🐎 Telugu Boothu Kathalu (58) : “ఈ ఐస్ క్రీం కరిగిపోతూ మన స్నేహం పెరిగేట్లు చేస్తుందా?” అడిగాడు.. ఆమె చిరునవ్వు నవ్వుతూ ఉండిపోయింది. ఇది స్నేహం మాత్రమె కాదని ఆమెకి తెలుసు. తల కొంచెం కిందగా వంచుకొని ఐస్ క్రీం ని స్పూన్ తో కలుపుతూ ఉండిపోయింది. ఆమెకి టెన్షన్ గా ఉంది. ఏమి జరగబోతోందో అర్ధం అవుతోంది. ఈ రోజు కాకపోయినా రేపైనా తనకు ప్రపోజల్ వస్తుంది. ఐస్ క్రీం అయిపోయిన తర్వాత కుమార్ బిల్ పే చేసాడు. తర్వాత ఇద్దరు బయటకి వచ్చారు.
“నన్ను మళ్ళీ ఆఫీస్ దగ్గర డ్రాప్ చెయ్యాలి” అన్నది వైశాలి.
“ఎందుకు?” అడిగాడు కుమార్.
“నా ప్లెషర్ అక్కడే ఉంది”
ఒక్కసారిగా కుమార్ కి చాలా ఆనందం వేసింది. అంటే ఆమె తన స్కూటర్ తెచ్చుకున్నదన్నమాట. కావాలనే తన బైక్ మీద వచ్చింది. మళ్ళీ ఆఫీస్ వరకు వెళ్లి తనని డ్రాప్ చేసాక “ఐ లవ్ యు, విల్ యు మేరీ మీ?” అడిగాడు కుమార్. అతను ఇంత తొందరగా అడిగేస్తాడని అనుకోలేదు.
“నాకు….నాకు కొంచెం టైం కావాలి” సమాధానం ఇచ్చింది.
“కాదనే సమాధానం మాత్రం చెప్పొద్దు. నేను తట్టుకోలేను. కావాలంటే నన్ను ఎప్పటికి వెయిట్ చేయించు. జీవితాంతం” అన్నాడు నిజాయితీగా.
ఆమె మనసు చాలా ఆలోచిస్తుంది.
ఇద్దరు తమ తమ వాహనాల్లో బయలుదేరారు.
రమ్యకి ఆ రోజంతా చాలా బిజీగా గడిచింది. సాయంత్రం 7 వరకు ఆఫీస్ లోనే గడచిపోయింది. బ్యాంకు కస్టమర్స్ తో మాట్లాడి, నేగోషిఎషన్స్ చేసి ఆఫీస్ వర్క్ చేసేసరికి చాలా అలసిపోయింది. ఆఫీస్ నుండి కార్ లో బయలుదేరి ఇంటికి చేరింది. ఆమెకి ఒంటరి జీవితం ఒక నరకంలా ఉంది. ఇంట్లోకి రాగానే బెడ్ రూమ్ లోకి వెళ్ళింది. ఆ రోజు బ్లాక్ షిఫాన్ సారీ కట్టుకుంది. మాచింగ్ బ్లౌజ్. చీర విప్పి మంచం మీద వేసింది. ఎదురుగా ఫుల్ లెంగ్త్ మిర్రర్. తనని తాను చూసుకుంది. ముప్పై ఏళ్ల అందం. నిండు చందమామలా ఉంది ఆమె ముఖం. తానంటే తనకు చాలా ఇష్టం ఆమెకి. ఒక్కసారి ఆమెకి రాజ్ జ్ఞాపకం వచ్చాడు. భర్త దూరం అయితే అతని పొందుకోసం పరితపించాలి. కానీ రెండేళ్లలో కేవలం అరడజను సార్లు కూడా కలవనప్పుడు ఇంకా ఆ భర్త ఆమె మనోఫలకంలో ఎల్ల వేళలా ఉండడం సాధ్యం కాకపోవచ్చు. రమ్య విషయంలో జరుగుతున్నది అదే. ఆమెకి మగ తోడు కావాలి. అతనిచ్చే సుఖం లో కరిగిపోవాలి. ఆమె చేతులు బ్లౌజ్ హుక్స్ మీదకి వెళ్ళాయి. ఒక్కొక్క హుక్ ఆమె బంధనాలని తొలగిస్తోంది. లోపల నల్లని బ్రా. ఒక్కసారిగా ఉబికి వచ్చిన ఆమె సౌందర్యం.
తన వక్ష భాగాన్ని ప్రేమగా చూసుకుంది. బ్రా పైన ఉన్న అనాచ్చాదిత వక్షాన్ని తడిమి చూసుకుంది. మెత్తగా మృదువుగా ఉన్నది. నెమ్మదిగా తన వీపు వెనుక వైపు చేతులు పెట్టి బ్రా హుక్ అన్ లాక్ చేసింది. ఆమె బరువులు ఒక్క సారిగా ఉబికి బంధనాలు విడదీసుకున్నాయి. బ్రా ఆమె ముందు చేతుల మీదుగా జారిపోయి కింద పడిపోయింది. ఆమెకి ఒక్కసారిగా చిన్న నవ్వు వచ్చింది. నార్మల్ సైజు కంటే కొంచెం ఒక ఇంచ్ ఎక్కువ సైజు అన్నట్లు కనబడతాయి. తన భర్త పూర్తిగా వాటిని వాడకపోవడం వల్ల వాటి బిగుతు ఇంకా తగ్గలేదు. ఆమె చూపు ఇంకొంచెం కిందకు దిగింది. నడుము ఈ మధ్య కొంచెం పెరిగినట్లు ఉంది. తానిప్పుడు 16 ఏళ్ళ పడుచు పిల్ల కాదు. 30 ఏళ్ళ ప్రౌఢ. ఆమె అందం ఎంతటి మగవాదడికైనా ఆహ్వానం లాంటిది. నల్లటి లంగా ని ఆమె నడుముకు కడుతూ నల్లటి బొందు. ఆ బంధనం కూడా విడిపోయింది. నల్లటి మేఘం తొలగిపోయినట్లు ఆమె నుండి ఆ లంగా జారిపోయి తెల్లటి ఆమె తొడలు బయటపడ్డాయి. బ్లూ కలర్ పెంటీ ఆమె అసలైన అందాన్ని దాస్తోంది.
అదికూడా లంగాని వెతుక్కుంటూ జారిపోయింది. ఆమె ఇప్పుడు పూర్తీ నగ్నంగా ఉంది. చీరని, మిగిలిన బట్టల్ని తీసుకోవడానికి వంగొంటూ అద్దంలో చూసుకుంది. ఆమెకి ఒక్కసారిగా కోరిక రగిలింది. బట్టల్ని తీసుకొని బాస్కెట్ లో వేసింది. తర్వాత టవల్ తీసుకొని బాత్ రూమ్ కి వెళ్ళింది. షవర్ ఓపెన్ చేసింది. చల్లటి నీళ్ళు ఆమె ఒంటిపై జారడం మొదలు పెట్టాయి. ఒక్కసారిగా ఆమె వేడిని చల్లరుస్తున్నట్లు అయ్యింది. స్నానం చాలా సేపు చేసింది. అలానే టవల్ చుట్టుకొని బెడ్ రూమ్ కి వచ్చింది. నైటీ వేసుకొని మంచం మీద పడిపోయింది. ఆమెకి ఆకలిగా లేదు. ఆకలిగా ఉన్నా తినాలని లేదు. రాజ్ ని తలచుకుంటూ నిద్రలోకి జారిపోయింది. 🐎 Telugu Boothu Kathalu (58)
సుధీష్ చాలా ఆక్టివ్ గా ఉంటాడు. మార్కెటింగ్ మేనేజర్ కాబట్టి ఎప్పుడు నీట్ గా డ్రెస్ చేసుకోవాలి. హెయిర్ గ్రూమింగ్ తప్పనిసరి. తరచుగా సలూన్ కి వెళ్లి చాలా స్కిన్ కేర్ తీసుకుంటాడు. మాటలు నేర్చుకోవాలి. సుధీష్ ఈ విషయంలో మాటల మాంత్రికుడు. ఫార్మా కంపెనీ లో తరచుగా టాప్ డాక్టర్స్ ని కలవాల్సి వస్తుంది. ముఖ్యంగా సూపర్ స్పెషాలిటి హాస్పిటల్స్ లో ఉండే మేనేజింగ్ డైరెక్టర్స్ ని కలవాల్సి ఉంటుంది. తమ కంపెనీ కొత్తగా ఫిమేల్ కండోమ్స్ తయారు చేసింది. వాటితో జెనిటల్ వ్యాధులను చాలా వరకు తగ్గించవచ్చు. వీటి ప్రచారానికి గైనకాలజిస్ట్ లను కలవాలి. డాక్టర్ నళిని సిటీ లో చాలా ఫేమస్. ఆమెని సిటీ లో ఉన్న చాలా మంది ఇతర గైనకాలజిస్ట్ లు ఫాలో అవుతుంటారు. ప్రతీ రోజు కనీసం 30 మంది ఫిమేల్ పేషెంట్ లు వస్తుంటారు. ముందుగా ఆమె దగ్గరకు వెళ్లి కొత్త ప్రోడక్ట్ గురించి వివరించాలని అనుకున్నాడు. ముందుగా అప్పాయింట్మెంట్ తీసుకున్నాడు. ఈ రోజు ఉదయం 12 గంటలకు అప్పాయింట్మెంట్ దొరికింది. అందువల్ల మళ్ళీ ఒక్క సారి ప్రోడక్ట్ డీటెయిల్స్ చదువుకున్నాడు.
ఫార్మా కంపనీ లకి డాక్టర్సే కస్టమర్స్. వాళ్ళతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. చాలా సందర్భాలలో వాళ్ళు అడిగిన గిఫ్ట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఫారిన్ ట్రిప్స్ కూడా ఆఫర్ చేస్తారు. డాక్టర్ నళినికి 40 ఏళ్ళుంటాయి. డాక్టర్స్ కి ఉండే హుందాతనం ఆమెలో కొట్టొచ్చినట్లు ఉంటుంది. అయితే డాక్టర్స్ కి పర్సనల్ లైఫ్ అనేది ఏమాత్రం ఉండదు. లైఫ్ చాలా మెకానికల్. ఉదయం లేచిన దగ్గరి నుండి రాత్రి నిద్రపోయేవరకు పేషెంట్ ల గురించి ఆలోచించేసరికి జీవితం తెలియకుండానే అయిపోతుంది. 11 అవ్వగానే బయలుదేరి ఆమె హాస్పిటల్ కి వెళ్ళాడు. రిసెప్షన్ లో తన విజిటింగ్ కార్డు ఇచ్చి కూర్చున్నాడు. డాక్టర్ నళిని ని చూడడం ఇదే ఫస్ట్ టైం. రెండవ సారి నుండి జూనియర్స్ వెళ్తారు. కొత్త ప్రోడక్ట్ మొదలుపెట్టినప్పుడు మాత్రం తనే వెళ్ళాలి. కాల్ రాగానే డోర్ ఓపెన్ చేసి “మే ఐ కం ఇన్ డాక్టర్?” అని పర్మిషన్ అడుగుతూ లోపలకి వెళ్ళాడు. నళిని తన చైర్ లో కూర్చుని ఉంది.
“ప్లీజ్” అని “చెప్పండి, ఏమి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు?” అని అన్నది.
“మేము కొత్తగా ఫిమేల్ కండోమ్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము మేడం” అంటూ తన క్యారీ బాగ్ నుండి ఒక పేకెట్ బయటకు తీసాడు. “మేల్ కండోమ్స్ కంటే ఇవి బెటర్ ఇన్ బర్త్ కంట్రోల్ మేడం. ఫెయిల్యూర్ రేట్ చాలా తక్కువ. అదీ కాకుండా డిసీస్ కంట్రోల్ కూడా బెటర్ గా చేస్తుంది.” అన్నాడు.
“నిజమే, కానీ ఇండియా లో ఆడవాళ్ళు వీటిని ఉపయోగించడం కష్టం. చాలా మంది మగవాళ్ళకి కూడా కండోమ్ ఎలా వాడాలో తెలియదు. అలాంటిది ఫిమేల్ కండోమ్స్ అంటే ఇంకా కష్టం”
“మేల్ కండోమ్స్ వల్ల మగవాడికి స్పర్శ చాలా తక్కువ ఫీల్ అవుతాడు మేడం, అందువల్లే అటు ఆడవాల్లుకానీ ఇటు మగవాళ్ళు కానీ వాటిని వాడడానికి ఇష్టపడరు. మా న్యూ ప్రోడక్ట్ లో కండోమ్ బయట చాలా చిన్న బొడిపలు ఉంటాయి. దానివల్ల స్త్రీకి చాలా సుఖం అనిపిస్తుంది. ఆమెకి భావప్రాప్తి తొందరగా కలగడమే కాకుండా చాలా సేపు ఆ భావప్రాప్తి ఉంటుంది. అంతేకాక మగవాడికి కూడా అసలు తన పార్టనర్ ఈ కండోమ్ వాడుతున్నట్లే తెలియదు. మీరు మీ పేషంట్ లకి ఒక్కసారి సజెస్ట్ చేస్తే చాలు. ఇది వితిన్ నో టైం ఇది చాలా పాపులర్ అవుతుంది” ఎక్స్ప్లెయిన్ చేసాడు సుధీష్.
నళిని ఆ పేకెట్ ని తీసుకొని చూసింది. 🐎 Telugu Boothu Kathalu (58)