🍏 Telugu Boothu Kathalu : రూం నెంబర్ 121, 7th బెడ్ పై ఒక అబ్బాయి వయసు సుమారు 25 ఉండొచ్చు ఆ పక్కనే ఒక భార్యాభర్తల జంట భర్త వయసు 30 కి ఎక్కువ భార్య వయసు 30 కి తక్కువ ఉండొచ్చు ఆ దంపతులలో భార్య బెడ్ పై ఉన్న అబ్బాయి కుడి చేతిలో చెయ్యేసి తన నుదుటికి ఆనించుకుని బాధ పడుతుంది, భర్త తన భార్య కుడి భుజం పై చెయ్యేసి తనని ఓదారుస్తున్నాడు వాళ్లకు ఎదురుగా ఒక నర్స్ రెగ్యులర్ చెక్ అప్ చేస్తూ ఉంది మరో రెండు నిమిషాలలో తన చెక్ అప్ పూర్తి చేసుకుని బైటికి వెళ్లిపోయిన నర్స్ తన మొహానికి ఉన్న మాస్క్ తీసి ఫ్రాక్ లోంచి హాంకీ తీసుకుని కళ్ళు తుడుచుకుని వేరే పేషెంట్స్ ని అటెండ్ చేయడానికి వెళ్ళిపోయింది ఇక్కడ రూంలో నర్స్ వెళ్లిపోగానే మళ్ళీ ఏడుపు మొదలెట్టిన భార్యని ఓదారుస్తూ బెడ్ పైన పడున్న పేషెంట్ తో అరేయ్ ఇంకెన్ని సంవత్సరాలు ఇలా పడుంటావ్ రా ఒక్కసారి కళ్ళుతెరిచి మీ వదిన్ని చూడు ఒకటి కాదు రెండు కాదు ఆరు సంవత్సరాలుగా ఇలా నిద్రపోతూనే ఉన్నావ్ నీకు బోర్ కొట్టడం లేదా కళ్ళు తెరువరా ప్లీస్ అంటూ కుడి తొడ పై చేయి వేసి కదుపుతున్నాడు.
మీ బిజినెస్ ఆఫీస్ లో .. మా బిజినెస్ మీ ఇంట్లో – 11 | Telugu Sex Kathalu
రెండు నిమిషాల తరువాత వార్డ్ బాయ్ వచ్చి ఆ జంటని డాక్టర్ పిలుస్తున్నారు అని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు డాక్టర్ ఎదో రిపోర్ట్ చూస్తూ వీళ్లు రాగానే కం ఇన్ అని చూస్తున్న రిపోర్ట్ పక్కన పెట్టి టేక్ యూఅర్ సీట్ అంటూ లేచి ఎక్సరే చూడడానికి ఏర్పాటు చేసి పెట్టిన చోటుకి వెళ్లి దానిలో చూస్తూ ఆ జంటతో సీ మిస్టర్ మీరు బలవంత పెడుతున్నారని పేషెంట్ కి ఇంత కేర్ తీసుకుంటున్నాం కానీ మాకైతే రిపోర్ట్ చూస్తుంటే పేషెంట్ లో ఇంప్రూవ్మెంట్ ఏమీ కనిపించడం లేదు ఆరేళ్ళ క్రితం జరిగిన సర్జరీ రిపోర్ట్ పరంగా ఆ సర్జరీ తన బాడీ పై తగిలిన దెబ్బలకి ఉపయోగపడింది కానీ తలకు తగిలిన గాయానికి ఏ రకమైన సర్జరీ చేయలేదు దీన్ని బట్టి పేషెంట్ ప్రమాదం జరిగినప్పుడు ఎదో షాక్ లోకి వెళ్ళిపోయాడు తన బ్రెయిన్ అక్కడే ఆగిపోయింది అప్పటినుండి ఇప్పటివరకు తనకి స్పృహ రాలేదంటే ఇక మీదట కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పలేం తన బ్రెయిన్ డెడ్ అయ్యింది ఎదో ఒక మిరకల్ జరిగితే తప్ప మేమైతే ఏమి చేయలేం. 🍏 Telugu Boothu Kathalu, Telugu Sex Stories.
డాక్టర్ చెప్పినదంత విన్న జంట ఎంతో బాధతో డాక్టర్ ని వేడుకుంటున్నారు ఎలాగైనా తనని కాపాడమని కానీ డాక్టర్ దేవుడిపై భారం వేయండి కావలంటే పేషెంట్ ని మీరు ఇంటికి కూడా తీసుకెళ్లొచు అని చెప్తే సరే అని ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకుని ఒక నర్స్ ని ప్రైవేట్ గా మాట్లాడమని చెప్పి డిశ్చార్జ్ చేయించుకుని ఇంటికి తీసుకెళ్లడానికి బైటికి వచ్చారు వాళ్ళ వెనకే గత 4 ఏళ్ల గా పేషెంట్ ని తానే చేసుకుంటున్న నర్స్ కూడా వీళ్ళతో పాటు కార్ ఎక్కింది ముందు భార్య భర్తల జంట వెనక నర్స్ ఒడిలో తల పెట్టుకు పడుకున్న పేషెంట్.
4 గంటల ప్రయాణం తరువాత ఒక ఇంటి గేట్ ముందు కార్ ఆగింది అక్కడే గేట్ దగ్గర ఉన్న సెక్యురిటి సహాయంతో కార్ డిక్కీ లో ఉన్న వీల్ చైర్ లో పేషెంట్ ని కూర్చోబెట్టి నర్స్ వెనక నుండి నెడుతూ ఉంటే తన వెనక ఆ జంట కొంత దూరం నడిచాక లిఫ్ట్ ఎక్కి 7 అంతస్తులు చేరాక ఫ్లాట్ నో 7042 డోర్ లాక్ తీస్తూ లోపలికి వెళ్లారు అందరూ లోపలికి వెళ్ళగానే లోపల నుండి డోర్ లాక్ వేసుకుంటూ ఒక బెడ్రూంలోకి వెళ్లి కాస్త సదిరి పేషెంట్ ని ముగ్గురు కలిసి బెడ్ పై పడుకోబెట్టి నర్స్ తో చూసుకో అని చెప్పి జంట బైటికి వస్తూ భర్త భార్య తో నేను ఇక ఆఫీస్ కి వెళ్తాను జాగ్రత్త ఏదన్నా ఎమర్జెన్సీ అయితే రిసెప్షన్ కి కాల్ చెయి అని ఇద్దరు తమ బెడ్రూంలో దూరి భర్త స్నానం చేసి రెడి అవుతుంటే భార్య మంచంపై బోర్లా పడి మళ్ళీ బాధపడుతూ ఉంది. భర్త స్నానం చేయి రెడి అయ్యాక తన భార్యని ఉరుకో బెట్టి రూమ్ బైటికి వెచ్చి పేషెంట్ ఉన్న రూమ్ దగ్గరికి వచ్చి నర్స్ తో ఆఫీస్ కి వెళ్తున్న మేడంని కూడా కాస్త చూస్తుండు అని వెళ్ళిపోయాడు.
నర్స్ ఆవిడ పడుకున్న రూంకి వచ్చి మేడం పేషెంట్ కి స్పాంజ్ బాత్ చేయించాలి కాస్త హాట్ వాటర్ ఎక్కడ ఉంటాయో చెప్తారా అని అడిగితే లేచి బాత్రూంలో ఒక బకెట్ లో హాట్ వాటర్ నింపి తీసుకో అంటూ తనకి ఇచ్చి నర్స్ బైటికి వెళ్లిపోగానే డోర్ వేసుకొని మళ్ళీ బెడ్ పై పడి ఎదో ఆలోచనల్లో పడింది.
ఫ్లాష్ బ్యాక్ 6 ఏళ్ల క్రితం ఎం జరిగింది
పెళ్లి రోజే హనీమూన్ కి బయలుదేరిన రియా ఇంకా కార్తిక్ నెల రోజులు ఎక్కడెక్కడో విదేశాలు తిరిగి తిరిగి ఇండియాకి తిరిగొచ్చాక తమని రిసీవ్ చేసుకోడానికి ఎవరన్నా వస్తున్నారా లేదా కనుక్కుందామని చూస్తే ఎవరి మొబైల్ కలవడం లేదు RGI ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యాక కూడా ట్రై చేస్తే ఎవరిదగ్గరా రెస్పాన్స్ లేదు దాంతో వాళ్లే టాక్సీ మాట్లాడుకుని విష్ణు ఇంటికి వచ్చారు చూస్తే ఇంటికి తాళం వేసి ఉంది బాగా దుమ్ము పట్టి చాలా రోజులుగా ఎవరు వాడనట్టు కనిపిస్తుంది ఆ చోటు, అది చూసి కాస్త కంగారు పడ్డా అందరూ మామయ్య ఇంట్లోనే ఉండుంటారు అని రియా అనుకుని కార్తిక్ తో ఇంకో టాక్సీ మాట్లాడు సంజయ్ మామయ్య ఇంటికి వెళ్దాం అని చెప్తే అలాగే అంటూ సంజయ్ ఇంటికి వెళ్లారు ఇద్దరు.
అక్కడ కూడా ఎవరు కనిపించక పోవడంతో ఈసారి కాస్త భయం వేసింది ఇద్దరికి చుట్టూ అంత కాళీ ఏరియా ఉండడంతో అక్కడ ఎవరినైనా అడుగుదామన్న వివరాలు ఏమి తెలియవు అని ఇప్పుడు ఎం చేద్దాం అని అనుకుంటుంటే అటు ఒక కెనెటిక్ హొండా లో ఒక ముసలోడు వస్తూ కనిపించే సరికి వాడిని ఆపి తాతయ్య ఒక్కనిమిషం మీరు ఇక్కడే ఉంటారా ఈ ఇంట్లో వాళ్ళు మీకు తెలుసా కాస్త తెలిస్తే ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో చెప్పగలరా అని కార్తిక్ అడిగితే.
వాళ్ళని గుర్తు పట్టి బాబు గారు గోరం జరిగిపోయింది బాబు గారు చాలా అన్యాయం జరిగిపోయింది ఆ దేవుడు ఇంత కఠినాత్ముడు అనుకోలేదు బాబుగారు మొత్తం అందరిని కట్టకట్టుకు తోలుకుపోయాడు బాబుగారు అని వాళ్ళ కాళ్ళ దగ్గర పడి ఏడుస్తూ అరుస్తున్నాడు.
తాతయ్యలే ఏంటిది ఒక్క ముక్క అర్థం కాలేదు అర్థమయ్యేలా చెప్పు ఎం జరిగింది. ఇంతకు మీరెవరు, బాబుగారూ నేను ఈ ఇంట్లో సెక్యురిటి పనిచేసే వాడి తండ్రిని బాబు మీ కుటుంబం మొత్తంతో పాటు నన్ను నా కోడలిని మనవరాలిని అన్యాయం చేసి వెళ్ళిపోయాడు బాబు.
ఏమైంది తాత ఎక్కడికి వెళ్ళాడు మీ అబ్బాయి మా ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసా తెలిస్తే చెప్పండి మేము నిన్ను కూడా అక్కడికి తీసుకెళ్తామ్. అని రియా అడిగింది.
ఎం చెప్పమంటారు అమ్మాయిగారు ఎలా చెప్పమంటారు ఎక్కడున్నారని చెప్పమంటారు మనం వెళ్లగలిగే చోటయితేగా చెప్పడానికి ఒక్కసారి అక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి రాని చోటుకు వెళ్లిపోయారు అని ఎలా చెప్పమంటారు అంటూ ఏడుస్తూ ఉన్నాడు ముసలోడు.
రియా ఆ ముసలోడు అన్నది విని నో…….. అని అరిచి స్పృహ తప్పి పడిపోతుంటే కార్తిక్ తనని పట్టుకుని మెల్లిగా కింద కూర్చుంటూ తనని ఒళ్ళో పడుకోబెట్టుకుని రియా.. రియా అని పిలుస్తూ తనని నిద్ర లేపుతుంటే ముసలోడు తన బండిలో ఉన్న మంచి నీళ్ల డబ్బా లోంచి నీళ్లు రియా మొహం పై చల్లి తనని స్పృహలోకి తెచ్చి అమ్మాయిగారు ఇప్పుడు ఎలా ఉంది.
కార్తిక్… కార్తిక్ తాతయ్య …. తాతయ్య ఇప్పుడెమన్నాడు ప్లీస్ కార్తిక్ అంటూ ఏడుస్తూ తాను విన్నదంతా గుర్తు చేసుకుంటూ అసలు ఏం జరిగింది అని కార్తిక్ ని అడుగుతుంటే కార్తిక్ తనని ఓదారుస్తూ ఉరుకో రియా ప్లీస్ టెన్షన్ పడకు రిలాక్స్ ప్లీస్ ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం అని రియా ని ఎత్తుకుని ఒక ఆటో మాట్లాడుకుని హాస్పిటల్ కి వెళ్లారు ముగ్గురు.
హాస్పిటల్ లో కి ఎంటర్ అవ్వగానే casualty లోఅడ్మిషన్ తీసుకొని చెక్ అప్ కోసం లైన్ లో వెయిట్ చేస్తూ ఉంటే అటు నుండి వెళ్తున్న ఒక ఇద్దరు డాక్టర్ లు వాళ్ళ వెంట 3 నర్స్ లు వెళ్తూ ఎదో మాట్లాడుకుంటూ ఉంటే కార్తిక్ వాళ్ళ మాటలు విన్నాడు. 🍏 Telugu Boothu Kathalu, Telugu Sex Stories.
వర్షం మా ఇద్దరిని కలిపినట్టే కలిపి దూరం చేసింది – 1 | తెలుగు సెక్స్ కథలు