Skip to content

మంచంపైన మిరాకిల్ జరుగుతుందా – 14 | Telugu Boothu Kathalu

🍏 Telugu Boothu Kathalu : నాలుగు గంటల ప్రయాణం తరువాత ఒక ఇంటి ముందు వచ్చి ఆగారు రియా ఆ ఇంటిని చూసి బాధ పడుతూ ఉంటే అను తనతో ఆ ఇంటిని చూసి ఎందుకు బాధ పడుతున్నావ్ అని అడిగితే రియా తనతో అది తమ ఇల్లే అని 7 ఏళ్ల క్రితం తమ కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి తలుచుకుంటూ బాధపడుతుంది.
అను రియా ని ఓదార్చి వెనక సీట్ లో ఒకరి తల ఒకరికి అనించుకుని నిద్రపోతున్న అర్జున్ ని నర్స్ పాప ని అద్దం లో చూసి కోపంతో కాస్త గట్టిగా కార్ డోర్ ఓపెన్ చేసి మూసింది దానికి నర్స్ పాప అర్జున్ ఇద్దరు మేలుకొని చుట్టూ చూసి తరువాత కార్ దిగి గేట్ ముందు మోకాళ్ళ పైన కూర్చుని ఏడుస్తున్న రియా వంక చూసారు అను కూడా వాళ్ళు నిద్ర లేవడం తో తనుకూడా కార్ దిగి రియా దగ్గరికి వెళ్ళింది వెనక ఉన్న లారీ లోని వాళ్ళు వీళ్ళని ఆశ్చర్యంగా చూస్తున్నారు.
అందులో ఒకడు లారీ దిగి గేట్ ముందున్న వీళ్ళ దగ్గరికి వచ్చి మేడం సామాన్లు ఎక్కడ దింపమంటారో చెప్తే దింపేసి మేము వెళ్లిపోతాం అని అడిగి ఇంటి వంక చూసి ఎందిది ఇల్లు ఇలా ఉంది దయ్యాలకోట లా మేడం ఇంటిని శుభ్రం చేసేదాకా సామాన్లు దింపకూడడా ఏంది అని మళ్ళీ ప్రశ్నించాడు.

జయమ్మ లంగా లోపల.. ఊరంతా లింగం మోత – 20 | Telugu Srungaram

రియా లేచి నించుని వాడికి సమాధానం చెప్పేలోపే ఇంటి మెయిన్ డోర్ తెరుచుకుని ముగ్గురు పనోళ్లు బైటికి వచ్చి వాళ్ళల్లో వాళ్ళు ఎదో మాట్లాడుకుంటూ వీళ్ళ దగ్గరికి వచ్చి రండి మేడం ఇల్లు లోపాలంతా శుభ్రం చేసేసాం బైట మాత్రమే చేయాలి మీరు లోపలికి రండి అంటూ పక్కనే ఉన్న అతనితో బాబు సామాన్లు అన్ని హాల్ లో పెట్టేసి వెళ్ళండి మేము సర్దేస్తాం అని చెప్పడం అతను మిగితా వాళ్ళకి సిగ్నల్ ఇచ్చి సామాన్లు దింపించాడు ఇక్కడ రియా ఇంకా అను ఇద్దరు ఇల్లంతా తిరుగుతున్నారు.
అను తో రియా ఇంటి గురించి తనకి ఆ ఇంటితో ఉన్న జ్ఞపకాల గురించి చెప్తూ ఉంది సామాన్లు దింపే వాళ్ళ సహాయం తో అర్జున్ ని కూడా ఇంట్లోకి తెచ్చి హాల్ లో సోఫాలో పడుకో బెట్టించింది నర్స్ పాప సామంలన్ని దింపేసి డబ్బులు ముట్టగానే పాకెర్స్ వాళ్ళు వెళ్లిపోయారు ఇంట్లో ఉన్న పనోళ్లు సమాన్లన్నీ గదుల్లో సర్దేసి వాళ్ళు కూడా వెళ్లిపోయారు కార్తిక్ వాళ్ళని పనిలో పెట్టాడని ముందే ఫోన్ లో చెప్పడం తో అను రియా అంతగా ఆశ్చర్య పోలేదు. 🍏 Telugu Boothu Kathalu, Telugu Sex Stories.

అర్జున్ ని బెడ్ రూమ్ లో షిఫ్ట్ చేసాక రియా కార్తిక్ కి కాల్ చేసి తన బాధ సంతోషం పంచుకుని తను రావడానికి ఎంత సమయం పడుతుంది అని కనుక్కునే సరికి కార్తిక్ ఫ్లైట్ లేట్ అని రేపు మధ్యాహ్నం అవుతుందని చెప్పాడు సరే అని జాగ్రత్త అని కాల్ కట్ చేసి కాస్త ఫ్రెష్ అయ్యి సాయంత్రం కావడం తో కాఫీ పెట్టుకుని తాగుదామని కిచెన్ లోకి వెళ్తుంటే ఎవరో పొట్లాడుతునట్టు శబ్దం వినిపిస్తే ఎవరా అని అటు ఇటు చూసి ఆ శబ్దం అర్జున్ గదిలో నుండి వస్తుందని అటు వెళ్లి చూస్తే.
అను ఆ నర్స్ ని కొట్టడానికి చేయి ఎత్తడం నర్స్ పాప తన చేయి పట్టుకుని ఆపడం కనిపించింది, అది చూసి రియా అనుతో ఎం చేస్తున్నావ్ ఎందుకు తనని కొడ్తున్నావ్ అని అడిగితే అను రియా తో వదిన ఇది మరీ ఓవర్ చేస్తుంది దీన్ని పంపించేయి అంటే నువ్వు వినలేదు ఇప్పుడు ఇదేమో అర్జున్ అప్పుడే తన సొంతం అయినట్టు ఇంకెవరికి తన పైన హక్కు లేనట్టు చేస్తుంది.
నర్స్:- అదేం లేదండీ అను గారే……
అను:- ఎంటె వాగుతున్నావ్ నోరు ముయి..(చాట్…)
రియా:- అను ఏంటిది అసలేం జరిగింది ఎందుకు నీకు అంత కోపం వచ్చింది అయినా ఒక పరాయి ఆడదాన్ని కొట్టాలని ఎందుకు అనిపించింది హా……
నిర్స్:- నేను వెళ్ళిపోయాను నా వల్ల మీరు గొడవ పడొద్దు ప్లీస్ (గది నుండి బైటికి వచ్చి మెయిన్ డోర్ వైపు నడుస్తూ ఉంటే రియా తనవేనకే పరుగు పెట్టింది, అను అర్జున్ పక్కన కూర్చుంది).
నిర్స్ మెయిన్ డోర్ ఓపెన్ చేసేలోపే డోర్ ఎవరో బైటి నుండి కొడుతునట్టు చప్పుడు వచ్చింది ఇద్దరు ఒకరి వెనకే ఒకరు ఆగిపోయారు, రియా కాస్త గట్టిగా ఎవరు అని అరిచింది బైట ఉన్న వాళ్ళకి వినపడేలా, జవాబు రాలేదు మాల్లోసారి అరిచింది మళ్ళీ నో ఆన్సర్ దైర్యంగా తలుపు తీసింది ఎదురుగా ఇద్దరు ఆడవాళ్లు ఒకరు తన వయసు ఇంకొకరు కాస్త పెద్దవయసు వాళ్ళు,
రియా:- ఎవరు…., ఎవరు కావాలి.
పెద్దవాయసు వారు:- అరే రియా నువ్వేనా నేనింకెవరో అనుకున్న గుర్తుపట్టలేదా చిన్నప్పుడు ఎప్పుడో చూసాను చాలా పెద్ద దానివి ఐపోయావ్.
రియా:- మమత అంటి మీరా చాలా రోజులు అయింది మిమ్మల్ని చూసి అందుకె సడన్ గా గుర్తు రాలేదు సారీ… లోపలికి రండి.
మమత:- అదేంటి దీన్ని కూడా గుర్తు పట్టలేదా నా కూతురు సంగీత చిన్నప్పుడు మీరిద్దరూ తెగ ఆడుకునేవాళ్లు.
సంగిత:- హై రియా ఎంటె నన్ను కూడా మర్చిపోయావ…
రియా:- లేదు సంగి ఎదో చిన్నప్పుడు చూసాను ఇప్పుడు నీకె ఇద్దరు పిల్లలనుకుంటా ఎంత బండగా ఐయావ్ చూడు.
సంగి:- హా…. అందరూ నిలాగా ఉంటారా నువ్వంటే అమెరికా అది ఇది అంటూ తిరిగావ్ హెల్త్ టిప్స్ బాగా పాటించినట్టున్నావ్ అందుకే ఈ వయసులో కూడా టీనేజ్ పిల్లలా కనిపిస్తున్నావ్ స్కూల్ డ్రెస్ వేస్తే 8థ్ క్లాస్ పిల్ల అన్నా నమ్మేస్తారు.
రియా:- ఎడిచావ్ లే.. దా లోపలికి.
మమత:- ఈ అమ్మాయి ఎవరు ని ఆడపడుచ నాకు తెలిసి నీకు చెల్లెల్లు ఎవరు లేరు కదా..
రియా:- అది తిను.
అను:- ఎవరిది ఏమే నువ్వు ఇంకా పోలె ఇందాకేదో పోతా పోతా అన్నావ్ ఓహ్…. సారీ నమస్తే (మమత ని చూసి బాషా పద్దతి మారిపోయింది).
రియా:- మీరు ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానం తినే పేరు అను కార్తిక్ కి సిస్టర్.
సంగి:- అను కార్తిక్ సిస్టర్ అయితే తినెవరు.
అను:- మా పనిమనిషి..
రియా:- హే అను శుప్…
మమత:- పనిమనిషా చూస్తే అలా లేదే నిజంగా…
రియా:- అదేం లేదు ఆంటీ తాను మా దూరపు బంధువు చదువుకోడానికి అని మాతో ఉంటుంది అంతే.
సంగి:- చూస్తుంటే అను గారికి తినంటే ఇష్టం లేదేమో అందుకే అలా చెప్తుంది అంతే నా అను గారు.
అను:- డోంట్ కాల్ మీ గారు నేను మికన్న చిన్నదాన్నే కాల్ మీ అను జస్ట్ అను (సంగీత కి హాండ్ షేక్ ఇస్తూ)
మమత:- పక్కింట్లో ఎవరో వచ్చారు చూస్తే రియా లా అనిపించింది అని అంటే చూడ్డానికి వచ్చా నువ్వే ఉన్నావ్ అవును ఇంత కాలం ఎక్కడ ఉన్నారు మేము గత రెండు మూడు ఏళ్ల గా చూస్తున్నాం ఎవరు కనిపించడం లేదు మీ అమ్మ నాన్న ఎక్కడ…..
సంగి:- అవును రియా ని హస్బెండ్ కూడా కనిపించడం లేదు ఇంతకాలం ఎక్కడెక్కడో ఉండి సడన్ గా ఇలా వచ్చేసారు.
రియా ఎం సమాధానం చెప్పకుండా తమ తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు జరిగిన అన్యాయాన్ని తలచుకుంటూ కళ్ళ వెంట నీటి దార కారుతుందేమో అనిపించే సరికి పరిగెడుతూ అర్జున్ ఉన్న గది లోకి వెళ్ళిపోయింది, అది చూసి మమత ఆంటీ అను తో ఎం జరిగింది నేనెమన్నా తప్పుగా అడిగాన అలా పరిగెత్తింది అనడం తో సంగీత కూడా యా అను వాట్ హప్పీన్డ్ ఐ ఆమ్ సారి బట్…
అను:- ప్లీస్ డోంట్ బి అక్టువలీ మీరేం అనుకోకపోతే మనం మళ్ళీ మాట్లాడుకుందాం అండి ప్లీస్ మీరు కాస్త.
మమత:- మరేం పర్లేదమ్మ ఏదన్నా సమస్య అయితే మేమున్నాం అని మర్చిపోకండి సరేనా రా సంగి…
సంగి:- (అను ని హగ్ చేసుకుని) ఓకే అను బై విల్ మీట్ అగైన్…
అను:- యేః బై… (మెయిన్ డోర్ క్లోస్ చేసి, నిర్స్ ని కోపంగా చూస్తూ అర్జున్ గది వైపు వెళ్లి లోపలినుండి డోర్ మూసేసింది).
గదిలో రియా అర్జున్ చేయి పట్టుకుని బాధపడడం చూసి అను తనదగ్గరికి వెళ్లి భుజాల పైన చేయి వేసి తనని ఓదారుస్తూ ఉంటే అర్జున్ ఎదో చెప్దామనో అడుగుదామనో ప్రయత్నిస్తూ ఉండడం తో తన వాయిస్ విని ఇద్దరు అర్జున్ ఎం మాట్లాడుతున్నాడో అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. 🍏 Telugu Boothu Kathalu, Telugu Sex Stories.

పూకు పూకు రాసుకుంటే నేలంతా రొచ్చు | Telugu Kama Kathalu