Skip to content

దాగుడుమూతల దూల పెళ్ళాం – 45 | తెలుగు బూతు కథలు

దాగుడుమూతల దూల పెళ్ళాం – 44 | తెలుగు బూతు కథలు
చూపుడు వేలిని నోటి మీద వేసుకుంటూ మూసుకోండి అని సైగ చేసింది దేవి ఇవేమి పట్టించుకోని వెంకటేశ్వర్లు కాఫి తాగేసి అమ్మాయిగారు అట్టపెట్టి ఎక్కడ ఉంది అని అడిగాడు .గెస్ట్ బెదురూమ్ లో ఉంది అనే దేవి మాట పూర్తి కాకుండా ఒరేయ్ నాయన కాస్త జాగరత ఎత్తి దించు అసలే ఆ అట్టపెట్టి లో డెలికేట్ వస్తువులు ఉన్నాయి అని అన్నాడు కృష్ణ రావు . వెంటనే దేవి అబ్బా మీరు ఊరుకుంటారా వాడికి తెలుసు లెండి మీ అట్టపెట్టిని ఏమి పడేయాడు లెండి అని గుంభనంగా నవ్వుతు విసుకుంది. కృష్ణ రావు కి ఏదో ఫోన్ రావడంతో మాట్లాడుతూ అలా బాల్కనీలోకి వెళ్ళాడు గెస్ట్ బెడ్ రూమ్ లోకి వెళ్లిన వెంకటేశ్వర్లుకు చిన్న అట్టపెట్టి కనపడింది పెద్ద బరువుగా కూడా ఉండదు అది దానివైపు చూస్తూ నిల్చున్న వెంకటేశ్వర్లు ని చూసి ఏంటి బుజ్జి అలా చూస్తున్నావ్ దానిని . మీ సార్ కి దాని కూడా పైన పెట్టె ఓపిక ఉండదు అని అన్నాది కాస్త వాడికి దగ్గరికి జరుగుతూ వాడి ఎత్తుకి దేవి పక్కన నిల్చుంటే వాడి భుజాలు దగ్గరకి వస్తుంది . 
💃 Telugu Boothu Kathalu, Telugu Sex Stories, Telugu Sex Novels.
దేవి దగ్గరికి రావడం గమనించని వెంకటేశ్వర్లు ఏమి పర్వాలేదు అమ్మాయిగారు అంటూ చేతులని కదిపాడు అలా దేవి సన్నుని ఒక చెయ్యి రాసుకుంటూ వెళ్ళింది అంతే వాడి 3 /4 షార్ట్ లో పడుకుని ఉన్న వాడి 8 ఇంచిలా మొడ్డ లో కదలిక వచ్చింది . కాస్త జాగరతగా పెట్టాలి బుజ్జి దీనిని లోన గాజు సామాను ఉంది నన్ను సాయం చేయమంటావా అంటూ వాడి మోచెయ్యికి సన్ను వత్తుకునేలా నించుంది ఇంటిలో కృష్ణారావు ఉన్నాడని ఆగాడు కానీ లేకపోతే రెండు చేతులతో ఆ సన్నుని కసా పిసా అని నలిపేసేవాడే . పరవాలేదు అమ్మాయిగారు అంటూ స్టూల్ ఎక్కి దానిని పెట్టేసాడు . థాంక్యూ బుజ్జి అని వాడి చేతి ని పట్టుకుని ఊపేసింది దేవి వాడు ఒక విషయాన్నీ గమనించాడు దేవి ఇప్పుడు వాడిని తాకుతూ మాట్లాడుతుంది ఎక్కువ ఇంతక ముందు కన్నా చూపు లో కాస్త కోరిక కనిపిస్తుంది ఇది వాడికి చాల సంతోశాన్ని ఇచ్చింది సారూ ఏరి అని అడిగాడు దేవిని ఆయనకి ఫోన్ వచ్చిందంటే అంత త్వరగా పెట్టారు అవతలవాడు చచ్చిపోవాలి అని అంటూ వాడి చేతులను తన నడుము మీద వేసుకుంది చీర గ్యాప్ దగ్గర చెయ్యి వెచ్చని దేవి నడుము స్పర్శ వాడి మనసుని హ్మ్మ్ అని ములిగించింది . 
అంతే ఒకసారి నొక్కి వదిలాడు దేవి కళ్ళలోకి చూస్తూ కైపుగా చూస్తున్న దేవి కళ్ళు వాడికి ఆహ్వానం పలుకుతున్నట్లు తోచింది వాడికి అమ్మాయిగారు మీరంటే నాకు పిచ్చి అండి అని అనేశాడు భావుకత తో వాడి మొహాన్ని తన రెండు చేతులోకి తీసుకుని మునిలవేళ్ళ మీద నిల్చుని వాడి పెదాలను అందుకుంది వెంకటేశ్వర్లు దేవి పెదాలను అందుకుని తెగ జుర్రేస్తున్నాడు వాడి ఆవేశాన్ని మధ్యలోనే ఆపుచేసి ఇప్పుడు కాదు అయన ఉన్నారుగా అని దూరం పెట్టింది . ఈలోపు కృష్ణారావు వచ్చాడు మీ సర్దడాళ్లు అయిపోతే కాస్త తినడానికే ఎమన్నా పెడుదు ఆకలేస్తుంది అని అన్నాడు . ఇక అక్కడ చేసేది ఏమి లేక వెంకటేశ్వర్లు వెళ్ళిపోయాడు . కిందకు వచేసాడు కానీ మనసంతా ఏదోలా ఉంది దేవి దొరుకుతుంది అంతలో జారిపోతుంది దేవిని కసి తీరా దెంగితే కానీ వాడి మనసు శాంతించదు మరి. తరవాత రోజు దేవి వాళ్ళ అమ్మ వచ్చింది ఆవిడో వారం రోజులు ఉండిపోయింది అసలు దేవి తో మాట్లాడానికే కుదరలేదు వెంకటేశ్వర్లు కి పాపం మరి బెంగెట్టేసుకున్నాడు కుర్రోడు ఒక ఇద్దరు అడిగారు కూడా ఏంటయ్యా వెంకటేశ్వరులు ఈ మధ్య మరి డల్ గా కనిపిస్తున్నావు అని అబ్బే ఏమి లేదండి మీకు అలా కనిపిస్తున్న ఏమో అని దాటవేసాడు . 
💃 Telugu Boothu Kathalu, Telugu Sex Stories, Telugu Sex Novels.
దేవి ని కృష్ణరావు ని వెంటబెట్టుకుని దసరాకి మరి మరి రమ్మని చెప్పి వెళ్ళింది దేవి అమ్మ పార్వతి గారు ఆమె వెళ్లిందన్న ఆనందం లో ఉన్న వెంకటేశ్వర్లకి దసరా సీజన్ దెబ్బేసేలా ఉంది అందరూ ఊళ్ళకి వెళతారు దేవి వాళ్ళు కూడా వెళ్ళ్తారు అని తెలిసి మరి డల్ అయిపోయాడు వీడు . ఒక నాడు సాయింత్రం శ్రీ కన్య అపార్ట్మెంట్ వాసులు అందరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నారు దసరా సెలవులకి ఎంతమంది వేరేయ్ ఊళ్ళకి వెళ్తున్నారు ఎంతమంది ఇక్కడే ఉంటున్నారు ఇంటి భద్రతలకి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చ మొత్తానికి అందరూ వెళ్లిపోతున్నారు కృష్ణారావు కి ఆఫీస్ లో ఏదో ముఖ్యమైన పని పడి ఉరువెళ్ళడానికి కుదరలేదు అని తెలిసిన వెంకటేశ్వర్లుకు ఎగిరి గెంతేయాలి అని అనిపించింది . చూద్దాము రాబోయేది దసరా అందరికి సెలవలు ఇళ్ళకి తాళాలు శ్రీ కన్య అపార్టుమెంట్లో ఉండేది వెంకటేశ్వర్లు మరియు దేవి మాత్రం (కృష్ణారావు ఎలాగు ఆఫీసుకు పోతాడు వచ్చేది రాత్రే కదా ) తన శృంగార దేవతను తనివితీరా అనుభవిస్తాడా లేదా ఏదైనా అడ్డుపుల్ల తగులుతుందా అయినా దేవి కరుణిస్తే ఎన్ని అడ్డులు వచ్చిన శృంగారా క్రీడా జరిగి తీరుతుంది లెండీ.
వెంకటేశ్వర్లు కలలు కన్న రోజు రానే వచ్చింది ఒక్కో ఫామిలీ ఒక్కో టైం కి ఒక్కో ట్రైన్ కు /బస్సు కు చప్పున చప్పుడు చెయ్యకుండా ఊళ్ళకి బయలుదేరారు చివరిగా రావు గారి ఫామిలీ రాత్రి 11 గంటలకి బయలుదేరింది ఇక శ్రీకన్య అపార్ట్మెంట్స్ లో మిగిలింది మొత్తం ముగ్గురు మాత్రమే వాళ్ళు కృష్ణారావు దేవి మరియు వెంకటేశ్వర్లు ఆ రాత్రి వెంకటేశ్వర్లుకు ఒళ్ళంతా సెగలై కంటికి కునుకు రావట్లేదు ఎప్పుడు ఎప్పుడు పొద్దున్న అవుతుందా ఎప్పుడు ఎప్పుడు దేవి దగ్గర వాలిపోదామా అని గుడ్లగూబలా అపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతున్నాడు . ఆ అపార్ట్మెంట్ నైసర్గిక స్వరూపం గురించి చెప్పాలి అంటే అప్పుడపుడే డెవలప్ అవుతున్న ఏరియా అపార్ట్మెంట్ కి దూరంగా విసిరేసినాట్లు ఒక రెండు గ్రూప్ హౌసులు ఉంటాయి చుట్టూ ఖాళీ ప్రదేశం బౌండరీ వాల్స్ ఎత్తుగా సోలార్ ఫెన్సింగ్ తో ఉంటాయి చుట్టుపక్కల ఎలాంటి ఎతైన బిల్డింగ్స్ ఉండవు . చుట్టూ తిరిగి తిరిగి అలుపు వచ్చిందేమో తన రూమ్ బయట ఫోల్డింగ్ మంచం వేసుకుని పడుకున్నాడు. దేవి పొంగులు నడుము వంపులు కళ్ళ ముందు మెదిలి చంపేస్తున్నాయి వెంకటేశ్వర్లుని . 
💃 Telugu Boothu Kathalu, Telugu Sex Stories, Telugu Sex Novels.
మెయిన్ గేట్ ని లాక్ చేసాడేమో భయం లేకుండా గుడ్డలన్ని విప్పేసి నగ్నంగా ఫోల్డింగ్ మంచం మీద పడుకుని దుప్పటి కప్పుకున్నాడు దేవిని తలుచుకోవడం వల్ల బాగా నిగిడిన వెంకటేశ్వర్లు గాడి గాడిద మొడ్డ పైనుండి చూస్తే వాడేదో కర్ర ముక్కని దుప్పటిలో నిలిపి ఉంచినట్లు ఉంది . ఇటు దేవి ఏంచేస్తుందో చూద్దాము ఈరోజు నీ పూకు నలిపేస్తా చింపేస్తా అంటూ మీదకి ఉరికిన కృష్ణారావు తుస్ మన్న తారాజువ్వలా వాలిపోయాడు కాక మీద ఉన్న దేవి పూకు రగులుస్తున్న వేడిని దేవి తట్టుకోలేకపోతుంది పూకుని వేళ్ళతో ఎంత కెలుకుతున్న తిక్క బుర్రకి ఎక్కట్లేదు ఇప్పుడు దేవి కి ఒక గునపం లాంటి మొడ్డ కావాలి పూకు గోడలను రాసుకుంటూ లోతులోకి దూసుకుపోతూ తన పూకుని టైట్ గా ఎక్కువసేపు దెంగుతూ స్వర్గ సుఖం అందించాలి . పరుపు మీద పడుకున్న ముళ్ల మీద పడుకున్నట్లు ఉంది ఏసీ వేసి ఉన్న దేవికి చాల వేడిగా ఉన్నట్లు అనిపిస్తుంది కళ్ళు మూసుకుంటే దేవికి తన పూకులో దూరి తనను బాగా సుఖ పెట్టిన మొడ్డలు కళ్ళ ముందు కదలాడసాగాయి . తాను అనుభవించిన మొదటి మొడ్డ స్పర్శ గుర్తొచ్చింది తరవాత బస్సు జర్నీ వెంటనే ప్రసాద్ తరవాత సలీం ఇలా వరసగా ఒక్కోరు గుర్తుకురాసాగారు వారిచ్చిన సుఖం తాను పొందిన అనుభూతి మల్లి అనుభవించాలని ఉంది శరీరం అంతా బరువుగా అనిపించింది చనుమొల్లలు బిరుసెక్కి ఉన్నాయి .
ఇలాంటి టైం లో వెంకటేశ్వర్లుకు దేవి మాటలు వినాలని అనిపించింది . ఫోన్ చేసి మాట్లాడాలని దేవి కాంటాక్ట్ ని ప్రెస్ చేసాడు కనెక్ట్ అయ్యింది నిద్రలో ఉంటుంది ఎందుకని కట్ చేసేసాడు వైబ్రేషన్ లో దేవి ఫోన్ వైబ్రేట్ అయ్యేసరికి ఈ టైం లో ఎవరా అని తీసుకుని చూసింది మిస్సెద్ కాల్ ఫ్రొం బుజ్జి అని ఉంది అది చూడగానే దేవి సళ్ళు ఒక్కసారిగా వైబ్రేట్ అయ్యాయి . వీడు ఈ టైం లో ఏంటి అని బెడ్ రూమ్ నుండి బయటకు వచ్చి తలపు వేసి వెంకటేశ్వర్లు కి ఫోన్ చేసింది దేవి నామ జపంతో మొడ్డను వత్తుకుంటున్న వెంకటేశ్వర్లు దేవి నుండి కాల్ వచ్చేసరికి మొడ్డ మరింత నిగిడింది జెండా కర్ర లా ఫోన్ ఆన్సర్ చేసి హలో అన్నాడు ఏంటిరా ఈ టైం లో ఫోన్ చేసావ్ ఎమన్నా కావాలా అని అడిగింది మనసులో నీ పూకు కావాలె నా ముద్దలా లంజ అని అనుకుని తమరు ఇంకా పాడుకోలేదా అని స్వచ్ఛమైన గోదారి యాస లో అడిగాడు నిద్రరావట్లేదు రా అని అన్నాది మొడ్డ రుద్దుకుంటూ మంచి కసి మీద ఉన్న వెంకటేశ్వర్లు అదేంటండి అయ్యగారు దెంగకుండా మధ్యలో వదిలేశారా అని స్లిప్ అయ్యాడు దెంగుడు అనే బూతు గుండెల్లో గిలిగింతలు పెటింది దేవి కి అయినా ఏంటిరా ఏమన్నవ్ అని గట్టిగ అడిగేసరికి అయ్యబాబోయి ఏమిఅనలేదు అండి అని అన్నాడు మర్యాదగా చెప్పు ఏమన్నవో అని అడిగింది . మరి మీరు ఏమి తిట్టాను అంతే చెప్తా అని అన్నాడు . 
💃 Telugu Boothu Kathalu, Telugu Sex Stories, Telugu Sex Novels.
తిట్టాను లే అని అంది నిజమగానా అండి అని అడిగాడు అయినా నేను గయ్యాళి దానిలా కన్పడుతున్నానా నీకు అని అంది. అయ్యబాబోయి మీరు గయ్యాలోరు కాదండి బాబు నా దేవత మీరు అని అన్నాడు . మరైతే తిట్టను అని ఎందుకు అన్నావ్ నువ్వు అని రెట్టించింది అంటే నేను ఒక బూతు మాట అన్నాను కదండీ అది కోపం తెప్పిస్తుందేమో అని అలా అన్నాను అని అన్నాడు వెంకటేశ్వర్లు . ఏమి బూతు అన్నావో చెప్పు అని అడిగింది దేవి . అదేనండి మీ ఆయనగారు మిమ్మల్ని సరిగా దెంగలేదా అని అంటే మీకు నిద్ర రావట్లేదు అన్నారు కదా అని నీళ్లు మింగుతూ అన్నాడు . అయినా నువ్వు బోదింకా ముళ్ళు అని సోది చెప్పి నా సళ్ళు చీకినప్పుడు నిన్ను ఎమన్నా తిట్టనా అసలు ఈ మాటకు తిట్టడానికి అని దేవి అనేసరికి . హమ్మయ్య దేవి మంచి కసితో ఉంది ఏమన్నా మాట్లాడొచు అని ఊపిరి పీల్చుకున్నాడు అమ్మాయిగారు అది కావాలని చేయలేదు అండి మీ సళ్ళ ని చూసేసరికి ఏదో మైకం కమ్మేసి అలా అయిపోయింది అండి అని అన్నాడు ఆహా మైకం కమ్మేసిందా మా మామయ్య రాకపోతే నన్ను కుమ్మేసేవాడివే నువ్వు అని తియ్యగా విరిసింది దేవి మాటలు వింటుంటూ ఆగడం వెంకటేశ్వర్లు వంతు కావడం లేదు దేవి దగ్గరకు పరిగెత్తుకు వచ్చి గుడ్డలు విప్పేసి వంచి వెనకనుండి దోపెయ్యాలని ఉంది వాడికి .