Skip to content

నీకు నాకు డాష్ డాష్… 34 | Telugu Sex Novels

Telugu Sex Novels (18) : తిలోత్తమ చెప్పడం పూర్తి చేసింది. ఆనంద విశాదాల్ మిశ్రమంలా కళ్లల్లో నీళ్ళు ఊరాయి. పైటతో కళ్ళు అద్దుకుని బలవంతంగా నవ్వడానికి ప్రయత్నించింది.
గోపాలకృష్ణ పరిస్థితి కూడా అదే. అతను ఆమె చెప్పినదానికి బాగా కదిలిపోయాడు.
“తిలోత్తమా! మీ ముగ్గురికి చేతులెత్తి నమస్కరించాలని అనిపిస్తోంది. ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిన మిమ్మల్ని తలుచుకుంటుంటే మానవజాతి మీదే గొప్ప ప్రేమ కలుగుతోంది. ఈ భావనల్ని ఇలాగే గుండెలో అణిచేసి, వాటి ఒత్తిడికి చిప్పిల్లే అనుభూతినంతా ఒంటరిగా అనుభవించాలనుంది” అన్నాడు.
“ఇక్కడికి వచ్చింది నాతో ఇంతకాలం నిక్షిప్తమైన ఆ అనుభవాన్ని చెప్పడానికే గోపాలకృష్ణా! నీతో గడిపి సిరిసంపదలను పొందాలన్న ఉద్దేశ్యం నాకు లేదు. మనుషుల మీద గొప్ప నమ్మకం, ప్రేమ వుండడంకంటే వేరే సిరిసంపదలున్నాయా! అవి పుష్కలంగా వున్న నాకు ఇక మీ అక్కరలేదు. నేను వస్తాను గోపాలకృష్ణా!”
ఇద్దరూ లేచి బయటికొచ్చారు.
వర్షం ఇంకా ఆగలేదు. చినుకులు జోరుగానే పడుతున్నాయి.
తెల్లవారుతోంది. నల్లటి ఆకాశం సిమెంట్ రంగులోకి మారుతోంది.
“వర్షం బాగానే పడుతోంది. నేను వచ్చి ఇంటి దగ్గర దిగబెట్టనా?”
“వద్దు”
“పోనీ గొడుగైనా తీసుకెళ్ళు”
“ఇంత తెల్లవారిపూట వర్షంలో తడిసి చాలా రోజులైంది” అని అడుగు ముందుకు వేసింది. | Telugu Sex Novels (18)
ఎంతో ఆరాధనతో ఆమెవైపు చూస్తూండిపోయాడు అతను.
‘కళ్ళు మూసినా నీవాయె, కళ్ళు తెరిచినా నీవాయె’ అన్నట్లుంది గోపాలకృష్ణ పరిస్థితి. ఒకప్పుడయితే అలాంటి పాటలను వింటూ నవ్వుకునే వాడు. సినిమా పాటల్లో ప్రేయసిని ప్రియుడు, ప్రియుడ్ని ప్రేయసి పొగుడుకోవడం తప్ప ఏమీ లేదనుకునేవాడు. అవి అసహజంగా కూడా వున్నాయని భావించేవాడు. కానీ ఇప్పుడు తన అభిప్రాయం తప్పు అని తెలుసుకున్నాడు.

అడవిలో ఆకులకు కరువా! ఊరిలో పూకులకు కరువా – 14 | Telugu Sex Stories

ప్రేమించనంతవరకు మన పరిధి విశాలంగా వుంటుంది. ఎవరినైనా ప్రేమిస్తే మన పరిధి చాలా కుంచించుకుపోతుంది. ప్రేమించిన వ్యక్తే ప్రపంచమైపోతుంది. ప్రపంచమే ప్రేమించిన వ్యక్తిగా దర్శనమిస్తుంది. ఈ కారణంవల్లనే ప్రేమికులు మిగిలిన ప్రపంచానికి అంధులైపోతారు.
చిన్నగాలి తన శరీరానికి తాకినా అది ప్రియురాలి స్పర్శలా అనిపిస్తుంది. కనిపించే పచ్చటి కొండలే తన ప్రేయసి కట్టుకున్న చీర అంచు మీద డిజైన్ లా అనిపిస్తుంది. ఎక్కడో దూరంగా వినిపించే పాట తన అవస్థను చూసి గంధర్వుడు చేసే ఆలాపనలా అనిపిస్తుంది. ఒక్కో రకమైన పువ్వు అ ప్రేయసి ఒక్కో అవయవానికి ప్రతీకలా అనిపిస్తుంది.
ప్రేమికుడు అనుభవించే అద్వైత స్థితి ఇది.
గోపాలకృష్ణ వీటికి అతీతుడేం కాదు. పైపెచ్చు భావుకుడు కనుక ఈ స్థితిలో మరింత మమైక్యత పొందుతున్నాడు.
తన కనురెప్పల మీదే వర్ష కాపురం పెట్టేసినట్టుంది అతడికి. అందుకే కనురెప్ప మూస్తే ఆమె తన కళ్ళలోని రెటీనా మీద ప్రతిబింబిస్తున్నట్లు భ్రమపడుతున్నాడు. తను పీల్చే గాలిలో ఆమె అస్థిత్వపు పరిమళం కలిసిపోవడం వల్ల తన ఊపిరితిత్తుల్లో అంత అలజడి కలుగుతూ వుందని భావిస్తున్నాడు. | Telugu Sex Novels (18)
“వర్ష” అనే రెండు అక్షరాలు తప్ప మరో అక్షరాన్ని తనకు అయ్యవారు నేర్పించలేదేమోనని అనుమానం పడుతున్నాడు.
ఉదయం కలల దుప్పటిని తొలగించగానే అతనికి ఆమె వెచ్చ వెచ్చగా గుర్తుకొస్తుంది. పెరట్లో చెట్టుచేమల్ని నిద్రలేపుతున్న నీరెండలో ఆమె పచ్చపచ్చగా గుర్తుకొస్తుంది. ఇంటిముందు కొప్పంతా పూలు తురుముతున్న తురాయి చెట్టును చూస్తుంటే ఆమె ఎర్రెర్రగా గుర్తుకొస్తుంది. భగవంతుడు కాలు మోపడానికి అక్కడక్కడా తివాచీలను పరచినట్లుండే పంట చేలను చూస్తుంటే ఆమె వెర్రి వెర్రిగా గుర్తుకొస్తుంది. కన్ను చేస్తున్న ఇంద్రజాలంలా అనిపించే ఆకాశంవెపుఇ సారించినప్పుడు ఆమె పిచ్చిపిచ్చిగా గుర్తుకొస్తుంది.
ఏ అర్థరాత్రో ఒంటరిగా కూర్చుని వున్నప్పుడు సన్నజాజుల పరిమళాన్ని గాలి నెత్తిమీద కుమ్మరిస్తున్నా పట్టించుకోకుండా ఆమెకు తన రక్తంతో ఉత్తరం రాయాలనీ, ఆమె నడిచే దారివెంట పాదాలు కంది పోకుండా నందివర్ధనం పూలు పరవాలనీ, ఆమె కనుపాపల్లో దృశ్యంగా ఇమిడిపోవాలనీ, ఆమె పెదవులమీద ఎప్పటికి వాడిపోని చిరునవ్వుల దండలా వేలాడాలనీ ఇలా ఏవేవో ఆలోచిస్తున్నాడు అతను.
ఇక్కడ మనకు తెలియని విషయం ఎంటి అంటె వర్ష మన అర్జున్ ఇష్టపడుతుంది…..అర్జున్ మన చంటి సినిమాలొ వెంకి లా అందరికి సహాయపడుతు జీవితం గడిపెవాడు….ఆఖరికి మన వర్షకు కూడ టౌనులొ ఎమి కావలి అన్నా తెచ్చి ఇచ్చెవాడు…మన గొపాలక్రిష్నా కారియర్ కూడా తీసుకొని పొయెవాడు…….ఇలా అందరి ఆదరాభిమానాలు అతి తక్కువ కాలములొనె చురగొనాడు మన వర్ష తో కలిపి ,ఇప్పటి వరకు అమె వెంటె అందరు పడ్డారు కాని మొదటి సారి ఒక మగవాడు తనను ఇబ్బంది పెడుతున్నాడు……..కాని అది ఎలా చెప్పాలొ తెలియని పరిస్థితి…….తన మనస్సులొ ఈ పాట మొదలైంది……
| Telugu Boothu Kathalu, Telugu Sex Stories.

ఎలా.. ఎలా.. ఎలా.. ఎలా..
ఎలా తెలుపను యెదలొని ప్రెమను మ్రుదువైన మాతను
గాలిలొన వెలితొతి రాసి
చూపన నెల మీద సిగ్గుముగ్గు వెసి చూపన
వాలు జదల కాగితాన
విరజాజుల అక్షరాలు పెర్చి కూర్చి చూపనా
రామ చిలక గొరువనక బొమ్మ గీసి తెలుపనా
రాధ క్రిష్నుల వంక చెయ్యి చూపి తెలుపనా
చిరునవ్వుతొ తెలుపనా కొన చూపుతొ తెలుపనా
నీలునవిలి తెలుపన గొల్లు కొరికి తెలుపన తెలుపకనె తెలుపనా

కాలివెల్లు నెలమీద రాసి చూపన
నా చీర కొంగు తొతి వెలు చుత్తి చెప్పన
కూనలమ్మ పాతలొ రయబారమంపన
గాలికైన తెలియకుంద మాత చెవిని వెయన నాలొ ప్రానం నీవని..

ఇది తెలియని మన్ అర్జున్ ఎప్పటిలానె ఉన్నాడు……….
“ఏం గురుడా! ఎప్పుడూ ఏదో మూడ్ లో వుంటున్నావు? కొంపదీసి వర్షమ్మను ప్రేమిస్తున్నావా ఏమిటి? అనడిగాడు ఓ రోజు అర్జున్ .
దానికి అతని నవ్వే సమాధానమయింది. అతను చెప్పకపోయినా అర్జున్ కి తన గురుడి అవస్థంతా అర్థమయింది. గురువుగారి అవస్థను చూసి అతను ముసిముసిగా నవ్వుకుంటున్నాడు.
| Telugu Sex Novels (18)