🍏 Telugu Boothu Kathalu : బిడ్డకి సంజయ్ అని పేరు పెట్టినా ఇంట్లో ముద్దుగా వాడిని జాన్ అనే పిలవడం అందరికి అలవాటైపోయింది కార్తిక్ కోరిక మెరకు అతనొక్కడే తన బిడ్డని తన తండ్రి పేరు తో పిలుస్తుంటాడు, రోజులు గడుస్తున్నాయి ఒక సంవత్సరం లోపే తన బిసినెస్ లో బాగా రాణించాడు గొప్పగా కాకపోయినా ఒక మాదిరిగా లాభాలు పొందాడు.
సంపాదించిన దానిలో కొంత సేవింగ్స్ కొంత అర్జున్ ట్రీట్మెంట్ మిగతాది ఇంటికార్చులకి పిల్లాడి స్కూల్ ఫీస్ కి సరిపోయేది, అవును సంజు జూనియర్ ఇప్పుడు స్కూల్ కి కూడా వెళ్లడం మొదలెట్టేసాడు, ఎంతగా గతాన్ని మర్చిపోదామన్న అప్పుడప్పుడు తన ఫ్యామిలీ మెంబెర్స్ గుర్తొస్తూనే ఉంటారు ఇద్దరికి పైగా అర్జున్ కూడా ఇంకా కోలుకోవడం లేదని ఇంకాస్త బాధ… డబ్….. డబ్…..డబ్…… మేడం… మేడం…. తలుపు తీయండి మేడం బాబు స్కూల్ నుండి వచ్చే టైం అయ్యింది మేడం… మేడం… అంటూ నర్స్ కార్తిక్ రియా ల బెడ్రూం డోర్ బాడుతూ పిలిస్తే రియా లేచి రూం డోర్ తెరిచి ఎం మాట్లాడ కుండా అర్జున్ ఉన్న రూం కి వచ్చి ఒకసారి చూసి కిచెన్ వైపు వెళ్లి కాసిన్ని మంచినీళ్లు తాగి బైటికి వెళ్ళిపోతుంది.. ఫ్లాష్ బ్యాక్ అయిపోయింది.
మంచంపైన మిరాకిల్ జరుగుతుందా – 7 | Telugu Boothu Kathalu
ఇప్పుడు ప్రస్తుతానికి వద్దాం.
ఒకసారి పాత్రల పరిచయాన్ని గుర్తు చేసుకుందాం.
ముఖ్యమైన పాత్రలో అర్జున్ ఉంటాడు ప్రస్తుతానికి బెడ్ పైన పేషెంట్ గా ఉన్న త్వరలోనే కొలుకుంటాడు కథలో హీరో పాత్రని పోషిస్తాడు, ఇకమిగితా పాత్రలు.
ముందుగా కార్తీక్ కథలో సైడ్ హీరో గా అనుకుందాం తన భార్య రియా సైడ్ హీరోయిన్
ఇంకా రియా బిడ్డ జూనియర్ సంజయ్ (జాన్),
అర్జున్ కి గత నాలుగేళ్లుగా ట్రీట్మెంట్ లో సహాయపడుతున్న నర్స్ (తన పేరు తరువాత తెలుసుకుందాం).
కార్తిక్, రియా ల కామన్ ఫ్రెండ్ క్రిస్టినా అండ్ ఫ్యామిలీ
కార్తిక్ ఫ్రెండ్ అశోక్ అండ్ హిస్ ఫ్యామిలీ.
ప్రస్తుతానికి వీళ్ళు మిగితా వాళ్ళగురించి కథతో పాటు పరిచయాలు చేస్తాను.
రియా jr. సంజు ని తీసుకురాడానికి స్కూల్ కి స్కూటీ తీసుకుని వెళ్ళింది ఇక్కడ కార్తిక్ ఆఫీస్ లో ఎవరో మినిస్టర్ p a తో మాట్లాడుతున్నాడు, కార్తిక్ కి ఎదో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని పిలుచుకు రమ్మన్నాడని PA చెప్తే రేపు మార్నింగ్ కలుస్తానని చెప్పమని వాడిని పంపించేసాడు,.. 🍏 Telugu Boothu Kathalu, Telugu Sex Stories.
రియా తన 5 ఏళ్ల బిడ్డ ని తీసుకుని తిరిగి ఇంటికి వచ్చింది వాడు రాగానే బిద్దిగా బాత్రూం కి వెళ్లి మొహం కాళ్ళు చేతులు కడుక్కుని కిచెన్ లో చైర్ వేసుకుని అటక పైన ఉండే, వాడికి ఇష్టమైన ఒక బొమ్మ తో ఆడుకుంటుంటే అది చూసి రియా వాడి దగ్గరనుండి దాన్ని లాక్కుని వాడి చేయి పట్టుకుని అర్జున్ గదిలోకి తీసుకెళ్లి అర్జున్ ని చూపిస్తూ, చూడు బాబాయ్ కి బాలేదు నువ్వు దీనితో ఆడితే బాబాయ్ కి డిస్టర్బ్ అవుతుంది అంటుంది.
Jr. సంజు బెడ్ పైన ఉన్న అర్జున్ ని చూసి మమ్మి బాబాయ్ ఆ ఎవరు బాబాయ్ అంటే బాబాయ్ కి జరం వచ్చిందా అని అర్జున్ దగ్గరికి వెళ్తుంటే పక్కనే ఉన్న నర్స్ వాడిని ఆపింది ఆ నర్స్ ని చూపిస్తూ మమ్మి చూడు బాబాయ్ దగ్గరికి పోనివట్లేదు అని అనగానే రియా వద్దు కన్నా బాబాయ్ కి బాలేదు గా తగ్గిన తరువాత వెల్దువు ఇలా రా ని మిల్క్ టైం అయింది రా అంటూ jr సంజు ని చేయి పట్టుకుని తీసుకెళ్తుంటే, వాడు విడిపించుకుని నర్స్ ని తప్పించుకుని అర్జున్ బెడ్ దగ్గరికి వెళ్లి అర్జున్ నుదుటి పై చేయి పెట్టి చూసాడు,
అంతా నార్మల్ గానే ఉన్న తెలీక మమ్మి బాబాయ్ కి ఎం కాలేదు చూడు చల్లగా ఉంది ఇక్కడ నాకు జరం ఉన్నప్పుడు చాలా వేడిగా ఉంటుంది గా అని అంటుంటే రియా వాడితో ముందు ఇటు రా నువ్వు అని వాడిని లాక్కెలింది, ఇక్కడ అర్జున్ నుదుటి పై చేయి పడగానే వాడి ఒంట్లో చలనం వచ్చింది, చిన్నగా వేళ్ళు కలిపాడు కానీ అది ఎవరు గమనించలేదు, నర్స్ కూడా చూడలేదు,
కాసేపటికి కార్తిక్ కూడా ఆఫీస్ నుండి ఇంటికి రాగానే అందరూ కలిసి భోజనం చేశారు jr సంజు కి ముందే భోజనం తినిపించి పడుకోబెట్టేసింది రియా, భోజనం చేస్తూ కార్తిక్ రియా తో మినిస్టర్ తనని కలవడం గురించి చెప్పాడు, ఇంకా కొన్ని ఆఫీస్ విశేషాలు మాట్లాడుతూ బొంచేసి పడుకుండి పోయారు. నర్స్ కి ఎక్కడ పడుకోపెట్టాలో తెలీక ఆలోచిస్తుంటే నేను పేషెంట్ దగ్గరే ఉంటాను మేడం అని అర్జున్ రూంలోకే వెళ్ళింది.
రాత్రి 2-3 గంటల మధ్య అర్జున్ కి మళ్ళీ మెల్లిగా స్పృహ వచ్చినట్టు అయ్యి కాస్త కళ్ళు తెరిచి చూసాడు మళ్ళీ పడుకున్నాడు, నర్స్ తన దగ్గరే ఉంటాననింది కానీ రాత్రంతా చూసుకుంటానని చెప్పలేదు గా సరిగ్గా పొద్దున 5-5:30 మధ్యలో అర్జున్ ఒకేసారి తనకి ఊపిరి ఆడనట్టు చేస్తూ గట్టి గట్టిగా ఊపిరి పీలుస్తుంటే అప్పుడప్పుడే మెలకుంటున్న రియా కి ఆ చప్పుడు వినిపించింది నర్స్ ఆల్రెడీ మేలుకుంది కానీ తనకి ఎం చేయాలో అర్థం కావడం లేదు ఇటు అటు పరుగులు తీస్తుంది ఆక్సిజన్ మాస్క్ తేవడం మర్చిపోయారు, అవసరం ఉండదేమో అని అనుకున్నారు.
రియా సౌండ్ విని కార్తీక్ ని లేపి ఇద్దరు అర్జున్ రూంకి వచ్చారు సతమతమవుతున్న నర్స్ ని చూసి వాళ్ళు కూడా ఎం చేయాలో తెలీక అటు ఇటు పరుగులు తీస్తూ కార్తిక్ డాక్టర్ కి కాల్ చేస్తూ ఉంటే ఆడు ఎత్తడం లేదు అర్జున్ ఊపిరి తీసి తీసి ఆపేసాడు, అంకంసిఎస్ అయిపోయాడు అది చూసి నర్స్ ఓహ్ నో…. అని అరుస్తూ అర్జున్ అర్జున్ యూ కాంట్ దు దిస్ టు మీ అర్జున్…
అర్జున్ అంటూ వాడి గుండెల పై ప్రెస్ చేస్తూ నోట్లోకి గాలి ఉదుతూ వాడిని బ్రతికించడానికి ప్రయత్నిస్తుంది, రియా కార్తిక్ కూడా కళ్ళ నిండా నీళ్ల తో అర్జున్ ని ఎలాగోలా బ్రతికించడానికి ప్రయత్నిస్తూ రూం అంత చిందర వందర చేస్తూ గోల గోల చేస్తుంటే jr. సంజు కి మేలుక వచ్చి రూం నుండి బైటికి వచ్చి ఆ చప్పుడు ఎక్కడ అని అర్జున్ రూంలోకి వెళ్ళాడు.
రూంలో అందరూ గందరగోళం చేస్తుంటే 5 ఏళ్ల వీడికి ఎం అర్థం అవుతుంది మమ్మి అంటూ అర్జున్ కాళ్ళ దగ్గర పడి ఏడుస్తున్న రియా దగ్గరికి వెళ్లి మమ్మి ఏమైంది మమ్మి ఇక్కడ ఎం చేస్తున్నావ్ బాబాయ్ కి డిస్టర్బ్ అవుతుంది గా అంటూ రియా కన్నీళ్లు తుడుస్తూ అర్జున్ కాళ్ళని తాకి బాబాయ్ బాబాయ్ జరం తగ్గిందా అని అడుగుతుంటే అర్జున్ పడుకున్న బెడ్ పక్కన ఉన్న ECG స్క్రీన్ లో చిన్నగా ఫుల్స్ పెరుగుతుంటే సౌండ్ వస్తుంది అది చూసి రియా jr. సంజు ని ఎత్తుకుని అర్జున్ మొహం దగ్గరికి వెళ్లి అర్జున్ ని ECG స్క్రీన్ ని చూస్తూ అర్జున్ అర్జున్ అని పీలుస్తుంటే.
Jr. సంజు బాబాయ్… బాబాయ్.. అని అర్జున్ ఎడమ భుజం పై చేయి వేసి పిలవంగానే అర్జున్ మెల్లిగా కళ్ళు తెరిచి కళ్లెదురుగా ఉన్న నర్స్ ని చూసి కాస్త ఎడమ పక్కాగా మొహం తిప్పి jr. సంజు ని తనని ఎత్తుకుని నించున్న రియా ని చూసి మళ్ళీ మొహం కుడి వైపుకి తిప్పి నర్స్ ని చూస్తూ తన వంక చేయి చాచి ఎదో మాట్లాడాలని ప్రయత్నిస్తుంటే నర్స్ వాడి చేయి పట్టుకుని తన గుండెలకు హద్దుకుని వాడి పై పడి థాంక్ గాడ్ అర్జున్ నువ్వు లేచావ్ థాంక్ గాడ్ థాంక్ యు వెరీ మచ్ అని లేచి వాడి వంక చూస్తూ వాడేదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే అదేదో తెలుసుకోవాలని నర్స్ కూడా శ్రద్ద పెడుతుంటే అప్పుడే కార్తిక్ కి కాల్ వస్తుంది. 🍏 Telugu Boothu Kathalu, Telugu Sex Stories.
పూకుతో జయించాను ప్రపంచాన్ని – 44 | Telugu Sex Kathalu