Skip to content

నీకు నాకు డాష్ డాష్… 35 | Telugu Sex Novels

Telugu Sex Novels (19) : ప్రేమ అంతే “ఇదీ” అని చెప్పగలిగిన వాళ్ళెవరూ లేరు. ఎవరైనా వున్నారూ అంతే వాళ్ళు నిజమైన ప్రేమికులు కారు. నిర్వచనంలోకి ఇమడనిది ప్రేమ. ఇది ఏమిటో తెలియదు కాబట్టే ప్రేమికుల చేష్టలు పిచ్చివాళ్ళ పనుల్లా అనిపిస్తాయి. లేకుంటే వీధిలో నడవడానికే జంకుగా ఫీలయ్యే గోపాలకృష్ణ రోజూ సాయంకాలం వర్ష కనిపిస్తుందేమోనని వీధుల్లో పచార్లు ప్రారంభించాడు. ఎప్పుడయినా ఆమె కనిపించినప్పుడు రూపాన్ని కళ్ళల్లో ప్రతిష్టించుకునేవాడు.

వస్తావా సాములోరూ అంటే వర్జ్యం ఉందే అన్నాడట – 2 | Telugu Sex Stories

ఆరోజు కూడా యధాప్రకారం నిద్రలేచి, ఓ స్థంభానికి జారిగిలబడి వర్ష రూపానికి అరమోడ్పు కన్నులతో ఫ్రేము కడుతున్నాడు. రక్తంలోని ఆమె అనుభూతులకు రంగులద్దుతున్నాడు. గుండెల్లోని ఆమెకు గుడి కడుతున్నాడు. మొత్తం శరీరమంతా పరుచుకున్న ఆమె ఊహలకు వూపిరి పోస్తున్నాడు.
ఊర్లోకి వెళ్ళిన నరుడు హడావుడిగా అక్కడికి వచ్చాడు.
“గురుడా! ఏమిటింకా స్నానం చెయ్యలేదా? అక్కడ ఊరి జనమంతా నీకోసం వెయిట్ చేస్తున్నారు. ఈరోజు దేవుడి ఊరేగింపు అన్నది గుర్తులేదా?” అని నాన్ స్టాప్ గా మాట్లాడాడు.
అప్పుడు గుర్తొచ్చింది గోపాలకృష్ణకు. ఆరోజు దేవుడి వూరేగింపు విషయం. తను వెళ్ళి మొదట దేవుడికి హారతి ఇవ్వందే వూరేగింపు పనులు ప్రారంభం కావు. అందుకే అక్కడినుంచి లేచి తయారవడం మొదలు పెట్టాడు.
మరో అరగంటకు ఇద్దరూ వూరిలోకి బయలుదేరారు.
వీళ్ళు వచ్చేసరికి రథం దగ్గర చాలామంది వున్నారు. గోపాలకృష్ణను చూడగానే జనంలో కలకలం మొదలయింది.
పంతులు ఎదురెళ్ళి ఆహ్వానించాడు.
| Telugu Boothu Kathalu, Telugu Sex Stories.
“రండి, మీకోసమే చూస్తున్నాం. ఈరోజు సాయంకాలం వూరేగింపు. మదనకామరాజు వంశానికి చెందిన మీరు మొదట పూజాకార్యక్రమాలు నిర్వహిస్తే పనులు ప్రారంభమవుతాయి” అతి వినయంతో అంటూ అతన్ని రథం దగ్గిరికి తీసుకొచ్చాడు.
వీధి మొదట్లో వున్న రథం రకరకాల చిలుకలు వాలిన చెట్టులా వుంది. మొత్తం రథమంతా కడిగి శుభ్రం చేయడంవల్ల అది నీరెండలో ఇంద్రధనుస్సు చిట్లి ఆ రూపం ఎత్తినట్లుంది.
గోపాలకృష్ణను అక్కడ నిలబెట్టి పంతులు మంత్రాలు చదివి, ఓ పళ్ళెంలో కర్పూరం వెలిగించి, దాన్ని అతనికిచ్చాడు. హారతి అయిపోగానే తిరిగి పళ్ళాన్ని పంతులకిచ్చాడు. ఈ సమయం కోసం చూస్తున్న మంగళ వాయిద్యాలు ఒక్కసారిగా మోగాయి. పంతులు రథం ఎక్కాడు. దేవుడికి అలంకరణలు ప్రారంభించాడు.
ఊరేగింపు సాయంకాలం ప్రారంభమవుతుంది. అప్పటివరకు ఊరేగింపు ఏర్పాట్లు జరుగుతుంటాయి.
హారతి అయిపోగానే గోపాలకృష్ణ అక్కడినుంచి బయల్దేరాడు. వర్ష కనిపిస్తుందేమోనన్న ఆశ అతన్ని ముందుకు నడిపిస్తోంది ఆ వీధిలో పోకుండా మలుపు తిరిగితే తన ఇంటికి త్వరగా చేరుకోవచ్చు. కాస్త ఆలస్యమైన శివరామయ్య ఇంటిగుండా వెళదామని నిర్ణయించుకుని అటు అడుగులు వేశాడు. | Telugu Sex Novels (19)
ఇల్లు దగ్గరవుతుంటే రక్తప్రసరణ హెచ్చింది. గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది.
మెల్లగా అడుగులేస్తూ ఇంటివైపు చూశాడు.
కిటికీ పక్కన కూర్చున్న ఆమెను చూడగానే ఓ క్షణంలో వెయ్యోవంతు ఆగిపోయాడు.
ఎవరో గొప్ప చిత్రకారుడు ఆమె చిత్రం గీసి రంగులు ఆరడానికి కిటికీకి వేలాడదీసినట్లుంది.
నీలం ఆకాశం ముక్కను కత్తిరించి కిటికీగా చేసి. మధ్యలో చందమామ అతికించినట్లనిపించింది.
సముద్రపు నీళ్ళమీద పడ్డ సూర్యకాంతి అల్లా ఫ్రీజ్ అయినట్లనిపించింది.
ఆమె రూపం కళ్ళల్లో రంగుల వలయాలను సృష్టిస్తుంటే మెల్లగా అక్కడి నుంచి కదిలాడు.
తను కనుపించగానే అతనిలో కలుగుతున్న మార్పులను ఆమె గమనించింది. అయితే అతని గురించి ఓ క్షణం సేపైనా ఆలోచించడం ఇష్టం లేని ఆమె తిరిగి పుస్తక పఠనంలో మునిగిపోయింది.
అతను ఇంటికి చేరుకున్నాడు.
నరుడు మాత్రం రథం దగ్గరే ఆగిపోయాడు. జనంలో కోలాహలాన్ని వదలి ఒంటరిగా అడవిలో తపస్సు చేసుకుంటున్న ఋషిలా వుండే తన గురువుగారి ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు. | Telugu Sex Novels (19)
పిల్లలంతా తలస్నానాలు చేసి, చక్కగా ముస్తాబై వీధుల్లో పడ్డారు. స్త్రీలు ఇళ్ళంతా అలికి, శుభ్రం చేస్తున్నారు. మగవాళ్ళు రథం దగ్గరికి, ఇంటి దగ్గరికి తిరుగుతూ హడావుడిగా వున్నారు.
ఊరిలోని యువకుల్లో కొందరు వీధికి ఇరువైపులా గుంజలు నాటుతున్నారు. మరికొందరు వాటికి రంగు కాగితాల తోరణాలు కడుతున్నారు. మల్లాం నుంచి వచ్చిన గ్రామ్ ఫోన్ గొంతు సవరించుకుంటూ వుంది.
పూజారి ఆదేశాలిస్తుంటే కొందరు రథాన్ని పూలమాలలతో అలంకరిస్తున్నారు.
ఇలా మన అర్జున్ కూడ పనులలొ బిజి ఐపొయాడు ఆకలి కూడ మరిచిపొయి,,,,,,,చెమట తడిచిపొయిన చొక్కా విప్పి అలా బనియన్ తొ పని చెస్తుంటె అక్కడ వాళ్ళు గుడ్లు అప్పగించి కండలు తిరిగినా మన అర్జున్ బాడీని చుస్తు చొంగా కార్స్తునారు ఇది గమనించినా వర్ష….తనకు ఒక టవల్ కప్పింది…ఎంటి ఇలా అందరి ముందరా షర్ట్ విప్పి ఎక్స్పొసింగ్ అంది,,,ఎవరైనా చుస్తె దిష్టి తగుల్తుంది అంటుంది వర్ష,,,,మన వొంటి దిష్టి గిష్టీ ఎమి తగలదు అంటాడు అర్జున్………ఇలా మాటల్లొ అతని వంక చుస్తు ఈ లోకాని మర్చిపొయింది….మన అర్జున్ చిటికెసి పిలిచెంతవరకు ఈ లోకం లోకి రాలేదు …….ఇలా అతనిని ఇంటికి బలవంతముగా పిలుకొని వెళ్ళీ వొడ్డిచింది……….
సాయంకాలం నాలుగు గంటలకే వాతావరణం మారిపోయింది. ప్రతి ఇంటిముందూ నీళ్ళు చల్లి ముగ్గులు పెట్టారు. నీటి చెమ్మమీద తేలుతున్న ముగ్గులు ముత్యాలను ఆరబెట్టినట్లున్నాయి. ఎర్రమట్టి గీతలతో అలరారుతున్న ఇళ్ళు అందమైన పావురాళ్ళు పెట్టుకున్న గూళ్ళలా వున్నాయి. | Telugu Sex Novels (19)