Skip to content

నీకు నాకు డాష్ డాష్… 4 | తెలుగు బూతు నవలలు

Telugu Sex Stories (69) : మొదటి సారి ఒక్క అమ్మయికి నేను నచ్చాను, అది కూడ మాములు అమ్మయి కాదు….అపురూప లావన్యవతి…మా దేవతకు పూజలు చెసినందుకు నాకు ఒక్క మంచి అమ్మయిని పరిచయం చెసింది అందుకు అమెకు నా మనుస్సులొనె శతకొటి నమస్కారాలు పెట్టుకున్నాను ……….. ఇక అమె కొసం ఎదురుచుస్తున్నా..

నీ వాలు కళ్ల కొంటె చూపులు నా మనసును తాకిన ఆ క్షణం…
నా మనసు లోని తొలిప్రేమ మేల్కోన్న ఆ నిమిషం…….
మరువలేని మరుపురాని ఓ తీపి జ్ఞాపకం………
నీ కనుచూపుల తో వెయ్యకు ప్రేమా అనే వల….
నీ కనుపాపల చాటున నను బందించకు ప్రతిమ లా…..
ఆ ప్రతిమనే నీ కన్నిటి లో కరిగించి నీ చెక్కిళ్ళ పై జారనియ్యకలా…… అమెను చుసినప్పటి నుండి అతనిలొని కవి మేల్కొన్నాడు ,దానితొ అమె ఎక్కడికి వెళ్ళితె అక్కడికి వెళ్ళి అమెను మన వాడు ఫాలో అవుతున్నాడు,ఇలా మన వాడు అమె వెంట పడడములొ కొన్ని ఫన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి, ఇలా ఇద్దరికి పరిచయం ఎర్పడినిది,ఒక్కరి గురించి ఒక్కరికి తెలియకుండా ,ఒక్కరి పెర్లు ఒక్కరు తెలుసుకొకుండా కేవలం మనస్సుతొనె మాట్లాడుకుంటున్నారు ,

| Telugu Sex Stories (69)

ఇలా ఇద్దరు కలిసిపొతున్నారు అని అనుకునెలొపు……మన వాడు ఎవొ సరుకులు తీసుకువరాడానికి వెల్తాడు,అమె ఇంటి నుండి ఎదొ అర్జెంట్ రావాలి అంటె వెల్లింది………… దీనితొ ఇద్దరు కలుసుకొకుండానె మొదటి కలియకతొనె విడిపొతారు……. అలా మెమిద్దరం కలుసుకొలెదు కాని మా మనుసులు కలుసుకున్నయి…. తను కూడ చెన్నై లొ ఉంటుంది అని తెలిసింది అది ఒక్కటె నా దొరికిన క్లూ….. అలా ఫ్రెండ్స్ తొ గోవాలొ ఎంజాయ్ చేసి….. చెన్నై చెరుకొని అమె కొసం వెతకడం మొదలెట్ట……….. అమె కూడ నాకు తెలియకుండా వెతకడం మొదలెట్టింది ………… అమె కొసం నేను నా జీవితములొ మొదటి ప్రెమలెఖ రాశాను………..

నీకు నాకు డాష్ డాష్… 5 | తెలుగు బూతు నవల >>>

నువ్వు వెన్నెలవైతే… నేను చందమామను నౌతా…
నువ్వు వసంతం అయితే… నేను కొకిల నౌతా…
నువ్వు నవ్వితే … నేను నీ చిరునవ్వు నౌతా…
నువ్వు బాధ పడినప్పుడు… నేను నీ కన్నీటి బొట్టు నౌతా..
నువ్వు నింగివైతే… నేను నేల నౌతా…
నువ్వు నక్షత్రానివి అయితే..నేను మెరుపు నౌతా…
నువ్వు నేనైతే…. నేను నువ్వవుతా…
మనప్రేమకు పూల బాట వేస్తా……………..
| Telugu Boothu Kathalu, Telugu Sex Novels.
అది చుసి నన్ను ఏడిపించెవాళ్ళు…………ఇల నా ప్రెమ వేట కొనసాగెది……………నా అదృష్టమొ తెలియదు నా దురదృష్టమొ తెలియదు వెతకపొయిన తీగ కాలికి తగిలినట్లు నా ఎదుర అపార్ట్ మెంట్ లొనె తను కూడ ఉండేది…………….
ఇలా కొన్ని రొజుల సంఘర్షణ తరువాత ఇద్దరం ఒక్కరిని విడిచి ఒక్కరమ విడవలెని దగ్గర అయ్యాము….శారీరకుముగా కాదు మానసికముగా
ఒక రొజు నా మనుసులొని మాట చెప్పాను తన కూడ నాకు సిగ్నల్ ఇచ్చెసింది ఇక నా ఆనందానికి అవధులు లేవు ఐ లవ్ యూ అని గట్టిగా చెన్నై అంత వినపడేలా అరిచా అందరు చుస్తుంటె తను సిగ్గుగా బయటకు వెళ్ళిపాయింది….!!!
అంతే ఆ రొజు నుండి
నా లైఫ్ చేంజ్
రోజు పిక్ అప్ డ్రాపింగ్
సినిమాలు షికారులు ,చాటింగులు ,హోటల్లో లంచ్ లు అంత వింత ఎవరిని పట్టించుకోవటం లేదు….!!!
సింపుల్ గా లైఫ్ ఇస్ బ్యూటిఫుల్….!!
తన ప్రేమలో ఈ లోకాన్నే మరచిపోయ…!! ఇలా ఉండగా మా లవ్ విషయం తెలుసుకొని వాళ్ళ ఇంట్లొ వాళ్ళు తనను హాస్టల్ నుండి తీసుకొని ఆంధ్రాకు వెళ్ళిపొయారు,………తనను వెతుకుంటు నేను వెళ్ళదాము అనుకుంటె అనుకొకుండా మా ఊరి వాళ్ళకు మేము ఇక్కడ ఉండె విషయం తెలిసింది………..ఇల వాళ్ళ నుండి తాపించుకొని అందరిని ఒక చొట సెటిల్ అయ్యారు , నా ప్రెయసి కొసం…..నేను బయలదెరాను………….అక్కడ అనుకొకుండా ఆంధ్ర బార్డర్ లొ ఆంధ్ర బాగ ఫేమస్ ఐన నాయుడు మనషులంటా బాగా తాగి (మా లవర్ వాళ్ళ నాన్న అమ్మ,పిన్ని గుడికి ముక్కు వెళ్ళి నెల్లూర్ వెల్తుంటె మధ్యలొ బోజనం కోసం ఆగితె) మా లవర్ వాళ్ళ ఫామిలి పై గొడవ పడి దొంగతనం, అత్యాచారం చెయబొతుంటె అందరిని చిత్తకొట్టి నా లవర్ ఫామిలిని కపాడి వాళ్ళ దౄస్టిలొ హీరొ అయ్యను, నన్ను వాళ్ళతొ పాటి వాళ్ళ ఇంటికి తీసుకొని పొయారు అక్కడ తీర్స్ చుస్తె నా గర్ల్ ఫ్రెండ్ పెళ్ళి అయెది…. నేను హీరొ కదా ఎలా ఆపుచెయాలి అని అలోచిస్తున్నా…………… నేను ఇలా ఉండగా నా జీవితములొకి మరొ ట్విస్ట్ వచ్చింది,అది ఎంటి అంటె,……

| Telugu Sex Stories (69)

అలా గడిచిపొతునా మన అర్జున్ జీవితములో అనుకొని ట్విస్ట్ వచ్చి పడింది, అదెనండి మన వాడు ఎలాగొలా అందరిని తన తెలివితేటలతో ఒప్పించాడు, కాని పెళ్ళి కొడుకు చైతన్య (అదె మన వాడు ప్రెమించిన అమ్మయితొ పెళ్ళి చెసుకొబొయెవాడు) వాడు ఆ ఊరి నాయుడి గారి అమ్మయిని ప్రెమించాడు… కాని పెద్దల ఇష్టం మేరకు ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడు, మా ఇద్దరికి పెళ్ళి ఫిక్స్ అయ్యింది, దానితొ చైతన్య ఇక నాయుడి కూతురితో పెళ్ళి కాదు అని సూసైడ్ చెసుకొబొతుంటె నేను చైతు బాధ చుడలెక ,నా పెళ్ళితో పాటు నీ పెళ్ళి చెస్తాను అని మంగమ్మ శబదం చేసి నాయుడి కూతురిని కిడ్నాప్ చెయడానికి ప్లాన్ వెస్తున్నా, ఇంతలొ నా కథ ఇంకొ మలుపు తిరిగింది.
మా ఫ్రెండ్ నాయుడు కొడుకు పెళ్ళి చెసుకొబొయె అమ్మయిని ప్రెమించాడు, వాడి బాద చుడలెక ఆ అమ్మయిని కూడ తెస్తాను అని బయలదెరాను….. నా మనుసులొ నేనే తిట్టుకుంటున్నా..చీ! దీనమ్మ జీవితం నా మానాన నా పెళ్ళి చేసుకొకుండా నాకేందుకు ఈ అతిక పెత్తనాలు ,నువ్వు బతుకుతున్నావ్ బురుదలొ పంది బతుకు తుంది ఎందుకురా ఈ జీవితం అనుకుంటు బయలదెరాను….. ఎలాగొలా ఇద్దరి అమ్మయిలని ఎవ్వరికి తెలియకుండా తీసుకువదాము అని అనుకునె లోపు వాళ్ళకి పట్టుబడ్డాను…..కొంత మంది ఉంటె నా బలముతొనె వాళ్ళను కొట్టి అమ్మయిలద్దరిని మా ఫ్రెండ్స్ దగ్గరికి చెర్చాను ….ఇంతకి కిడ్నాప్ ప్లాన్ ఏంటి అనుకుంటునారా సినిమాలు చుట్లెదేంటి(చుడడం లేదు ఎంటీ)మనం అన్ని సినిమాలు రీమిక్స్ చెసి ఒక ప్లాన్ డిసైడ్ అయ్యాను, మొత్తనికి వర్క్ ఔట్ అయ్యింది. | Telugu Sex Stories (69)

మొత్తానికి వాళ్ళ నలుగురిని కలిపాను కాని నా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి చేరుకొలెకపొయాను,నాయుడు మనుషుకను నా వైపు డైవర్త్ చేసి ,మా వాళ్ళందరిని మా ఊరికి పంపించాను,ఇక ఎలాగొలా రైల్వె స్టెషన్ చెరుకొని ఆ తరువాత జరిగింది మీకు తెలుసు …………
ఇక ఆ స్టెషన్ మాష్టరని మా ఊరికి ట్రైన్ ఎప్పుడు ఉండి అని అడిగాను ఇక్కడ నుండి చెన్నై వెళితె అక్కడ నుండి నీకు చాల దొరుకుతాయి అని చెప్పాడు, అక్కడ ఒక వారం అంతా సర్దుమణిగిన తరువాత బయలదేరాను,ఇక నేను వారం తరువాత బయట సుర్యొదయం చుసాను…..ఇక ఆలస్యం చెయకుండా అక్కడ నుండీ బయలదేరి చెన్నై వెళ్ళాను నా గర్ల్ ఫ్రెండ్ కలుదాము అని వాళ్ళ ఇంటికి వెళ్ళాను, నేను అక్కడికి చేరుకునెసరికి నాకు ఒక భయంకరమైన నీజం తెలిసింది, ఆ నాయుడు మనుషులు నా గర్ల్ ఫ్రెండ్ ఎత్తుకొని వెళ్ళి తన కొడుక్కి పెళ్ళి చేసి అమేకు నరకం చుపిస్తున్నారు……… అది విన్న వెంటనె కొపముతో ఊగిపొయిన నేను నాయుడు ఇంటి వెళ్ళి గొడవకు దిగాను, ముందు నుంచి ఎంత అమంది వచ్చినా ఎదిరించి పొరాడసాగాను ,కాని ఎవడొ నా వెనక నుండి తలపై గట్టిగా కొట్టాడు,దానితొ నేను స్పృహ కొల్పొయాను, నన్ను కొట్టి ఎదొ బస్సులొ వేశారు,నన్ను ఒక అర్.ఎం.పి డాక్టర్ కాపాడి నా వైద్యం చెపించాడు,కొన్ని రొజులకు కొలుకున్నాను, అప్పుడు తెలిసింది నాకు గతం పొయింది అని ,దానితో నా పాత గుర్తులు కూడ తుడుచుపెట్టుకు పొయాయి……. ఇలా అక్కడ అక్కడ పని చెసుకుంటు ఒక ఊరికి చికటి పడె సమయానికి వెళ్ళాను, ఇంతకి ఆ ఊరి పేరు చెప్పలేదు కదా …………..
| Telugu Boothu Kathalu, Telugu Sex Novels.