🍏 Telugu Boothu Kathalu : ఇక్కడ అను ప్రణి తో మొత్తం చెప్పాక కూడా తన నుండి ఏ రకమైన రియాక్షన్ రాకపోయేసరికి తనని తట్టి పిలిచే సరికి హెడ్ ఫోన్స్ తీసి ఏంటి అని అడిగితే చేతిలో హెడ్ ఫోన్స్ చూసి అను బాగా హర్ట్ అయ్యి ని మొహం అయింది పో అంటూ రూం నుండి బైటికి వచ్చి కార్తిక్ దగ్గర కూర్చుంది.
కార్తిక్ కి అను గురించి చిన్నప్పటి నుండి తెలియడం తో అను ని చూసి మళ్ళీ ఎవరితో గోడవమ్మా అంత కోపంగా ఉన్నావ్ అన్నాడు అది కిచెన్ లో ఉన్న రియా విని తనకి ఇంకా కోపం తగ్గినట్టు లేదు కార్తిక్ ఎదో ఒకటి చేయి లేకపోతే టాప్ టేపుద్ది అంది ఇది విన్న పూరి కిచెన్ లో కార్తిక్ హాల్ లో ఒకేసారి పగలబడి నవ్వారు దాంతో అను కి తిక్క రేగి పక్కన కనిపిస్తున్న ఒక వాస్ ని నేలకేసి కొట్టి చి అందరూ నాకు ఎగైనెస్ట్ అయ్యారు గా అని తిరిగి రూం కి వెళ్లి, ఇంకా చాట్ చేస్తూ ఉన్న ప్రణి చేతుల్లో నుండి లాప్టాప్ లాక్కొని చూసింది.
డిన్నర్ ప్రిపేర్ చేయడం పూర్తి అవ్వడం తో రియా పరీ ని సంజు ని లేపడానికి పైకి వెళ్తే పూరి కార్తిక్ ని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోమని ప్రణి ని అను ని పిల్లవడానికి వెళ్ళింది, పరీ ని లేపి కిందకి పంపి సంజు ని ఎత్తుకుని కిందకి వస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర ఇద్దరినే చూసి వీళ్ళు ఇంకా రాలేదా అంటూ అను…… అను అని పిలుచుకుంటు వాళ్ళ రూం డోర్ తెరిచేసారికి అను పూరి ఇద్దరు ప్రణి ని ఆట పట్టిస్తూ కనిపించారు.
మంచంపైన మిరాకిల్ జరుగుతుందా – 16 | Telugu Boothu Kathalu
పూరి ప్రణి ని గట్టిగా పట్టుకునేసరికి అప్పుడే రూమ్ లోకి వచ్చిన రియా ని చూసి వదిన….. వదిన అంటూ అను ప్రణి లాప్టాప్ తీసుకొని తన దగ్గరికి వెళ్లి ప్రణి ని చూస్తూ చెప్పనా….. చెప్పనా… చెప్పేస్తున్నా… అంటూ ఉంటే ప్రణి ప్లీస్ ప్లీస్ అని బ్రతిమిలాడుతుంది ఇదంతా చూసిన రియా ఒక్కసారి షాక్ అయ్యి ఏంటిది ఇప్పటిదాకా అంత కోపంలో ఉన్నది ఇలా గెంతులేస్తుంది ఏంటి అని అనుకుని ఏంటది చెప్పెది త్వరగా చెప్పండి అంది.
అను మళ్లి చెప్పేస్తున్నా… అని అనడం ప్రణి…. వద్దు అంటూ తల అడ్డంగా ఊపుతూ ప్లీస్ ప్లీస్ అని బ్రతిమిలాడడం జరుగుతూ ఉంటే సరే సరే అంత తరువాత ముందు డిన్నర్ పదండి అంది కానీ అను అది కాదు ఇప్పుడు ముఖ్యం ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది అని ఎదో చెప్పేలోపు తన చేతుల్లోనుంచి లాప్టాప్ లాక్కొని అంత తరువాత అని చెప్పాన అంటూ మూసేసింది అది చూసి ప్రణి రిలాక్స్ అయ్యింది (మూసేస్తే లాక్ పడిపోతుంది గా అందుకే) ఎవరిది ఇది అని ప్రణి తన దగ్గరికి రాగానే ఇచ్చేసి అను చేయి పట్టుకుని బైటికి తెచ్చింది అను వెనక్కి తిరిగి ప్రణి ని చూస్తూ కన్ను కొట్టి వేలు చూపిస్తూ ని పని తరువాత చెప్తా అంటూ వెళ్ళిపోయింది. 🍏 Telugu Boothu Kathalu, Telugu Sex Stories.
రూంలో ఉన్న పూరి ప్రణి తో ఎంటె ఇలా అయ్యింది ఇవాళ్టితో ని పనైపోతుంది అనుకున్న చ అంత పాడైంది వదిన వల్లే చెప్పనిస్తే ఐపోయేదిగా ఓ పనైపోయేది ఎందుకు ఆపావ్ హా…. నువ్వు ఉరుకో నీకేం తెలీదు ఆ పుస్తకాలు తప్ప అంటూ లాప్టాప్ మంచం పై పడేసి ఇక పద తిందాం నాకు బాగా నిద్రొస్తుంది పడుకుందాం అంటే…. హా… అంటే అంటూ పూరి ప్రణి వెనకే హాల్ లోకి వచ్చి అందరూ భోజనం చేస్తుంటే వీళ్ళు వాళ్ళతో చేరి తినడం మొదలెట్టారు.
అను మాత్రం ప్రణి నే చూస్తూ ఇంకా ఇంకా బయపెడుతూ ఉంటే పూరి ప్రణి ని చూస్తూ నవ్వుతూ ఉంది ఇదంతా గమనించిన పరీ ఏమి అర్థం కాక ప్రణి ని ఏంటని అడిగితే ఏం లేదు అంది రియా ముందు సంజు కి తినిపించి వాడిని హాల్ లోకి పంపి తినడం మాని ముచ్చట్లు పెట్టుకుంటున్న వాళ్ళని ముందు తినండి తరువాత తీరిక గా మాట్లాడుకోండి అంది అందరూ సైలెంట్ అయ్యి భోజనం పూర్తి చేసి ఎవరి గదుల్లో వాళ్ళు ప్రశాంతంగా నిద్ర పోయారు ఇద్దరు తప్ప
ఎవరు ఆ ఇద్దరు తెలుసుకోవాలంటే నెక్స్ట్ అప్డేట్ వరకు వేచి చూడండి.
మధ్యాన్నం అంత నిద్రపోయినందున పరీ కి నిద్ర పట్టక రాత్రంతా అను కి కూడా నిద్ర లేకుండా చేసింది, తెల్లారి అందరూ రెడి అయ్యి కార్తిక్ కార్ లో ఎక్కడికో బయలుదేరారు, ఒక అరగంట ప్రయాణం చేసాక అను రియా ఇంకా కార్తిక్ కి అంత ఆశ్చర్యంగా ఎం అనిపించలేదు కానీ పూరి కి ప్రణి కి మాత్రం వాళ్ళు ఎందుకు పాత ఇంటి దారిలో ప్రయనిస్తున్నామని అనుమానం వచ్చింది ఎవరిని ఏమి అడగకుండా వాళ్ళల్లో వాళ్లే ఏదేదో ఆలోచిస్తూ ఉన్నారు ఇంతలో కార్ ఆగింది.
సరిగ్గా తమ పాతింటి నుండి ఒక మూడు ఇల్లు దాటి కార్తిక్ కార్ దిగుతూ అందరిని దిగమన్నాడు అను చాలా ఎక్సైట్ అవుతుంది ఎందుకో రియా కి తప్ప ఎవరికి తెలీదు కార్తిక్ కూడా మిగితా వాళ్ళతో కలసి అను ప్రవర్తనకు ఆశ్చర్య పోతున్నారు రియా కార్తిక్ తో అను కి అంత చెప్పసాను అని సైగల ద్వారా మిగితా వాళ్ళకి అర్థం కాకుండా చెప్పింది, ఒకరి తరువాత ఒకరు ఆ ఇంట్లోకి వెళ్లారు.
గేట్ దగ్గర 4 సెక్యూరిటీ అధికారి లు ఉన్న వాళ్ళని ఆపలేదు ముందుగానే ఇన్ఫోర్మ్ చేసినట్టు ఉన్నారు ఆ ఇంట్లో వాళ్ళు మెయిన్ డోర్ లో కి ఎంటర్ అవ్వగానే ఒక 40- 45 ఏళ్ల ఆవిడ వాళ్ళని చూసి ఓహ్ కార్తిక్ అండ్ ఫామిలీ వెల్కమ్ అంటూ తన చుట్టూ ఉన్న సోఫాలో వాళ్ళని కూర్చోమని సైగ చేసింది.
అందరు కూర్చున్న తరువాత ఆవిడ ముందు మాట్లాడుతూ, సో వెల్ కార్తిక్ మీ ఫ్యామిలీ లో అందరికి నేను చెప్పిన విషయం మీరు చెప్పే ఉంటారు అయినా నేను మళ్ళో సారి చెప్తాను అసలు విషయం ఏంటో అని ఏమంటారు, కార్తిక్ బదులు గా నో మేడం ఒక్క నా వైఫ్ కి తప్ప ఇంకెవరికి చెప్పలేదు తన ఐడియా ప్రకారం సప్రైజె చేద్దామని అంది అందుకే… నో ప్రాబ్లెమ్ యువర్ విష్.
థిస్ ఐస్ థ అడ్రస్ విచ్ యు వాంటెడ్ అండ్ బి కేర్ ఫుల్ నో వన్ షుడ్ ఫాలో యు ఓకే, థాంక్స్ మేడం ఫర్ ఎవరీ థింగ్ వాట్ యు డిడ్ ఇక మేము వెళ్తాం అంటూ లేచి బయలు దేరారు అందరు మళ్ళీ కార్ లో ప్రయనం, ఈ సారి కాస్త టైం పట్టింది ఒక రెండు గంటలు.
కార్ ఒక ఫార్మ్ హౌస్ కి చేరింది ఎంట్రన్స్ గేట్ దగ్గర ఒక చిన్న రూమ్ అంత సెక్యూరిటీ అధికారి లు ఐడెంటిటీ ప్రూఫ్ వెరిఫై చేసి అందరిని లోనికి వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు, కార్ కొద్దిగా లోపలికి వెళ్ళిందో లేదో గుంపు గా జనం కనిపించారు రియా ఇంకా కార్తిక్ ముందు కూర్చోవడం వల్ల ఎవరన్నది క్లియర్ గా కనిపిస్తోంది కానీ వెనక కూర్చున్న అను ఇంకా పరీ తప్ప మిగతా ఇద్దరు ఎవరు వీరంతా అని అటు ఇటు తొంగి తొంగి చూస్తూ కొందరిని గుర్తు పట్టి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
కార్ ఆపగానే అందరు ముందు అడ్డంగా వచ్చేసి డోర్లు ఓపెన్ చేస్తూ అందరిని హగ్ చేసుకుంటూ ఎన్నాళ్ళయిందో అంటూ పాలకరింపులు మొదలెట్టారు అందరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు తమ కుటుంబం లోని అందరూ చనిపోయి ఉన్నారని అనుకున్న వాళ్ళకి కళ్ళ ముందు కనిపిస్తున్న వాళ్ళని చూసి నమ్మలేక పోతున్నారు.
అందరూ ఒకరిని ఒకరు పలకరించుకున్నాక కలసి లోపలికి వెళ్లారు కాస్త వయసు పై బడిన వాళ్ళు మాత్రం బైటికి రాలేక ఇంట్లోనే ఉండడం తో వాళ్లందరికీ వీళ్ళని పరిచయం చేస్తూ ఉంటే వీళ్ళు అందరి దగ్గర ఆశిర్వాదం తీసుకుని అక్కడ లేని వాళ్ళని గురుంచి అడుగుతున్నారు.
కార్తిక్, రియా వాళ్ళ అమ్మా నాన్నల గురించి అడుగుతుంటే పరీ తన అమ్మ రష్మీ గురించి అడిగింది అది చూసి పూరి ఇంకా ప్రణి కూడా సంజయ్ ప్రీతిల గురించి అడుగుతారు అందరిని వెంటబెట్టుకుని ఒక రూమ్ కి తీసుకు వెళ్తారు. 🍏 Telugu Boothu Kathalu, Telugu Sex Stories.
నా పేరు రాజు.. నీ రస సామ్రాజ్యం నాదేనా? – 10 | Telugu Kama Kathalu