ఆ గాజు పాత్ర వచ్చి డైరెక్ట్ గా నా తల మీద కొట్టుకుని పగిలిపోయింది. బిందు కోపంగా ఇంకో గాజు ప్లేట్ ను తీసుకొబోతుంటే మేడం వెంటనే తనను ఆపుతూ తనని లోపలికి తీసుకెళ్ళబోయింది. కానీ బిందు ఆగకుండా తనని విడిపించు కోవలని ప్రయత్నిస్తూ నన్ను చూస్తూ గట్టిగా తిడుతూ నన్ను చేతిలో ఉన్న గాజు పాత్ర తో కొట్టబోయింది అంతలోనే మేడం బిందు చేతి లోని గాజు పాత్ర ను లాక్కుని పక్కన పడేస్తూ ఎంటి చంపేస్తావా ? అంటూ తనని ఒక బెడ్రూం వైపు లాక్కెళ్లి లోపలికి తోసేసి డోర్ వేసేసింది. బిందు కోపంగా డోర్ కొడుతూ యే తెరవ్వె ఈ రోజు వాడో నేనో ఉండాలి చెత్త వెధవ చంపేయాలి వాడ్ని అంటూ తిడుతూ ఉంటే మేడం తల తిప్పి నా వైపు చూసింది. వొంటి మీద రక్కిన గుర్తులతో ఏడ్చి వాచిపోయిన కళ్ళతో ఉన్న మేడం కనిపించింది. నేను బాధగా తన వైపు చూసా.
మేడం నా వైపు అసహ్యంగా చూస్తూ ముఖం తిప్పుకుంది.. తనలా తిప్పుకోగానే ఒక్కసారిగా తన పట్ల చేసినవి గుర్తొస్తూ నా కంట్లో నీళ్ళు వడివడిగా కారాయి. తన వైపు చూడలేక తల దించుకుని రెండు చేతులతో దండం పెడుతూ ఒక్కసారిగా ఎడవడం మొదలు పెట్టా.. మేడం తల తిప్పింది. నన్నే చూస్తూ ఉంది. కానీ చలనం లేదు. నేను తనకు పెట్టిన బాధను గుర్తు తెచ్చుకుంటూ తన ముందు అలాగే దండం పెడుతూ వెక్కి వెక్కి ఏడుస్తూ అలాగే మొక్కళ్ళ పై కుప్పకూలి పోయా.. మేడం నా ముందు అలాగే నిలబడి ఉంది నేను ఏడుస్తూ అలాగే మోకాళ్ళ పై నడుస్తూ తన కాళ్ళ మీద పడిపోయా..
కానీ మేడం వెంటనే కాళ్ళను వెనక్కు తీసేసుకుంది. నేను బాధగా ఏడుస్తూ తలెత్తి చూసా. మేడం అసహ్యమైన చూపుతో నన్ను చూస్తూ చిన్నగా అక్కడనుండి కదిలి మేన్ డోర్ దగ్గరకు వెళ్ళి డోర్ ను పూర్తిగా తెరిచి పట్టుకుని నా వైపు చూసింది. తనలా నన్ను చూసే సరికి కన్నీళ్లు ఇంకా ఎక్కువయ్యాయి మేడం డోర్ దగ్గరే నిలబడి డోర్ ను చేత్తో కొట్టింది నన్ను బయటకు వెళ్ళమని ఇందైరెక్టు గా చెప్తూ..
తనలా వెళ్ళిపొమ్మని అనేసరికి ఇంకా బాధ పడుతూ తనని చూసి క్షమించమని అంటూ ఉండగా మేడమ్ గట్టిగా డోర్ ను కొట్టింది వెళ్లిపొమ్మన్నట్లుగా.. అంతే నేను ఇక తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చిన్నగా నడుచుకుంటూ డోర్ దగ్గరకు వెళ్ళా..
వెళ్లి మేడమ్ ను చూసి ఎదో చెప్పబోతుంటే మేడమ్ తల తిప్పుకుంది. ఇక నేనేం చేయలేక మెల్లగా బయటకు వచ్చేసా..
మేడమ్ గట్టిగా తలుపేసేసింది..
ప్రస్తుతం…
నీ అబ్బా చావడానికి నా బండే దొరికిందా రా అంటూ ఉంటే నేనేదేం పట్టించుకోకుండా బైక్ స్పీడ్ గా నడుపుతున్నా.. చిన్న చిన్నగా కళ్లు మూతలు పడుతున్నాయ్. బిందు కొట్టిన చోట రక్తం కారడం ఎక్కువైంది అదలా ఉండగా మేడమ్ ను నేను రేప్ చేసింది తనని క్రూరంగా హింసించింది బిందు నన్ను కొట్టింది అన్నీ ఇలా ఒక్కోక్కటిగా గుర్తు రావడం మొదలైంది.. ఎదురుగా వస్తున్న గాలికి ఆ దెబ్బ మీద కుచ్చుకుని ఉన్న గాజు పెంకులు కదులుతూ ఇంకా ఎక్కువ నొప్పి పెట్టసాగింది. అలా పెడుతూ ఉంటే స్పీడ్ ను ఇంకా పెంచా. నేను చేసిన తప్పులన్నీ ఒక్కోక్కటి గా గుర్తు వస్తూ ఉంటే కళ్ళలో నుండి నీళ్ళు ధారగా కారసాగాయి..
అప్పుడు గుర్తొచ్చాడు సిద్దు గాడు..
బిందు హారిక ఎన్ని అన్నా వాడు మాత్రం నన్ను ఒక్క మాట అనలేదు. కేవలం ఒక చూపు చూసాడు అంతే వెయ్యి బాణాలు కుచ్చుకున్నట్లు అయ్యింది.. పాపమ్ చివరికి కన్న తల్లిని అలా చేసినా కూడా వాడు నన్నేం అనలేక పోయాడు.
వాడు చూసిన ఆ చూపులో ఎన్నో అర్థాలు..
వాడు ఎందుకు రా ఇలా చేశావ్ అంటే చెప్పడానికి సరైన సమాధానం కూడా నా దగ్గర లేదు. వాడికి నేను చేసిన ద్రోహానికి వాడు నన్ను చంపినా తప్పు లేదు అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఎదో మైకం వచ్చినట్లయి పక్కనే ఉన్న డివైడర్ ను కొట్టేసా.. అలా కొట్టగానే బైక్ తో పాటు నేను కూడా పైకెగురుతూ రోడ్ కు అటు వైపు పడిపోయా. అలా పడగానే ఎదో తలకి బలంగా తగిలి స్పృహ కోల్పోయా…
నేను తాగి మేడమ్ ను లంజ లంజ అంటూ అనింది గుర్తు రాగానే ఒక్కసారిగా కళ్ళు తెరిచా..
చుట్టూ చూస్తే ఎవ్వరూ కనిపించలేదు..
పైన సూర్యుడి ఎండకు మైకం కమ్ముకుంటు ఉంది. కళ్ళు మూతలు పడుతూ ఉన్నాయ్. ముఖం అంతా రక్తం అయి ఉంది..
తలంతా పట్టేసినట్లు ఉంది. పైకి లేవలేక పోతున్నా మనసంతా మేడమ్ గురించే ఆలోచిస్తుంది. తన శరీరం పై నేను రక్కినది తన ముచ్చికను రక్తం వచ్చేలా కొరికింది మందు తాగుతూ తనకు అసహ్యంగా ముద్దు పెట్టుకుంది ఇలా అన్నీ గుర్తు రావడం మొదలయ్యాయి.. అసలు ఎందుకు ఇలా చేశానా అని కళ్ళ నిండా నీళ్లు వస్తూ ఉన్నాయ్.. తన మనసు ఎంత ముక్కలయ్యిందో తన చూపు లోనే అర్దం అవుతూ ఉంది. అసలు ఎలా ఎలా చేశాను నేను అని అనుకుంటు ఉండగా ఎదురుగా ఎవడో తాగి పడేసిన మందు సీసా కనిపించింది. అంతే దాన్ని చూడగానే ఒక్కసారిగా కోపం వచ్చింది..
దాన్ని చేతిలో చేతిలోకి తీసుకుంటూ అంతా నీ వల్లనే అవును అంతా నీ వల్లనే అని అంటూ గట్టిగా దాన్ని నేల కేసి కొట్టా అంతే అది పగిలిపోయి నా చేతికి కుచ్చుకుని రక్తం వచ్చింది.
అలా రక్తం వచ్చినా సరే అది పగిలిపోయింది అని నవ్వూతూ దాని వంక చూశా.. అలా ఆ పగిలిన గాజు పెంకులు చూస్తుండగా మేడమ్ మనసు గుర్తొచ్చింది. ఇవి పగిలినట్లు గానే మేడమ్ మనసు కూడా పగిలిపోయింది కదా అనిపించింది అలా అనిపించగానే ఆ గాజు పెంకులు నన్ను హేళనగా చూస్తూ ఉన్నట్లు కనిపించింది.. వీటిని ముక్కలు చేసినట్లే మేడమ్ మనసు కూడా ముక్కలు చేసా కదా అని ఒక్కసారిగా బాధ తన్నుకొచ్చింది. అంతే మనసంతా గట్టిగా పిండేసినట్లు అయ్యింది. నాకు ఎమ్ చేయాలో తోచలేదు ఇంకో పక్క స్పృహ తప్పుతున్నా.. మేడమ్ సిద్దు హారిక బిందు ఇలా అందరూ గుర్తు రాసాగారు వాళ్లకు నేను చేసింది గుర్తొచ్చి కళ్ళలో నుండి ధారగా నీళ్ళు కారుతూ ఉన్నాయి..
అసలు ఇప్పుడు నేనెలా వాళ్లకు ముఖం చుపించుకోవాలి ?
మేడమ్ తో మళ్ళీ ఎలా మాట్లాడాలి అని అనుకుంటూ ఉండగా హారిక చెప్పింది గుర్తొచ్చింది. ఒకరోజు వస్తుంది శాశ్వతంగా దూరం అయ్యే రోజు ఆ రోజు రాకూడదనే కోరుకుంటున్నా అంటూ ఆరోజు చెప్పింది గుర్తొచ్చింది ఎందుకో ఆ రోజు ఈరోజే నేమో అనిపించింది.
అంతే ఒక్కసారిగా భయం వేసింది. అయితే మేడమ్ ఇంక ఎప్పుడూ నాతో మాట్లాడదా అని అనిపించింది. అలా అనిపించగానే ఒక్కసారిగా లేదు మేడమ్ లేకుండా నేను ఉండలేను అని అనిపించింది. అలా అనిపించగానే నిజమే మేడమ్ లేకుండా ఉండలేను అని అనుకుంటూ ఉండగా కొద్దిసేపు క్రితం మేడమ్ చచ్చి పోతాను అని అనడం గుర్తొచ్చింది. అదలా గుర్తు రాగానే ఎందుకో మేడమ్ ఆ మాట నాకోసమే చెప్పినట్లు అనిపించింది.
అంతే వెంటనే ఎదురుగా గాజు ముక్కల వైపు చూసా..
వాటిని చూస్తూ అందులో ఒక ముక్క తీసుకున్నా..
నేను చేసిన దానికి ఇదే శిక్ష అని అనిపించింది. అంతే ఒక్కసారిగా నా చేతిని కోసుకున్నా.. అలా కోసుకోగానే ఎందుకో రిలీఫ్ గా అనిపించింది రక్తం కారుతూ ఉంటే నేను దాన్ని చూసి నవ్వుతూ ఉన్నా.. నాకు నేను చచ్చిపోతా అన్న బాదే అనిపించలేదు ఇంకా ఆనందంగా ఉంది మేడమ్ కు నేను చేసిన దానికి సరైన శిక్షను అనుభవిస్తున్నా అని. అయినా ఇప్పుడేంటి ? నన్నెంత గానో ప్రేమించిన తనని ఎప్పుడైతే క్రూరంగా రేప్ చేశానో అప్పుడే నేను చచ్చిపోయిన శవం తో సమానం అని అనుకుంటూ హాయిగా కళ్ళు మూసుకుని మనసులో మేడమ్ రూపం తలుచుకుంటూ ఉండిపోయా…