Skip to content

ష్.. ష్.. ష్..? ఇది ఒక రహస్యం.. ఎవరికీ చెప్పొద్దు – 1 | Telugu Kama Kathalu

🐎 Telugu Kama Kathalu (201) : నా పేరు చెప్పను. ఏదో ఒక పేరు అనుకోండి.వయసు 40. సైజులు 40,36,46. కలర్ స్కిన్. బాగా లావు ఉంటాను. ఇప్పుడు చెప్పబోయే కథ 5 సంవత్సరాల క్రితం జరిగింది. పెళ్లి అయినా శారీరక సుఖం అంటే అంతగా తెలియకపోవడం వల్ల అప్పట్లో వేరే వాళ్ళతో ట్రై చేయాలి అనిపించింది. మగాళ్లు చాలా మంది ఇంట్లో పెళ్లాలని సుఖ పెట్టలేరు కానీ బయట వాళ్ళతో మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారని విన్నాను. బహుశా ఎప్పుడూ చూసే మొఖం బోర్ కొట్టడం వల్ల కావచ్చు. ఆన్ లైన్ ద్వారా ఒకతనితో చాట్ చేసాను. మొదట నచ్చలేదు. కానీ బాగా మాట్లాడేవాడు. అతని మాటలతో మూడ్ వచ్చేది. ఆ ఫీలింగ్ వేరే వాళ్ళతో మొదటి సారి కావటం వల్ల బాగా ఎట్రాక్ట్ అయ్యాను. ఒకరోజు ఇద్దరం కలిసాము. అతను ఫుల్ బ్లాక్ కలర్ లో ఉన్నాడు. పర్లేదు అనుకున్నా. మాటల్లో పెట్టి రూంకి తీసుకువెళ్ళాడు. సరే కాసేపు మాట్లాడి వద్దాం అనుకున్నా. వెనుక నుండి హగ్ చేసుకుని బెడ్ పై పడేసాడు. హే ఆగు అప్పుడే వద్దు. ఇంకా నేను అలా చేయాలి అని ఫిక్స్ అవ్వలేదు అన్నాను. ఫోన్లో మాట్లాడుకున్నాం కదా ఇంకా ఏంటి అన్నాడు. నువ్వు మాట్లాడావు నేను విన్నాను అంతే. నేనెప్పుడూ నీతో అలా మాట్లాడలేదు. అన్నాను. ఏదైతే ఏంటి నా లైఫ్ లో ఇంత వరకూ ఏ అమ్మాయిని కనీసం తాకలేదు. నీతో అంతగా మాట్లాడాను. నువ్వు ఇలా నా ముందు ఉంటే ఎలా ఉండగలను. రా అని ఒళ్ళోకి లాక్కున్నాడు. చేయి నా సళ్ళ పై వేసి నొక్కాడు. అతను నా కన్నా పది సంవత్సారాలు చిన్న. అందుకే నేను ఇంకా ఫిక్స్ అవ్వలేదు.

రూపా .. ఈ పేరులో వైబ్రేషన్స్ ఉన్నాయ్ – 3 | Telugu Boothu Novels

వద్దని ఎంత చెప్పినా వినలేదు.బాగా నలిపేస్తున్నాడు. డ్రెస్ విప్పుతుంటే ఆగు అని కళ్ళు మూసుకో నాకు చాలా సిగ్గుగా ఉంది అన్నాను.మూసుకున్నాడు. తన రెండు చేతులు నా సళ్ల మీద వేసుకున్నాను. కళ్ళు తెరిచి చూసి అబ్బా ఎంత మెత్తగా ఉన్నాయో. నాకు చాలా ఆనందంగా ఉంది చాలా కొత్తగా ఉంది. అంటూ బాగా ఎక్సైట్ అవుతున్నాడు. ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాకుండా చేస్తున్నాడు. ముద్దు పెడుతూ లిప్స్ ని బాగా కొరికాడు. ఇతనికి ఏమీ తెలియదని అర్థం అయింది. వద్దు అన్నా డ్రాయర్ విప్పి నా పూకులో పెట్టబోయాడు. వాడి సుల్లి చాలా అంటే చాలా చిన్నగా ఉంది. నేను లిప్ కిస్ చేసాను. వాడిది అసలు లేవలేదు. నీతో ఫోన్ లో బాగా లేచేది. ఇప్పుడు ఎందుకు లేవడం లేదో అర్థం కావడం లేదు అంటూనే అలాగే పెట్టాడు. నాకేమో ఏదో వేలు పెట్టినట్లు ఉంది. నాకు నేనే ఫీల్ తెచ్చుకుని ఫీల్ అయ్యాను. టపా టపా కొట్టి లేచాడు.చాలా ఫీల్ అయ్యాడు. నాకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని బాధ పడుతున్నాడు. అదేం ఉండదు. మొదటి సారి అన్నావు కదా ఆ కంగారు వల్ల కావొచ్చు అన్నాను. ఇక నాకు ఆలస్యం అవుతుంది అని ఇంటికి వచ్చాను. ఆ తర్వాత ఏమైందో అసలు అతని ఫోన్ కలవలేదు. 🐎 Telugu Kama Kathalu (201), Telugu Sex Stories.

నేనేమీ బాధ పడలేదు కానీ చెప్పకుండా ఎందుకు ఇలా చేసాడో అర్థం కాలేదు.
ఆ తర్వాత ఇంకొకరితో చాట్ చేసాను. ఇతను మరీ చిన్న ముందు వాడి కంటే. ఛా అసలు నా వయసు వాళ్ళు ఎవరూ తగలట్లేదు అనుకున్న. మొదట్లో ఫ్రెండ్లీగా చాట్ చేసాను. మొత్తం 5 మంది ఉన్నారు చాట్ చేసేవాళ్ళు అప్పట్లో ఫేస్ బుక్ లో. అందరిలో నేను చాట్ చేయకపోయినా చాట్ చేసేది వీడు ఒక్కడే.వాడి పేరు అశోక్. నా గురించి మొత్తం ఓపెన్ గా చెప్పింది వీడికి మాత్రమే. పెళ్లి పై విరక్తి కలిగేలా చేసాడు నా మొగుడు. చివరికి అతని ఇష్టానికి విడాకులు ఇచ్చి మగాళ్ళపై విరక్తి పెంచుకున్నాను.కానీ ఇలా ఒక్కసారైనా చేసి చాలు అనిపించుకుందాం అని ఇలాంటి ప్రయత్నాలు మొదలు పెట్టాను. ఇలా అని చెప్పాను అశోక్ కి.ఒకసారి కలుద్దాం అన్నాడు.సరే అని కలిసాం. చాలాసేపు మాట్లాడినా తర్వాత ప్లీజ్ ఏమీ అనుకోకు అని ముందు నుండి గట్టిగా హగ్ చేసుకున్నాడు. హే ఏం చేస్తున్నావ్ అంటే, ఇది నీపై నాకున్న చిన్న డ్రీమ్. అడిగితే ఒప్పుకోవని ఇలా చేసాను.కానీ నీతో సెక్స్ చేయాలని ఉంది.అది నీకు ఇష్టం అయితేనే అని అన్నాడు.వామ్మో అన్నీ షేర్ చేసుకున్న అని అలుసు తీసుకున్నవా అన్నాను. నువ్వు నాతో మాట్లాడిన మొదటి రోజే నీపై ఈ ఫీలింగ్ వచ్చింది. అందుకే నువ్వు చాట్ చేసినా చేయకపోయినా నేనే చేసేవాడిని.కావాలంటే నా చాట్ బాక్స్ చెక్ చేసుకో.నీతో తప్ప ఎవరితో చేయలేదు అన్నాడు. నువ్వు నా కంటే చాలా చిన్న అసలు నీ మీద నాకు అలాంటి ఫీలింగ్స్ తెచ్చుకున్నా రావు అన్నాను. నువ్వు ట్రై చేయి నాకోసం.నేను ఎంత కాలం అయినా ఎదురు చూస్తూ ఉంటాను అని వెళ్ళిపోయాడు. ఛా ఇదేం గోల ఇంకేం వద్దు ఎవరితో నేను చేయను అనుకుని అందరి గుడ్ బాయ్ అని మెసేజ్ పెట్టాను. నెలలో మూడు సార్లు మాత్రమే చాట్ చేస్తాడు ఒకడు. వాడి నుండి వెంటనే రిప్లై వచ్చింది. చాట్ చేయను అన్నావు కదా ఫోన్ నంబర్ అయినా ఇవ్వు అన్నాడు. నేను ఇవ్వను అన్నాను.

నాతో కనీసం చాట్ చేసే వాళ్ళు ఒక్కరు కూడా లేరు. నువ్వు ఏ పనిలో ఉంటావో అని ఏదో అప్పుడప్పుడు మెసేజ్ చేస్తున్నాను. రోజూ చేస్తే ఏదైనా తప్పుగా అనుకుంటావేమో అని. ఇప్పుడిలా వదిలేసి వెళ్లిపోతే ఎలా అన్నాడు. నాకు నచ్చలేదు చాట్ చేయడం బాయ్ అన్నాను. సరే ఒకసారి కలుద్దాం అన్నాడు. సరే రేపు కలిస్తే కలువు.లేదంటే ఈ అకౌంట్ కూడా బ్లాక్ చేస్తా అన్నాను. అతను నాకు 500 కి.మీ దూరంలో ఉన్నాడు. అయినా వచ్చాడు. నేను బస్ స్టాప్ లో వెయిట్ చేస్తున్న. ఫేస్బుక్ కాల్ చేసాడు ఎక్కడున్నావు అని. ఇక్కడే ఉన్నాను అన్నాను. నేను బస్ దిగుతున్నాను అన్నాడు. కాల్ మాట్లాడుతూ దిగుతూ కనిపించాడు. నా రెండు కళ్ళు చాలడం లేదు. దేవుడా ఇంత అందంగా ఉన్నాడేంటి అని నేను షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉన్నాను. బస్ దిగాను ఎక్కడున్నావ్ అన్నాడు. ఛీ నేను అతని పక్కన అసలు బాగోను. నన్ను చూసి ఏం అనుకుంటాడో అని అనిపించింది. కానీ అతని ఏజ్ అడగలేదు. చూడడానికి నాకు దగ్గరగా ఉంటాడేమో అనిపించింది. అయినా ఏదో ఫ్రెండ్లీగా నే కదా కలిసేది. వేరే టాపిక్స్ అసలు ఏం లేవు మా మధ్య.ఫ్రెండ్ ఎలా ఉన్నా ఫ్రెండ్ యే కదా ఇంకెందుకు భయం. అతను కనీసం ఊహల్లో కూడా నన్ను అలా ఊహించలేడు.

అంత ఘోరంగా ఉంటాను అతని కింద అనుకుని అతని ముందుకు వెళ్ళాను. పక్కకు జరగండి అన్నాడు. నేను జరగను అన్నాను. సరే నేనే పోతా సైడ్ కి జరిగి కొంచెం ముందుకు వెళ్ళి వెనక్కి తిరిగి చూసాడు.నువ్వేనా అని సైగ చేసాడు. హా అన్నాను. ఏంటి ఇలా ఉన్నావు. అసలు నీ వాయిస్ కి నీకు సంబంధమే లేదు తెల్సా అన్నాడు. అబ్బా ఏసేసాడు అనుకున్న. ఏంటి ఎలా ఊహించుకున్నావు ఏంటి అన్నాను. చాలా బాగుంటావు అనుకున్నాను. అంత ప్రొఫిషినల్ ఉంది నీ వాయిస్. అన్నాడు. అయితే ఇప్పుడు ఫీల్ అవుతున్నావా అన్నాను. హా కొంచెం అన్నాడు. సరే వెళ్ళు ఇంకా చార్జీలు వేస్ట్ అయినట్లున్నాయి నీకు అన్నాను. అయినా మనం ఫ్రెండ్స్ కదా ఎలా ఉంటే ఏంటి. లైట్ తీసుకో అన్నాడు. నేను అదే అనుకున్నాను అన్నాను. సరే సాయంత్రం అయింది కదా బజ్జీలు తిని టీ తాగుదామా అన్నాను. నాకొద్దు నువ్వు తిను అన్నాడు. ఎందుకు అంటే నాకు అలవాటు లేదు. పాలు తాగుతాను. అది కూడా ఇంట్లో మాత్రమే. ఇంకా ఆయిల్ ఫుడ్ అసలు తినను తింటే పండగలప్పుడు అంతే అన్నాడు.ఇంకో షాక్ లా అయింది నాకు.అందుకేనా నువ్వు ఇలా ఉన్నావు, నేను ఇలా ఉన్నావు అనుకున్న.కొద్దిసేపు అలా తిరుగుతూ మాట్లాడుతూ సరే నువ్వు వెళ్ళు ఇంకా అన్నాను. ఇంకాసేపు ఉంటాను అన్నాడు. 🐎 Telugu Kama Kathalu (201), Telugu Sex Stories.