🐎 Telugu Sex Stories (140) : ఆమె చిన్నగా నవ్వి “ఆ ప్రశ్నకి జవాబు మన మనసు మీదే ఆధార పడి ఉంటుంది.” అని, అదే కాగితంపైన ఏదో రాసి, మళ్ళీ అతని జేబులో ఉంచి, “ఈసారి, మళ్ళీ ఆలోచించి జవాబు చెప్పు. నేను రాసిన సమాధానం, నువ్వు రాసిన సమాధానం ఒకటే అయితే..” అని చిన్నగా నవ్వింది. అతను ఉత్సుకతతో “మ్..ఒకటే అయితే!?” అన్నాడు. ఆమె నవ్వుతూనే టెంట్ వైపు చూసింది. అతనికి అర్ధమై పోయింది. ఉత్సాహం వచ్చింది. దానితో పాటే కాస్త భయం కూడా. ఇద్దరి సమాధానం ఒక్కటి కాకపోతే ఎలా? సతమతమవుతూ ఆలోచించసాగాడు. తరచి తరచి ఆలోచిస్తే అతనికి ఒకటే సమాధానం తట్టింది. అదే ఆమె సమాధానం కూడానా? ఎక్కడో చిన్న అనుమానం. కానీ చెప్పి తీరాలి. ఇక ఆగలేక చెప్పేసాడు. ఆమె మొహంలో ఏ భావం లేకుండా అతన్నే చూస్తుంది. అతను అనుమానంగా, ఆమె తన జేబులో పెట్టిన చీటీని తెరిచాడు. తను చెప్పిన సమాధానం వేశ్య (హేమంత) అని. ఆమె చీటీలో రాసిన సమాధానం కూడా అదే. అంతే కాదు, దానికింద మరొకటి రాసిఉంది. “భార్యాభర్తలు ఒకరి గురించి ఒకరు అలోచించడం సహజం. కానీ ఒక వేశ్య తన వైఫల్యాన్ని నిజాయితీగా ఒప్పుకొని, వెనక్కి వెళ్ళిపోయిందంటే ఆమే కదా గ్రేట్.” అని. ఎందుకో అతను దాన్ని అంగీకరించలేకపోయాడు. అది చదివిన తరువాత, ఆమె వైపు చూసి “మన ఇద్దరి జవాబూ ఒకటే, సో ఇక్కడితో నేను పూర్తిగా గెలిచినట్టేగా!?” అన్నాడు. “అంతే కదా.” అంది ఆమె చిరునవ్వుతో. “కానీ నేను గెలవలేదు.
చికాగో చిన్నది పూకంతా చించమంది – 1 | Telugu Rathi Novels
ఎందుకంటే, జవాబులు ఒకటే అయినా, విశ్లేషణలు వేరు.” అన్నాడతను. “మరి నీ విశ్లేషణ ఏమిటీ?” అంది ఆమె. అతను ఏదో కలలో తేలిపోతున్నట్టు చెప్పసాగాడు “ నీ కథలో ఒక సన్నివేశం గుర్తుంది నాకు. హేమంత రాజుని వదలి, శిరీష దగ్గర తన ఓటమిని ఒప్పుకోవడానికి ముందు సన్నివేశం. ఆమె అలాగే చూస్తూ ఉండిపోయింది చాలాసేపు. తరువాత నెమ్మదిగా లేచి, బెడ్ రూమ్ లోకి నడిచింది. అతను నిద్రపోతూ కనిపించాడు. రెండుక్షణాలు అతని మొహాన్ని చూసి, తన బేగ్ దగ్గరకి నడిచింది. దాన్ని తెరిచి, లోపలనుండి ఒక కవర్ తీసి, శిరీష షెల్ప్ లో పెట్టింది. తరువాత రాజు దగ్గరకి వచ్చి, అతనికి నిద్రాభంగం కలిగించకుండా నుదుటిపై ముద్దు పెట్టింది.
ఆమె కళ్ళలో సన్నని నీటిపొర. ఆమె తన వృత్తి ధర్మం నిర్వర్తించలేక, అక్కడనుండి వెళ్ళిపోతే, ఆమె కంట్లో నీళ్ళు ఎందుకు తిరుగుతాయ్? అతన్ని అంత వరకూ రెచ్చగొట్టగలిగిన జాణకి, అతన్ని లొంగదీసుకోవాలని మనస్పూర్తిగా అనుకుంటే, మరొక్క రోజు చాలు కదా. నిజానికి ఆమె వెళ్ళిపోవడానికి కారణం, వృత్తిపరంగా తను ఓడిపోయానని కాదు. ఒక వ్యక్తిగా, అతన్ని ఓడించడం ఇష్టం లేక.” అని, అతను తలవంచుకొని నిలబడ్డాడు. ఆమె అతనికి దగ్గరగా వచ్చి చెప్పసాగింది. “నేనంటే నీకెంత ఇష్టమో, నీ వేదన ద్వారా తెలియజేసావు. ఈ విశ్లేషణ ద్వారా, నువ్వంటే నాకెంత ఇష్టమో చెప్పడానికి మాటల్లేకుండా చేసావ్. నువ్వు నిజంగా మగాడివి”. ఆమె మాటలు సగం మాత్రమే అర్ధమయ్యాయి అతనికి. మిగిలిన సగం అర్ధమయ్యేసరికి, ఆమె పెదవులు అతని పెదవుల్ని మూసేసాయి. ఒక కన్నెపిల్ల స్వచ్చందంగా ఇచ్చిన ముద్దు అది. అతను గెలిచాడు అన్నదానికి అంతకంటే నిదర్శనం ఏం కావాలి? 🐎 Telugu Kama Kathalu, Telugu Sex Stories (140).
ఆమె వదులుతున్న ఊపిరి వెచ్చగా అతని ముక్కుకి పక్కన తాకి గిలిగింతలు పెడుతుంది. అంతవరకూ ఒద్దికగా ఉన్న ఆమె పెదవులు చెప్పలేనంత అల్లరి చేస్తున్నాయి. అంతటి శృంగార పురుషుడు, అమె పెదవి కాటుకి గిలగిలలాడిపోతున్నాడు. ఆమె మాత్రం, తన పెదవి కాటు ద్వారా, తన ప్రేమామృతాన్ని అతనికి పంచుతూనే ఉంది. అంతకు ముందు తన పంటి దెబ్బకు చిట్లిన అతని పెదవిని తన నాలుకతో పరామర్శించింది. అందుకు కృతజ్ఙతగా అతని నాలుక కొన, ఆమె నాలుకని స్పర్శించింది. రెండింటి మధ్యా స్నేహం కుదిరింది. వెన్నెలతో కూడిన మంచు ఇద్దరినీ అభిషేకిస్తుంది. ఇద్దరిలో మరింత వేడిని రగిలించడానికి, చల్లని గాలి వాళ్ళ శరీరాలని తాకుతుంది. సన్నని వణుకుని, తమకపు వేడితో కప్పేస్తూ, ఒకరిని ఒకరు హత్తుకున్నారు. తన స్తనద్వయం అతని ఛాతీకి హత్తుకోగానే ఎక్కడలేని సిగ్గూ ముంచుకు వచ్చింది ఆమెకు. చటుక్కున అతని నుండి దూరం జరుగుతూ, ఆ మాత్రం దూరమే విరహాన్ని పెంచగా, మళ్ళీ అతుక్కుపోయింది అతన్ని. ఆమె వెన్నుపై నెమ్మదిగా నిమురుతూ, ఆమెని స్వాంతన పరుస్తున్నాడతను. తన్మయత్వంగా అతని మెడవంపులో తల దాచుకుంది ఆమె. తనకు దక్కదూ అనుకున్నప్పుడు ఆత్రం గానీ, సొంతమయ్యాకా, అనుభవమే తప్పా, ఆత్రం ఉండదు కదా. ఆ అనుభవాన్ని తమ మనసులోకి వంపుకుంటూ అలాగే ఉండిపోయారు ఇద్దరూ. మళ్ళీ తూర్పున రవి ఉదయించి, తన ఉషా కాంతులతో పలకరించేంత వరకూ, ఈ లోకం అంటూ ఒకటి ఉందని గుర్తు రాలేదు వాళ్ళకి. ఆ కిరణాల వేడికి ఇద్దరూ విడివడి, ఒకరిని చూసి ఒకరు గుంభనంగా నవ్వుకొని, అక్కడనుండి బయలుదేరారు.
మోహాలని కొత్త వెలుగులతో నింపుకుంటూ, తమ ఊరికి చేరుకున్నారు ఇద్దరూ. ఎలా తెలిసిందో ఏమో, వీళ్ళు వెళ్ళేసరికి ఉష తండ్రి ప్రసాద్ అక్కడకి వచ్చి ఉన్నాడు. అతన్ని చూడగానే, సిగ్గుగా లోపలకి పరుగెత్తింది ఆమె. అమె అలా వెళ్ళిపోతుంటే, ముచ్చటగా చూసాడు సీతారాం. అంతలోనే అక్కడకు వచ్చిన రవిని చూసి, “ఎలా ఉన్నావయ్యా అల్లుడూ?” అని పలకరించాడు ప్రసాద్ గుంభనంగా నవ్వుతూ. రవి పక్క చూపులు చూస్తూ “బావున్నా మావయ్యా..” అని గబగబా వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరి గాభరా చూసి, ముసిముసిగా నవ్వుకున్నారు పెద్దలిద్దరూ. ఇక పెళ్ళికి ముహూర్తాలు పెట్టడమే మిగిలింది.
అందరూ ఆనందంగా రకరకాల పనుల్లో మునిగి ఉన్న వేళ, రవి సెల్ మోగింది. అతను కాల్ ఆన్సర్ చేయగానే, అనుకోకుండా స్పీకర్ మోడ్ లోకి వెళ్ళిపోయింది అది. అవతలనుండి రమణ పలకరించాడు. “ఏంటి మిత్రమా, పెళ్ళి కుదిరిందంట. ఇక ఈ మిత్రులని వదిలేసినట్టేనా!?” అన్నాడు. రవి ఏమీ మాట్లాడకుండా, వింటున్నాడు. “పోనీలే, ఇక ముందు ఎలానూ దొరకవు. ఆఖరిసారి రావచ్చుగా. నీ పెళ్ళి సందర్భంగా పెద్ద ఎత్తునే ఏర్పాటు చేసాం గానా భజానాని. నీ సినిమాతార కూడా వస్తుంది.” అన్నాడు రమణ. బయటకి వినిపిస్తున్న మాటలని వింటున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. “ఏంటి మిత్రమా, ఒక్కసారి పలకరించి పోవచ్చుగా. పైగా పేకాటలో ఎప్పుడూ విజయం నీదేనూ..” అన్నాడు రమణ. రవి చిన్నగా నిట్టూర్చి “సరే, వస్తున్నా. ఒక గంట మాత్రమే ఉంటా.” అని కాల్ కట్ చేసాడు. అతని మాటలు విన్న అక్కడి వాళ్ళందరూ షాక్ అయ్యారు. వాళ్ళని మరింత షాక్ కి గురిచేస్తూ, బీరువా నుండి డబ్బులు తీసి అతనికి అందించింది ఉష. అతను ఆమెని చూసి, చిరు నవ్వు నవ్వి, వెళ్ళిపోయాడు.
అక్కడ ఉన్న ముసలాళ్ళిద్దరూ హతాసులైపోయారు. సీతారాం అయితే మరీనూ. “నువ్వు పడ్డ కష్టమంతా బూడిద పాలైపోయిందమ్మా.” అన్నాడు బాధగా. “అతను వెళ్ళడం మాట అటుంచు. నువ్వు డబ్బులిచ్చి పంపడం ఏమిటే?” అన్నాడు ప్రసాద్ కోపంగా. ఉష నవ్వుతూ “మావయ్య బాధ పడుతున్నాడంటే అర్ధం ఉంది నాన్నా. కానీ, నా గురించి తెలిసి కూడా నువ్వు కోప్పడడంలో అర్ధం లేదు. ఆలోచించకుండా నేను ఏ పనీ చేయనని నీకు తెలుసు కదా.” అంది. “ఇందులో నువ్వు ఆలోచించిందేమిటో నాకు అర్ధం కావడం లేదమ్మా.” అన్నాడు ప్రసాద్ విచారంగా. ఉష చెప్పసాగింది.
“ఏ వ్యసనమైనా రహస్యం నుండే ప్రారంభమవుతుంది. తండ్రికి తెలియకుండా రహస్యంగా పేకాట ఆడడం, భార్యకి తెలియకుండా మరో స్త్రీతో సంబంధం పెట్టుకోవడం…ఇలాంటివి. అది పేకాట గొప్పతనం కాదూ, పరాయి స్త్రీ గొప్పతనం కాదూ. నిషిద్దమైనవి చేస్తున్నామన్న ఒక థ్రిల్. అంతే. ఆ థ్రిల్లే అన్నిటికంటే గొప్పది, అంతే చెడ్డది. ఇకపోతే వ్యసనానికి మరో లక్షణం ఉంది. ఎంతసేపైనా తన తోనే ఉంచేసుకుంటుంది. పేకాట అయినా, పరస్త్రీ అయినా. వాటిని మన అదుపులో ఉంచుకోవాలంటే ఒకటే మార్గం. మనం ముచ్చట పడినంత సేపే, వాటిని మనతో ఉంచుకోగలిగే సత్తా పెంచుకుంటే…అవి అలిగి, వాటంతట అవే దూరంగా వెళ్ళిపోతాయి. ఒక గంట మాత్రమే అని చెప్పి వెళ్ళాడుగా రవి. అక్కడకి వెళ్ళడానికి అరగంట, రావడానికి అరగంట, అక్కడో గంట…మొత్తం రెండు గంటలు. వ్యసనం అతన్ని జయిస్తే, రెండు గంటలు గడిచినా రాడు. అతను వ్యసనాన్ని జయిస్తే, సరిగ్గా రెండు గంటల్లో ఇక్కడ ఉంటాడు. వేచి చూద్దాం. వ్యసనం గెలుస్తుందా, రవి గెలుస్తాడా అని.” అందరూ ఉత్కంఠగా చూడసాగారు. సరిగ్గా రెండు గంటలు గడిచాయి. ఇంటి ముందు ఉన్న గేటులోంచి రవి బైక్ వస్తున్న శబ్ధం వినిపించింది. ఉష గర్వంగా నవ్వింది. తను గెలించిందన్న గర్వం కాదది. తన ప్రియుడు తనని గెలిపించాడన్న గర్వం. (సమాప్తం.) 🐎 Telugu Kama Kathalu, Telugu Sex Stories (140).