Skip to content

హౌజ్ ఓనరు కూతురి పూకుకి నేనే ఓనరు| Telugu Rathi Novels (J)

Telugu Rathi Novels (J) : అసలే చలి కాలం. చీకటి పెరుగుతున్నకొద్దీ చలి కూడా తీవ్రమౌతుంది. సాయంత్రం ఆరున్నరే అయినా బాగా చలిగా వుంది. బస్ స్టాప్ లో నాతొ బాటు నలుగురైదుగురు అమ్మాయిలూ, అబ్బాయిలూ నిలబడి ఉన్నారు. కాలేజ్ కుర్రోళ్ళు కాబోలు. ఈ చలిలో వెచ్చగా ఆడదాని సుఖం పొందితే ఎంత బావుంటుంది అనుకున్నాను. నాకు ఆ అవకాశం లేదు…ఎందుకంటే నాకింకా పెళ్లి కాలేదు. ఆఫీసు నుండి అరగంట బస్సు ప్రయాణం చేస్తే నా బ్రమ్మచారి గదిలో కి వెళ్లి పడతాను. వంటా గింటా చేసుకుని పడుకుంటే మళ్ళీ రేపటి కథ మొదలు. ఇదే నా జీవితం. నా వెనక కుర్రాళ్ళు అమ్మాయిలకు దగ్గరగా జరిగారు. వాళ్ళ పనే బెటర్…ఏ బాధ్యతలూ లేకుండా హాయిగా ఎంజాయ్ చేస్తారు.

అప్పుడే నాకు మా రూం ఓనర్ కూతురు గుర్తొచ్చింది. నాకంటే కొంచెం చిన్నదేమో, కానీ షేపులు మాత్రం అదర గోడ్తుంటాయి. ఎప్పుడూ లంగా వోనీలోనే వుంటుంది. నేను ఉదయాన్నే వెళ్ళిపోయి ఇదిగో ఇలా ఏ రాత్రికో కొంప చేరతాను కాబట్టి ఆ అమ్మాయి ఏం చేస్తుందో తెలిసే అవకాశం లేదు. సండే లు సెలవల్లో మా ఫ్రెండ్ రూంకి వెళ్లి చికెన్ వండుకుని, పేకాట సరదాగా ఆడుకుని వస్తాను. కాబట్టి ఇంటి వాళ్ళ గురించి పెద్దగా తెలియలేదు. కానీ ఆ అమ్మాయి ఉన్నందుకే కాబోలు ఓనర్ నాకు ఓ పట్టాన ఇల్లు అద్దెకి ఇవ్వలేదు. ఎన్నో ప్రామిస్ లు చేసినంక గానీ ఒకే అనలేదు. ఈ పట్నంలో రూం దొరకడం కష్టం కాబట్టి నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ రూంలో జాగ్రత్తగా ఉంటున్నాను. | Telugu Rathi Novels (J)

నా ఆలోచనలకు బ్రేక్ వేస్తూ బస్ వచ్చింది. నేను ఎక్కి, బయటకి చూస్తే, కుర్ర జంటలు ఇంకా దగ్గరౌతున్నారు. నెక్స్ట్ స్టాప్ లో సీట్ దొరికింది. కూర్చున్నాక మళ్ళీ ఓనర్ కూతురి ఆలోచనలు ముసురుకున్నాయి. ఆ అమ్మాయిని నేను మొన్నే ఆఫీసు నుండి వెళ్తూ చూసాను. ఆమె వాళ్ళ అమ్మతో ఎక్కడికో వెళ్లి వస్తున్నట్టు వుంది. నేను వెళ్ళేసరికే ఆటోలో ఇద్దరూ దిగారు. ఆటో అతనికి చేంజ్ కోసం వెదుకుతుంటే, నేనే ఇచ్చాను. థాంక్స్ అండీ అంది. అయ్యో ఇంత దానికేనా అన్నాను. వాళ్ళ అమ్మ కూడా థాంక్స్ బాబూ, నీ డబ్బులు ఇప్పుడే పంపిస్తాను అంటూ ఇంట్లోకి నడిచింది. భలే వారండీ, అయిదు రూపాయలే కదా…ఉండనివ్వండి..అన్నాను నేను ఆమెతో. ఆమె నవ్వి వెళ్ళిపోయింది. నేనూ పైన వున్న నా రూంలోకి వెళ్లాను. నేను తాళం తీసి లైట్ వేసి షర్ట్ విప్పుతుండగా వచ్చింది ఆమె, చేతిలో అయిదు రూపాయల కాయిన్ తో. విప్పుతున్న షర్ట్ గుండీలు మళ్ళీ పెట్టుకుని, ఇంతదానికి మీరు వచ్చి ఇవ్వాలా అన్నాను.
ఏం మీ రూంకి రాకూడదా? అంది ఆమె.
అయ్యో..ఇది మీ ఇల్లే కదండీ…అన్నాను.
సరే, ఇది తీసుకోండి, లేకపోతె అమ్మ తిడుతుంది నన్ను. అంది
తప్పదా అని అడిగా.
తప్పదు అంది.
ఇంతలో వాళ్ళ అమ్మ పిలిచింది…ఆమె వెళ్ళిపోయింది.
మెట్లు దిగుతున్నప్పుడు వెనకనుండి ఆమెనే చూస్తూ నిలబడ్డాను. వయ్యారంగా కదులుతున్న ఆమె నడుము, ఎత్తయిన పిరుదులు…నాకు ఏవో ఆలోచనలు పుట్టించాయి. నిట్టూరుస్తూ ఆ రాత్రి పడుకున్నాను.
ఆలోచనల్లో ఉండగానే నేను దిగవలసిన స్టాప్ వచ్చింది. దిగి నడుస్తూ ఇంటిదారి పట్టాను. వీధి మలుపు తిరుగుతుండగా మా ఇంటి ముందు ఆటో వుంది. అరె, మళ్ళీ నేను వుంటే చేంజ్ ఇచ్చేవాడిని కదా అనుకుంటుండగా..ఇంటి ఓనరు, అతని భార్య కలిసి ఆటో ఎక్కారు. వాళ్ళ అమ్మాయి చెయ్యి ఊపుతూ ఉంది. ఆటో అటు తిరిగి వెళ్ళిపోయింది, ఆమె లోపలి వెళ్ళింది. నేను గేట్ తీసి వెళ్లేసరికి కింద తలుపు తెరిచే వుంది. నాకు కొంచం ధైర్యం వచ్చింది. ఎలానూ పెద్ద వాళ్ళు లేరు కాబట్టి లోపలి వెళ్లి ఏ మంచినీల్లో అడగొచ్చు అనుకున్నాను. అనుకోవడమే తడవు..లోపలి వెళ్లాను. ఆమె కనిపించలేదు. పిలవడం ఎందుకని, ఎలానూ తలుపు వేయడానికొస్తుంది కదా అని అక్కడే నిలబడ్డాను. ఆమె ఎంతకీ రావడం లేదు. నేను లోపలి తొంగి చూసాను. ఎదురుగా గదిలో ఆమె అటు తిరిగి బట్టలు విప్పుకున్తోంది. నాకు నోట మాట రాలేదు. నేనే వీధి తలుపు నెమ్మదిగా వేసి, మళ్ళీ గోడ చాటుకు వచ్చి ఆమెను చూడసాగాను. ఆమె బట్టలు పూర్తిగా విప్పేసింది. నాకు ఆమె పిర్రలు, వీపు కనిపిస్తున్నాయి. ఆమె అదే రూంలో పక్కకి వెళ్ళిపోయింది. ఇంతలో నీళ్ళ శబ్దం వినిపించింది. అటాచ్డ్ బాత్రూం కాబోలు. నేను పిల్లిలా నడుస్తూ ఆ గది లోకి వెళ్లాను. తలుపు చాటున నిలిబడి ఎదురు చూస్తునాను. ఇంతలో ఆమె వచ్చింది. ఒంటి మీద నూలు పోగులేదు. నడుస్తున్న అప్సరసలా ఉంది. ఆ దృశ్యం చూసి నా మొడ్డ లేచి కొట్టుకుంటోంది. ఇక ఆగ లేక పోయాను. | Telugu Rathi Novels (J)
తనని అమాంతం వాటేసుకున్నాను. ఆమె ఏదో అనబోయేంతలో ఆమె పెదాలను నా పెదాలతో మూసేశాను. దాంతో ఆమె కూడా నన్ను గట్టిగా హత్తుకుంది. నేను అలాగే ఆమెను బెడ్ పైన పడుకోబెట్టాను. ఆమెను అలా నగ్నంగా చూస్తుంటే కొరుక్కు తినేయ్యాలనిపించింది. నేను ఆవేశంగా ఆమె సళ్ళను పిసికి, బొడ్డును నాకి, పూకును మర్దనా చేసాను. ఆమె తప్పించుకోవాలని ఏ మాత్రం ప్రయత్నం చెయ్యలేదు. ఆమెని అలాగే బెడ్ పైన ఉంచి, నేను నా దుడ్డు ను బయటకి తీశాను. ఆమె రెడీ నా కాదా అని ఆలోచించే టైం లేదు…ఆమె కాళ్ళని వెడల్పు చేసి నా మొడ్డను పూకులో దూర్చే ప్రయత్నం చేసాను. నాది పెద్ద లావు మొడ్డ కాదు గానీ ఎందుకో లోపలి వెళ్ళలేదు. ఆమె పూకుని వేలితో తడిమాను. ఇంకా పొడిగా వుంది. భయంతోనో ఎందుకో మరి. మళ్ళీ ట్రై చేసాను గానీ అస్సలు కొంచం కూడా సుల్లి దూరలేదు. అలా పైపైనే ఊగి ఊగి దెంగుడు యాక్షన్ చేసాను. ఆమె కళ్ళలో కాస్త బెరుకు కనిపించింది. నా సుల్లి ఆమె పూకు పెదాలను దాటి కొంచెం లోపలి వెళ్ళింది గానీ ఆమెకు నొప్పి కలిగింది కాబోలు. నన్ను తోసేసింది.

💘 Telugu Sex Stories, Telugu Incest Stories, Telugu Boothu Kathalu.

అప్పుడు గానీ నేను స్పృహలోకి రాలేదు. వెంటనే నా సుల్లి కుంచించుకు పోయింది. ఆమె లేచి, పక్కనే వున్న దుప్పటి కప్పుకుని, ‘నేనింకా ఈ పని చేయించుకోలేదు. అలా మీద పడి తోయ్యడమేనా? సుతారం, సున్నితం లేదా?’ అంది. నా తప్పు తెలిసింది గానీ, ఆవేశంలో అవన్నీ ఆలోచించే టైం లేదు. అదే చెప్పాను.
మా వాళ్ళు ఇప్పుడే వచ్చేస్తారు. రేపు మళ్ళీ ఒక రిసెప్షన్ కి వెళ్తారు. నేను చెపుతాను, అప్పుడు ట్రై చేద్దాం. ఇక మీరు దయ చేయండి. అంది.
నేను జిప్ పెట్టుకుని రూంకి వెళ్ళిపోయాను. రాబోయే రేపుని ఆలోచిస్తూ. తరువాత రోజు ఆఫీస్ కి సెలవు పెట్టి మరీ ఎదురు చూస్తున్నాను. మధ్యాహ్నం అయింది. ఇంట్లోనుండి ఓనరు దయ్యం దాని మొగుడు దయ్యం కదలడం లేదు. అసలు రిసెప్షన్ ఎన్ని గంటలకి అని రాత్రి ఒక మాట అడిగి ఉంటే ఈ టెన్షన్ ఉండేది కాదని నన్ను నేనే తిట్టుకున్నాను.

భోజనం చేసి కాసేపు పడుకున్నాను, లేచి రెండు గంటల టైం లో బయటకు వెళ్ళాను. ఒక మసాలా టీ తాగి సిగెరెట్ కాల్చి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి కాసేపు పేకాట ఆడి అయిదు గంటల టైంలో మెడికల్ షాప్ కి వెళ్లి కండోమ్ ప్యాకెట్ ఒకటి కొని రూం కి చేరు కున్నాను. గుమ్మంలోనే నాకోసం ఎదురు చూస్తుంది హౌజ్ ఓనరు కూతురు. ఇంతకీ ఆమె పేరు చెప్పలేదు కదా రంజన. ఎక్కడికి వెల్లావు, గంట నుండి ఎదురు చూస్తున్నాను తెలుసా అంది. అంతే ఆ మాటకి నాకు ఎక్కడ లేని ఉత్సాహం తన్నుకొచ్చింది. వెంటనే ఆమెని ఇంటి లోపలికి తోసి తలుపు వేయబోయాను, ఆగు ఆగు ముందు వెళ్లి కండోమ్ తీసుకురా అంది. జేబులో నుండి తీసి చూపించాను. మంచి ప్రిపరేషన్ లోనే ఉన్నవన్న మాట. నువ్వు వెళ్ళి స్నానం చేసిరా అంతలో నేను కూడా రెడీ అవుతాను అంది. | Telugu Boothu Kathalu

అంత అవసరం ఏముంది ఇద్దరం ఒకే బాత్రూం లో చేద్దాం అన్నాను. అయ్య బాబోయ్ నాకు సిగ్గు, మనిద్దరి మధ్య ఒక్కసారి కూడా దెంగులాట జరగలేదు, అలాంటిది నీ ముందు నగ్నముగా ఎలా స్నానం చేయగలను. అదేమీ కుదరదు త్వరగా వెళ్లి స్నానం చేసిరా అంది. ఇక తప్పదనుకొని మేడ పైన నా రూం లోకి వెళ్ళాను. పావుగంటలో స్నానం ముగించి లుంగీ కట్టుకుని మంచి perfume రాసుకొని కిందకు వచ్చాను. తాను కూడా పల్చటి నైటీ వేసుకొని అప్సరసలా సోఫా పైన పడుకొని ఉంది. నేను అమాంతం ఆమెను పైకెత్తి పడక గదికి తీసుకు వెళ్ళాను. ఆమె సళ్ళను సున్నితంగా వత్తుతూ నా పెదాలతో ఆమె పెదాలను జర్రుకుంటున్నాను. నా చేష్టలకు ఆమె విల విల లాడి పోతుంది. అలా సళ్లు పిసుకుతూనే నా నాలుకను ఆమె బొడ్డులో దూర్చాను. ఆమె శరీరం కోరికతో రగిలిపోయి ఆధీనం తప్పి పూర్తిగా నా అధీనంలోకి వచ్చేసింది.

అక్క పూకు అరిటాకు! చెల్లి పూకు చింతాకు! – XIII | తెలుగు బూతు నవలలు

నా చేతిని కిందికి పోనిచ్చి ఆమె బంగారు స్థావరాన్ని తడిమాను. అప్పటికే ఆమెకి కారిపోయి మొత్తం తడి తడిగా తయారయ్యింది. పూకు దెంగులాటకి రెడీ అయిందని అర్థమయ్యింది. చిన్నగా పాంటీ లాగేసాను. నైటీ ఆమె తీసేసింది. ఆమె తొడలు నున్నగా పాలరాయిలా ఉన్నాయి. ఆమెని వెనక్కి పడుకోబెట్టి రంజనా నీకు ఇదే మొదటిసారా అని అడిగా! అవును అంది అమాయకంగా, నా మడ్ద కూడా అంత పెద్దదేమీ కాదు. కానీ ఆడవాళ్ళను సుఖపెట్టడంలో నేను కింగ్ నే. ఆడదాన్ని నిజంగా సుఖ పెట్టాలంటే మూరెడు పొడుగు మడ్ద అవసరం లేదు. ఐరన్ రాడ్ లా గట్టి పడిన జానెడు మడ్డతో మొదట చిన్నగా మొదలు పెట్టి స్ట్రోక్స్ పెంచుకుంటూ దెబ్బలో వేగం పెంచుకుంటూ ఆడదాన్ని తారాస్థాయికి తీసుకెళ్లటం అనేది  నిజముగా ఆడదాన్ని సుఖపెట్టు పద్దతి అని ఎక్కడో చదివాను, అదే పద్ధతిలో ఇప్పటి వరకూ దెంగుతూ ఫుల్ స్వింగ్ లో సక్సెస్ అయ్యాను.

ఇక విషయానికొస్తే ఆమె పూకులో రసం నన్ను రా రమ్మని రా రా రమ్మని ఊరిస్తూ ఉంది. ఇనుపకడ్డెలా లేచిన నా మడ్దని ఆమె పూకులోనికి చిన్నగా పోనిచ్చాను. అప్పటికే ఆమె పుకూ రసాలతో తడిసి ముద్దవడంతో ఒక్కతోపు తోసేసరికి నా మడ్ద ఒక్కసారిగా ఆమె పూకులోనికంతా దిగబడిపోయింది. ఆమె కెవ్వుమని ఒక అరుపు అరిసింది, వెంటనే నేను నా పెదాలతో ఆమె పెదాలను మూసేశాను. చిన్నగా లోనికి బయటకీ పోనిస్తూ వేగం పెంచసాగాను. ఆ వేగానికి సుఖానికి ఆమె విలవిలలాడుతోంది. ఆడదాన్ని అలా చూస్తూ ఉంటే మగాడికి మరింత ఊపోస్తుంది. వెంటనే వేగం పెంచాను, అలా పావుగంట పూకంతా పచ్చడి చేసి వదిలి పెట్టాను.

లేచి ఆమె బాత్రూంకి వెళ్ళింది, నేను కూడా వెళ్లి శుభ్రం చేసుకొని వచ్చాను, ఇంట్లో ఉన్న టిఫిన్ తీసుకొచ్చి పెట్టింది. వాళ్ళ ఇంట్లో తినడం అదే మొదటసారి, అరగంట ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ ముద్దులు పెట్టుకుంటు గడిపేసాము. మరో రౌండ్ వేయాలని నా మనసు ఉవ్విళ్లరుతుంది. కానీ ఆమె మాత్రం నా పూకు పచ్చడి అయిపోయింది, కనీసం రెండు రోజులు విశ్రాంతి కావాలి తరువాత మళ్లీ ప్లాన్ చేద్దామని బతిమిలాడి ఒప్పించింది. అదీ కాక వాళ్ల అమ్మా నాన్నా వచ్చే సమయం కూడా అయింది. | Telugu Rathi Novels (J)

నేను లేచి మెల్లిగా బయటకు నడిచాను మళ్ళీ ఎప్పుడా అని ఆలోచిస్తూ!