Skip to content

ఆకలి చూపులు మీకేనా మాకు లేవా – 4 | Telugu Boothu Novels

🍏 Telugu Boothu Novels (55) : నా వీపులో సగభాగం నగ్నంగా దర్శనంఇస్తూంది… మిగతావి లేసులు…పార్టీకి వేసుకెళ్తే మగాళ్ళు చిత్త కార్తె కుక్కల్ల్లా వెంటపడడం గ్యారెంటీ… వకుళ అన్నట్లు ఎవడైనా ఆపని చేస్తే….నా ఊపిరి వేగం పెరిగినా స్థనాలు బైటికి ఉబకటం లేదు…మంచి టైలరింగ్…. బాగా బొడ్డుకిందికి చీర సింగారించి చూసుకున్నాను..”..25 పైసా కాయిన్ సైజ్ లో మొదలై వెన్నుపూస దాకా వెళ్ళిందా అనిపించేట్లున్న లోతైన బొడ్డు….దానికి బెత్తెడు కిందగా అందంగా దోపిన కుచ్చెళ్ళు….వికాస్ అయితే మోకాళ్ళ మీద నిలబడి నాపల్చటి నడుం పైన, బొడ్డుచుట్టూ ముద్దుల వర్షం కురిపించి నేనే చీర విప్పేసుకునేలా చేస్తాడు….మరో మొరటు మొగాడైతే…(….ఎవరో….మధా…) ఒక్క గుంజు తో కుచ్చెళ్ళు లాగేసి నన్ననుభవిస్తాడు…” అనుకుని అన్నివైపులా తిరిగి ముందూ…వెనుకా ఉబికే నా అందాల్ని చూసుకొన్నాను.’..ఢిల్లీ కి వచ్చింతర్వాత నా అలంకరణలు, ఆలోచనల్లో ఎంత మార్పు..’.నాకేఆశ్చర్యం వేసింది… గత ఆరునెలల్లో జరిగినవి నా కళ్ళ ముందు సినిమా రీలులా కదిలాయి…

…ఢిల్లీ వచ్చింతర్వాత కంపెనీ వాళ్లు ఓ ఫుల్లీ ఫర్నిష్డ్ , నాలుగు బెడ్ రూంల డూప్లే ఇండిపెండెంట్ ఇల్లిచ్చి, దాని మెయింటెనెన్స్ చూసుకోవడానికి నమ్మకస్థులైన పనివాళ్లనీ, ఓ వంట మనిషినీ ఏర్పాటు చేశారు…మన ఖర్చుతోనే అనుకోండి… “…ఎందుకు వీళ్లందరూ? …డబ్బులు దండగ!…ఓ పని మనిషిని పెట్టుకుని నే చూసుకోలేనా?… పిల్లలు ఎదుగుతున్నారు…అవకాశమున్నపుడు నాల్గు డబ్బులు వెనకేసుకోవచ్చుగా!! ” అంటూ గునిశాను మొదట్లో…”…ఇవన్నీ పెర్క్స్ లో భాగం…సుఖాన్ని అనుభవించడం కూడా చాతకాదా!…” అంటూ వికాస్ దెప్పాడు…సణుగుతూనే ఒప్పుకున్నా!……పిల్లల్ని రోజూ చదివించింతర్వాత కూడా బోల్డెంత తీరిక…. ఓ నెల రోజుల్లో సుఖానికి అలవాటు పడిపోయాను…లావవుతున్నాననిపించి, డైటింగ్ చేయడం మొదలెట్టాను…వీలున్నప్పుడల్లా జిమ్ కి వెళ్లడం అలవాటు చేసుకున్నాను…

ఆకలి చూపులు మీకేనా మాకు లేవా – 3 | Telugu Boothu Novels

…ఎందుకో!…ఈ మధ్య నాకు “…ఆ…” కోరిక బాగా పెరిగిందనిపించింది …ఇంతకు ముందు వారంలో మూడు,నాల్గు సార్లు కలుసుకునేవాళ్ళం… ఈ మధ్య రోజూ లేకపోతే నిద్దరట్టంలేదు…తరచూ నేనే తనని ప్రోత్సహించడం జరుగుతూంది… మొదలెడితే, వికాస్ ఆగకుండా ఓ పదిహేను నిముషాలకి తగ్గకుండా వాయించడు…ఢిల్లీకొచ్చింతర్వాత వాయింపు టైం పెరిగింది….”…ఊపిరాడటంలేదు…ఆపు బాబూ” అని మొత్తుకున్నా “… కబుర్లు చెప్పకు…నువ్వేగా కావాలంది…” అంటూ ఇరవైఐదు నిముషాల దాకా ఆగటంలేదు…జోరుగా జరుగుతూంది మా సంసారం…

మా ఆదాయం బాగా పెరగడంతో నాకలవాటైన దానికన్నా ఫాస్టర్ సొసైటి తో పరిచయాలు పెరిగాయి… దీనికి తోడు ప్రతి నెలా కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేసే పార్టీలు… మొదటి పార్టీ కి పట్టు చీర కట్టుకెళ్ళాను…’ పేరంటం కి వెళ్తున్నామా..’ అని వికాస్ సణిగినా…..అక్కడున్న ఎర్రతోలు ఆడాళ్ళు…నవ్వేరు…వాళ్ళకి వచ్చీరాని ఇంగ్లీషు, ఫాషనబుల్ డ్రెస్సులే తప్ప బుఱ్ర లో సరుకేమీ లేదని కాసేపట్లో గ్రహించాను…నేను మాట్లాడడం మొదలు పెట్టేసరికి నోళ్ళు మూశారు… 🍏 Telugu Boothu Novels (55), Telugu Sex Stories.

… ఏమిటో…వాళ్ళ రూల్స్ విచిత్రంగా ఉంటాయి…పెళ్ళి కాని వాళ్ళకి ప్రవేశం లేదు….అందరూ జంటలుగానే రావాలి… పిల్లల్ని తీసుకు రాకూడదు… అందరికీ మొబైల్ నంబర్ ఇచ్చి, పుచ్చుకోవాలి…. ‘…ఎందుకిలా!…’ అని అదిగాను వికాస్ ని.’..నీకే అర్థంఅవుతుందిలే…’ అని నవ్వేడు వికాస్… మొదట్నించి వికాస్ ఫాస్ట్…కెరీర్ ఇంప్రూవ్మెంటు కు చుట్టూ ఉన్న వాళ్ళు చేసే పనులు చూసేసరికి వికాస్ బుర్రలో పురుగు దొలవడం మొదలుపెట్టిందనుకుంటా!

…’…ఆపట్టుచీరలేమిటి…’ అని ఒంటికి అంటుకుపోయే పల్చటి గార్డెన్ వరేలీ… జార్జెట్…డిజైనర్…చీరలు తప్ప కట్టనిచ్చేవాడు కాడు…తర్వాతి పార్టీలకి..’…అమ్మమ్మల్లా ఆ క్లోజ్డ్ నెక్ బ్లవుజు లేమిటి, గుండెలమీదికా ఆచీరకట్టేమిటి…మీ వకుళ ను చూసైనా నేర్చుకో…’ అని పోరు పెట్టి లోనెక్ బ్లవుజులు, స్లీవ్ లెస్ బ్లవుజులూ, బొడ్డుకింది చీరకట్టు అలవాటు చేశాడు…ఆ గెటప్ లో నా స్థనాల బింకం, నడుం బిగువు, బొడ్డు లోతు, పిరుదుల పొంకం చేసే కనువిందు చూసి “…సెక్స్ గాడెస్ లా ఉన్నావ్ సంధ్యా!…” అని వికాస్ ప్రోత్సహించాడు…నాకూ ఎగ్జైటింగా అనిపించి, పెద్దవాళ్ళ అడ్డు లేక పోవడంతో నేనూ సహకరించాను…కానీ ఇంట్లోంచి బయల్దే ముందు మాచింగ్ స్టోల్స్ (…తేలిగ్గా,దట్టంగా ఉండే చిన్న సైజు శాలువాలు…) కప్పుకోవడం మొదలెట్టాను…

‘ గూని దాన్లా అలా వంగిపోయి నడుస్తావేమిటి…మీ వకుళని చూసి నేర్చుకో’ అని పోరు పెట్టడంతో దానిలా రొమ్ము విరుచుకొని నడవడం అలవాటు చేసుకొన్నాను…దాంతో నా స్థనాలు ముందుకు పొడుచుకురావడంతో పార్టీల్లో అందరి చూపు వాటివైపే…. మగాళ్ళ చూపుల్లో తమకం…ఆడాళ్ళ చూపుల్లో ఈర్ష్య…గమనించేసరికి నాలో గర్వం పెరిగింది…అయితే ఈ అలంకరణ, వయ్యారపు నడక పార్టీలవరకే…కాలేజీకి,వేరే బయటకి ఎక్కువగా డ్రెస్సులు, అప్పుడప్పుడు చీరలు కట్టేదాన్ని…విషయం వకుళకి చెప్తే’…ఊసరవెల్లి…’ అని వెక్కిరించింది…నేను పట్టించుకోలేదు…

…మొదటి నెల పార్టీ లో నాతో డాన్స్ చేయడానికెవరూ రాలేదు…నా అలంకరణలో…నడకలో మార్పు రాగానే రెండవ పార్టీ నుంచే మొదలైంది జాతర…నేను,వికాస్ డాన్స్ మొదలెట్టిన కాసేపటికే రెండు … మూడు …జంటలు చుట్టూ చేరాయి… నాతో డాన్స్ చేయాలనే కోరిక మొగాళ్ళమొహాల్లో స్పష్టం గా కనిపిస్తూంది…ఇంతలో …’…హలో సంధ్యా …’అని అరవింద్ కపూర్ పలకరింపు…’…హాయ్…వికాస్…’ అని అతడి భార్య అలకాకపూర్ గ్రీటింగ్ వినిపించేసరికి గుడీవినింగ్ చెప్పి దూరం గా జరిగాయి…. ఆయన సీనియర్ జోనల్ మానేజర్…భారీ పర్సనాలిటీ !..కష్టపడి కదులుతున్నాడు…. కొద్దిగా లావుగా ఉన్నా తేలికగానే కదులుతూందిఆవిడ . ‘..బొడ్డు కింద చీరకట్టు…లోనెక్ స్లీవ్ లెస్ బ్లవుజ్…పచ్చటి రంగు…అందగత్తే అలకాకపూర్’అనుకున్నాను… ‘ ..డార్లింగ్…నేను వికాస్ తో డాన్స్ చెయ్యనా!…’ అని మొగుడి పెర్మిషన్ కోసం చూడకుండా వికాస్ పక్కకు చేరింది…

‘..నువ్విప్పుడు ఆయనతో డాన్స్ చెయ్యాలి…’ అన్నాడు వికాస్ నన్ను వదిలేస్తూ… నేను జరగడం ఆలస్యం…ఆవిడ వికాస్ భుజాలపై చేతులేసి డాన్స్ మొదలెట్టింది…వికాస్ కూడా ఆవిడ నడుం పై చేతులేసి లయగా కదలడం మొదలెట్టాడు…’…మే ఐ డాన్స్ విత్ యు సంధ్యా…’ అన్న ఆహ్వానం తో అరవింద్ సర్ వైపు అడుగేశాను…

నా ఎడమ చేతి వేళ్ళ లోకి అతడి కుడి చేతి వేళ్ళు జొనుపుతూ నా నడుం పై తన ఎడమ చేయి వేసి నన్ను దగ్గరికి తీసుకుంటూంటే నాలో కరెంటు పాకింది.. ‘…మరోమగాడు నీనడుము చుట్టూ చెయ్యేస్తే మైలపడిపోవులే…’ అనిఅని ధైర్యం చెప్పాడు….పక్కనేఉన్న వికాస్ పెదాలు కదపకుండా…తప్పక నేనుకూడా కదలడం మొదలెట్టాను….అలా వాళ్ళ సీనియర్లతో డాన్సులలవాటు చేశాడు …

… మొదట్లో కాస్త బెరుకనిపించినా, వాళ్ళల్లో చాలామంది 45-50 మధ్య వయస్సువాళ్ళు ,అందం, మంచి పర్సనాలిటీ కలవాళ్ళు కావడంతో సర్దుకుపోయాను…, పైగా వాళ్ళ అందమైన భార్యలు వికాస్ మెడ చుట్టూ చేతులు పెనవేసి… కొన్నిసార్లు అతుక్కుపోయి డాన్స్ చేస్తూండడంతో నాభయం పోయి చిర్రెత్తింది …. గేమ్స్…ఎక్సర్సైజుల అలవాటు వల్ల నేను చులాగ్గా డాన్సుల్లో పాల్గొనేదాన్ని… డాన్స్ చేసేటపుడు కూడా రొమ్ము విరుచుకొని ఉండడం అలవాటు కావడంతోమ్యూజిక్ కి లయబద్ధంగా భుజాల్ల్ని జర్క్ చేస్తే కొన్నిసార్లు నా గుబ్బలు పార్ట్నర్స్ గుండెలకి రుద్దుకునేవి…( ముఖ్యమైన వాళ్ళవి మాత్రమే సుమా!!… వాళ్ళని వికాస్ మొదటి పార్టీ లోనే చూపించాడు…)… దాంతో వాళ్ళు వెఱ్ఱెక్కి పోయేవాళ్ళు… డాన్సుల్లేనపుడు స్టోల్ కప్పుకునేదాన్ని… లాండ్ ఫోన్ మోగడంతో గతం నుండి బయటకొచ్చాను….వికాసా అనుకుని నంబర్ చూస్తే…వకుళ… టైమ్ చూస్తే పదిన్నర…”…ఈ వకుళ పిల్ల నన్ను వాళ్ళింటికి తీసుకెళ్ళడానికి తన మొగుడ్ని పంపిస్తున్నానని చెప్పడానికా!…లేక పోతే ఇక్కడే దుకాణం తెరవడానికి మొగుడ్ని వెంట పెట్టుకుని వస్తున్నానని చెప్పడానికా!…మధు నన్ను అనుభవిస్తూన్నపుడు మా ఆయన వస్తే కొంపలు మునిగిపోవూ!..వీలుంటే లేట్ నైట్ ఫ్లైట్ పట్టుకుంటానన్నాడు కూడానూ!!” అని గుర్తుకొచ్చినా…

…”…ఆఁ! తనే నన్ను పరాయి మగాళ్లతో డాన్సులకి ప్రోత్సహిస్తున్నాడు…దేనికీ అడ్దు చెప్పనని చూచాయగా చెప్తూనే ఉన్నాడు…అంతగావస్తే ఈ వకుళుందిగా…దాన్ని వాయిస్తాడూ!…ముందెక్కడున్నాడో తెలుసుకుని నిర్ణయం తీసుకోవచ్చు! ” అనుకుంటూ…వికాస్ ని మొబైల్ లో కాంటాక్ట్ చెయ్యడానికి ట్రై చేశాను…తన మొబైల్ బిజీ… ‘…స్టారెట్డ్?…’ అని యస్ యమ్ యస్ పంపించి…రిసీవర్ ఎత్తి, ‘…ఏమ్మా…బ్రేక్ టైమ్ లో ఫోన్ చేస్తున్నావా?… ఎన్ని రౌండ్స్ అయ్యాయేంటి…’ అని సంభాషణ మొదలెట్టాను..

‘రౌండ్లుకూడానూ …పిల్లల్లేరుగా….చాలారోజులైంది జాగారం చేసి అని ముచ్చట పడి మొదలెట్టిన మొదటిది మధ్యలో ఉండగానే వాళ్ళ బాస్ ఫోన్…అర్జెంటు గా చెన్నైవెళ్ళాలి…గంటన్నరలో ఫ్లైట్ ఉంది పట్టుకో అని…యస్సర్…నో ప్రాబ్లమ్స్ సర్ అనుకుంటూ… సారీ బకూ …అని నాకు చెప్పుకుంటూ రెండు నిముషాల్లో ‘…ఆ పని…’ ముగించి పరుగెత్తాడు… అంతా నీ వల్లే ఐంది…నువ్వు వచ్చిఉంటే మధు ఏదో సాకుతో కాంప్ మానేసి ఎంచక్కా నిన్నూ,నన్నూ వాయిస్తూండేవాడు…” అంది వకుళ నిష్టూరంగా……గండం గడిచిందనే రిలీఫ్ ఓపక్కా…మధు పోటు తప్పిపోయిందనే నిరాశ మరోపక్కా వేధిస్తూంటే వాట్నణచుకుని ‘…కొయ్యకు…. మధు రెండు నిముషాల్లో ముగించి వెళ్ళి పోయాడంటే నేనమ్ముతాననుకొంటున్నావా…’ అని నిలదీశాను…’ …అప్పటికే అరగంట పైగా ఐయిందిలే వాయింపు మొదలెట్టి…రేపు సాయంత్రానికల్లా వచ్చేస్తాగా అంటూ మరో ఐదు నిముషాలు వాయించి వదిలేశాడు… ఎందుకో! ఈ మధ్య కాలంలో ఈ రిపోర్ట్ పూర్తి చేసొస్తాను…నువ్వు పడుక్కో….అనే రాత్రులెక్కువైపోయాయి …ఎవడినైనా పిలిపించుకోవాలనేంతగా నాకొళ్ళు మండిపోతూందనుకో….’ అని తన గోడు వెళ్ళబోసుకుంది వకుళ…

‘ …వికాస్ కూడా అంతే….ఏదో పేరుతో గత రెండ్నెల్ల నుంచీ దూరంగా ఉంటున్నాడు…. ఈమధ్య మగాళ్ళకి తొందరగా పైకెదగాలనే కోరిక పెరిగినట్లనిపిస్తూంది వకుళా! …అందుకోసమే మామూలు సుఖాల్ని కూడా వదులుకుంటున్నారు…ఏమైనా అంటే కుటుంబం, పెరిగే అవసరాలు, ఖర్చులు, కెరీర్, అని కబుర్లు చెప్తున్నారు…’అని నిష్టూర్చాను…. అవునని వకుళ కూడా మౌనంగాఉండిపోయింది….‘…కాదు వకుళా…నాకా కలలేమిటి.. ‘ అన్నాను దాన్ని మూడ్ లోకి తీసుకొద్దామని… …ఈ మధ్యా ఎక్సర్సైజ్ తక్కువైందిగా…అంచేతేమో…’ అంది…’….ఆమాత్ర్రం సైకాలజీ నాకూ తెలుసు తల్లీ…వికాస్ దగ్గరుండి మరొకడితో ఆపని చేయించడం ఏమిటి… పొద్దున్నించి మనస్సు మనస్సులో లేదనుకో….’ అని నా బాధ వెళ్ళగక్కాను …

‘ఒక విషయం అడుగుతాను…దాచకుండా చెప్పు…ఈమధ్య పార్టీలకి వెళ్తున్నావుగా….వికాస్ ఎవరిద్దరకైనా వెళ్ళమన్నాడా….’ అని అడిగింది….’ …ఊ…’ అన్నాను సిగ్గుగా…’… సరేనన్నావా?.’ అంది వకుళ. ’…ఇంచుమించు ఒప్పుకున్నట్లే…కానీ ఇంతవరకూ “… ఆపని …” జరగలేదు…ఏమౌతుందో అని భయంగా ఉంది వకూ…’ అన్నాను… 🍏 Telugu Boothu Novels (55), Telugu Sex Stories.