Skip to content

నీకు నాకు డాష్ డాష్… 33 | Telugu Sex Novels

Telugu Sex Novels (17) : అప్పుడు ఏడ్చాను నేను. జీవితంలో చాలా ఏళ్ళ తరువాత మనస్ఫూర్తిగా ఏడ్చాను. మనసులోని కుళ్ళంతా కరిగిపోయేటట్లు ఏడ్చాను. నా ఇష్టమంతా కన్నీళ్ళతో తెలియజేయడానికి ఏడ్చాను. ఆ అభిమానానికి, ఆ పిచ్చి ప్రేమకూ, అందాన్ని కూడా చాలా సులభంగా తృణీకరించగలిగిన ఆ మోహావేశానికి కదిలిపోయి ఏడ్చాను.
ఒకడుగు ముందుకువేసి జయంత్ చేయి పట్టుకుని సోఫాలో కూర్చుంటూ లాక్కున్నాను. ఊహించని ఈ సంఘటనకు అతను పూర్తిగా నామీద వాలిపోయాడు.
అది హాలనీ, తలుపు మూయలేదనీ, ఎవరైనా వస్తే రెడ్ హ్యండెడ్ గా పట్టుబడతామనీ ఏమీ తోచలేదు ఆ క్షణంలో భయమంటే ఏమిటో దగ్గరకు రానివ్వలేదు మనసు. ఏమిచ్చి అతన్ని సంతోషపరుద్దామనే ఆలోచనంతా.

మొగుడు చచ్చి ముండ ఏడుస్తుంటే! రంకుమొగుడు వచ్చి రాయి వేసాడంట – 7 | Telugu Rathi Novels (S)

అతని దిగులునీ, అతని బాధనీ, అతని కోరికనూ, అతని తపననూ, అతని ఉద్వేగాన్నీ, అతని ఉద్రేకాన్నీ క్షణంలో తీర్చేయాలన్నంత ఆత్రుతతో మరింత దగ్గరకు లాక్కున్నాను.
నన్ను నేను అర్పించుకున్నాను.
ఇలాంటివి చాలారోజులు దాగవు. మౌనంగా సంభాషించుకునే ఓ చూపు. ఆత్మీయనంతా రంగరించుకున్న చిన్న పలకరింపు. ఆ వ్యక్తి కనబడగానే ముఖంలో ఎగజిమ్మే వెలుగు, అతని సాన్నిహిత్యంలో శరీరం తిరిగే వంపూ, ఇవన్నీ ఎదుటివాళ్ళకు మన రహస్యాన్ని ఈజీగా పట్టిస్తా యనుకుంటా.

| Telugu Sex Novels (17)

మా సంబంధం ప్రారంభమైన ఆరునెలలకి కాబోలు నా భర్తకి విషయం తెలిసిపోయింది.
“ఏమిటిదంతా?” అని అడిగాడు.
ఇలాంటి సందర్భానికి ఎప్పుడో ప్రిపేర్ అయిపోయాను.
“ఏం చేయను! తప్పలేదు”
నావల్లకాదు. మెత్తటి మనిషి. అందుకే దీన్ని ప్రపంచంపు సమస్య చేయలేదు.
“ఎప్పుడో నిర్ణయించుకున్నాను. ఇలాంటి సిట్యుయేషన్ ఎదురైతే ఏం చేయాలో మనం విడిపోదాం. మీకు తెలియకుండా రహస్యంగా జయంత్ తో గడపడం నాకు మొదటి నుంచీ ఇష్టంలేదు. కాని చెప్పానుగా. తప్పలేదనీ” ఎదురుగా వున్న గోడను చూస్తూ చెప్పాను.
ఆయనలో చిన్న కదలిక.
“అతనితో వుంటావా?” కాసేపు మౌనం తరువాత అడిగారు.
“బహుశా వీలు కాదనుకుంటాను. మా ఊరు వెళ్ళిపోతాను.”
“పిల్లలు?”
“మీరు వాళ్ళను చూసుకోలేరు. డ్యూటీలో బిజీగా వుండే మీకు వాళ్ళ పోషణ చాలా కష్టం. అందుకే నేను తీసుకుపోతాను. వేసవికాలం సెలవులకో, పండగలకో మీ దగ్గరికి పంపిస్తాను.”
“ఇక మాట్లాడవలసింది ఏమీలేనట్లు ఆయన బయటికి వెళ్ళిపోయారు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక బయల్దేరి ఈ ఊరు వచ్చేశాను. అమ్మా వాళ్ళకు నేనొక్కదాన్నే సంతానం. అందుకే మొదట్లో బాధపడ్డా తర్వాత సర్దుకున్నారు.”
“జయంత్ కి మరుసటిరోజు తెలిసింది విషయమంతా. తెలిసిందే తడవుగా పరిగెత్తుకు వచ్చాడు నా దగ్గరికి.
| Telugu Boothu Kathalu, Telugu Sex Stories.
ఊరికి వచ్చీ రాగానే “బయల్దేరు” అన్నాడు.
“ఎక్కడికీ?”
“ఎక్కడ కేమిటి? ఎక్కడికైనా. మనం కలిసి వుందాం. ఇలాంటి పరిస్థితి వస్తే నేరుగా మా ఇంటికి వచ్చెయ్యమని చెప్పాను గదా” నొచ్చుకుంటూ మాట్లాడాడు.
“ఎలా రాను జయంత్? ఆవేశం తగ్గించుకుని ఆలోచించు. నువ్వు ఇంకా కుర్రాడివి. ఎంతో భవిష్యత్తు వుంది నీకు. నీతో వచ్చేసి దాన్నంతా ధ్వంసం చేయనా? వద్దు. అలాంటి వెర్రిమొర్రి ఆలోచనలు మానుకో. హాయిగా యింటికి వెళ్ళిపో. చక్కగా పెళ్ళి చేసుకో. ఇంకా పై చదువులు చదువు. రీసెర్చ్ చేస్తానని చెప్పావుగా. ముందు ఆ పని చెయ్.”
అతను ఒప్పుకోలేదు. నన్ను వదిలి వెళ్ళడానికి ఎంతో కన్విన్స్ చేయాల్సి వచ్చింది. దాదాపు నాలుగు గంటల సుదీర్ఘ వాదోపవాదాల అనంతరం నన్ను వదిలి వెళ్ళడానికి అతి కష్టం మీద ఒప్పుకున్నాడు.
అతన్ని సాగనంపడానికి బస్టాండ్ వరకూ వెళ్ళాను.
దూరంగా వస్తున్నా బస్సు కనిపించగానే ప్రయాణీకులమతా హడావుడిగా లేచారు.
“ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. పిల్లల్ని తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి పెళ్ళి చేసుకుందాం” అర్థిస్తున్నట్లు చేయి పట్టుకున్నాడు.
“వద్దు జయంత్…. నువ్వు ఇక్కడికి వచ్చి గొప్ప సహాయం చేశావ్. మనుషుల మీద నమ్మకం పెంచావ్. అంతకంటే నాకేం కావాలో చెప్పు. ప్రేమ, అభిమానం, ఆత్మీయత- ఇవన్నీ ఒట్టి గాలి కబుర్లు కావని నిరూపించావ్. మనుషుల మీద గొప్ప నమ్మకాన్ని పెంచావు. మనుషుల మీద ప్రేం పోయాక ఎలా బ్రతకడం? ఇప్పుడు అలా కాదు. మిగిలిన జీవితాన్ని నా చుట్టూ వున్న మనుషుల మధ్య అద్భుతంగా గడిపే ఉత్సాహాన్ని ఇచ్చావ్. నువ్వు చేసిన ఈ సహాయానికి జీవితాంతం ఋణపడి వుంటాను” ఏదో తెలియని ఉద్వేగంతో నా కళ్ళు వర్షిస్తున్నాయి.
బస్సు వచ్చి ఆగింది. | Telugu Sex Novels (17)
జయంత్ ని చేయి పట్టుకుని బలవంతంగా ఎక్కించాను. బస్సు కదులుతూ వుంది.
“ఇక నిన్ను చూడడం నీ పెళ్ళిలోనే” గట్టిగా అరిచాను.
నా చెంపలమీద జారుతున్న కన్నీళ్ళను చూడలేక తల తిప్పుకున్నాడు జయంత్.
బస్సు రేపిన దుమ్ము నన్ను పూర్తిగా కప్పేసింది.