మొగుడి కోసం ముగ్గురికి ముండనయ్యాను 28 | తెలుగు బూతు నవలలు
బైక్ మీద వెల్ల్డం కష్టం అని. క్యాబ్ బుక్ చేసాడు. 10 నిమిషాలలొ క్యాబ్ వచ్చింది రమ్యతొ పాటు తాను కుడా వెళ్లి బస్ ఎక్కించాడు బస్ కదిలెవరకు ఉండి మల్లి క్యాబ్ లొ ఇంటికి వచ్చాడు. వస్తూ రెండు బీర్లు బిర్యాణి తీసుకొని వచ్చాడు. ఇంటికి రాగానె డ్రెస్ మార్చుకొని టి.వి ఆన్ చేసాడు బీర్ ఒపెన్ చేసి టి.వి చూస్తూ తాడుతున్నాడు. మనీ లేవు ఎలా వీళ్ళని ఎదురించాలి వీళ్ళా మీద పగ సాదించాలి అనుకుంటుండగా మీ పతనానికి మీరె గొయ్యి తొవ్వుకున్నారు అనుకుంటూ బీర్లు తాగెసాడు తెచ్చుకున్న బిర్యాణి తినెసి పడుకున్నాడు.
ఉదయానె లేచి ఫ్రెష్ అయి ఒక 30 లక్షలు తీసుకొని బయటకి వెల్లాడు. ఇక తన పని మొదలెట్టాలి అనుకొను బయట టిఫిన్ చేసి వెంటనె ఆడి షోరూంకి వెల్లాడు అక్కడ అన్ని కార్లు చూసి ఒక కార్ నచ్చి సేల్స్ మ్యానెజర్ ని పిలిచి ఎంత అని అడిగాడు సార్ 25 లక్షలు అని చెప్పాడు. పనింద్ర వెంటనె క్యాష్ తీసాడు.సేల్స్ మ్యానెజర్ పనింద్రని క్యాష్ కౌంటర్ దగ్గరకి తీసుకెల్లాడు. పనింద్ర క్యాష్ కట్టెసాడు.
💃 Telugu Boothu Kathalu, Telugu Sex Stories, Telugu Sex Novels.
మ్యానెజర్ వచ్చి సార్ ఒక 10 ఆగండి పేపర్స్ రెడీ చేస్తాను అని కూల్ డ్రింక్ ఇచ్చి వెల్లిపొయాడు. ఒక 5 నిమిషాలలొ పేపర్స్ తీసుకొచ్చి సంతకాలు తీసుకున్నాడు. సార్ అడ్రస్ ప్రూఫ్ ఇవ్వండి ఆర్. సి పొస్ట్ లొ వస్తుంది అని అడిగాడు. ఇక్కడి అడ్రస్ లేదు అని చెప్పాడు.మరి ఎలా అని అడిగాడు మీ ఆఫిస్ అడ్రస్ పెట్టండి ఆర్.సి వచ్చాక ఫొన్ చేస్తె నేను వచ్చి తీసుకుంటా అన్నాడు. సార్ అలా కుదరదు అనగానె ఒక 10 వేలు వాడి మీదకి విసిరెసాడు. వాడు వ్రంటనె సార్ నా అడ్రస్ ప్రూఫ్ పెడతాను సార్.
ఆర్ సి వచ్చాకా ఫొన్ చేస్తాను అని చెప్పాడు. దట్స్ గుడ్ అన్నాడు. మానెజర్ వెల్లిపొయాడు ఒక 2 నిమిషాలకి వచ్చి సార్ కార్ నా పేరున ఉంటది ఓ.కె నా అని అడిగాడు ఓ.కె అన్నాడు. సార్ కీస్ అని కార్ కీ ఇచ్చాడు కార్ బయట ఉంది అని పనింద్ర నంబర్ తీసుకున్నాడు.
పనంద్ర కార్ కీ తీసుకొని బయటకి వచ్చి కార్ లొ కూర్చున్నాడు పనింద్ర ఆనందానికి అవదులు లేవు తను కార్ లొ కూర్చునట్టు లేదు విమానంలొ కూర్చున్న ఫీలింగ్ కలుగుతుంది అంత బాగుంది ఆ కార్ వెంటనె స్టార్ట్ చేసి గుడికి పొనించాడు పంతులుతొ కారుకి పూజ చేయించాడు. ఆ దేవుడిని కొరుకున్నాడు. తాను చేసె పని తప్పొ ఒప్పొ కాని అందులొ తాను నెగ్గాలి అని. పూజ పూర్తి కాగానె ఒక షపింగ్ మాల్ కి వెల్లి కొన్ని డ్రెస్సులు కొనుక్కొని బయటకి వచ్చాడు నేరుగా కారుని సిటీలొనె టాప్ బిల్డింగ్ బ్రొకర్ దగ్గరకి వెళ్ళాడు. ఆఫిస్ లొపలికి వెల్లగానె బిల్డింగ్ బ్రొకర్ లేచి కూర్చొండి సార్ అన్నాడు.
💃 Telugu Boothu Kathalu, Telugu Sex Stories, Telugu Sex Novels.
చెప్పండి సార్ అన్నాడు. నాకు ఒక బిల్డింగ్ ఒక నెల కొసం రెంటుకి కావాలి అన్నాడు. ఎలాంటి బిల్డింగ్ సార్ అని అడిగాడు బ్రొకర్. ఇళ్ళు కావాలి పెద్దది అన్నాడు. ఎంతలొ కావాలి అని అడిగాడు బ్రొకర్. ఎంత అయినా పరువాలేదు కాని పెద్దగా ఉండాలి బిల్డింగ్ అన్నాడు. నా కమీషన్ 2% అన్నాడు. ఇస్తాను కాని మంచివి చూపించు అన్నాడు సరె అని కంప్యుటర్ లొ ఒక బిల్డింగ్ చూపించాడు.
ఇల కాదు గార్డెన్ ఉండాలి స్విమ్మింగ్ పూల్ ఉండాలి. బిల్డింగ్ చూస్తె కళ్లు తిరగాలి ఫుల్ ఫుర్నిష్డ్ అయి ఉండాలి అన్నాడు సార్ అలా ఉండాలి అంటె 5 లక్షల నుండి 10 లక్షల వరకు ఉంటది రెట్ అన్నాడు, సరె పరువాలేదు అన్నాడు పనింద్ర బ్రొకర్ చూపించడం స్టార్ట్ చేసాడు. కాని ఎవి పనింద్రకి నచ్చలేదు. ఫాం హౌస్ లాంటివి ఉన్నాయ అని అడిగాడు. ఉన్నాయి సార్ కాని సిటీకి కొంచెం దూరంలొ ఉంటాయి అన్నాడు. సరె చూపించు అన్నాడు కొన్ని చూపించాక మూడు సెలెక్ట్ చెసాడు.
ఇవి చూపించు అన్నాడు. పదండి సార్ అన్నాడు ఇద్దరు కలిసి ఆఫిస్ నుండి బయటకి వచ్చారు. బయట ఉన్న కార్ చూసి నొరు తెరిచాడు బ్రొకర్. ఇద్దరు కార్ ఎక్కి బయలుదేరారు ముందు ఒక ఫాం హౌస్ కి వెల్లారు కాని అది నచ్చలేదు మొత్తం దుమ్ము పట్టి బూతు బంగ్లాలాగా ఉంది. వద్దు అన్నాడు సరె సార్ ఇంకొటి చూపిస్తా అని ఇంకో ఫాం హౌస్ కి తీసుకెల్లాడు అది బగుంది కాని ఊరికి 20 కిలొమీటర్ల దూరం సొ వద్దు అన్నాడు. ఇంకొటి చూపిస్తా అని తీసుకెల్లాడు. అది బాగానె ఉంది కాని కొంచెం పాతగా ఉంది అని వద్దు అన్నాడు.
💃 Telugu Boothu Kathalu, Telugu Sex Stories, Telugu Sex Novels.
నీకు తెలిసినవి ఇంతకన్నా మంచివి లేవా అని అడిగాడు. హా సార్ ఒక బంగ్లా ఉంది అది కుడా సిటీలొనె కాని కొంచెం రెట్ ఎక్కువ 20 లక్షలు ఉంటది అన్నాడు. సరె చూపించు అన్నాడు. పదండి సార్ అని కార్ ఎక్కి కూర్చున్నాడు. పనింద్ర కార్ ఎక్కి స్టార్ట్ చేసాడు. దారిలొ చెప్పాడు. సార్ దాని ఇంటి ఒనర్స్ యు.యస్.ఏ లొ ఉంటారు మంచి పార్టి దొరికితె రెంట్ కి ఇవ్వమన్నారు లేకుంటె సినిమాలకి ఇవ్వమన్నారు అని చెప్పాడు మీకు కచ్చితంగా నచ్చుతుంది ఆన్నాడు.
ముందు వెల్లి చూద్దం తరువాత నచ్చుతుందొ లెదొ నేను చెప్తాను అన్నాడు సీరియస్ గా ఒక అరగంటలొ అతను చెప్పిన అడ్రస్ కి తీసుకెల్లాడు. గెట్ ముందు కార్ ఆపాడు సార్ ఆగండి నేను వెల్లి గెట్ ఒపెన్ చేస్తా అని బ్రొకర్ వెల్లి గెట్ ఒపెన్ చెసాడు కార్ లొపలికి వెల్లగానె గెట్ క్లొస్ చేసాడు చుట్టూ ఒక గార్డెన్ బ్రొకర్ వచ్చి కార్ ఎక్కాడు సార్ పదండి అన్నాడు పనింద్ర కార్ పొనించాడు చుట్టూ చూస్తె పనింద్ర కి కళ్ళు తిరిగినంత పని అయింది కాని ఫెస్ లొ ఎక్స్ప్రెషన్ చూపించలెదు ఒక 300 మీటర్స్ వరకు గార్డెన్ ఉంది.
300 మీట్ర్స్ వెల్లాక ఒక బంగ్లా వచ్చింది. కార్ సౌండ్ విని పక్కనె ఉన్న అవుట్ హౌస్ నుండి ఒకతను పరిగెత్తుకుంటూ వచ్చాడు. బ్రొకర్ బంగ్లా చూపించాలి ఒపెన్ చేయు అన్నాడు సరె అని వచ్చిన వాడు కీ తీసుకొచ్చి డొర్ ఒపెన్ చెసాడు లొపలికి వెల్లారు నిజంగా సినిమాలొ చూసె బంగ్లాలా ఉంది కళ్ళు జిగెల్లు మన్నాయి. డూప్లెక్స్ ఇల్లు కింద ఒక 3 బెడ్ రూంస్ 3 కుడా మాస్టర్ బెడ్ రూంస్ ఉన్నాయి పైన ఒక 2 బెడ్ రూంస్ ఉన్నాయి
💃 Telugu Boothu Kathalu, Telugu Sex Stories, Telugu Sex Novels.
కింద పెద్ద హాల్ పైన ఒక హాల్ ఉంది హాల్ లొ సొఫా సెట్స్ ఉన్నాయి కింద, పైన టి.వి లు ఉన్నాయి కింద ఒక డైనింగ్ రూం ఉంది పెద్ద కిట్చెన్ డైనింగ్ రూం కి ఆనుకొని ఉంది.అన్ని బెడ్ రూంస్ కి అటచడ్ బాత్ రూం ఉంది.అన్ని రూంస్ లొ టి.వి లు ఉన్నాయి పైన ఉన్న బెడ్ రూంస్ కి బాల్కానిలొకి ఉన్నాయి అటచడ్ బాత్ రూం ఉంది బాల్కనిలొకి వెల్లి చూస్తె బంగ్లా వెనకాల స్విమ్మింగ్ పూల్ ఉంది చుట్టు పూల మొకాలు ఉన్నాయి.పనింద్రకి చాలా బాగా నచ్చింది.వెంటనే బ్రొకర్ తొ చెప్పాడు ఈ బంగ్లా నాకు నచ్చింది ఎంత రెంట్ అన్నాడు 20 లక్షలు అన్నాడు.సరె పద వెల్దాము అన్నాడు.
ఎప్పుడు వస్తారు బంగ్లాకి అన్నాడు ఈరొజే వస్తాను అన్నాడు.పద నితొ కొంచెం మాట్లాడాలి అని బయటకి తీసుకొచ్చాడు. పదా వెల్దాము అని పనింద్ర కార్ ఎక్కాడు.బ్రొకర్ కుడా కార్ ఎక్కాడు సార్ పొనిస్తూ.నేను నెల రొజులు బంగ్లాలొ ఉంటాని ఈనెల రొజులు ఇప్పుడు ఇక్కడ పనిచెసె వాళ్ళు ఎవరు ఉండ కుడదు.తొటమాలి,కుక్కింగ్ కొసం అన్ని వంటలు రావాలి మంచి చెఫ్ చూడు.హౌస్ కీపింగ్ కి 5 ఆడవాల్లు చదువుకున్న వాళ్ళు ఉండాలి.
మసాజ్ కి 2 మొగవాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు కావాలి. అందరిని సాయంతరం 5 లొపు అరెంజ్ చేయు అన్నాడు. సరె సార్ అలాగె చేస్తా వాళ్ళకి సాలరీ ఎంత చెప్పాలి అన్నాడు ఎంత అయినా పరువాలేదు కాని అందరు ఎడ్యుకెటెడ్ కావాలి అన్నాడు. సరె సార్ అని చెప్పాడు బ్రొకర్. బ్రొకర్ ని తన ఆఫిస్ కి తీసుకెల్లాడు. ఇద్దరు లొపలికి వెల్లారు.
💃 Telugu Boothu Kathalu, Telugu Sex Stories, Telugu Sex Novels.