గోపీనాథ్ పిచ్చిపట్టినట్లుగా ఊరంతా తెగి తిరిగి ఉన్న డబ్బంతా ఖాళీ చేసుకొని సాయంత్రానికి కాళ్ళీడ్చుకొంటూ ఇంటికొచ్చాడు.ఇంటికి వచ్చీ రాంగానే వాకిట్లోనే కాచుకు కూర్చొన్న వాళ్ళ నాన్న భీమసేన్ రావు ఒసేవ్ నీ సుపుత్రుడొచ్చాడు గాని స్నానానికి వేన్నీళ్ళు ఎట్టి వేడి వేడిగా అన్నం వడ్డించు తిని విశ్రాంతి తీసుకొంటాడు అన్నాడు వెటకారంగా.. | తెలుగు బూతు కథలు (4)
లోపలనుండి వచ్చిన శారద వచ్చావా నాయనా ..ప్రొద్దుననగా కొట్టుకెళ్ళి సరుకులు పట్టుకొస్తానని డబ్బు తీసుకెళ్ళిన వాడివి ఇప్పుడా వచ్చేదీ ..ఇంతకూ సరుకులేవీ ?
ఇంకా ఎక్కడి సరుకులే వెర్రి మొహమా ఊరంతా బలాదూర్ తిరగడానికి ఉన్న డబ్బంతా ఖర్చు చేసుంటాడు..
ఏరా అంది శారద
కక్కలేక మింగాలేక మిడిగుడ్లేసుకొని చూస్తుండిపోయాడు గోపీనాథ్.
ఛీ ఛీ వెధవ బ్రతుకు ఎందుకురా మమ్మల్ని ఇలా వేదించుకు తింటావు.ఏదైనా పని చేసుకొని నాలుగు రాళ్ళు సంపాదించడం మాని మా మీద పడి బ్రతకడానికి నీకు సిగ్గులేదూ వయసుకొచ్చావు ఒక్కగానొక్కకొడుకువి అని ముద్దు చేస్తే ఇలా ఇంటి దొంగగా తయారయ్యావు… అంటూ శారద తిట్టిపోస్తుంటే పట్టించుకోకుండా లోపలకెళ్ళబోయాడు.
అది నా అమ్మేనోయి.. ఇది నా చెల్లేనోయి – 4 | తెలుగు బూతు నవలలు
భీంసేన్ రావు ఆగ్రహం పట్టలేక లేచి గోపీని లాగి బయటే నిలబెట్టేసాడు.
దరిద్రుడా ఇంట చెడబుట్టావు.ముగ్గురాడపిల్లల తరువాత పుట్టినోడివడివి మాకు ఆధారంగా ఉంటావనుకొంటే మమ్మల్ని దోచుకొని బ్రతుకు తున్నావు. కాస్తైనా భాద్యత లేదట్రా పశువా .ఉదయానే మీ అమ్మిచ్చిన డబ్బు తీసుకొని వస్తేనే నీకు ఈరోజు ఇంట్లోనికి రానిచ్చేది.ఫో వెధవా అంటూ తరిమాడు.
ఇంటి లోపలనుండి ఈ గొడవంతా చూస్తున్న ఆఖరమ్మాయి ఖనిజ పరిగెత్తుకొచ్చి వెళ్ళిపోబోతున్న గోపీ ని ఆపి ఈసారికి వదిలేద్దురు నాన్నారూ వాడిని నేను మారుస్తా అంటూ అభ్యర్తించింది.
ఒసేవ్ అడ్డగాడిదా…. వాడు చెడిపోవటానికి నీవుకూడా కారణమేనే అంటూ కయ్యిమన్నాడు భీంసేన్
అమ్మా నీవైనా చెప్పవే ….. ఇక ముందు ఇలా జరగకుండా నేను చూసుకొంటా అంటూ తమ్ముణ్ణి చేయిపట్టి వెనక్కి తీసుకొంది ఖనిజ… | తెలుగు బూతు కథలు (4)
ఖనిజకు తమ్ముడిపై ఉన్న ప్రేమాభిమానాలు తెలుసు ..అందుకే శారద దీనంగా భర్త వంక చూసింది.
ఛీ … ఛీ వెదవ బ్రతుకు ఏమైనా చేసుకోండి ఇదే చివరి సారి ఇంకో సారి ఇలా జరిగిందో ఇంట్లో మీరుంటారు నేనుండను అంటూ ధుమధుమలాడుతూ లేచి లోపలకెళ్ళిపోయడు భీంసేన్ రావు.
తేలుకుట్టిన దొంగలా తనవెనకున్న గోపీని లోపలకు తీసుకెళ్ళి తన గదిలో కూచొబెట్టి ఏరా తమ్ముడూ అమ్మా నాన్నలతో ఇలా ఎంతకాలమని తిట్లు తింటావు.రేప్రొద్దున నాకూ పెళ్లైయి వెళ్ళిపోతే నీకు దిక్కెవరు చెప్పూ అంటూ లాలనగా అడిగింది ఖనిజ.
ఏం మాట్లాడకుండా నేల చూపులు చూస్తున్న గోపీని ఇంకేం మాట్లాడలేక పోయింది ఖనిజ .
రాత్రికి బెడ్ మీద పడుకొని సీలింగ్ వైపు చూస్తూ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు గోపీనాథ్. నాన్నాగారిలా సాంప్రదాయంగా సింపల్ గా బ్రతికేయడం తనకిష్టం లేదు.చచ్చీ చెడీ ఆయన ఇదరక్కల పెళ్ళిళ్ళు చేసాడు. ఇక ఖనిజకు పెళ్ళి చేసి పంపేస్తే ఈయనతో ఎలా వేగాలో? తనకా చదువు మీద ఇష్టం లేదు ఆయన బలవంతం మీద డిగ్రీ దాకా వచ్చాడు గాని తన దృష్టంతా ఏమైనా చేసి గొప్పగా బ్రకాలనే ఐతే ఏం చేయాలో మాత్రం తెలియడం లేదు.ప్చ్ అనుకొంటూ కళ్ళుమూసుకొన్నాడు.
ఇంతలో ఖనిజ వచ్చింది రేయ్ తమ్ముడూ పడుకొన్నావా అంటూ … | తెలుగు బూతు కథలు (4)
ఆ ఇప్పుడే కళ్ళు మూసుకొన్నా ఏంటీ
నాకు తెలిసిన వారిదగ్గర ఏదో పోస్టు ఖాళీ ఉందంట ఉదయాన్నే వెళ్ళి ప్రయత్నించరాదూ… నాన్నగారి గోల తప్పుతుంది నీకూ కాస్త ఊరటగా ఉంటుందీ..అంది
ఒద్దక్కా… ఇలా చిన్న చిన్న పనులు చేసుకొని నాన్నగారిలా ఇలా చిన్న జీవితానికే పరిమితవ్వడం నాకు ఇష్టం లేదు.
మరి ఏం చేయాలనుకొన్నావ్ రా ఏదైనా మాయలూ మంత్రాలూ నేర్చుకొని సంపాదిస్తావా … ముందు దీనిలో చేరు తరువాత మిగతావన్నీ అలోచించ వచ్చు.అంది
చూద్దాం అక్కా అంటూ ముసుగు పెట్టేసాడు.
ఒరేయ్ నువ్వుగాని ఉదయాన్నే అక్కడికెళ్ళక పోయావో నా మీద ఒట్టే అంటూ లేచి తనగదిలోనికెళ్ళిపోయింది.
ఖనిజ వెళ్ళిపోగానే ఆమె అన్న మాటలు మళ్ళీ ఒకసారి గుర్తుకు తెచ్చుకొన్నాడు.మాయలు మంత్రాలు చేసి సంపాదిస్తావా అన్న దగ్గర నిలిచిపోయింది తన ఆలోచనంతా ..ఈ దారిలో ఎందుకు ప్రయత్నించరాదు.ఎంతోమంది దొంగ స్వాములు బాబాలు చేస్తున్నది అదేగా అనుకొన్నదే తడవుగా లేచి ఖనిజ దగ్గరెళ్ళాడు.ఖనిజ పారా నార్మల్ సైన్సెస్ లో రేసెర్చ్ స్కాలర్ గనుక తన దగ్గర కచ్చితంగా ఏదైనా విశయం దొరకొచ్చనే ఊహతో
గోడకు కొట్టిన బంతిలా తనవెనుకే వచ్చిన గోపీని చూసి ఏంట్రా వచ్చావు అంది.
అక్కా నాకు చిన్న ఇన్ ఫార్మేషను కావాలే అంటూ దగ్గరగా కూచొన్నాడు.
ఊ చెప్పూ అంది ఖనిజ
ఈ మాయలూ మంత్రాలు తంత్రాలవల్ల నిజంగా డబ్బు సంపాదించవచ్చా ?
ఖనిజ ఫక్కున నవ్వేసి హారి పిడుగా… ఈ కాలంలో అటువంటివి ఎవరు పట్టించుకొంటార్రా…ఐనా ఏదైనా పనిచేసుకొని డబ్బు సంపాదిస్తే బాగుంటుంది గాని ఇలా తేరగా డబ్బు సంపాదించలంటే ఎలా రా?
అక్కా ఆ సంగతి నాకు తెలుసు గాని నీకేమైనా విశయం తెలిస్తే చెప్పు లేదా తెలీదను అంతే గాని నాన్నగారిలా క్లాసు పీకొద్దు అన్నాడు నిష్టూరంగా,
ఒరేయ్ భడవా అవన్నీ సాదించాలంటే గురువు ద్వార తప్పితే పుస్తకాలవల్ల వాళ్ళూ చెప్పినవాటివల్ల ఉపయోగం లేదు అంది ఖనిజా | తెలుగు బూతు కథలు (4)
ఒకరాయి వేసి చూస్తానక్కా పోయెదేముంది నీవు మాత్రం వాటి గురించి ఏదైనా విశయం తెలిస్తే చెప్పవా ప్లీజ్ అంటూ ఖనిజ చుబుకం పట్టుకొన్నాడు.
సరే గాని నా థీసీస్ ప్రకారం వాటివాల్ల అటువంటి విద్యల వల్ల లాభమెంతో నష్టం కూడా అంతే ఉంటుంది ఒక్కోసారి విపరీత పరిణామాలు జరగొచ్చు. అందుకే నేను ఆ వివరాలు ఇవ్వట్లేదు.కాని నీకో సహాయం చేయగలను … కేరళలో నాకు తెలిసిన ప్రొఫెస్సర్ నాగరాజన్ అని ఒకాయన ఉన్నాడు.ఆయన వీటిల్లో నిష్ణాతుడు. ఆయనను మంచి చేసుకోగలిగితే ఏదైనా ప్రయోజనం ఉండవచ్చు. అని ప్రొ.నాగరాజు కాంటాక్ట్ నెంబరు అడ్రస్సు వివరాలిచ్చింది.
ఉదయాన్నే అమ్మనూ అక్కను వాళ్ళనీ వీళ్ళనీ కాకాపట్టి ఆ రోజు రాత్రికె కేరళలోని త్రిష్యూర్ కు బయలు దేరి ఉదయాన్నే ప్రొ.నాగరాజింటికెళ్ళాడు.పరిచయాలయ్యాక మధ్యవయస్సులో ఉన్న నాగరాజు సాయంత్రం దాకా రెస్ట్ తీసుకొమ్మని చెప్పి కాలేజీకెళ్ళిపోయాడు.
బడలిపోయన శరీరంతో ఉన్న గోపీ ఆయన అటెళ్ళగానే తన గదిలో నడుంవాల్చాడు. మాంచి నిదురలో ఉండగా ఎవరో పిలిచినట్లయ్యి భారంగా కళ్ళు తెరిచి ఎవరూ అన్నాడు. ఎవరూ అనైతే అన్నాడు గాని తాను పలికింది తెలుగేనా అన్న అనుమానం వచ్చింది.తనకు తెలుయకుండానే చాతీని గోక్కుంటూ లేచి కూచొన్నాడు.తలవిదుల్చుకొని చూసాడు ఎవరూ లేదు సరేలే అనునుకొంటూ వెనక్కి వాలిపోబోతుండగా ఏఅయ్ అని పిలిచినట్లయ్యింది. | తెలుగు బూతు కథలు (4)
ఛీ ఈ చోటులో నిదుర రావట్లేదు.ఏదో భ్రమ కలుగుతోందని తలగడ మార్చి పడుకొన్నాడు. మత్తుగా పడుకొనేసాడు. కలలో తన అక్క ఖనిజ అమ్మా మిగతా ఇద్దరు పెద్దక్కలూ ఇంకా ఎవరెవరో ఏదో నదిప్రక్కనుండి పిచ్చిగా అరుచుకొంటూ ఒకరినొకరు హింసించుకొంటూ పారిపోతున్నట్టుగా కనిపించింది. ఉలిక్కిపడి లేచాడు. ఎదురుగా నాగరాజన్ గారు కూచొని పేపరు చదువుకొంటూ ఉన్నారు.
ఏదైనా కలొచ్చిందా అని అడిగారాయన అవునన్నట్లుగా తలూపి ఆశ్చర్యంగా ఆయన వైపు చూశాడు గోపి
తరువాత సంభాషణలో చూడు గోపీ డబ్బు కోసమైతే నీవు ఇంతదాకా రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఆచారంలో వైదికాచారానికి వ్యతిరేకంగా కొన్ని నియమాలుంటాయి.వాటిని పవిత్రమైన మనస్సుతో ఆచరించగలిగితేనే అవి సత్ఫలితాలొస్తాయి లేదంటే నీతో పాటు నీవు నీ కుటుంబం మొత్తం ఇబ్బందుల పాలవుతారు. ఆలోచించుకో అని చెప్పి లేచి వెళ్ళిపోబోయారాయన.
గోపీ అడ్డుకొంటూ గురువు గారూ నేను అన్న్నింటికీ సిద్దపడే వచ్చాను. నన్ను కనికరించండి. అంటూ ప్రాదేయపడ్డాడు. సరే ఐతే ప్రస్తుతానికి చిన్న చిన్న తంత్ర విద్యల్ని నేర్పుతా నీ యోగ్యతను బట్టి మళ్ళీ వేరే విద్యలను నేర్పుతా అని నియమానుసారంగా ఓ పక్షం రోజుల్లో గోపీకి కొన్ని వశీకరణ ఆవాహన అంజనాది విద్యలను నేర్పాడు. అవి నేర్చుకొన్న గోఫీ వినమ్రంగా ఆయనకు నమస్కరించి ఊరికొచ్చేసాడు.
వింత తేజస్సుతో మొహం వెలిగి పోతుండగా ఇంటికొచ్చిన గోపీని భీంసేన్ రావు శారద ఖనిజ ముగ్గురూ ఆశ్చర్యంగా చూసారు. అతడి నడవడిలో నిండుతనం కొట్టొచ్చినట్లుగా ఉంది.భోజనాల్లో కూడా అతడి తీరు చాలా మార్పు కొట్టిచ్చినట్లుగా తెలుస్తోంది. | తెలుగు సెక్స్ కథలు, తెలుగు శృంగార కథలు.