🍏 Telugu Boothu Kathalu : “సర్లే, ఇంకేదైనా చెప్పు” అంటూ నేను టాపిక్ మార్చాను. అన్నానే గానీ, ఉదయ్ తో పని చేస్తానని తలుచుకుంటే, కొంచం ఎక్సైటింగ్ గానే వుంది. కడుపు లో అనీజీ గా ఏదో తిమ్మిరీగలు తిరుగుతున్న ఫీలింగ్.
వారం రోజుల తర్వాత. బుధ వారం సాయంత్రం 9 గంటలు అయ్యిది అనుకుంటా. ఉదయ్, నేను, ఆఫీసు కాన్ఫరెన్స్ రూం లో తర్వాతి రోజు జినో కార్ప్ మీటింగ్ కి రెడీ అవుతున్నాం. గత కొద్ది రోజులు గా ఇద్దరం మా స్ట్రాటజీ గురించి మాట్లాడుకుంటున్నాం. జినో కార్ప్ గురించి నాకు తెలిసిన విషయాలన్నీ నేను తనకు విడమరచి చెప్పాను. మా ఇద్దరి మధ్య మొదట్లో ఉన్న అనీజీనెస్స్ కొద్ది కొద్ది గా తగ్గుతూ వచ్చింది. ఆ రోజు రాత్రి జినో కార్ప్ కొత్త ప్లాంట్ల గురించి, వాళ్ళ మెషీన్స్ గురించి, మాట్లాడుతూ, వాళ్ళ కొత్త ఆఫీసు ఆర్గనైజేషన్ ఎలా వుంటుందో ఊహిస్తున్నాం.
కుర్చీలో వెనక్కి వాలి నా మెడని అటూ ఇటూ ఊపాను, నొప్పి అన్నట్టుగా.
“మెడ నెప్పి?” అన్నాడు ఉదయ్, నా ఎదురు సీట్ లో కూర్చుని.
“అనుకుంటా. రాత్రి నిద్ర లో పట్టేసైనట్టుంది.”
మీ బిజినెస్ ఆఫీస్ లో .. మా బిజినెస్ మీ ఇంట్లో – 18 | Telugu Sex Kathalu
“ఆలో మీ” అంటూ ఉదయ్ కుర్చీ లోంచి లేచి నా వెనక్కి చేరాడు. నేను వారించే లోపల తన చేతులు నా భుజాల మీద వున్నాయి.
“హేయ్… ఏం చేస్తున్నావ్” అంటూ నేను తన చేతులు తోసెయ్యతానికి ప్రయత్నించాను.
వేసుకున్న టాప్ లైట్ ఫాబ్రిక్ కావటం తో, నా భుజాలకి తన చేతుల వెచ్చదనం తెలుస్తోంది.
“రిలాక్స్, ఏం చెయ్యాలో నాకు తెలుసు” అంటూ ఉదయ్ తన రెండు బొటన వేళ్ళని, వెన్నెముక వైపు జరిపి గట్టిగా వత్తాడు.
“ఓహ్…” అంటూ మూలిగాను నొప్పి తో.
“మొదట కాసేపే నొప్పిగా వుంటుంది. అంతే..”
తను అన్నట్టు గానే, కాసేపటికి నొప్పి తగ్గి రిలాక్స్ అయినట్టు అనిపించింది. ఉదయ్ వేళ్ళు ఎక్స్పర్ట్ గా నా మెడ నరాల్ని, నాట్స్, మజిల్స్ ని జంటిల్ గా మసాజ్ చేస్తున్నాయి. 🍏 Telugu Boothu Kathalu, Telugu Sex Stories.
“మ్.. చాలా రిలాక్సింగ్ గా వుంది” సన్న గా మూలుగుతూ మెడ వెనక్కి వాల్చాను.
ఉదయ్ నెమ్మది గా తన వెళ్ళని నా మెడ నించి భుజాల అంచుల వైపు కదుపుతూ కంటిన్యూ చేసాడు.
“ఎక్కడ నేర్చుకున్నావ్, ఇవన్నీ?”
“నా పద్ధతులు నాకున్నాయి, సీక్రెట్..” అన్నాడు గుసగుసలాడుతున్నట్టు, తన ముఖాన్ని నా చెవి దగ్గరికి తెచ్చి.
“మనం డిస్కౌంట్లు అన్నీ ఇచ్చాకే ఈ రేట్ వస్తోంది” ప్రియ వివరణ ఇవ్వబోయింది.
“షట్ అప్ ప్రియా.. జస్ట్ షట్ అప్..” అంటూ ఉదయ్ ప్రియ మీద లేచాడు. “నీకిచ్చిన ఒక్క పనీ సరిగ్గా చెయ్యలేవు. ఫైనాన్స్ వాళ్ళ తో మళ్ళీ మాట్లాడు. రేట్ డీసెంట్ గా వుండాలని నా మాట గా చెప్పు.”
“నేను ట్రై చేసాను.. ” ఉదయ్, ప్రియ ఇదంతా ముందే మాట్లాడుకోవటం మూలంగా ప్రియ కి ఇదేమి కొత్త అనిపించ లేదు.
“నువ్వేమి చెయ్యలేవు. ఎందుకూ పనికి రావు” అంటూ ఉదయ్ టేబుల్ మీద చేతులు చరిచాడు.
ఏమనుకున్నాడో, “పర్లేదు లే, తనని మళ్ళీ ట్రై చేయ్యనిద్దాం…” అన్నాడు గూట్లే.
“ముందు నువ్వు బయటికి నడువు. లాబీ లోంచి ఫైనాన్స్ వాళ్ళకి కాల్ చెయ్యి. వేరే నంబర్ల తో గానీ మళ్ళీ లోపలకి రాకు.
“ఒకే..” అంటూ ప్రియ రూం లోంచి లాబీ లోకి వచ్చి కూర్చుంది. ఫైనాన్స్ వాళ్ళ కి ఫోన్ లేదు, ఏమి లేదు. మెయిల్స్ చెక్ చేసుకుంటూ ఇంటర్నెట్ న్యూస్ చదువుతూ కూర్చుంది. ఇరవై నిమిషాల తర్వాత రిసెప్షనిస్ట్ ప్రియ ని లోపలి వెళ్ళమని పిలిచింది.
“ఫైనాన్స్ వాళ్ళు నంబర్స్ మీద వర్క్ చేస్తున్నారు, ఉదయ్”
“సరే, అవన్నీ నువ్వే చూసుకో, సరేనా?”
“మీ కాన్ఫిగరేషన్ బానే వుంది. మాకు తప్పకుండా పనికొస్తుంది.” అన్నాడు గూట్లే.
“చూసి నేర్చుకో, సేల్స్ అంటే ఇలా చెయ్యాలి” ఉదయ్ ప్రియ వైపు ఒక చూపు విసిరాడు.
“నేనీ ప్రోపోసల్ ని మా కంట్రీ లెవెల్ ఎక్సిక్యుటివ్ లకి చూపించాలి. ఇంకా మా ఆసియా- పసిఫిక్ బూసులకి.”
“వాళ్ళందరినీ మన ప్రోపోసల్ చాలా ఇంప్రెస్ చేస్తుంది అంటున్నారు గుట్లేజి.” అన్నాడు ఉదయ్.
“ఈ వీకెండ్ ఖండాలా లో మా కార్పోరేట్ లీడర్ షిప్ కాన్ఫరెన్స్ వుంది.” అన్నాడు గూట్లే నా వైపు ఓ బ్రోచర్ తోస్తూ. “నాతొ బాటు మా బిగ్ బాసులంతా వుంటారు. మా CEO కూడా రావచ్చు.”
కళ్ళు తెరిచాను.
మెడ వెనక్కి వాల్చి ఉండటం తో వెనకాల నిలబడ్డ తన ముఖం నా ముఖం పైన ఎదురు గా కనిపిస్తోంది, తల్లకిందులుగా. తన కళ్ళు నా కళ్ళల్లోకి సూటి గా చూస్తున్నాయి. నేనూ తన కళ్ళల్లోకి చూపు తిప్పకుండా చూస్తూ ఉండి పోయాను. తన ముఖం నా ముఖానికి చేరువగా రావటం తెలుస్తూనే వుంది, కానీ ఎందుకో నా బ్రెయిన్ పని చెయ్యటం ఆగి పోయినట్టు అనిపించింది. లేక కావాలని పట్టించుకోవటం మానేశానో తెలీదు. తన దవడలు నా బుగ్గలకి దగ్గరై తన ఊపిరి వెచ్చగా నా గడ్డం మీద తగులుతోంది. ఇంకొద్ది క్షణాల తర్వాత ఉదయ్ పెదాలు సున్నితం గా నా పెదాల మీద వాలాయి.
తన వేళ్ళు నా భుజాల మీదే వున్నాయి, తను మసాజ్ చెయ్యట ఆపేసి కొన్ని క్షణాలు అయింది. తన పెదాల స్పర్స నా పెదాల మీద తెలుస్తోంది. కాలం స్తంభించినట్టు అనిపించింది. తను నెమ్మది గా నా పెదాలని ముద్దు పెట్టుకుంటున్నాడు. ఏ మూలో నా మనసు తనని వారించమని, తోసేయ్యమని చెబుతోంది. కానీ, నా పెదాలు నా మాట వినటం మానేశాయి. నా పెదాలు అతనికి చేరువ అవటం, నేను అతని పెదాల్ని ముద్దు పెట్టుకోవటానికి ప్రయత్నించటం తలుచుకుంటే నా మీద నాకే ఆశ్చర్యం కలుగుతోంది. ముందు తనే తేరుకున్నాడు.
“సారీ.. నువ్వు చాల అందంగా వున్నావు.”
ఏమీ అనకుండా అతని వైపు చూస్తూ ఉండిపోయాను. తను నా వైపు నించి రియాక్షన్ కోసం చూస్తున్నట్టున్నాడు. నేను నా రియాక్షన్ ఎలా వుండాలో తెలిసే పరిస్థితిలో లేను. నా బరువైన శ్వాస, ఎగిరే గుండె చప్పుళ్ళు మాత్రమె వినిపిస్తున్నాయి.
మరో రెండు క్షణాలు ఆగి ఉదయ్ నెమ్మడిగా నేను కూర్చున్న స్వివేల్ చైర్ ని తన వైపు తిప్పుకున్నాడు. మళ్ళీ నన్ను ముద్దు పెట్టుకోవటం మొదలెట్టాడు. ఈ సారి నా చెయ్యి అప్రయత్నంగా తన తల వెనకకు జేరింది. మా పెదాలు ఒకరినోకరికి పెనవేసున్నాయి. తను ఒక నిమిషం పాటు నన్ను గాఢము గా ముద్ద్దు పెట్టుకున్నాడు.
తను నాలుక నా నోట్లో చొప్పించగానే, ఈసారి ముందుగా నేను తేరుకున్నాను. కుర్చీ ని కొంచెం దూరం గా జరిపి “నేను ఇంకా వెళ్ళాలి” అన్నాను, లేస్తూ. “ఇప్పటికే చాల లేట్ అయింది”.
తత్తరపాటు తో నన్ను నేను సరి చేసుకోవటం ఉదయ్ చూస్తూనే ఉన్నాడు. నేను ఉదయ్ వైపు చూడ లేక డోర్ వైపు చూస్తూ నన్ను నేను సంభాళించుకున్నాను. బయటికి పదటానికి సిద్ధం అవుతూ.
“వెయిట్..” ఉదయ్ గొంతు.
“నాకు పెళ్లి అయింది” నా గొంతు నాకే వింత గా వినిపించింది.
“సారీ.. నా ఉద్దేశం.. జినో కార్ప్ మీటింగ్ కి రేప్పొద్దున్న మనం ఎన్నింటికి కలుస్తున్నాం?”
“8:30 ఓకే” అంటూ నేను లిఫ్ట్ వైపు పరుగు తీశాను.
తర్వాతి రోజు ఉదయం పది గంటలు. ఉదయ్, నేను ఇద్దరం పోవై లో జినో కార్ప్ ఆఫీసు లాబీ లో కూర్చుని వున్నాం. రాత్రి సరిగ్గా నిద్ర పట్టక నాకు కొద్ది గా తల నొప్పి గా వుంది. ముందు రోజు సంఘటన, ఉదయ్ ముద్దు పెట్టుకోవటం, ఇవన్నీ తలుచుకుంటే, మనసంతా అల్లకల్లోలం గా వుంది. ఉదయ్, నేను, పొద్దున్నే ఆఫీసు నించి ఇక్కదికి కార్ లో కలిసే వచ్చాం. ఉదయ్ రాత్రి జరిగిన సంఘటన ఎత్తుతాడేమో అని భయ పడ్డాను. ఉదయ్ ని చూస్తుంటే మాత్రం ఏమీ జరగనట్టుగా ఉన్నాడు.
“మిస్టర్ గూట్లే మీ కోసం వెయిట్ చేస్తున్నారు. మీరు లోపలకి వెళ్ళచ్చు.” రిసెప్షనిస్ట్ గొంతు.
నేను, నా వెంటే ఉదయ్, లోపలి వెళ్లి కారిడార్ గుండా నడుచుకుంటూ ఒక కార్నర్ ఆఫీసు కి దారి తీసాం. ముందు గా నేను తలుపు మీద నాక్ చేసాను.
“కమిన్” అంటూ వినిపించింది. ఆ గొంతు నాకు పరిచయమే.
లోపలకి వెళ్ళగానే, జినో కార్ప్ ప్రోక్యుర్మేంట్ మేనేజర్ వినోద్ గూట్లే డెస్క్ వెనలాల కూర్చుని కనిపించాడు. మమ్మల్ని చూస్తూనే, మా వైపు ఒక నవ్వు పారేసాడు. అతని పళ్ళు సిగరెట్ల తో, పాన్ పరాగ్ లతో గార కట్టినట్టున్నాయి. మేము కలిసినప్పుడల్లా, వాడికి నన్ను తేరి పార చూడటం అలవాటు. ఎప్పటి లాగానే, వాడి కళ్ళు నా గుండెల మీదకి మళ్ళాయి. అక్కడ కాసేపు ఆగి, మళ్ళి నా మొహం వైపు తన చూపు మళ్ళించాడు.
“ప్రియా.. ప్లెజర్ టు సీ యు” అంటూ అంటూ డెస్క్ వెనకాల నించి ముందుకి వచ్చాడు. అలా ఒక్క సారి లేచే సరికి వాడి బాన పొట్ట పైకి కిందకి ఊగటం తెలుస్తూనే వుంది. బట్టనెత్తిమీద జుట్టు వెనక్కి వెళ్లి జుట్టంతా ఏదో ఉప్పురిసినట్టుంది. క్రితం సారి జుట్టు నల్లగా వున్నట్టు గుర్తు. రంగేయ్యటం మానేసాడేమో. నా ముందుకొచ్చి నిలబడ్డాడు, తినేసేటట్టు చూస్తూ, నా వైపు చెయ్యి చాపాడు. మర్యాద కోసం నేను నా చేతి ని చాపితే, లాక్కుని నా చేతి వైపే చూస్తూ చేతులు కలిపాడు. 🍏 Telugu Boothu Kathalu, Telugu Sex Stories.
కసి లంజవు నువ్వు.. రసి రాజును నేను – 1 | తెలుగు బూతు కథలు