Skip to content

నీకు నాకు డాష్ డాష్… 24 | Telugu Sex Novels

Telugu Sex Novels (8) : “అవును సుధీర్! నువ్విచ్చే బహుమతి నాకు ప్రతిక్షణం మన ఊరును గుర్తుకు తెస్తుంది. నా స్నేహితురాళ్ళను నా కళ్ళముందు నిలుపుతుంది. మా అమ్మా నాన్నల వెచ్చటి ఒడిని మరిపిస్తుంది. పెరట్లోంచి కాలు పెట్టగానే పచ్చ పచ్చని చేతులతో ఆహ్వానం పలికే పంటచెలు నా మనసులో మెదులుతుంది. ఇదంతా ఇవ్వగలిగే అద్భుతమైన బహుమతి ఏమిటో తెలుసా? ఓ అందమైన జ్ఞాపకం. అవును సుధీర్. జ్ఞాపకం అయితే అది ఎప్పటికీ ఎడబాటు లేకుండా నా గుండెల్లో ఉండిపోతుంది. నాలో రసస్పందన చచ్చిపోకుండా కాపాడుతుంది. అత్తింటి నరకాన్ని మరిచిపోవడానికి పుట్టింటి నుంచి నేను తీసుకుపోవాలను కుంటున్నది ఓ అందమైన జ్ఞాపకాన్ని. అది నువ్వొక్కడివే ఇవ్వగలవు. మరిస్తావా?” అని చేయి ముందుకు చాచాను.
అతని కళ్ళల్లో నీళ్ళు ఊరడం లైట్ వెలుగులో స్పష్టంగా తెలుస్తోంది.
నా చేతిలో చేయి వేసాడు.
“అయితే రా” అంటూ ముందుకు కదిలాను.
అలా నడుస్తున్న నాకు తాళం వేయకుండా కేవలం గొళ్ళెం పెట్టిన ఓ గది కనిపించింది. అదృష్టం నా పక్కనుంది. తలుపులు తెరిచి చూస్తే ఎవరూ లేరక్కడ. స్టోర్స్ గది కాబోలు ఓ మూల ఉల్లిపాయలు, వాటి ప్రక్కన బీన్స్, కాబేజీ, టమేటాలు రకరకాలు కూరగాయలున్నాయి.
సుధీర్ లోపలికి రాగానే తలుపులు మూసి బోల్టు వేశాను. మధ్యలోనున్న జీరో క్యాండిల్స్ బల్బు మసగ్గా వెలుగుతోంది. అలానే పెళ్ళికూతురి అలంకరణలో వున్న నేను ఇంకో గంటలో వేరోకడిచేత తాలి కట్టించుకోవాల్సిన నేను గోడకు జారగిలబడి కూర్చుని సుధీర్ చేయి పట్టుకుని లాగాను. అతను నాపైపడి సర్దుకున్నాడు.
| Telugu Sex Novels (8)
అతన్నిగాఢంగా హత్తుకుంటూ “ప్లీజ్! కరుణించవా- అని ఎప్పుడూ అడిగేవాడివి. ఇదిగో ఇప్పుడు కరునిస్తున్నాను” అని అతని పెదవులను నా పెదవులతో అద్దాను.
అతను నను పూర్తిగా ఆక్రమించుకున్నాడు.
పదినిమిషాల తరువాత ఇద్దరం ఒకరి నుంచి ఒకరు విడివడ్డాం.
“వస్తాను సుధీర్. ఈ అద్భుతమైన జ్ఞాపకాన్ని నాకందించినందుకు నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడంలేదు. నేను అత్తింటికి నాతో పాటు తీసుకువెళుతున్న ముప్ఫైవేల రూపాయలను వాళ్ళు భూముల్లోకి మార్చేయవచ్చు. నా ఒంటిమీదున్న పాతిక సవర్ల బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి వాళ్ళ అవసరాలు తీర్చుకోవచ్చు. సారెతో పాటు నేను తీసుకెళ్ళే వెండిబిందెను చెడగొట్టి తండ్రీ కొడుకులు మొలతాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఈ మధురమైన జ్ఞాపకాన్ని వాళ్ళు నా నుంచి దొంగిలించలేరు కదా. అదే నాకు శ్రీరామరక్ష” చివరిగా అతని ముంజేతిమీద ముద్దు పెట్టుకుని తిరిగి నా గదికి వచ్చేశాను.
ముహూర్తం ప్రవేశించిందన్నట్లు పెళ్ళి పందిట్లో మంగళ వాయిద్యాలు మ్రోగడం ప్రారంభించాయి” అంటూ చెప్పడం ముగించింది ఆమె.
ఆమె చెప్పిన ఈ సంఘటనకు గోపాలకృష్ణ కదిలిపోయాడు. కళ్ళల్లో పలుచటి నీటిపొర.
చాలాసేపటివరకూ వాళ్ళిద్దరూ మాట్లాడుకోలేకపోయారు.
యిదంతా చాటు నుంచి గమనిస్తున్న పులిరాజు ఠక్కున పైకి లేచాడు. | Telugu Sex Novels (8)
అతడు గోపాలకృష్ణ మీద ద్వేషంతో రగిలిపోతున్నాడు. ఏదో నిర్ణయానికి వచ్చినట్టు అక్కడి నుండి కదిలాడు.
ఊరిలోకి వచ్చి దివాను వెంకట్రామయ్య ఇంటి తలుపు తట్టాడు. మరో ఐదు నిమిషాలకు తలుపులు తెరుచుకున్నాయి.
అంత రాత్రిపూట దెయ్యం జడలా పరమవికారంగా కనిపిస్తున్న పులిరాజును చూసి ఆయన ఓక్షణం పాటు జడుసుకున్నాడు. కాసేపట్లో సర్దుకుని అతన్ని లోపలికి పిలిచాడు.
“అయితే గోపాలకృష్ణను ఏం చేయబోతున్నావ్? చేతబడి చేసి చంపేస్తున్నావా? బాణామతితో వాడి బతుకును కాల్చేస్తున్నావా? ఇన్ని రోజుళు ఆలోచించి ఏం నిర్ణయించుకున్నావ్?” దివాన్ వెంకట్రామయ్య చాలా కూల్ గా కుర్చీలో జారగిలబడుతూ అడిగాడు పులిరాజును.
అప్పుడు రాత్రి తొమ్మిదయి వుంటుంది. చుట్టూ చీకటి భయంకరంగా వుంది. పౌర్ణమి వెళ్ళి వారమో, పదిరోజులో అయినట్టు గుర్తుగా చీకటి మందంగా పేరుకుని వుంది.
“వాడికి నేను చెయ్యబోయేది చేతబడి కాదు- వాతబడి” కళ్ళల్లోని క్రూరత్వం ఒలుకుతుంటే అన్నాడు పులిరాజు.
“వాతబడా- అంటే?” వెంకట్రామయ్య అడిగాడు.
“అంటే వాడ్ని చంపను. చంపడం ఇష్టం లేదు నాకు. వాడు ఎందుకూ పనికిరాకుండా, ముష్టెత్తుకుని బతికేటట్టు….. పువ్వులాగా గుభాళించే వాడి బతుకు వాడిపోయేటట్టు వాతలు పెట్టాలి. దానికి నేను పెట్టిన పేరు వాతబడి.”
| Telugu Sex Novels (8)
పునర్వసు తనను ప్రేమించకపోగా గోపాలకృష్ణను ఇష్టపడుతున్నానని చెప్పడాన్ని పులిరాజు జీర్ణించుకోలేక పోతున్నాడు. ఏదో బాధ గుండెను ముక్కల కింద పగలగొడుతోంది.
పునర్వసు మీద అతనికి కోపం కలగడం లేదు. గోపాలకృష్ణ లేకుంటే ఆమె తనను ప్రేమించి వుండేదని బలంగా నమ్ముతున్నాడు. ప్రేమలో వుండే శక్తి అది. మనం ప్రేమించిన వ్యక్తి ఎంత పెద్ద తప్పు చేసినా మనం ఆ వ్యక్తిని అసహ్యించుకోలేం. ఆ తప్పు ఇతర కారణాల వల్లే చేస్తూ వుందని నమ్మి, ఆ కారణాలకు కారణమైన వాళ్లను ద్వేషిస్తాం.
అయితే పులిరాజు మాత్రం అంతటితో ఆగక తమ ప్రేమ సఫలం కావడానికి గోపాలకృష్ణకు శత్రువైన వెంకట్రామయ్యతో చేతులు కలిపాడు.
వెంకట్రామయ్య గ్లాసులోని విస్కీనంతా ఒక్క గుటకలో తాగి మూతి తుడుచుకుంటూ “అయితే నీకూ ఒక బలమైన శత్రువు తయారయాడన్న మాట. అసలు శత్రువు అనేవాడు లేడంటే మనం ఎప్పటికీ ఇలాగే వుండిపోతాం. జీవితంలో రెట్టింపు కష్టం చెయ్యాలంటే శత్రువులుండాలి. మన లక్ష్యాన్ని, నిర్ణయించేది కూడా శత్రువులే. అంతే కాకుండా ఆ లక్ష్యాన్ని సాధించడానికి కావాల్సినంత ఇన్స్ పిరేషన్ కూడా శత్రువులే ఇస్తారు మనకు. నేను ఇంతగా సంపాదించడానికి నాకు ఏర్పడ్డ మొదటి శత్రువే కారణం. ఆ శత్రువు ఎవరో తెలుసా? నా భార్య.”
| Telugu Boothu Kathalu, Telugu Sex Stories.
కళ్ళు కూడా ఆర్పకుండా పులిరాజు శ్రద్ధగా వింటున్నాడు.
“అవును. నా మొదటి శత్రువు నా భార్యే. అప్పట్లో నేను గోపాలకృష్ణ తండ్రి భూపతిరాజు దగ్గర దివానుగా పనిచేసేవాడ్ని. ఏదో వాళ్ళిచ్చిన దానితో సుఖంగా కాపురం చేసేవాడ్ని. నా భార్య అసంతృప్తి ప్రకటించడం ప్రారంభించింది. నా ఆదాయాన్నీ, నా బతుకునీ పరిహసించడం ప్రారంభించింది. ప్రతి పనిలోనూ నా చేతకానితనాన్ని చూపించి పాశవికంగా ప్రవర్తించేది.
ఇలా కొంతకాలం జరిగాక నన్ను సాధించడం ప్రారంభించింది. కుత్తుకలు కత్తిరించో, కుతంత్రాలు చేసో డబ్బు సంపాదించమని పోరు పెట్టింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇంట్లో నాకు మనశ్శాంతి లేకుండా చేసింది.
అటో ఇటో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని నాకు తెలిసి పోయింది. నాలోని సైతానును నిద్ర లేపాను. సమయం కోసం చూస్తున్నాను.
అదిగో అప్పుడే భూపతిరాజు భార్య సుమతీదేవికి నెలలు నిండాయి. టౌన్ లోని ఓ నర్శింగ్ హోమ్ లో ఆమె గోపాలకృష్ణను కన్నది. తిరిగి వాళ్ళు ఊరికి వచ్చేటప్పుడు వాళ్ళు ప్రయాణిస్తున్న కారును లారీ గుద్దేసేటట్లు ఏర్పాటు చేశాను. నేను, మరికొంతమంది పనివాళ్ళు వెనుక మరో కారులో బయలుదేరాం.
అనుకున్నట్లే యాక్సిడెంట్ జరిగింది. అయితే అనుకోకుండా గోపాలకృష్ణ బతికి బయటపడ్డాడు. యాక్సిడెంట్ జరిగాక వచ్చి చూస్తే పెద్దవాళ్ళిద్దరూ చనిపోయారు. అయితే రోజుల బిడ్డ అయిన గోపాలకృష్ణ బతికాడు. చుట్టూ జనం వుండటంతో వాడ్ని చంపలేకపోయాను. ఇక గ్రామస్థులంతా వాడి బాధ్యత తీసుకోవడంతో నాకు వాడ్ని చంపే అవకాశం…
| Telugu Sex Novels (8)
భూపతిరాజు పోయాక నా తెలివితేటలన్నీ ప్రదర్శించి వాళ్ళ భూములు లాక్కున్నాను. వాళ్ళ బంగారం దోచుకున్నాను. కానీ గోపాలకృష్ణను మాత్రం ఏం చేయలేకపోయాను.
అప్పటికి “వాడికి చేతబడి చేసి చంపెయ్యవయ్యా” అని నీ చెవిలో ఇల్లు కట్టుకుని పోరాను. కానీ నువ్వు ఆ పని చేయలేకపోయావు. శత్రు శేషం వుంటే నాకు నిద్ర పట్టదు. శత్రువు అడ్డు తొలగించుకుంటే వుండే ఆనందం అంతా ఇంతా కాదని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. నా మొదటి శత్రువు అదే నా భార్యను చంపినా రోజు నా ఆనందాన్ని మాటలలో వర్ణించలేను” అనిఒ ఎంతో సంతృప్తిగా కళ్ళు మూసుకుంటూ వెనక్కి వాలాడు.