవు అని, అదంతా పొరపాటున జరిగింది అని చాలా సేపు చెప్పి నాకు హితబోధ చేసింది. నాలో ఏ డౌట్ లేదని పూర్తిగా నిర్ధారించుకున్న తరువాతే నన్ను వదిలి వెళ్లింది అని చెప్పాడు. నేను వాడికి సరే నేను మల్లి కాల్ చేస్తా అని చెప్పి వాడు ఏదో ఛెప్తుంఢగానే కాల్ కట్ చేశా.
వెంటనే వాట్స్అప్ ఓపెన్ చేసి మేడం నెంబర్ కు సారీ అని మెసేజ్ పెట్టా. మేడం కు చేరినట్లు రెండు టిక్ మార్కులు పడ్డాయి. కాని అవి ఇంకా మేడం చూడలేదు. (ఇంకా బ్లూ టిక్స్ పడలేదు). నేను కొద్దిసేపు వెయిట్ చేశా, కాని ఎంతకి బ్లూ టిక్స్ పడలేదు, అంటే నా మెసేజ్ చదవలేదు, అని అర్ధం చేసుకుని మల్లి పెట్టా సారీ అని, కాని నో రెస్పాన్స్. ఇంకొ పది నిమిషాలు ఆగి మల్లి ఫోన్ చూసా కాని ఇంకా బ్లూ టిక్స్ రాలేదు. నేను మల్లి మెసేజ్ పెట్టా, మేడం సారీ అని. ఈ సరి రెండు నిమిషాలకు బ్లూ టిక్స్ పడ్డాయి అంటే మేడం నా మెస్సేజ్ చూసింది. 🔥 Teacher Sex Stories (45), Telugu Boothu Kathalu.