Telugu Sex Novels (14) : మా ఇద్దరి మధ్యా ఓ రహస్యం ప్రారంభమైపోయింది. ఈ రహస్యంలో నా భర్తకు గానీ, నా తల్లిదండ్రులకు గానీ మ్ నా స్నేహితులకిగానీ ఎవరికీ ఎలాంటి భాగమూ లేదు. నాకొక్క దానికే ఇది పరిమితం. దీన్ని ఎవరికీ చెప్పుకోలేమన్న నిజం తెలిశాక, మనకు కలిగిన ఆనందం మనకే పరిమితం అనిపించాక ఏదో అలవిగాని అమృత భాండాగారాన్ని గుండెల్లో దాచుకున్నట్లు ప్రతిక్షణం ఉక్కిరిబిక్కిరి అవుతుంటాం. ప్రస్తుతం నేనూ అదే పరిస్థితిలో వున్నాను.
నాకు తెలియకుండానే నా ముంజేతిని పదే పదే చూసుకుంటున్నాను. అతను అలా ముద్దు పెట్టుకోవడాన్ని న్నెఉ ఇష్టపడుతున్నానో లేక అయిష్టపడుతున్నానో కూడా స్పష్టంగా తెలియడం లేదు.
ఇలాంటివి జరిగాక అతన్ని నేను ఏవిధంగా, ఎంత మేరకు కోరుకుంటున్నానో మనసుని డిటెక్షన్ చేసి తెలుసుకోవాలి. కాని చాలామందిలాగే నేనూ నాలోకి తొంగి చూసుకోవడానికి భయపడ్డాను.
మనిషి ఎంత దౌర్భాగ్యంలో బతుకుతున్నాడయ్యా అంటే తనంటే ఏమిటో కూడా తెలియని పరిస్థితులలో ఇలాంటి సందిగ్ధం ఆడపిల్లల్లో ఎక్కువ. వాళ్ళు మనసుతో ఆలోచిస్తారే తప్ప, మెదడుతో దేన్నీ విశ్లేషించుకోరు. అందుకే ఎవరిని ఏ పరిధి మేరకు వుంచాలో తెలియదు.
ఎదుటి వ్యక్తి ఎప్పుడైనా కాస్తంత ప్రొసీడ్ అయిపోతే మీరు షాక్ కు గురవుతారు. ‘అతన్ని అలా ఎప్పుడూ చూడలేదు. కానీ ఈ రోజు మధ్యాహ్నం ఇంటిలో ఎవరూ లేనప్పుడు వచ్చి చేయి పట్టుకున్నాడు’ అతని కళ్ళను విశాలం చేసి మగజాతి మీదే గౌరవం లేనట్లు మాట్లాడతారు.
| Telugu Sex Novels (14)
నేనూ అంతే. అందుకే జయంత్ తో ఎలాంటి రిలేషన్ కోరుకుంటున్నానో విశ్లేషించుకోలేదు. సంసారం అనే రొటీన్ నుంచి నన్ను దూరంగా తీసుకుపోయే థ్రిల్ కలిగిస్తున్న మెజీషియన్ లా కనిపిస్తున్నాడతను. పెళ్ళికి ముందు ఇలాంటి థ్రిల్లింగ్ అనుభవంలోకి రాకపోవడమే దానికి కారణం అనుకుంటాను. అందుకే ప్రతి ఆడపిల్లా పెళ్ళికి ముందు ఇలాంటిదేదో కొంతమేరకు అనుభవించి వుండాలనిపించింది. నా భర్త ఎలాంటి ఉద్వేగాలూ నా దగ్గర ప్రదర్శించక పోవడంవల్ల ఈ థ్రిల్ మరింత బావున్నట్టనిపిస్తోంది.

ఎప్పుడో తూర్పు ఆకాశంలో శుక్రుడు ఒంటరిగా తోడుకోసం వెతుక్కుంటున్నప్పుడు నిద్ర పట్టింది.
ఉదయం తొమ్మిది గంటల ప్రాంతాన నా భర్త వచ్చాడు. రావడమే హడావుడిగా ఆఫీసుకెళ్ళాడు. లేకుంటే నా కంగారును దాచుకోవడం కష్టమయ్యేది.
ఆరోజు సాయంకాలం యథాప్రకారం మేమంతా చంద్రగిరికి వెళ్ళాము. నేను వెళ్ళేసరికి జయంత్ తన మిత్రులతో వున్నాడు. మేమిద్దరం చూసుకోవడమే కొత్తగా వుంది. అంతకు ముందు లేని రహస్యం మా ఇద్దరి మధ్యా ప్రారంభం కావడమే కారణం.
అప్పుడప్పుడు అతన్ని గమనించడం, అతని గొంతు వినిపిస్తుందే మోనని చెవులను రిక్కించడం, వీలైనప్పుడల్లా అంతకు ముందు రోజు సాయంకాలాన్ని కళ్ళ ముందు ఆవిష్కరించుకోవడంతోనే టైమ్ అయి పోయింది. అలా వారం రోజులు గడిచిపోయాయి. అప్పుడప్పుడూ అతని మాట్లాడాలని ప్రయత్నించడం, వీలుకాకపోవడం జరిగింది. ఇక తట్టుకోలేక కాబోలు ఆరోజు అందరం ఇంటికి బయలుదేరుతున్నప్పుడు ఎవరూ గమనించకుండా నా చేతిలో లెటర్ కుక్కాడు.
నేను తేరుకునే లోపలే అతను నన్ను దాటి వెళ్ళిపోయాడు. దాన్ని ఏం చేయాలో పాలుపోక స్త్రీకున్న ఏకైక రహస్య స్థావరంలో పెట్టుకున్నాను. | Telugu Sex Novels (14)
ఇంటికొచ్చి అందరూ పడుకున్నాక బాత్రూమ్ లో దూరాను. ఉత్తరం మడతలు విప్పాను. తెల్లటి పేపర్ మీద రంగు రంగుల స్కెచ్ పెన్నులతో రాసిన అక్షరాలు ఒకే పంజరంలో బంధించిన రకరకాల పక్షుల్లా అనిపించాయి. “రేపు ఉదయం పదకొండు గంటలకు వస్తాను’ అన్న ఒకే లైన్ వుంది. ఎందుకో దాన్ని పారవేయబుద్ధి కాలేదు.
అది మొదటి ఉత్తరం జీవితంలో. నేను పురుళ్ళకు ఇంటికి పోయినప్పుడు కూడా నాభర్త ఒక్క ఉత్తరమూ రాయలేదు. అమ్మా, అమ్మమ్మా రాసిన ఉత్తరాలు తప్ప ఇలా పర్సనల్ గా ఉత్తరం అందుకోవడం ఇదే ప్రధమం. అందుకే దాన్ని తీసుకొచ్చి నా సూట్ కేసు అడుగున చీర మడతల్లో దాచిపెట్టాను.
పడుకున్నాను గానీ నిద్ర పట్టడంలేదు. ఏవేవో ఆలోచనలు ఇలా అతనితో కంటిన్యూ చేస్తే ఏమౌతుందో తెలుస్తూనే వుంది. ఈ కలుసు కోవడాలూ, మాట్లాడుకోవడాలూ, ఉత్తరాలు, ఫోన్ సంభాషణలూ ఇంత వరకే నాకు కావాలి. ఆ తరువాత ఇష్టంలేదు. కానీ ఇవన్నీ ఒక మగవాడి దగ్గర నుంచి రావాలంటే అతను కోరుకున్నది అతని ఇచ్చెయ్యాలి.
మరి రోజంతా థ్రిల్లింగ్ ఇచ్చే ఇత్తరాలు, ఫోన్ సంభాషణల కోసం నన్ను అతనికి అర్పించుకోవాలా? లేక అర్పించుకోవడం ఇష్టంలేక ఇవన్నీ వదులుకోవాలా? అన్న సంఘర్షణ ప్రారంభమైంది నాలో. నాలుగు గంటల తర్వాత కూడా ఏమీ నిర్ణయించుకోలేకపొయాను.
నెక్ట్సుడే కరెక్టుగా చెప్పిన టైమ్ కి వచ్చాడు. ఆయన ఆఫీసుకు వెళ్ళారు. పిల్లలు స్కూలుకి వెళ్ళిపోయారు. వరండాలో కాకుండా హాల్లో కూర్చున్నాం.
కాఫీలయ్యాక మా బెడ్ రూమ్ వైపు చూస్తూ ‘మీ శృంగార సామ్రాజ్యం అదేనా?’ అని అడిగాడు నావైపు నవ్వుతూ చూస్తూ.
| Telugu Boothu Kathalu, Telugu Sex Stories.
చాలారోజులు అలా నన్ను చూస్తూ దూరంగా కూర్చోడని నాకు తెలిసిపోతోంది. ఏదో జంకు, భయం, కాస్తంత సంస్కారం- ఎగిసే అతని అవయవాలకు కళ్ళెం వేస్తోందే తప్ప మనసు మాత్రం వాంఛతో కాలిపోతున్న విషయం అర్థమౌతూ వుంది.
వరండాలోంచి హాల్లోకి వచ్చిన అతను బెడ్ రూమ్ లోకి దూకడానికి అట్టేకాలం పట్టాడని బోధపడింది.
అతని వయసు అలాంటిది. ఆకలితో వున్నవాడు అతను. ఆకలి తీరినదాన్ని నేను. ఆ డిఫరెన్స్ మా చేష్టల్లోనే బయటపడుతోంది. ఆ ఒక్క విషయాన్నీ అవాయిడ్ చేయాలనుకుంటున్నాను. అలా నేను ప్రవర్తిస్తే ఈ థ్రిల్ అంతా ఎక్కడ అదృశ్యమౌతుందో నన్న భయం నాలో.
‘రోజూ దానిమీద మీరెన్ని సుఖాలు అనుభవిస్తున్నారో కదా’ నా మీద పిచ్చి మొదలైందని అతని మాటలే చెబుతున్నాయి.
‘అలాంటి మాటలు నిషిద్ధం. నేను పెళ్ళయినదాన్ని; అన్నాను ముక్తసరిగా.
వెన్నెల్లో నన్ను చూడాలని అంత రాత్రిపూట దాదాపు ఏడెనిమిది కిలోమీటర్లు నడిచి వచ్చిన అతని తో నిర్దయంగా ప్రవర్తించానేమోనన్న గిల్టీనెస్ నిద్రను దూరం చేసింది. ఇక ఎంతోకాలం ఈ టెన్షన్ ను భరించ లేననిపించింది. అతనితో సంబంధం కొనసాగించాలో, పుల్ స్టాప్ పెట్టెయ్యాలో నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. కానీ ఎంత టైమ్ అయినా ఓ నిర్ణయానికి రాలేకపోయాను..
మరో రెండు రోజులు కూడా చంద్రగిరికి వెళ్ళలేదు. అతనూ రాలేదు. అతన్ని మరిచిపోవాలని వేరే పనుల్లో ఎంగేజ్ అయ్యాను.
మూడోరోజు పిల్లలు మామయ్యని చూడాలని పోరుపెట్టారు. సరేనని అన్నాను. నాకూ వెళ్లాలని వుందా?
మేం వెళ్ళేసరికి జయంత్ లేడు. మిగిలిన మిత్రులు మాత్రం వున్నారు. అతను లేకపోవడం వెలితిగా అనిపించింది. కానీ అదీ ఒకందుకు మంచిదేనని సర్దిచెప్పుకున్నాను.
| Telugu Sex Novels (14)
కాసేపు అన్యమనస్కంగానే గడిపి ఏడున్నర ప్రాంతానికి బయల్దేరాము. పిల్లలు రైలుకి పోదామని మారాం పెట్టారు. వాళ్ళను తీసుకుని రైల్వేస్టేషన్ కి నడిచాను.
రైల్వేస్టేషన్ లో కరెంట్ లేదు. సిగ్నల్ లైట్లు కొరివిదెయ్యాల్లా కనిపిస్తున్నాయి. మసక వెలుతురులో స్టేషన్ గత శతాబ్దపు వాకిట వున్న ఇనుపగేటులా వుంది.
పిల్లల్ని చేతులతో పట్టుకుని వెయిట్ చేస్తున్నాను జయంత్ ఎందుకు రాలేదో తెలియడం లేదు. బహుశా ఫ్రెండ్స్ తో ముందులా కలవడం లేదేమో.
అంతలో ట్రైన్ వచ్చింది. జనం బాగానే వున్నారు. అంతగా రష్ లేని కంపార్ట్ మెంట్ వెదికాను.
అప్పుడు వినిపించింది జయంత్ కంఠం. “ఏమండీ….. ఏమండీ ఎక్కడున్నారు?” అని అరుస్తున్నాడు. స్టేషన్ అంతా చీకటిగా వుండడం వల్ల మమ్మల్ని ట్రేస్ చేయలేకపోయాడు. పేగులు బయటొచ్చి పడతాయేమో నన్నంత బిగ్గరగా అరుస్తున్నాడు. గొంతు వినిపిస్తూ వుందే తప్ప మనిషి కనబడడం లేదు.
ఎప్పుడో గత జన్మలో తప్పిపోయిన మనిషి కోసం ఈ జన్మలో వెదుకుతున్నట్లు అతను అరుస్తున్నాడు.
వెంటనే ట్రైన్ నుంచి కిందకు దిగి కనిపించాలన్న తాపత్రయాన్ని బలవంతంగా అణుచుకున్నాను.
విజిల్ ఊదారు. | Telugu Sex Novels (14)..